Hasya Gulikalu

Page 1

జోస్యుల ఉమ కథలు - నాటికలు

శిరాకదంబం ప్రచురణలు


"ఉమన్ అఛీవర్" పురస్కారంతో 2015లో ఉమను గౌరవంచిన సందరభంగా.....

వాసవీ క్లబ్ 2 కె సి జి ఎఫ్ ఎలైట్ చెన్నై, వాసవీ క్లబ్ వనిత ఎలైట్ చెన్నైలు


కథలు - నాటికలు

జోస్యుల ఉమ

శిరాకదంబం ప్రచురణలు



మందుమాట

"ఆనందో బ్రహ్మ" అన్నారు పెద్దలు. నిజానికి ఆనంద్ంగా ఉనావాడే ఆరోగ్యవంతుడు.

సంతోషమే సగ్ం బలం కదా! మిగ్తా సగ్ం "హాసయం" అనే టానిక్ తాగి తెచ్చేసుకండి. నవ్వుతూ నవ్వుస్తూ ఉండడమే గొప్ప అద్ృషటం.

సమసయలతో సతమతమయ్యయ మనుషులు హాయిగా, ప్రశంతంగా ఉండాలని కరుకంటారు. వారికి హాసయపు మాటలు, పాటలు, రచనలు ఊరటను కలిగిస్తూయి. న్న హాసయ రచనలు మిమమలిా నవ్వుస్తూ న్నకంతే చాలు. మరిక ఆలసయం ఎందుకూ! నవుండర్రా... మీ నవ్వులే న్నక ఆశీరుచన్నలు.

జోసుయల ఉమ .


వషయ సూచిక్

1. పెళ్ళి పండగ - ఖర్చు దండగ

01

2. ఆవకాయ పెట్టాలా? వద్దా?

06

3. భామా పంచంగం

09

4. తానొకటి తలిస్తే!

11

5. అమ్మ నిక్కు - అమామయి జర్చు

12

.


పెళ్ళి పండగ - ఖర్చు దండగ

పాత్రలు: తల్లల, తండ్రి, పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు

మొదటి సనిైవేశం

పెళ్ళికూతురి తలి​ి: ఈ ఏడాదైన్న అమామయి పెళ్ళి చెయ్యయలి. పెళ్ళికూతురి తండ్రి: అవ్వనవ్వను. చ్చస్తయ్యలి.

తలి​ి: న్న ఎరికలో ఓ మాంఛి సంబంధం ఉంది. తండ్రి: న్నక తెలుసులే! మీ చిన్నానా కొడుక కొడుకేగా? ఆ తిరుగుబోతుకి, తాగుబోతు గాడికి చచిేన్న న్న కూతురిాచ్చేది లేదు. తలి​ి: అబో​ో, బడాయి! మీ గ్య్యయళ్ళచెలి​ి కొడుకి​ివాులనేగా బంగారం లంటి మావాళ్ి సంబంధానికి వంకలు పెడుతున్నారు? మీ చెల్లిలు

ననుా కాలుేక తినాది చాలు. న్న కంఠంలో ప్రాణమండగా చచిేన్న న్న కూతురికి ఆ గ్తి ప్టటనివును. తండ్రి: సరే, మన గోల ఎపుపడూ ఉండేదే కదా. అమామయిని రానీ. దాని అభిప్రాయమేమిటో? అదేం ఆలోచిస్ూందో, అసలే ఈ కాలం పిలి! తలి​ి: అలగే. అదిగో మాటలోినే అమామయిలు మిత్ర, చిత్ర వసుూన్నారు. రండర్రా, సమయ్యనికొచాేరు. (మిత్రతో) నీ పెళ్ళి మాటే మాటాిడుతున్నాం. మా ద్గ్గర ప్రసుూతం రండు మంచి సంబంధాలున్నాయి. ఆ రండింటిలో ఏదో ఒకటి ఖాయం చెయియ. మిత్ర: ఇక ఆపుతారా! నీ అనా కొడుక, అతూ కొడుకలు తప్ప ఈ ప్రప్ంచంలో న్నకంటూ వేరే పెళ్ళికొడుకలే లేరా? న్న ఇషటంతో ప్నిలేదా? అయిన్న న్నక పిలివాణ్ణిచూడమని మీతో చెపాపన్న? తండ్రి: అదేమిటే, బుది​ి లేదూ! ఈడొచిేన పిలి ఇంటోి ఉంటే సంబంధాలు చూడరూ? మిత్ర: ఆఁ చూస్తూరు చూస్తూరు. ఇలంటి తలతికి సంబంధాలు లేదా పెళ్ళిళ్ి పేరయయ చెపేప గొప్ప సంబంధాలు! తలి​ి: ఏమిటే, హ్దూద ప్దూద లేదా నోటికి? నీక నచేలేద్ని మగ్పిలిలని అనడం ఎందుక? నీ మనసులోని మాటలు, ఆలోచనలు చెప్పపచ్చేగా మాక! సుమతి: హ్మమయయ! ఇపుపడు మా అమామన్ననా అనిపించారు. అయితే వ్వనండి. నేను ఒక అబ్బోయిని ప్రేమించాను. అతని పేరు ఆకాశ్. ఒక MNC లో స్తఫ్టటవేర్ ఇంజినీరుగా ప్ని చ్చసుూన్నాడు. అతని అమామన్ననా NRP. తండ్రి: NRPఅంటే?

1


మిత్ర: Non Resident Parents. ఇకిడుంటే పిలిలకి సంస్తిరం వసుూంద్ని వాళ్ిని ఇకిడే ఉంచ్చశరు. తలి​ి: మరి తలి​ిద్ండ్రులకి చెప్పకండా ఆ పిలిడు చెంప్కి Dove రాసినట్లిగా నిన్నాటాి లవ్ చ్చశడే? మిత్ర: మాది ఇన్టంట్ లవ్. తలి​ి: ఇన్టంట్ కాఫీ లగ్నామాట! తండ్రి: అయితే ఆకాశ్ పేరంట్​్ తోటి మాటాిడతాం. ఇండియ్యకి రమమందాం. మిత్ర: రమమనడం ఎందుక? Face time చ్చస్తూ చాలు. తలి​ి: మొద్టిస్తరి మాటలకి Face time ఏమిటే? మిత్ర: వాళ్ళి చాల సింపుల్ అమామ. నేను ఆంటీతో చాలస్తరేిమాటాిడాను. తలి​ి: ఓసినీ... ఎంత తతంగ్ం నడిపావే!? మిత్ర: సరే. ఎకివగా ఆలోచించి బుర్రలు పాడుచ్చసుకకండి. ఇంత మంచి న్యయస్ చెపిపనందుక ఓ స్వుట్, కాసూ కాఫీ ఇచ్చేక! తలి​ి: తపుపతుందా? పుచ్చేక!

రండవ సనిైవేశం ఆకాశ్ - మిత్ర

ఆకాశ్: మన ప్రేమ సంగ్తి మీ ఇంటోి చెపాపవా? మిత్ర: చెపాపను. మావాళ్ళి ఒపుపకన్నారుగా!

ఆకాశ్: ఎందుకొపుపకరూ? చెపుపలరగ్కండా ఫ్రీగా పెళ్ళికొడుక దొరుకతుంటేను! మిత్ర: డంట్ బి సిల్లి. మీవాళ్ళి ఒపుపకన్నారా మన పెళ్ళికి? ఆకాశ్: దాదాపు ఒపుపకనాటేట. కాకపోతే...

మిత్ర: మధయలో ఆ కాకపోతే ఏమిటీ? ఆకాశ్: ఆఁ ఏంలేదు. మావాళ్ళి కాసూ ఛాద్సుూలు. పెళ్ళి traditional గా జరగాలని అంట్లన్నారు. పైగా నేను, చెలి​ి మాత్రమేగా వాళ్ి సంతానం? న్న పెళ్ళి గ్రండ్ గా న్నలుగు రోజులు జరగాలని వాళ్ి ఆశ. మిత్ర: నీకేమైన్న మతి పోయిందా? లవ్ మాయరేజ్ సింపుల్ గా చ్చసుకంటేనే బ్బగుంట్లంది. ఆకాశ్: నిజమే! కానీ వాళ్ళి ఒపుపకవడం లేదు. అయితే మన లవుంతా వేస్తటన్న?

