దేవుని దగ్గరకు ప్రవేశం | Access to GOD

Page 1

దేవుని దగ్గరకు ప్రవేశము దేవుని ద్వారా కలుగును కీరతనలు 65:4 నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏరపరచుకొని చేర్చుకొనువాడు ధనుుడు నీ పరిశుద్వాలయముచేత నీ మిందిరములోని మేలుచేత మేము తృప్తతపిందెదము యేసుక్రీసుత ద్వారా కలుగును యోహాను 10:7 గొఱ్ఱలు పోవు ద్వారమును నేనే; నాకు ముిందు వచ్చున వారిందర్చ దింగ్లును దోచుకొనువార్చనై యునాార్చ; గొఱ్ఱలు వారి స్ారము వినలేదు. యోహాను 10:9 నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించ్చన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచుుచు మేత మేయుచునుిండును. యోహాను 14:6 యేసు నేనే మారగమును, స్తుమును, జీవమును; నా ద్వారానే తపప యెవడును తిండ్రియొదదకు రాడు. రోమీయులకు 5:2 మరియు ఆయనద్వారా మనము విశ్వాస్మువలన ఈ కృపయిందు ప్రవేశముగ్ల వారమై, అిందులో నిలిచ్చయుిండి, దేవుని మహిమను గూరిున నిరీక్షణనుబటిి అతిశయ పడుచునాాము ఎఫెసీయులకు 2:13 అయినను మునుపు దూరసుులైన మీర్చ ఇపుపడు క్రీసుతయేసునిందు క్రీసుత రకతమువలన స్మీపసుులై యునాార్చ ఎఫెసీయులకు 3:12 ఆయనయిందలి విశ్వా స్ముచేత ధైరుమును నిరభయమైన ప్రవేశమును ఆయననుబటిి మనకు కలిగియునావి హెబ్రీయులకు 7:25 ఈయన తనద్వారా దేవునియొదదకు వచుువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరింతరము జీవిించుచునాాడు గ్నుక వారిని స్ింపూరణముగా రక్షించుటకు శకితమింతుడై యునాాడు హెబ్రీయులకు 10:20 ఆయన రకతమువలన పరిశుదాస్ులమునిందు ప్రవే శించుటకు మనకు ధైరుము కలిగియునాది
1 పేతుర్చ 3:18, 19 ఏలయనగా మనలను దేవునియొదదకు తెచుుటకు, అనీతిమింతులకొరకు నీతిమింతు డైన క్రీసుత శరీరవిషయములో చింపబడియు, ఆతమవిషయ ములో బ్రదికిింపబడి, పాపముల విషయములో ఒకకసారే శ్రమపడెను పరిశుద్వదతమ ద్వారా కలుగును ఎఫెసీయులకు 2:18 ఆయన ద్వారానే మనము ఉభయులము ఒకక ఆతమయిందు తిండ్రిస్నిాధికి చేరగ్లిగియునాాము విశ్వాస్ము ద్వారా కలుగును అపోస్తలుల కారుములు 14:27 వార్చ వచ్చు, స్ింఘమును స్మ కూరిు, దేవుడు తమకు తోడైయుిండి చేసన కారుము లనిాయు, అనుజనులు విశాసించుటకు ఆయన ద్వారము తెరచ్చన స్ింగ్తియు, వివరిించ్చరి హెబ్రీయులకు 11:6 విశ్వాస్ములేకుిండ దేవునికి ఇష్టిడైయుిండుట అసాధుము; దేవునియొదదకు వచుువాడు ఆయన యునాాడనియు, తనుా వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమమవలెను గ్ద్వ. దేవునితో స్మాధానపడుట ద్వారా కలుగును కొలసీీయులకు 1:21, 22 మరియు గ్తకాల మిందు దేవునికి దూరసుులును, మీ దుషక్రియలవలన మీ మనసుీలో విరోధభావముగ్లవార్చనై యుిండిన మిముమను కూడ తన స్నిాధిని పరిశుదుాలుగాను నిరోదష్టలుగాను నిరపరాధులుగాను నిలువబెట్లిటకు ఆయన మాింస్యుకతమైన దేహమిందు మరణమువలన ఇపుపడు మిముమను స్మాధానపరచెను ప్రారాన ద్వారా కలుగును దిాతియోపదేశ్వకాిండము 4:7 ఏలయనగా మనము ఆయనకు మొఱ్ పెట్లినపుపడెలు మన దేవుడైన యెహోవా మనకు స్మీపముగానునాట్లి మరి ఏ గొపప జనమునకు ఏ దేవుడు స్మీపముగా నునాాడు? మతతయి 6:6 నీవు ప్రారున చేయునపుపడు, నీ గ్దిలోనికి వెళ్లు తలుపువేస, రహస్ుమిందునా నీ తిండ్రికి ప్రారునచేయుము; అపుపడు రహస్ుమిందు చూచు నీ తిండ్రి నీకు ప్రతి ఫలమిచుును.
