కాలిన కుటీరం
PRESENT BY SYED ABDUSSALAM OOMERI
అనగనగా ఒక నౌక ... ప్రయాణికులిి తీసుకొని బయలు దేరంది...
ఆ నౌక సముద్రం నడిమధ్య చేరుక ంది... అంతలోనే భయంకరమైన తుఫాను గాల ల ప్ారరంభం అయయయయి... ఎటు చూసినా కటిక చీకటి.....ఆ రోజు రాత్ర ...
మరి ఈ రాత్ర శుభ రాత్రయయ? కాళ రాత్రయయ?
. .
నౌక మునిగిప్ో యింది .... అయితే క ంద్రు ప్రయయణిక ల మయతరం బత్కి బయట ప్డాారు ....
అలయ బయట ప్డిన వారిలోని ఒక వ్యకిిని సముద్ర అలల ఒడ్డాన ప్డేశాయి... అది నిరాానుష్యమైన, ఎవ్రు ఎప్పుడ్డ చూడ్ని, ఎవ్రికీ తెలియని ఓ దవీప్ం.
రాత్ర చీకటిలో తను ఎకకడ్డనాాడో కూడా తనకి తెలియద్ు. తెలా యరింది...తను ఓ అప్రిచిత దవీప్ంలో ఉనాాననా విష్యం తనకరి మైయింది.. చాలయ ఏడాాడ్డ.. ఎలయగైనా ఈ ప్రమయద్కర సిిత్ నుండి కాప్ాడ్మని దెైవానిా వేడ్డక నాాడ్డ....
..
రోజుల ...వారాల అంటూ కాలం శరవేగంగా కరిగిప్ో తూ ఉంది ... కానీ ముకిి మయరగ ం కనిుంచడ్ం లేద్ు , ఉంటూ ఉంటూ తను కూడా ఆ ఒంటరితనానికి అలవాటు ప్డాాడ్డ. అదే దవీప్ంలో ఉనా అక లముల , ప్ళళు ఫలయల త్ంటూ బతుక బండిని అంద్రికీ ద్ూరంగా భారంగానే లయగుతునాాడ్డ. .....
అతని అద్ృష్ాానికి ఒక మంచి నీటి చెలమ కూడా అతనికి కనిుంచింది. ఆ చేలమలోని చలాటి నీళళు తారగుతూ బతుక జీవ్పడా అంటూ .... బైట ప్డే మర్గం గురించి ఆలోచిసుినాాడ్డ. ...
రాత్ర చలి నుండి, ప్గటి ఎండ్ నుండి రక్షణ కోసం ఏంతో శమ ్ ంచి ఓ చెటా ాక ల క టీరానిా తయయరు చేసుక నాాడ్డ.
అలయ ఉంటూ ఉంటూ ఓ రోజు ఒక క ందేల ని వేటాడి ప్టుాక నాాడ్డ .....
క ందేల మయంసానిా వ్ండ్టానికి నిప్పుని అష్ా కష్ాాల ప్డి రాజేశాడ్డ... క ందేల ని ప్రకకనబటిా .. ఇతర వ్సుివ్పల మరినిా కటటాల కోసం బయల దేరి వెళ్ళుడ్డ....
కానీ, తను త్రిగి వ్చిా చూసే సరికి చుటూ ా ఉనా ఎండ్డ గడిా, ఆక లక ఆ నిప్పు అంటుక ని ఆ ప్రదేశం మొతాినిా క టీరం మరియు క ందేల తో సహా కాలిా భసమాప్టం చేసేసింది...
భరించరాని భాద్ మరియు ఆవేద్నతో గావ్ప కేక కేకల పెటా ాడ్డ. భగవ్ంతుడా!!!! ఎంద్ుక ? ఎంద్ుకయయయ?? ఎంద్ుక నాకే ఇనిా ప్రీక్షల సాీమీ..!!??? అంటూ బో రున విలపించాడ్డ....
బాధ్ నిండిన గుండెతో, జీరబయిన సీరంతో తన గోడ్డని చెప్పుక ంటూ ఏడ్డసుినాాడ్డ.. దేవా! నా నౌక ముంచావ్ప నేను సహంచాను.. ననుా ఈ నిరాానుష్య దవీప్ంలో ప్డేశావ్ప,,, భరించాను... ఇప్పుడ్డ నా ఆహారం తగులబడి ప్ో యింది .. నేను నిదిరంచే నా క టీరం కాలిప్ో యింది...!! అయ్యయ .. అయయయ్యయ ఎంద్ుకయయయ నాకే ఈ కష్ాాల ??!!??