2


ఆకాశ్: మావాళ్ిని కనిున్స్ చ్చయడానికి ప్రయతిాస్తూను. అయిన్న వాళ్ళి ఆశంచడంలో తపుప లేదు కదా? మిత్ర: ఆమాటకొస్తూ న్నకూిడా పెళ్ళి చాల గ్రండ్ గా చ్చసుకవాలనుంది. ఆకాశ్: న్నకూ అంతే! మిత్ర: అయితే మన styleలో పేరంట్​్ తో మాటాిడి ఒపిపదాదం.

మూడవ సనిైవేశం

మిత్ర: అమామ! అమామ! తలి​ి: ఏమిటే! మిత్ర: న్నన్నా, మీరూ రండి. పెళ్ళి మాటలు మాటాిడాలి. తలి​ి, తండ్రి ఇద్దరూ: పెళ్ళి మాటల... నువ్వు మాటాిడం డ ఏమిటే! మిత్ర: ఈకాలం పెళ్ళిళ్ిలో పెళ్ళి ఎల చ్చయ్యలనాది వెరైటీగా మేమే డిసైడ్ చ్చస్తూం. తలి​ి: పెద్దవాళ్ిం మేమండగా ఏవ్వటి మీరు డిసైడ్ చ్చస్తది? మిత్ర: మీవంతా పాత చింతకాయ ప్చేడి ప్రాసెస్ లు. మావ్వ చూడు ఎంత మోడరన్స గా ఉంటాయో! తండ్రి: సరే, ఇక ఆలసయం ఎందుక? మొద్ల్లట్టటయ్...

మిత్ర: మొద్టి వ్వషయం. మా పెళ్ళి గ్రండ్ గా ఫైవ్ స్తటర్ హోటలోి జరగాలి. తలి​ి: ఫైవ్ స్తటర్ హోటల! తెలిస్త మాటాిడుతున్నావా? మిత్ర: ఏం? తపేపంటి? మేమిద్దరం న్నలకి బోల్లడు సంపాదిసుూన్నాం. మా ఫ్రండ్​్ అంద్రూ మెచ్చేకనేల ఫైవ్ స్తటర్ హోటలోి పెళ్ళి జరిగితే ఎంత గ్రండ్ గా ఉంట్లంది!? తండ్రి: ఆఁ గ్రండ్ గానే ఉంట్లంది! మా సంగ్తి ఆలోచించావా? మిత్ర: ఓ! పెద్ద కూతురి పెళ్ళి ఘనంగా చ్చశరని అంతా అనుకంటారు. మెచ్చేకంటారు. తండ్రి (సుగ్తంలో): ఆ తరాుత చిప్ప ప్ట్లటకొని తిరిగితే ఊళ్ళివాళ్ళి జాలిప్డి చిలిర డబుోలు కూడా వేస్తూరు. మిత్ర: ఏమిటి న్నన్నా పెద్దకూతురి పెళ్ళికే కళ్ళి తేలేసుూన్నారు? తలి​ి: ఇంకా ఏమిటి తల్లి నీ డిమాండుి? మిత్ర: చకిగా సంగీత్, మెహ్ందీ, బ్బచిలర్ పార్టట. అవనీా ఉంటే మా ఫ్రండ్​్ అంతా హాయపీగా వచిే బ్రహామండంగా డాను్లు చ్చస్తూరు. మంచి డినార్ తిని న్న పెళ్ళి వేడుకల గురించి గొప్పగా చెపుపకంటారు! తలి​ి: ఆషాఢమాసంలో చ్చతులకి గోరింటాక పెడతానంటే "బోర్" అనేదానివ్వ. ఇపుపడీ మెహ్ందీ ceremony ఏమిటీ? మిత్ర: ఆఁ అదొక సరదా అమామ. అయిన్న చినాపిలిల సరదాలు పెద్దవాళ్ికేం తెలుస్తూయి?

3


తండ్రి: మాక తెలియకిరలేదుల్లమామ. ఇంకా ఏమిటి మీ సరదాలు? మిత్ర: గ్రండ్ గా రిసెప్షన్స ఇస్తూ పెళ్ళినటేి! తలి​ి: మరి స్తాతకం, మహూరూం అవీ? మిత్ర: అవ్వ సింపుల్ గా చ్చస్తయండి. బ్రహ్మం గారితో... పిలిలు ఫంక్షనితో బ్బగా అలసుపోయి ఉన్నారు. వీలైనంత, అంటే గ్ంటలో పెళ్ళి తంతు పూరిూ చూస్తయండి.. అని చెప్పండి. తలి​ి: బ్బగుందే, తెలిరింది నీ తెలివ్వ! మఖ్యమైన పెళ్ళి తంతుకి టం లేదు కానీ ఈ లేనిపోనివ్వ అంత మఖ్యమా! ఇంత హ్డావ్వడి

పెట్లటకంటే అరేంజ్డ మాయరేజ్ కి అయ్యయ ఖ్రుేను మించిపోతోంది. మిత్ర: అయితే ఏమిటి మీ ఉదేదశయం? తండ్రి: అంత మేం తూగ్లేమమామ. మీకవ్వ సరదాలైతే మాకవ్వ కొనలేని అంద్మైన ప్రదాలు. ఒకొికి ఈవెంట్లకీ బోల్లడు ఖ్రళేపోతుంది.

మిత్ర: పోనీ ఒకప్ని చ్చయండి. ఇపుపడు destination wedding కూడా ఫ్యయషనే. ఏ గోవాలోనో మన్నలిలోనో మంచి రిస్తర్ట చూసి అకిడ రండు రోజులోి ఇవనీా జరిగేల పాిన్స చ్చదాదం. తండ్రి (భయంగా, గ్టిటగా): అకిడెకిడ రిస్తర్ట లో అంటే కటివ్వతాయ్య..

మిత్ర: అయితే మా పెళ్ళి తూతూ మంత్రమేన్న? తలి​ి: కాదు. మా తాహ్తుకి తగినట్లిగా ఒకరోజు గ్రండ్ గా పెళ్ళి చ్చస్తస్తూం. తండ్రి : నీ చెల్లిలి పెళ్ళి కూడా మేమే చెయ్యయలిగా అంత గ్రండ్ గాన్య? అది కూడా గురుూంచ్చకండి. కాదు, కూడద్ంటే నువునాట్లిగానే మీ ఇద్దరూ బ్బగా సంపాదిసుూన్నారు కదా. చకిగా ఇద్దరూ డబుోలు చ్చరిే పెట్లటకొని వచ్చే ఏడు ఘనంగా పెళ్ళి చ్చస్ిండి. మిత్ర: ఆఁ, అసలు మీతో నేను మాటాిడితే ఒట్లట!

నాలుగవ సనిైవేశం

తండ్రి: అమామయ్, మిత్రా!

తలి​ి: న్ననా పిలుసుూన్నారు ప్లకవే. మిత్ర: నేనస్లు మాటాిడను. న్న ఆశలనీా చలిరిపోయ్యయి. తండ్రి: పిచిేపిలి. మీ ఇద్దరి కసం కాకపోతే మా సంపాద్న ఇంక దేని కసం? అలగ్ని దుబ్బరాకి ఒపుపకను, అపూప చ్చయను. రాత్రంతా మీ అమమ, నేను బ్బగా ఆలోచించాం. తలి​ి: నువ్వు చెపిపన ఈవెంటినీా వ్వనడానికి బ్రహామండంగా ఉన్నా అవనీా న్నరవేరిేతే మేమ న్నతిూన గుడేడసుకవాలి్ందే. నీకొక చెల్లిలు కూడా ఉంది.

