జిల్లా గణాంక దర్శిని (District Hand Book of Statistics-2019-20), కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పుస్తకాన్ని ఈ రోజు జిల్లా పాలనాధికారి గారి కార్యాలయంలో పుస్తకావిష్కరణ చేయడం జరిగింది.
జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జిల్లాలోని ప్రభుత్వ శాఖల సహకారంతో 19 రకాల టేబుల్స్ లో సమగ్ర సమాచారాన్ని జిల్లా వాసులకు అందుబాటులోకి తెచ్చారు.