ఏడిా ఏడచా కళళు ఉబ్బి ప్ో యయయి... ప్గవాడికి కూడా ఇలయంటి ప్రిసి త్ రాకూడ్ద్ు సాీమీ ... అనుక ంటూనే తీవ్ర నిరాశతో తను కూడా నిద్రలోకి జారుక నాాడ్డ..... అయితే మరుసటి రోజు ఉద్యం ఓ ష్ాకింగ్ లయంటి విి ష్యం అతని కోసం ఎద్ురు చూసూ ి ఉంది.....!!!
ఈ రాత్ర తెలా యరుతుందా ?.... లేదా తన బతుక తెలా యరిప్ో తుండా ...??!!
తారడ్డ గటిాగా బ్బగుసుక ప్ో తే తెగిప్ో తుంది ... చీకటి బాగా ముసిరితే ప్గలోసుింది...
ఆ ఘడియ చివ్రక రానే వ్చిాంది ...
ఏమీ? ఉద్యం సమీప్ంలోనే లేదా?'' (اహూద్: 81)
ఉద్యం లేచి తన ప్ారరి న ముగించుక ని చూడ్గానే ... అలా ంత ద్ూరాన ఎదో పెద్ద నౌక తన వెైప్ప వ్సూ ి కనబడింది ... ఇక అతని ఆనందానికి అవ్ధ్ులేా వ్ప... నౌక ద్గగ రక చిాంది ... చినా ప్డ్వ్ను తనను కాప్ాడ్టానికి దించుతునాారు ....
నిశాయంగా, ఎలా ప్పుడ్ూ కష్ాంతో ప్ాటు సుఖం కూడా ఉంటుంది. (అషష్ర'హ: 5)
మరియు ఒకవేళ సముద్రంలో మీక ఆప్ద్వ్సేి ఆయన (అలయాహ) తప్ు, మీరు పిలిచే వారంద్రూ మమాలిా తయజిసాిరు. కాని, ఆయన మమాలిా రక్ించి, ఒడ్డాక చేరిానప్పడ్డ, మీరు ఆయన నుండి ముఖం త్రప్పుక ంటారు. వాసి వానికి మయనవ్పడ్డ ఎంతో కృతఘుాడ్డ.(అల్ ఇసార: 67)
లేదా! మరొక సారి ఆయన మిమమ ల్ని సముద్రంలోకి తీసుకొని పోయి – మీ కృతఘ్ి తకు ఫల్నతంగా – మీ మీర తీద్రమైన తుఫానుగాల్నని పంపి, మిమమ ల్ని ముంచివేయకుండా సురక్షితంగా ఉండనిరవ గలడని భావిసుున్ని రా? అప్పు డు మాకు విరురధంగా సహాయపడేవారి నెరవ రినీ మీరు పంరలేరు. (అల్ ఇద్సా: 69)
సద్రు వ్యకిి నౌక ఎకికన తరాీత నౌక సిబిందిని ఉదేదశంచి – తన ఉనికి వారికలయ తెలిసింద్ని ఆరా తీశాడ్డ???
దానికి వారు: మేము ప్ొ గను చూశాము, అది చూసి అకకడ్ మయ సహాయ అవ్సరం ఉనా వ్యకిి ఎవ్రో ఉనాారని భావించి ఇటుగా వ్చాాము అనాారు.
س ٰى أَن ت ُ ِحبوا َ ش ْيئ ًا َو ُه َو َخ ْي ٌر ل ُك ْم ۖ َو َ س ٰى أَن ت َ ْك َر ُهوا َ َو َ ع َ ع َ ش ْيئ ًا َو ُه َو ش ٌَّر ل ُك ْم ۗ َواللـهُ يَ ْعلَ ُم َوأَنت ُ ْم ََل ت َ ْعلَ ُم ون َ
మరియు మీక నచాని విష్యమే మీక మేల ైనది కావ్చుా మరియు మీక నచేా విష్యమే మీక హానికరమైనది కావ్చుా! మరియు అలయాహక అంతా తెల సు, కాని మీక ఏమీ తెలియద్ు. (అల్ బఖరః - 216)
ఆలోచింప్జేసే కథ!! మనలోని ప్రత్ ఒకకరికి ఇది అనుభవ్మై ఉంటుంది! కాలిన ఆ క టీరం – మన కలల కోటల కావ్చుా. లేదా ఆశల సౌధాల కావ్చుా, వాసి వ్ ఇలూ ా కావ్చుా, సంసారం కావ్చుా!! అయితే గుణప్ాఠం గ్హంచామయ లేదా? కనువిప్పు కలిగిందా లేదా?? అనాదే ముఖయం!
ఇకకడ్ గుణప్ాఠం ఏమటంటే, ప్రిసి తుల ి ఎంత ప్రత్కూలించినా, మన సిిత్ ఎంత విశామంచినా ... అలయాహ యిెడ్ల మనం సతాావ్మే కలిగి ఉండాలి... అలయాహ ప్రత్ కారయంలోనూ మనక తెలియని ఏదో క గొప్ు రహసయం, మేల ఉంటుంది అని గటిాగా నమయాలి...