4


మిత్ర: న్నకేం చెప్పకండి. నేను వ్వనను. తండ్రి: అల మనక. మందు మేమ చెపేపది వ్వను. నీక తెల్లకండా నువేు ఒక మంచి ఆలోచననిచాేవ్వ. Destination wedding అని. నువ్వు చెపిపన సంగీత్, మెహ్ందీ, స్తటర్ హోటళ్ళి, గారడన్స్, ఇవనీా ఇపుపడు మామూలైపోయ్యయి. అదే కాసూ వెరైటీగా మన సంత ఊరిలో

మన సంత ఇంటోి మూడు రోజుల కారయక్రమాలు.. ఏవ్వ? నువ్వు చెపిపనవనీా చ్చదాదం. ఇంటిమందు హాయిగా తాటాక ప్ందిళ్ళి వేసి ఘనంగా నీ పెళ్ళి జరిపిదాదం. ఏమంటావ్? మిత్ర: మరి మా ఫ్రండ్​్ అంతా అంత దూరం రారు. ఏ ఒకరో ఇద్దరో వస్తూరు. అంతే.

తలి​ి: ఎందుక రారు? ఇకిడి నుంచి మన ఊరికి బసు్ వేదాదం. ఫ్రండ్​్, చ్చటాటలు అంద్రూ వస్తూరు. ఇంటి నిండా మగుగలు తీరిే అనిా వేడుకలతో ఏ లోటూ రాకండా స్తంప్రదాయంగా పెళ్ళి జరిపిస్తూం. అకిడికొచిేన నీ ఫ్రండ్​్, ఆకాశ్ ఫ్రండ్​్ ఎంతో అపురూప్ంగా చెపుపకంటారు. మిత్ర: ఓ, స్తంప్రదాయ destination వెడిడంగా... ఆలోచన బ్బగానే ఉంది. ఆలోచిసుూంటే న్నకూిడా నచ్చేతోంది. ఇప్పటివరక న్న ఫ్రండ్​్ ఎవరూ ఈరకంగా పెళ్ళి చ్చసుకలేదు. అయితే ఆకాశ్ తో కూడా మాటాిడతా. తలి​ి: మేం కూడా ఆకాశ్ అమామన్ననాతో మాటాిడతాం. వాళ్ళి తప్పకండా ఒపుపకంటారనే అనుకంట్లన్నాం. తండ్రి: ఎంత ఆడంబరంగా పెళ్ళి చ్చసుకన్నామనాది కాదు మఖ్యం. ఎంతకాలం సుఖ్ంగా ఒకరినొకరు అరథం చ్చసుకొని జీవ్వంచాలనాదే

మఖ్యం. పెళ్ళికి డబుో మఖ్యమే కానీ అవసరాలక మించి ఖ్రుే పెటటకూడదు. ఇది మీరు అరథం చ్చసుకొని ఆచరిస్తూ మాకాంతే చాలు.

/\^^^^^^^^^^/\

5


ఆవకాయ పెట్టాలా? వద్దా?

అతూగారు: ఏడుకొండలవాడ గోవ్వందా రామ ఎతుూకెళ్ళి ననుా గోవ్వందా రామ

సురాగనికెళ్ళిక గోవ్వందా రామ పులిహోర చ్చస్తూను గోవ్వందా నీక పులిహోర చ్చస్తూను గోవ్వందా

కొడుక: అమామ, ఇవేం గోవ్వంద్ న్నమాలే, కొతూగా ఉన్నాయి? కడలు: ఆఁ, మీ అమమ సెపషల్ గా రాసిన గోవ్వంద్ న్నమాలు! కొడుక: ఆఁ, గోవ్వంద్ న్నమాలోి కూడా తిండి గొడవేన్న?

కడలు: ఆవ్వడకి భకిూ భుకిూ య్యవ కూడా ఎకివే. అతూగారు: మేకలంటి కొడుక గోవ్వందా రామ పులిలంటి కడలు గోవ్వందా రామ

నేనంటే ప్డదు గోవ్వందా రామ ఎడేడమంటే తెడెడం గోవ్వందా రామ మొనా ప్కి​ింటి పినిాగారిచిేన ఆవకాయ తిన్నావా? కడలు: ఆఁ తిన్నాను. భలేగా ఉంది. అతూగారు: ఆఁ ఏం బ్బగులే.. న్న మొహ్ంల ఉంది. గొడుడ కారం. కొంప్దీసి న్న కొడుకి​ి పెటాటవా ఏం? కడలు: ఇంకా లేద్ండీ. ఇవాళ్ పెడతాను. అతూగారు: అస్లు పెటటదుద. ఈస్తరి నేనే ఆవకాయ పెడతాను. కడలు: మీరా!? ఎందుకొచిేన ఆవకాయండీ? ఇంటోి అంద్రికీ బీపీలు, కొల్లస్తాలు. డాకటర్ ఊరగాయలే తినద్దన్నాడు. ఇంక ఆవకాయ పెటటడమెందుక? అతూగారు: ఆఁ, నీ చ్చతి వంట తినలేక ఛసుూన్నాను. కూరలో ఉపుప ఉండదు, ప్చేటోి పులుపు ఉండదు, పులుసులో మకిలుండవ్వ,

చారులో ఘాట్ల ఉండదు. న్న న్నలుక చచిేపోయింది. న్న నోటికి కాసూ ఆవకాయ తగిలిస్తూ గాని ప్రాణం లేచిరాదు. కడలు: ఎందుకండీ ఒళ్ళి పాడు చ్చస్త ఆవకాయ మీద్ అంత మోజు? తాజాగా రోజుకొక ప్చేడి చ్చసుకొని హాయిగా తినచ్చే కదా? అతూగారు: ఆఁ ఏం ప్చేడిలే. నువ్వు చ్చస్తది కొతిూమీర, కరివేపాక, పుదీన్నలేగా?

6


కడలు: వాటిలోినే ఉన్నాయి వ్వటమినుి. అవ్వ తింటే రుచికి రుచి ఆరోగాయనికి ఆరోగ్యం. అతూగారు: బ్బగుందే వరస. మన పెద్దవాళ్ింద్రూ ఆవకాయ తినేగా దిమమ దిమమని తిరిగింది!? నువ్వు చ్చస్త ప్చేళ్ళి తినే మీక ఊఁ అంటే నీరసం ఆఁ అంటే నీరసం. ఆ కాలంలో ఉండేవా ఈ బీపీలు, షుగ్రుి? ఎంతెంత తినేవాళ్ిం!

కడలు: ఎందుక లేవ్వ? మీక పేరుి తెలిస్తవ్వ కావ్వ. అంతే. ఇపుపడునా జబుోలనీా అపుపడు కూడా ఉండేవ్వ. న్నలల తరబడి మంచాన ప్డేవాళ్ళి కాదా? కడళ్ళి చచ్చే చెడీ చాకిర్ట చ్చస్తవాళ్ళి కాదా? ఆడప్డుచ్చలు తళ్ళగాగ వచిే అమమని ప్లకరించి మింగిపోయ్యవారు కాదా!? అతూగారు: ఊరికే అన్నారా పెద్దలు.. పుణయం కొదీద పురుషుడు ఖ్రమ కొదీద కడలు.. అని! కడలు: న్నమీద్ కప్ంతో స్తమెతలు మారే​ేయకండి. అతూగారు: నేను మొద్ట్లాంచ్చ చెబుతూనే ఉన్నాను. కయ్యయల వారి ఇంటిపేరు గ్ల అమామయి వదుదరా... అని. వ్వంటేన్న? కడలు: జగ్డాల జగ్దాంబ కొడుకని చ్చసుకవడం మా అమమకీ ఇషటం లేదు. ఓ సుఖ్మా? సంతోషమా? ఒక సరదాన్న పాడా? వంటింటి కందేలునైపోయ్యను. ఎంతస్తపూ మింగ్బెటటడమే న్న ప్ని. అతూగారు: ఔనే, తింటాను. న్న కొడుక సంపాద్నేగా? నువెువతిూవే అడగ్డానికి? ఇంత తింట్లన్నాను కాబటేట నీ కిటీటపార్టట స్తాహితులిా మేపుతున్నాను.

