భార్య భర్త సంతోషంగా ఉండడం ఎలా?
ఈ పుస్తకం చదవటం వలన కలిగే ప్రయోజనాలు
ప్రత్యేకంగా భార్య భర్త సంతోషం కోసం 1 సంవత్సరం పైగా పరిశోదన చేసి రాసిన పుస్తకం
సరిక్రొత్త “IPDRI” విధానం ద్వారా సంతోషంగా ఉండటం చాలా సులువు
ఈ “IPDRI” విధానం ద్వారా మీ సమస్యను మీరే పరిష్కరించుకొగలరు
ఇగో దెబ్బతినకుండా తెలుసుకోవచ్చు
భార్య,భర్త అన్యోన్యతకు కావలసిన సంపూర్ణ సమాచారం ఇందులో ఉంది!