మనక వ్చిాన ఆ కష్ాం – నష్ాం దాీరా అలయాహ మనక ఎదో ఓకే మంచి చేసి ాడ్ని, లేదా మనకే తెలియని ఒక కీడ్డను తొలగిసి ాడ్ని నమయాలి... ఉందిలే మంచి కాలం ముంద్ు ముంద్ునా అంటూ ముంద్ుక సాగిప్ో వాలి, అంతేగానీ నిరాశ నిలీ నీరు ఆయిప్ో కూడ్ద్ు. గతం గతః – వ్రి మయనానిా మనం ఆప్లేము, భవిష్యతు ి ను మనం నియంత్రంచ లేము.
అలయ ఎప్పుడేప్పుడెైతే మన కలల క టీరాల కూల తాయ్య, కాల తాయ్య – అప్పుడ్ప్పుడ్డ అలయాహ తనక మయతరమే తెలిసిన మయరాగల , మయధ్యమయలతో మన జేవితాలను ప్పనః ప్ారరంబుసుినాాడ్డ, మరింత మరుగు ప్రుసుినాాడ్ని మనం తెల సుకోవాలి.
అలయాహ ఈ ప్రవ్చనానిా నెమరువేసుకోండి ...
మరియు నిశ్చ యంగా మేము, మిమమ ల్ని భయ-ద్పమాదాలకు, ఆకల్న బాధలకు, ధన, ద్ాణ, ఫల (ఆదాయాల) నష్టానికీ గురిచేసి పరీక్షిసాుము. మరియు (ఇలంటి పరిసిితులలోక) మనఃస్థిరయ ంతో ఉండేవారిి శుభవార ునివ్వవ . (అల్-బఖరహ్- 155) ఎరరైతే విపతక రమైన పరిసిితి ఏరు డి నప్పు డు: ''నిశ్చ యంగా, మేము అలాహ్్కే చందిన వారము! మరియు మేము ఆయన వైప్పనకే మరల్న పోతాము!'' అని అంటారో! (అల్-బఖరహ్- 156 ) అలంటి వారిి వారి ద్పభువ్వ నుండి అను ద్గహాలు 105 మరియు కరుణ ఉంటాయి. మరియు వారే సన్నమ ర గం పందినవారు (అల్-బఖరహ్- 157)
అలయాహ ఈ ప్రవ్చనానిా నెమరువేసుకోండి ...
అలయాహ ఈ ప్రవ్చనానిా నెమరువేసుకోండి ...
మరియు ఆయనే తన కారుణ్యయ నిి ముందు శుభవార ులు తెచేచ వాయువ్వలను పంపేవాడు. ఎప్పు డైతే అవి బరువైన మేఘాలను ఎతుుకొనిరసాుయో మేము వాటిని నిరీ ీరమైన నగరాల వైప్పనకు తీసుకొనిపోయి వాటి నుండి నీటిని కురిపిసాుము. ఆ నీటి రలన పలువిధాలైన ఫలలను ఉతు తిు చేసాుము. ఇదే విధంగా మేము మృతులను కూడా లేప్పతాము; ఈ విధంగానైన్న మీరు హితబోధ స్వవ కరిసాురని! (అల్్-అ'అరాఫ్: 57)
ప్రవ్కి (స) వారి ఈ ప్రవ్చనానిా నెమరువేసుకోండి ...
ﷺ
హజరత్ అబుదలయాహ బ్బన్ అబాిస్ (ర) గారి కథనం – దెైవ్ ప్రవ్కి (స) ఇలయ అనాారు: నువ్పీ అలయాహ ఆదేశాలను కాప్ాడ్డకో, అలయాహ నీ సకల సమసయలను ముంద్ుండి ప్రిష్కరిసి ాడ్డ. కలిమలో నువ్పీ అలాహనా గురుి పెటా ుకో, కష్ా సిిత్లో అలయాహ నినుా గురుి పెటా ుక ంటాడ్డ. ... నీక ఏ సమసాయ రాలేద్ంటే నువ్పీ ప్రమ ప్పనీతుడ్వ్నీ కాద్ు, నీకో సమసయ వ్చిాంద్ంటే నువ్పీ ప్ాపిష్ా ి అని కూడా కాద్ు. ఒరుుతోప్ాటే విజయం ఉంటుంద్ని తెల సుకో! వేద్ంతోప్ాటే ప్రిష్ాకరం ఉంద్ని గ్హంచు!! కష్ాంతోప్ాటే సౌఖయం ఉంద్ని గురుి పెటా ుకో!!!