కడలు: నేనడిగినపుపడు ఒకిస్తరైన్న చ్చశరా? మీక మూడొచిేనపుపడు ఒకిస్తరి ప్కడీలు చ్చశరులే మహా. జనమంతా దెపుపతూనే ఉన్నారు. అతూగారు: ఏది ఏమైన్న సరే, నేను ఆవకాయ పెటిట తీరతాను. ఎవరడడమొస్తూరో చూస్తూను. (ఇంతలో కొడుక వస్తూడు.) ఒరేయ్ మాధవా! కొడుక: ఏమామ? అతూగారు: బజారు నుంచి ఐదొంద్ల కాయలు కొటిటంచి ప్ట్లటకరా. కొడుక, కడలు మకూ కంఠంతో ఒకేస్తరి: ఐదొంద్ల కాయలే!? అతూగారు: ఔను. న్న అకిచెల్లిళ్ికి, న్న అనాయయలకి, ప్కి​ింటి పినిాగారికి కూడా ఇవాులి కదా. అసలు ఐదొంద్ల కాయలు చాల అని నేన్నలోచిసుూంటే? కడలు: ఆలోచిస్తూరు. తేరగా వస్తూ వెయియ కాయలు కూడా పెడతారు. అతూగారు: అవ్వనే, పెడతాను. నీ బ్బబు సమేమం కాదు. ఇస్తూననా కటా​ానికే గ్తి లేదు. కడలు: వ్వన్నారా మీ అమమగారి మాటలు? ఆన్నడు ఆద్రశం ఆద్రశం అంటూ కటాం తీసుకకండా మా న్ననా చ్చతులు కటేటశరు. మీ అమమకి సరిదచెపాూనని పెళ్ళి చ్చసుకన్నారు. కానీ ఈరోజు వరక మీ అమమగారి నోరు కటేటయలేకపోయ్యరు.

కొడుక: ఎందుకమామ ఈ రాదాింతం? వదిలేయ్. అతూగారు: నేను వేస్త కొతాూవకాయ ఖ్రుేతో మీ ఆసిూ తరిగిపోతుంద్ని మీ ఆవ్వడ తెగ్ బ్బధప్డిపోతోంది. నీ డబుో మట్లటకంటే ఒట్లట. న్నక న్న పుటిటంటివారు ఇచిేన స్త్రీ ధనం ఇంకా ఎంతోకొంత ఉందిలే. దానితో ఆవకాయ ప్ని కానిచ్చేస్తూను.

7


కడలు: నేన్నందుక చెపుతున్నానో అరథం చ్చసుకరేం? పోయినేడాదే కదా ఆవకాయ తినేసి మంచాన ప్డాడరు! బ్బధ ప్డింది మీరా నేన్న! ఇపుపడు మళ్ళి ఆవకాయ అంటారేంటి? అతూగారు: అవ్వనే, అంటాను. ఒకిస్తరి కాదు. వంద్స్తరింటాను. ఇదే న్నక ఆఖ్రేడాది.

కడలు: ఆఁ, ఈమాట నేను కాపురానికొచిేనప్పట్లాంచ్చ చెపూ​ూనే ఉన్నారు. నేన్య వ్వంటూనే ఉన్నాను. కొడుక: మహాప్రభో, ఇక ఆప్ండి! న్నక ఆఫీసుక టమవ్వతోంది. అమామ, నీక ఆవకాయ్యగా కావలసింది? నేను ఆఫీస్ నుండి వస్తూ రడీమేడ్ ఆవకాయ స్వస్త ప్ట్లటకొస్తూను. సరేన్న?

అతూగారు: సరేలే. అదేదో తెచిే తగ్లేయ్. మీ ఆవ్వడ దెపిపప్పడుపులతో న్న ఆవకాయకి దిష్టట కొటిటంది. ఇహ్ ఆవకాయ పెటిటనటేట! కడలు: ఆ తెచ్చేదేదో స్తల్ట ల్లస్, ఆయిల్ ల్లస్ ఆవకాయ చూసి తీసుకరండి. అతూగారు: ఉపుప తకివావకాయలు, బుది​ి తకివావకాయలూ న్నకకఖరలేదు. దాని బదులు ఆ పుదీన్న, కరేపాక ప్చేళ్ళి న్న మొహాన కొటటండి. (అంటూ వ్వసురుగా అకిడి నుంచి వెళ్ళిపోతుంది.) కొడుక: (ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.) కడలు: హ్మమయయ. ఈరోజుకి గ్ండం గ్డిచింది. రేపు ఇంకేం భాగ్వతం మొద్లవ్వతుందో!? (శ్రోతలతో/ ప్రేక్షకలతో) మా ఇంటి భాగోతం వ్వన్నారు కదా. మీరే చెప్పండి. ఆవకాయ పెడదామా వదాద?

/\^^^^^^^^^^/\

8


భామా పంచంగం ఆరోజు ఉగాది ప్ండుగ్. తెలుగువారంద్రికీ ఎంతో అపురూప్మైన ప్ండుగ్. ఆనందోతా్హాలు వెలి​ివ్వరిస్త ప్ండుగ్. కొతూ బటటలు కటిట, పిండివంటలు ద్టిటంచ్చ ప్ండుగ్. కూతుళ్ళి, అలుిళ్ళి, అయినవారంద్రూ వచిే జరిపించ్చ ప్ండుగ్. బ్రహ్మంగారి (చ్చత) ప్ంచాంగ్ శ్రవణం వ్వని ఆనందించ్చ ప్ండుగ్. అంద్రిళ్ిలోల కాకండా రామారావ్వ గారింటోి మాత్రం అనిా ప్ండుగ్లు వేరేగా ఉంటాయి. ఉగాది ప్ండుగైతే మర్ట ప్రతేయకం. ఆరోజు రామారావ్వ గారి భారయ భద్ర

ప్ంతులుగారి ప్ంచాంగ్ శ్రవణం బదులు తన ప్ంచాంగ్ం చదివేసుూంది. ప్రొదుదనేా లేచి

మొద్ల్లటేటసుూంది. "ఈరోజు ప్ండుగ్ కదా! స్ఫ్యలో తాపీగా ఎస్వు రంగారావ్వ లగా కూర్చేని సిగ్రట్ తాగ్కపోతే కాసూ న్నక ప్నులోి స్తయం చ్చయొచ్చేగా! అయిన్న మిమమలాని ఏం లభం? ఇద్ంతా న్న ఖ్రమ. హాయిగా ఆ పెనుగొండ సంబంధమో బొబోరింక సంబంధమో చ్చసుకని ఉంటే ఆసిూకి ఆసిూ, సుఖానికి సుఖ్ంగా ఉండేది! ద్రా​ాగా రాణీ లగా నేను కూడా కాలు మీద్ కాలేసుకని కర్టేలోి కూరుేని ఉండేదానిా. "ఏమిటే నీ సద్ ప్ండుగ్ న్నడు కూడా! నిజమే. నీ పెనుగాలి తతాునికి ఆ పెనుగొండ సంబంధం చ్చసుకనుంటే నీ దెబోలకి

వాడికీపాటికి ఒళ్ింతా బొబోరికేివ్వ. బతికిపోయ్యడు. నోరు మూసుకొని వెళ్ళి ప్ని చూడు." "ఆఁ చూస్తూ! చూస్తూ! పెళ్ళికి మంద్ర నుంచ్చ అసలు నేను మొతుూకంటూనే ఉన్నాను. పెళ్ళికి చూడవలసినది మీదీ, న్నదీ జాతకం కాదు, మీ అమమదీ, న్నదీ అని. న్నమాట వ్వనిపించ్చకంటేగా. అందుకే అందుకే సింహ్ లగ్ాంలో పుటిటన ఆవ్వడకి మేష రాశలో పుటిటన నేను కడలినయ్యయను. ఇంక మీ చెల్లిలు? రాక్షస గ్ణంలో పుటిటంది! ననుా తకివ కాలుేకతిందా!? ఇద్ంతా మీ అమమగారి నవగ్రహ్ పూజా

