ప్రకటన 22:2 458
చూపించాడు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయి ఉన్న సింహాసనంలోనుంచి ఆ నది బయలుదేరి 2 ఆ నగర వీధి మధ్యగా పారుతూ ఉంది. ఆ నదికి అటూ ఇటూ జీవ వృక్షం ఉంది. అది నెలనెలకు ఫలిస్తూ పన్నెండు కాపులు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థతకోసం.
మహిమాన్వితమైన భవిష్యత్తు
అప్పటినుంచి శాపం అంటూ ఏమీ ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయి ఉన్న సింహాసనం ఆ నగరంలో ఉంటుంది. ఆయన దాసులు ఆయనకు సేవ చేస్తారు. 4 వారాయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళమీద ఉంటుంది. 5 అక్కడ రాత్రి ఏమీ ఉండదు. దీప కాంతి గానీ సూర్యకాంతి గానీ వారికక్కర ఉండదు. ఎందుకంటే ప్రభువైన దేవుడే వారికి కాంతి ఇస్తాడు. వారు శాశ్వతంగా రాజ్యపరిపాలన చేస్తారు. 3
బైబిలులోని చివరి సందేశం
విషయాలు నాకు చూపించిన దేవదూత పాదాలదగ్గ ర ఆరాధన చేయడానికి సాగిలపడ్డాను. 9 అయితే అతడు “అలా చేయకూడదు! నేనూ నీలాగే దేవుని దాసుణ్ణి. నీ సోదర ప్రవక్తలతోపాటు, ఈ గ్రంథంలోని మాటలను పాటించేవారితోపాటు దాసుణ్ణి. దేవుణ్ణే ఆరాధించు” అని నాతో చెప్పాడు. 10 అతడు ఇంకా నాతో “దేవుని మూలంగా వచ్చిన వాక్కయిన ఈ గ్రంథంలోని మాటలను మూసి ముద్ర వేయకు, సమయం సన్నిహితం. 11 అన్యాయస్థుడు ఇంకా అన్యాయస్థుడుగా ఉండనియ్యి, నీచుడు ఇంకా నీచంగా ఉండనియ్యి. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనియ్యి. పవిత్రుడు ఇంకా పవిత్రుడుగా ఉండనియ్యి” అని చెప్పాడు. 12 “ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసినదాని ప్రకారమే ప్రసాదించడానికి నేనిచ్చే ప్రతిఫలం నా దగ్గర ఉంటుంది. 13 నేను ‘అల్ఫా'ను, ‘ఒమేగ'ను, ఆదిని, అంతాన్ని, మొదటివాణ్ణి, చివరివాణ్ణి.
6 అప్పుడతడు నాతో “ఈ మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి. పవిత్ర ప్రవక్తలకు రెండు రకాల మనుషులు, వారి భవిష్యత్తు ప్రభువైన దేవుడు త్వరగా జరగవలసినవాటిని 14 జీవ వృక్షానికి హక్కుగలవారై ద్వారాల గుండా తన దాసులకు చూపించడానికి తన దూతను నగరంలో ప్రవేశించేలా ఆయన ఆదేశాల ప్రకారం ప్రవర్తించే వారు ధన్యజీవులు. 15 నగరం పంపాడు” అన్నాడు. బయట కుక్కలూ, మాంత్రికులూ, లైంగిక యేసు వస్తున్నాడు అవినీతిపరులూ, హంతకులూ, విగ్రహపూజ 7 చేసేవారూ, అబద్ధాలంటే ఇష్టమున్న వారంతా, “ఇదిగో, నేను త్వరగా రాబోతున్నాను. దేవుని మూలంగా వచ్చిన ఈ గ్రంథంలోని మాటలను వాటిని అభ్యసించే వారంతా ఉంటారు. 16 నేను – యేసును – సంఘాలలో ఈ విషయాలు మీకు పాటించే వ్యక్తి ధన్యజీవి.” 8 సాక్ష్యం చెప్పడానికి నా దూతను పంపాను. నేను నేను – యోహానును – ఈ విషయాలు చూశాను, విన్నాను, విని చూచినప్పుడు ఈ దావీదు వేరునూ సంతానాన్నీ ప్రకాశమానమైన