Tollywood Magazine Telugu January - 2017

Page 27

     

క్కినేని అఖిల్ కు మొదటి సినిమానే ఘోర పరాజయం అందించడంతో చాలాకాలం నుండి రెండో సినిమా చేయడానికి తటపటాయి స్తున్నాడు . మొత్తానికి సంవత్సరం గ్యాప్ తర్వాత కొత్త ఏడాది లో విక్రమ్ కుమార్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కాగా దాని తర్వాత మూడో సినిమాగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అఖిల్ . జాగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ధృవ మంచి హిట్ కావడంతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడట అఖిల్ . ఇప్పటికే అఖిల్ , నాగార్జున తో సురేందర్ రెడ్డి చర్చలు జరిపారట కూడా . విక్రమ్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి తో సినిమా చేయనున్నాడు అఖిల్ .

తా

టాలీవుడ్ P 27


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.