మహిమ. చకిగా వ్వఠలచారయ సినిమాలో కాంతారావ్వ లగా వచిే ఏ హీరోనో ఎగ్రేసుకపోతాడనుకంటే.... "ఆప్వే, ఇక చాలు! మందు ఉగాది ప్చేడి చెయియ. బ్రహ్మంగారు వచ్చే వేళ్యింది." "ఏరోజు మిమమలిా కట్లటకన్నానో ఆరోజే న్న జీవ్వతంలో చ్చదు, వగ్రు ప్రవేశంచాయి. తీయగా చెరుకరసంల ఉనా న్న జీవ్వతం చప్పగా పోపు లేని చారుల తయ్యరైంది. ఇక అతాూ ఆడప్డుచ్చల మాటలే కారాలు, ఉపుపలు, పులుపులూ. ఇంక ఉగాది ప్చేడి ఎందుక ల్లండి!" "సరే, ఆ ప్చేడేదో నేనే చ్చస్తూను గానీ వంటయిన్న చ్చస్తూవా లేదా?" "అమామయిలు హ్సూ, చితూ, అబ్బోయి భరణ్ణ బజార్ కి వెళ్ళిరా కూరలకని? వాళ్ళి రాగానే వంట మొద్ల్లడతాను." అని, రామారావ్వ

గారు గ్దిలోకి వెళ్ిగానే ఈవ్వడ ఉగాది ప్ంచాంగ్ం ఇంకా కొనస్తగిస్తూనే ఉంది. "లక్షణంగా భరణీ నక్షత్రంలో పుటాటడు, ధరణ్ణని ఏలతాడనుకంటే "ధరణ్ణ" అనే అమామయిని బ్బగానే ఏలుకంట్లన్నాడు. మొనా దానిా సరాసరి ఇంటికే తీసుకొచాేడు. "ఇక ఆడపిలిలైన్న చెపిపన మాట వ్వంటారా అంటే అదీ లేదు! అదేమి జాతకమోగానీ ఆ హ్సూ హ్సూంలో డబ్బో నిలవదు! మంచినీళ్ి లగా ఖ్రుే పెడుతుంది. ఇక ఆ చితూ చితూమొచిేనట్లట ఒకరోజు మాల్ అంట్లంది, ఇంకొకరోజు సినిమా హాల్ అంట్లంది. బ్బల్ రూం

డాను్లు నేరుేకంటానంట్లంది. ఏ కశన్న ఆడదాని లక్షణాలే లేవ్వ. న్న కడుపున ఎటాి పుటిటందో! "ఇక న్నకెందుకీ ప్ంచాంగ్ శ్రవణం! రాజయ పూజాయలకంటే అవమాన్నలే ఎకివ. అది ఆ బ్రహ్మంగారి దాురా వ్వనడమెందుక, డబుో ద్ండగ్ తప్ప!"

9


"నీ ప్రధాయనం తగ్ల్లయయ! పిలిలొచిే అరగ్ంటన్న ఇంకా వంటే మొద్ల్లటటలేదు. ప్ండగ్ పూట ప్స్తూన్న?" అని పెళ్ళిం మీద్ అరిచి తానే నడుం కటిట గ్ంటలో వంట చ్చసి గ్ంట కొటేటశడు రామారావ్వ. ఇంతలో హ్డావ్వడిగా బ్రహ్మంగారు రానే వచాేరు!!! బ్రహ్మంగారిని చూడగానే భరణ్ణ, చితూ, హ్సూలు స్తుగ్తం ప్లికారు. రామారావ్వ ఆయనిా స్తద్రంగా ఆహాునించారు. ప్ంచాంగ్

శ్రవణం అయ్యయక, "కాసూ మా పిలిల జాతకాలు గూడా చూడండీ." అని అరిథంచాడు రామారావ్వ ప్ంతులుగారిని. "దానికేం భాగ్యం? అలగే!" అని మందుగా "చితూ" జాతకం చూశరు. చూడగానే, ఈ పిలి తన ఇషటం వచిేనట్లి తన మనసుకి నచిేందే చ్చసుూంద్నీ, పెద్దలంటే ల్లఖ్ఖ లేద్నీ అరథమైంది ఆయనకి. కానీ ఆ వ్వషయం స్తటిగా ఎల చెప్పడమా అని ఆలోచిసుూన్నారు. "ఏమిటి ప్ంతులుగారూ, ఆలోచిసుూన్నారు?? ఏదైన్న సమస్తయ? అంతా సవయంగానే ఉంది కదా?" అని అడిగింది భద్ర. "అబ్బో అదేం లేద్మామ. దివయంగా ఉంది జాతకం! మంచి భరేూ వస్తూడు." అన్నారు. "రాకపోతే నేన్యరుకంటాన్న? రపిపస్తూను! ఇప్పటికే అమామయి రూపురేఖ్లు చూసి బోల్లడనిా సంబంధాలు వసుూన్నాయి." "కానీ ఆ వచిేనవ్వ వచిేనటేి వెళ్ళిపోతున్నాయి. అవ్వను మరి! మా ఆవ్వడకి వాడవాడల 'గుండమమ కథ'లో స్తరయకాంతమంత

పేరుంది." అనుకన్నాడు రామారావ్వ మనసులో. ఇక రండ అమామయి 'హ్సూ' జాతకం చూసి, "ఈ అమామయి హ్సూంలో డబుో నిలిచ్చ ప్రసకేూ లేదు. ఖ్రుే బ్బగా చ్చసుూంది. అవ్వను గానీ అమామ! పిలిలకి ఈ పేరుి పెటాటరేమిటి?" అని అడిగారు ప్ంతులుగారు భద్రని. "అసలు మేమ వీళ్ికి న్నమకరణమే చ్చయలేదు. కాసూ పెద్దయ్యయక వాళ్ి వాళ్ి ప్రవరూనలని బటిట పేరుి పెటాటం కరక్ట గా! పెద్దది 'చితూ ' చినాప్పట్లాంచ్చ అంతే. చాల choosy. తనకి నచిేన వాళ్ితోటే స్తాహ్ం, మాటలు. దానికి నచిేంది... బొమమ ద్గ్గరి నుంచి ఏదైన్న సరే.. కొనిపెటటకపోతే అరిచి గీ పెటేటది. దాని పేచ్చకి భయప్డి అడిగినద్లి కొనిపెటేటవాళ్ిం. అందుకే దానికి 'చితూ' అని పేరు పెటాటం. "ఇక రండది 'హ్సూ'. చ్చతులోి ఏవీ నిలిచ్చవ్వ కావ్వ! అనిా వసుూవ్వలూ చ్చతోూ ప్ట్లటకని కిటికీలోంచి బయటికి వ్వసిరేస్తది లేదా వ్వరిచ్చస్తది.

ఇవ్వ చాలవనాట్లి ప్కి​ింటి పిలిలిా కొటటడం, న్నటటడం చ్చస్తది. ఇది పెద్దయితే మేర్ట కమ్ ల మన దేశనికి పేరు తెచ్చే Boxer అవ్వతుంద్ని 'హ్సూ' అని పేరు పెటాటం. "ఇక మా అబ్బోయి 'భరణ్ణ' చాల బుది​ిమంతుడు. అలిరే చ్చస్తవాడు కాదు. వాడి నక్షత్రం 'భరణ్ణ' అందుకని వాడికాపేరు. ఏమంటారు, ప్ంతులుగారూ? మా పిలిల పేరుి వెరైటీగా లేవూ?" సంబరంగా అడిగింది భద్ర.

