Tollywood Magazine Telugu June - 2017

Page 18

హేష్ బాబు తాజాగా నటిస్తున్న స్పైడర్ చిత్ర నైజాం హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు . ఈ సినిమా హక్కుల కోసం దిల్ రాజు ఎంత పెట్టాడో తెలుసా ........ 25 కోట్లు . అవును ఈ సినిమాకు నైజాం లో 25 కోట్లు పెట్టి హక్కులను సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించాడు దిల్ రాజు . నైజాం మార్కెట్ పెద్దది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఏ సినిమాకైనా సింహభాగం నైజాం నుండే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి దాంతో నైజాం పై అందరికీ మక్కువ . రుగదాస్ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్ - ఠాగూర్ మధు లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది . ఇక మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు . దసరా కానుకగా సెప్టెంబర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

ము





18 P టాలీవుడ్


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.