ఇన్వెస్టర్లు మార్కెట్లోకి ప్రవేశించిన కొత్తలో కొన్ని పొరపాట్లు చేయడం జరుగుతుంది. పొరపాట్లు చేయడం పెద్ద నేరమేమీ కాదు. కాకపొతే వాటివల్ల కలిగే ఆర్ధిక నష్టాలను కూడా గుర్తుంచుకోవాలి. అలాగే జరిగిన పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. లేకపోతే పాఠాలు నేర్చుకునే వరకు మార్కెట్ నేర్పిస్తూనే ఉంటుంది.
సాధారణంగా జరిగే కొన్ని పొరపాట్లను ఈ ebookలో వివరించడం జరిగింది.