"న్యటికి న్యరు పాళ్ళి కరక్ట గా పెటాటరమామ పేరుి." అని పైకి అని, "వీళ్ి సంగ్తి మందు మందు నీకే తెలుసుూంది. ప్ండగ్ పూట నీ మూడ్ పాడు చ్చయడమెందుక? నిజం చెపేూ ఈపూట న్నక భోజనం కూడా పెటటవ్." అనుకన్నారు ప్ంతులుగారు. భోజన్నల తరువాత, "అమామ, ఇక వెళ్ళిస్తూను." అని బయలుదేరారు బ్రహ్మంగారు. ఆయనను సతిరించి కాళ్ికి ద్ండం పెటిట "న్నక భరూ రతా' గాని కనీసం "భారాయ బ్బధితుడు" అనా బిరుదు గానీ రావాలని మనస్తూరిూగా ఆశీరుదించండి." అని మనసులోనే అనుకన్నాడు రామారావ్వ.

/\^^^^^^^^^^/\

10


తానొకటి తలిస్తే! స్కమెతలతో క్థ

అనగ్నగా ఒక ఊరు. ఆ ఊరోి ఉంది వరినమమ. "ఏ చెటూట లేని చోట ఆమద్పుచెటేట మహావృక్షం" అనాట్లిగా ఆ ప్ల్లిటూరోి ఆవ్వడే కాసూ ఉనావాళ్ి కింద్ ల్లకి. ఉనా ఎకరం మాగాణ్ణ చూసుకొని 'న్న అంత ధనవంతులు లేరు' అని మరిసిపోతూ ఉంట్లంది. ఇక ఆవ్వడ భరూ ప్రంధామయయ గారు. వారి జంట కాకి మకికి దొండప్ండుల ఉంట్లంది. వరినమమని పెళ్ళి చ్చసుకనా కొదిద రోజులలోనే ఆయన సంస్తర స్తరానిా గ్రహించాడు. "వ్వనద్గు న్నవురు చెపిపన" స్తమెతను "వ్వనద్గు భారయ చెపిపన" స్తమెతగా తనక తాను మారుేకని ఆమె మాట వ్వంటూ హాయిగా ఉంట్లన్నాడు. ఇక వరినమమ కూతురు శోభ. "లేడికి లేచిందే ప్రయ్యణం" అని దానికెపుపడూ హ్డావ్వడే! "ఇంటికనా గుడి ప్దిలం" అనాట్లి ఎపుపడూ బయట తిరుగుతూ ఉంట్లంది. "తోచ్చ తోచనమమ తోడికడలి పుటిటంటికి వెళ్ళినట్లి" అనాట్లిగా ఇతరుల ఇళ్ిలో "మా తాతలు నేతులు త్రాగారు" రేంజ్ లో గొప్పలు చెపుతూంట్లంది అంద్రితో. "ఇలుి చూసి ఇలిలిని చూడు" అన్నారు కానీ వరినమమ ఇలుి చూసి కూడా ఆవ్వడ గారి ఇంటికి వెళ్ళి స్తహ్సం ఆ ఊరోి ఎవురికీ లేదు, ఒకి ప్కి​ింటి పారుతమమక తప్ప! పారుతమమకి ఒకిగానొకి కొడుక. బుది​ిమంతుడు. చదువ్వకని చినా ఉదోయగ్ం చ్చసుూన్నాడు. కూతురికి పెళ్ళిడు రాగానే వరానేుషణ ఆరంభించింది వరినమమ. ఆవ్వడ "ఆశకి అంతులేదు!" "గ్ంతక తగ్గ బొంత" సంబంధాలకి "నో" చెపేపసింది. "ఉటిటకెగ్రలేనమమ సురాగనికెగిరినట్లి" హై కాిస్ సంబంధాలకని వెళ్ళి భంగ్ప్డింది. సుయ్యన్న తన ఆడప్డుచ్చ సంబంధం కలుపుకందామని వస్తూ "నకికీ న్నగ్లోకానికీ ప్పతేూమిటి?" అని ప్ంపేసింది. వచిేన సంబంధాలకి వంకలు పెటటడంతోటే సరిపోతుంది

ఆవ్వడకి! రోజులు గ్డిచిపోతున్నాయి. ఓరోజు వరినమమ "అతూ లేని కడలుతూమరాలు" టీవీ స్వరియల్ శ్రద్ిగా చూస్ూంది. తన కూతురికి కూడా అతూ లేని సంబంధం వస్తూ బ్బగుంట్లంద్ని మనసులో అనుకంది. ఇంతలో ఎదురింటి మీన్నక్షమమ వచిే, "అరే వరినమామ! నువ్వుకిడ తీరిగాగ స్వరియల్ చూసుూన్నావా అవతల గుళ్ళి నీ కూతురి పెళ్ళి అయిపోతుంటే!?" అంది. "ఉరుమలు లేని వరషం"ల ఈ వారేూమిటి? "వాన రాకడ ప్రాణం పోకడ తెలియద్ం"టారే.... ఈ కాలం పెళ్ళిళ్ళి కూడా ఇంతేన్న?" అని గాభరాగా లేచి భరూతో సహా గుడికి వెళ్ళి ఆ కళ్ళయణ ఘటాటనిా కళ్ళిరా వీక్షంచింది. తన కూతురి మెడలో ప్కి​ింటి పారుతమమ కొడుక మాంగ్లయం కడుతున్నారు! మరి ఊరికే అన్నారా పెద్దలు "పెళ్ళిళ్ళి సురగంలో నిరియించబడతా"యనీ, "కళ్ళయణమొచిేన్న ...... అని!? అకిడునా వారంద్రినీ దుమెమతిూ పోసింది వరినమమ. కానీ వాళ్ింతా ఏకమై, "వరినమామ! పిలివాడు మంచివాడు. గుణమే ప్రధానం." అని నచేజెప్పడంతో కాసూ శంతించింది. "ప్రుగెతిూ పాలు త్రాగ్డం కంటే నిలబడి నీళ్ళి త్రాగ్డం మేలు" అనుకంది. పిలిలిా కనగ్లం గానీ వాళ్ి రాతలిా కనలేం"గా.. అనుకంది. తన పెద్దరికం నిలబెట్లటకని మరాయద్గా వధూవరులని దీవ్వంచడం తప్ప తనకిపుపడు వేరే దారి లేద్ని తలచింది. అందుకే "అయిపోయిన పెళ్ళికి బ్బజాల్లందుక?" అని "తానొకటి తలిస్తూ దైవమొకటి తలచాడు" అనా స్తమెత గురుూక వచిే దైవ నిరియ్యనికి తలవంచి న్యతన వధూవరులను ఆశీరుదించారు వరినమమ, ప్రంధామయయ గారుి.

/\^^^^^^^^^^/\ 11


అమ్మ నిక్కు - అమామయి జర్చు మౌనవ్రతం మాధవరావ్వ: ఏమిటోయ్, హైట్టక్ హేమా! ఎపుపడూ వ్వషుిమూరిూ చ్చతిలో చక్రంల, సరసుతి చ్చతిలో పుసూకంల నీ చ్చతిలో ఎపుపడూ ఉండే ఐ పాడ్, సెల్ ఫోనుి కనిపించడం లేదేంటి? వాట్​్ న్యయసు? హైట్టక్ హేమ: ఆప్ండి మీ ఊసు. ఇవాళ్ పెటిటనది తిని చకిగా తంగోండి. నేను చాల బిజీ. పెళ్ళిళ్ి పేరమమ, ఇంకా మా ఫ్రండ్​్ అంద్రూ మనింటికి వసుూన్నారు. మాధవరావ్వ: ఓ, వైఫై వ్వమల, ఇంటరాట్ ఇందిర, మొబైల్ మీన్న, వాటా్ప్ వనజ, కీబోర్డ కమల, ఐపాయడ్ అంబుజం… వీళ్ింతా వసుూన్నారా!? హైట్టక్ హేమ: మీకెపుపడూ మా ఫ్రండ్​్ ని ఆడిపోసుకవడమే ప్ని. ఇవాళ్ మీతో వాదించ్చ టం లేదు. మాధవరావ్వ: ఆఁ! ఆఁ! అరథమైంది. ఇక న్న ప్ని ఎపుపడూ ఇంతేగా! (నోరు మూసుకొని లోప్లికి వెళ్ళూడు.) హైట్టక్ హేమ: హాయ్. రండి రండి. మీరంతా వచిేనందుక చాల సంతోషం. కూరోేండి. వైఫై వ్వమల: మీ అమామయి టిుటటర్ టిుని​ిల్ కి పెళ్ళి సంబంధాలు తీసుకొని పేరమమ వస్ూంద్ంటే స్తమానయమైన వ్వషయమా! కంగ్రట్​్