కృప మరియు కనికరము పిందుటకు హెబ్రీయులకు 4:16 గ్నుక మనము కనికరిింపబడి స్మయోచ్చతమైన స్హాయముకొరకు కృప పిందునట్లు ధైరుముతో కృపాస్నమునొదదకు చేర్చదము ఆయన మిందిరము ద్వారా కలుగును కీరతనలు 15:1 యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉిండదగినవాడెవడు? నీ పరిశుదా పరాతముమీద నివసింపదగిన వాడెవడు? కీరతనలు 27:4 యెహోవాయొదద ఒకక వరము అడిగితిని ద్వనిని నేను వెదకుచునాాను. యెహోవా ప్రస్నాతను చూచుటకును ఆయన ఆల యములో ధాునిించుటకును నా జీవితకాలమింతయు నేను యెహోవా మిందిర ములో నివసింప గోర్చచునాాను కీరతనలు 43:3 నీ వెలుగును నీ స్తుమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుదా పరాతమునకును నీ నివాస్స్ులములకును ననుా తోడుకొని వచుును. కీరతనలు 65:4 నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏరపరచుకొని చేర్చుకొనువాడు ధనుుడు నీ పరిశుద్వాలయముచేత నీ మిందిరములోని మేలుచేత మేము తృప్తతపిందెదము కీరతనలు 23:6 నేను బ్రదుకు దినములనిాయు కృపాక్షేమములే నా వెింట వచుును చ్చరకాలము యెహోవా మిందిరములో నేను నివాస్ము చేసెదను కీరతనలు 24:3, 4 యెహోవా పరాతమునకు ఎకకదగినవాడెవడు? ఆయన పరిశుదా స్ులములో నిలువదగినవాడెవడు? వురుమైనద్వనియిందు మనసుీ పెటికయు కపటముగా ప్రమాణము చేయకయు నిరోదషమైన చేతులును శుదామైన హృదయమును కలిగి యుిండువాడే. పాపులకు పశ్వుత్తతపము కలుగుటకు హోషేయ 14:2 మాటలు సదా పరచుకొని యెహోవాయొదదకు తిర్చగుడి; మీర్చ ఆయ నతో చెపపవలసనదేమనగామా పాపములనిాటిని పరిహరిింపుము; ఎడుకు
బదులుగా నీకు మా పెదవుల నరిపించు చునాాము; నీవింగీకరిింపదగినవి అవే మాకునావి. యోవేలు 2:12 ఇపుపడైనను మీర్చ ఉపవాస్ముిండి కనీార్చ విడుచుచు దుుఃఖించుచు మనుఃపూరాకముగా తిరిగి నాయొదదకు రిండి. ఇదే యెహోవా వాకుక పరిశుదుదలు ఆస్కితతో ఎదుర్చచూచునది కీరతనలు 42:1 దుప్తప నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచునాది. నా ప్రాణము దేవునికొరకు తృషణగొనుచునాది జీవము గ్ల దేవుని కొరకు తృషణగొనుచునాది దేవుని స్నిాధికి నేనేపుపడు వచెుదను? ఆయన స్నిాధిని నేనెపుపడు కనబడెదను? కీరతనలు 84:1, 2 సైనుములకధిపతివగు యెహోవా, నీ నివాస్ములు ఎింత రముములు. యెహోవా మిందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎింతో ఆశపడుచునాది అది సొమమ సలుుచునాది జీవముగ్ల దేవుని దరిశించుటకు నా హృదయమును నా శరీరమును ఆనిందముతో కేకలు వేయు చునావి దుష్టిలు వెతుకుట కొరకు ఆజ్ఞాప్తించబడినది యెషయా 55:6 యెహోవా మీకు దర్చకు కాలమునిందు ఆయనను వెదకుడి ఆయన స్మీపములో ఉిండగా ఆయనను వేడుకొనుడి యాకోబు 4:8 దేవునియొదదకు రిండి, అపుపడాయన మీయొదదకు వచుును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసకొనుడి; దిామనసుకలారా, మీ హృదయములను పరిశుదాపరచుకొనుడి ఇతర్చలు వెతకుటకు పురిగొలపవలసనది యెషయా 2:3 ఆ కాలమున సీయోనులోనుిండి ధరమశ్వస్త్రము యెరూషలేములోనుిండి యెహోవా వాకుక బయలు వెళ్లును. జనములు గుింపులు గుింపులుగా వచ్చు యాకోబు దేవుని మిందిరమునకు యెహోవా పరాత మునకు మనము వెళ్లుదము రిండి ఆయన తన మారగముల విషయమై మనకు బోధిించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెపుపకొిందుర్చ
యిరిమయా 31:6 ఎఫ్రాయిము పరాతములమీద కావలివార్చ కేకవేససీయోనునకు మన దేవుడైన యెహోవాయొదదకు పోవుదము రిండని చెపుప దినము నిరణయమాయెను. వాగాదనములతో అనుస్ింధానమైనది కీరతనలు 145:18 తనకు మొఱ్ఱపెట్లివారి కిందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్లివారి కిందరికి యెహోవా స్మీపముగా ఉనాాడు యెషయా 55:3 చెవియొగిగ నాయొదదకు రిండి మీర్చ వినినయెడల మీర్చ బ్రదుకుదుర్చ నేను మీతో నితునిబింధన చేసెదను ద్వవీదునకు చూప్తన శ్వశాతకృపను మీకు చూపుదును. ఆశీరాాదముతో అనుస్ింధానమైనది కీరతనలు 16:11 జీవమారగమును నీవు నాకు తెలియజేసెదవు నీ స్నిాధిని స్ింపూరణస్ింతోషము కలదునీ కుడిచేతిలో నితుము సుఖములుకలవు కీరతనలు 73:28 నాకైతే దేవుని పిందు ధనుకరము నీ స్రాకారుములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చుయునాాను.
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.