అండీ. ఇంటరాట్ ఇందిర: ఇంకా పేరమమ గారు రాలేదేమిటీ? హేమ: ఆఁ, ఎకిడ ఐటమ్ స్తంగ్ భకిూగా పాడుకంటూ ఉండి ఉంట్లంది. వసుూందిల్లండి, వెయియళ్ి పూజారి కదా! ఈలోగా మీరు తెచిేన సంబంధాల గురించి చెప్పండి. మొబైల్ మీన్న: మంకప్టి మల్లిశురి గారి సంబంధం చూడు. అబ్బోయి పేరు మానవ్. 6.2. హేమ: ఏమిటది? అబ్బోయి జీతమా? హైటా? మీన్న: జీతం హేమా. పిలివాడు యుకేలో ఉంటాడు. ఒకితేూ చెల్లిలు, ఛాయ్యదేవ్వ. చినా కట్లంబం చింతలేిని కట్లంబం. హేమ: ఇంతకీ ఆ ఛాయ్యదేవ్వకి పెళ్ళిందా? మీన్న: సంబంధాలు చూసుూన్నారు. ఆడప్డుచ్చ పెళ్ళి బ్బధయత దీనికెందుక? ఇద్సలే చినాపిలి. ఇంటరాట్ ఇందిర: అయితే ఈ సంబంధం వ్వను. సుడిగాలి స్తరయకాంతం గారబ్బోయి. హేమ: ఆప్వే ఇందిరా! ఇంటిపేరు వ్వంటేనే హ్డల్లతుూతోంది. సుడిగాలట. మరి అబ్బోయి పేరు తుఫ్యన్న సున్నమీన్న! పైగా అతూగారి పేరు వ్వంటూంటేనే ఈ సంబంధం వద్దనిపిస్ూంది. న్నక్​్ట? వాటా్ప్ వనజ: ఇది వ్వనవే హేమా పిడివాద్ం ప్రభావతి గారబ్బోయి. ఎనిమిదినార లక్షలు. పిలిడు ద్రా​ాగా ఉంటాడు అమెరికాలో

సెటిలైపోయ్యడు. హేమ: అయితే అబ్బోయి అమెరికా. లగేజ్ ఇండియ్య. ఇంతకీ వారంతలో ఉన్నారో!? వనజ: వాళ్ికి ఒకిడే అబ్బోయి. ఇక ఇవాళ్ళ రేపో మీకనాద్ంతా వాళ్ిదే కదా. ఎపుపడైన్న సరదాగా ఇండియ్య వచిే

12


ఉందామనుకనాపుపడు మీరు రాసివుబోయ్య ఇలుి ఉండనే ఉంది. హేమ: ఆఁ ఆఁ ఉంట్లంది! అతూ సమమ అలుిడు దానం చ్చసినట్లి అంత ఖ్రమ ప్టటలేదుల్లండి మా అమామయికి. ఈ సంబంధం కాన్న్ల్. న్నక్​్ట? కీబోర్డ కమల: అయితే ఈ సంబంధం ఎల ఉంట్లందీ? ఉడుంప్ట్లట ఉమామహేశురి గారబ్బోయి. మహేష్. మహేష్ బ్బబు ఫ్యయన్స. ఈ అబ్బోయి కూడా హీరోల ఉంటాడంటే నమమ. హేమ: అసలే ఉడుంప్ట్లట వారు. మరి తాప్టిటన కందేటికి మూడు కాళ్ళిన్న వారి వయవహారం?

మూడు కాకపోతే మపెళప. నీ ప్ట్లట మాత్రం స్తమానయమా? హేమ: అబ్బోయి తలి​ిద్ండ్రులు స్వనియర్ సిటిజెన్న్? స్తప్ర్ స్వనియర్ సిటిజెన్న్? కమల: ఎందుకల అడుగుతున్నావ్వ? హేమ: ఆఁ, ఏంలేదు. స్వనియర్ సిటిజన్స్ అయితే రైలేు టికెిటిలో కన్న్షన్స్, గుళ్ిలో సెపషల్ ద్రశన్నలకి తప్ప మా అమామయి ప్నికి ఏ వ్వధమైన కాన్న్షన్య ఉండదు. ఉద్య్యనేా లేచి హారి​ిక్​్ లు, వ్వక్​్ లు, అయొడెక్​్ లు, నక్​్ లు ఇవుడానికే సమయమంతా సరిపోతుంది. "దొరకన్న ఇట్లవంటి స్తవ" సంబంధం మాకొదుద. న్నక్​్ట? ఆన్నళిన్స అమల: అయితే హేమా.. నేనొక సంబంధం తెచాేను వ్వను. కయ్యయలమారి కైకమమ గారికి ఒకిడే కొడుక. ఇద్దరు కూతుళ్ళి.

ఆడపిలిలకి ఈ ఊరి సంబంధాలే చ్చశరు. హేమ: ఆడపిలిలకి ఊళ్ళి సంబంధం అంటే న్న కూతురికి ఊపిరాడదేమో! ఇక ప్ండగ్లు, ప్బ్బోలు, పూజలు, వ్రతాలు, వీకెండ్​్ అనీా ఇకిడే. ఆసూంతా ఇక హారతి కరూపరమే. న్న కూతురికి ఇక మిగిలేది చ్చతిలో చిపేప. ఐపాయడ్ అంబుజం: అయితే మా ఫ్రండ్ సంకటాల సంతానలక్ష్మి గారి అబ్బోయి ఉన్నాడు, వ్వను. రండు చ్చతుల సంపాదిసుూన్నాడు. స్తూరద్రూపి, బ్బధయతలు తెలిసినవాడు. మీ అమామయి సుఖ్ప్డుతుంది. హేమ: ఆఁహా... అంబుజం: వీరికి ఇద్దరు అమామయిలు,మగుగరు అబ్బోయిలు. ఈ అబ్బోయి చివరివాడు. ఉమమడి కట్లంబం. ఒకొికిరికీ ఎంత లేద్న్నా

పాతిక ఎకరాలు మడతాయి. ఆలోచించ్చక. హేమ: చాలేివమామ చెప్పపచాేవ్! కూర్చేని తింటే కొండలైన్న కరిగిపోతాయి. 'మంది ఎకివైతే మజిాగ్ ప్లుచన' అనా స్తమెత నీక తెలియనిదా! అసలే మా అమామయి (గుండమమ కథలో జమన టపు.) ఎర్టి మారిాంగ్ 10 గ్ంటలక అలరం పెట్లటకొని మర్ట లేసుూంది. దానికకిడ బెడ్ కాఫీ ఎవరిస్తూరు? అయిన్న ఓ చ్చర కొన్నలన్నా ఓ ష్టకారుకెళ్ళిలన్నా సవాలక్ష ప్రిమషనుి, కటి అపి​ికేషనుి కావాలి. అంద్రికీ నచ్చేల నడుచ్చకొచ్చేసరికి న్న కూతురి జీవ్వతం తెలిరిపోతుంది. అయిన్న ఈ సంబంధం అంత బ్బవ్వంటే న్నదాకా ఎందుకొచాేవ్? నీ కూతురికే చ్చయలేకపోయ్యవా? అంబుజం: న్నకంత స్వను లేదులే. ఇట్లవంటిదేదో జరుగుతుంద్ని తెలిస్త న్న కూతురు తనక నచిేన వాడితో కనబడకండా పోయింది.

పేరమమ ప్రవేశం: కాసూ ఆలసయంగా కనిపిసుూనాందుక క్షమించాలి. హేమ: రండి, రండి పేరమమ గారూ... పేరమమ: మీక లక్షస్తరుి చెపాపను, ననుా పేరమమ కాదు, Alliance Arranger అని పిలవమని.

13


అంద్రూ: సరేనండీ, అలయనో్ బ్రిలియనో్, కూరోేండి, కూరోేండి. పేరమమ: ఏం కూరోేవడమో! ఇపుపడే రాంగ్ నంబర్ రమణమమ గారి రండ కూతురికి రండ మొగుణ్ణి కదిరిే వచ్చేసరికి న్నక చ్చకిలు కనిపించాయి. హేమ: అయోయ, పాప్ం! అలసిపోయి వచిేనట్లిన్నారు. ఏం తీసుకంటారు? కాఫీ, టీ, జూస్? పేరమమ: ఇవేమీ వదుద కానీ Boost is the secret of my energy. అదేదో కాసూ ఇచ్చేకంటే ఇక వరషం వెళ్ళిలోగా నేను కిబ్ లో ఉండాలి. హేమ: అమామ, పేరమామ! అతాూమామలేిని సంబంధం ఏద్న్నా ఉంటే చెప్పండి బ్బబూ.

పేరమమ: లేకేం? మీ స్తటటస్ కి తగినట్లటగా ఒంటికాయ సంటికొమమ లంటి సంబంధం ఒకట్లంది. ఇంటి పేరు జగ్డాలవారు. అబ్బోయి పేరు జగ్దీశ్. అనకూడదు ఆ అబ్బోయి వాళ్ి అమమ, న్ననా ఎంత పుణాయతుమలో! కడలి చ్చత చ్చవాట్లి, దెపుపలు తినకండా పాప్ం ఈమధ్యయ కాలం చ్చశరు. హేమ: అమామ! ఇపుపడు మీరు Alliance Arranger అనిపించారు. ఇలంటి సంబంధం కసమే టార్ే లైట్ వేసి ఇండియ్య అంతా వెతుకతున్నాను. అమామ స్తరమామ, ఇంకా ఇలంటి సంబంధాల లిస్ట ఉంటే చెప్పండి. మాధవరావ్వ: అమామయిని ఒకిమాట అడిగి... హేమ: ఏమిటి అమామయిని, మిమమలిా అడిగేది? వెళ్ళి హాయిగా కాఫీ తాగ్ండి. పేరమమ: ఫ్రండ్​్! అయితే ఈ సంబంధం మీక ఓకేన్న? అంద్రూ: హేమా! ఆ వచ్చేది మీ అమామయి twinkle లగా ఉందే! కూడా ఒకబ్బోయి, మెడలో ద్ండలు... హేమ: ఆఁ ఆఁ! ఎంత ప్ని చ్చశవే! ఏమిటీ అఘాయితయం? నువ్వు బయటికెళ్ళి చ్చసింది ఇదా! ఎవరతను?

టిుటటర్ Twinkle: ఆయనే మీ అలుిడమామ! మా ఆఫీస్ కొల్లగ్. న్నక నచిేనవాడు, నేను మెచిేనవాడు. పేరమమ: అయితే మరి ఆ సంబంధం? Twinkle: సంబంధం లేదు, గింబంధం లేదు. వెళ్ళి రండి. మళ్ళి కనిపించండి.

మాధవరావ్వ: ఇకనైన్న బుదొిచిేందా నీక? హై కాిస్ సంబంధాల మోజులో ప్డి పిలి అభిప్రాయం తెలుసుకకండా పెతూనం వెలగ్బెటాటవ్. నేను న్నతీూ నోరూ కొట్లటకొని చెబితే వ్వనక న్న నోరు మూయించావ్. అనుభవ్వంచ్చ. ఫ్రండ్​్: రండర్రా! చూడవలసింద్ంతా చూశం. వ్వనవలసినద్ంతా వ్వన్నాం. ఆల్ ద్ బెస్ట అమామ! వస్తూం. Twinkle: ఎల ఉంది న్న jerk! ఎకి​ిందా నీక kick?

/\^^^^^^^^^^/\

14



ప్ంచమ శృతిలో ప్లకడమే కాదు.. ప్ంచ వన్నాలు కూడా ప్ంచ్చతారు తెలుగు కయిల జోసుయల ఉమ. అవే భకిూ, లలిత, జానప్ద్, పేరడీ, శస్త్రీయ సంగీతాలు. కట్లంబసభుయల నుంచి చినాన్నడే అలవడిన సంగీత స్తహితాయలక హ్స్తయనాద్దడం ఉమ ప్రతేయకత. ఐదు నిమషాలోి పాట రాసి బ్బణీ కటేట వేగ్ం ఆమె సంతం. కాలేజీ రోజులలో రాసిన "రాయమని ననాడగ్వల్లన్న ఆన్ర్చస్తూ రాయన్న"తో మొద్లుపెటిట టీచరుి, వ్వదాయరుథలు, ప్నిమనిష్ట, భరూ, పెళ్ళి

లంటి అనేక అంశల మీద్ ఎనోా పేరడీలు రాశరు. యమధరమరాజు సహా 21 దేవతా అష్టటతూరాలు రాశరు. అనేక భకిూ గీతాలు రాసి బ్బణీలూ కటాటరు. ఆమె రాసి పాడిన కాఫీ స్ూత్రం, కాఫీ పాట స్తమాజిక మాధయమాలోి అనేకమంది అభిమాన్ననిా చ్చరగొన్నాయి. ఆంధ్ర మహిళ్ళ సభ కరిక మీద్ “బిజిల్ల బచావో” మీద్ బడిపిలిలకసం పాట రాసిచాేరు. ఉమ రచించి పాడిన పెళ్ళిపాటలు స్వడీగా, భకిూ గీతాలు రండు పుసూకాలుగా వెలువడాడయి.

"ప్ంచభూతాలు", "దేవతా

వాహ్న్నలు" అంశలుగా ఉమ రాసిన, ఆమె చినా కమారుడు శైలేష్ బ్బణీ కటిటన పాటల స్వడీలను కూడా వీరిద్దరూ నిరుహిసుూనా "సురారివ" సంగీత పాఠశల శషుయరాళ్ళి గ్త ఏడాది వ్వడుద్ల చ్చశరు. వీటిలో కొనిాంటికి ఆమె సురకరూ కూడా. ఇటీవల య్యవత్ ప్రప్ంచానీా తనవైపు తిపుపకనా కంచి క్షేత్రంలోని అతిూ

వరద్రాజస్తుమిపై గోవ్వంద్ సహ్స్ర సంకీరూన్నవళ్ళని రాసి ఉమ తన భకిూని చాట్లకన్నారు. కొనిా భకిూ గీతాలను కూడా రచించారు. ప్రసుూతం తెలుగు అకారాది క్రమంతో మొద్లుపెటిట "అమమ"వారి సహ్స్ర సుూతిని రచిసుూన్నారు. శైలేష్ సురాలను కూరిేన వీటనిాటినీ, ఇంకా హాసయ కథలు, న్నటికల సంకలన్ననిా తురలో వెలువరించ్చ ప్రయతాంలో ఉన్నారు.

తన భరూ శయం సుంద్ర్ అడుగ్డుగున్న వెనుాతటిట మర్ట ప్రోత్హించడం తన వ్వజయ్యనికి మూలమని ఉమ ఆనంద్ంగా చెపుతారు. పెద్ద కమారుడు సతీష్, కడలు డా. స్తధన, పిలిలు తిుష, కౌసుూభ్ అమెరికాలో సిథరప్డాడరు. స్తఫ్ట్టేర్ ఇంజినీర్ అయిన సతీష్ పాడటంతో పాట్లగా తబల కూడా వాయిస్తూరు. ఇక చెన్నళాలో తమతోనే ఉంట్లనా శైలేష్ హిందుస్తూనీ వ్వదాుంసుడిగా, సంగీత గురువ్వగా, స్టర్ట ట్టలిర్ గా రాణ్ణసుూన్నారు. జీవ్వతంలో ఇంతకమించిన ప్రిపూరిత ఏమంట్లంద్ని ఉమ సంతృపిూని వయకూం చ్చస్తూంటారు.

జోస్యుల ఉమ


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.