Skip to main content

Life after death - మరణానంతర జీవితం

Page 1

PRESENT BY SYED ABDUSSALAM OOMERi


శాశ్వత జీవని మ ుం ద ుంది! శావస ఆగితే ……… అది పుడు త ుంది!


మరణుం తథ్యుం: ”పరతి ప్ారణికి మరణుం రుచి చూడవలసి ఉుంట ుంది”. (ఆల్ ఇమరాన్: 185)

జీవితం ఆట కాదు, నాటకమూ కాదు,తోలు బొమమలాట అంతకనా​ా కాదు , జీవితం ఓ యదార్థం, కళ్ళకు కటటినటటి కానవస్ు​ునా కఠోర్ స్తయం. మనిషి అనుక్షణం అనుభవిస్ు​ునా వాస్ు వం, నితయ ప్రయాణం. ఇకకడ అందర్ూ ప్రయాణికులే. అందర్ూ ప్రయాణ సామగ్రి అవస్ర్ం ఉనావారే. ఇహలోకం శాశ్వత నివాస్ం కాదు, అంతమయ్యయ తాకం. తాతాకలిక వాహనమేగ్ానీ, స్ుఖస్ంతోషాల నికేతనం కాదు. అదో వారరధి, దానిా దాలంటే స్తకర్మల నౌక అవస్ర్ం. ఇహలోక ప్రయాణానికి ప్ారర్ంభం జననమయ్తే, ప్ర్లోక ప్రయాణానికి ఆర్ంభం మర్ణం. ”ప్రతి ప్ారణికి మర్ణం ర్ుచి చూడవలసి ఉంటటంది”. (ఆల్ ఇమా​ాన్: 185)


మరణ సమరణ ముంచిది: ”ర్ుచులిా నియంతిరంచే మర్ణానిా అతయధికంగ్ా స్మరరంచుకుంటూ ఉండండి” (తిరరమజీ)

మరణుం అుంటే ఎుంద కో మనిషికి క ుంచుం అయిష్టుం, క ుంచుం భయుం. కారణుం – సతకరమల సామగి​ి అుంతగా లేదన్న బుంగ. అలరాహ్ా​ా విష్యుంలో తన్ వలా జరిగిన్ జాపయుం. అయినా ఒక విశావసి అలరాహ్ా​ాన్ కలుస కోవ డాననన ఇష్ట పడతాడు. తన్ నిరావకాలకు పరభ వు ఎకకడ శిక్షిసా ాడో న్న్న భయుం అతనిలో ఉన్నటేా , మనినసా​ాడు అన్న గుంపెడాశ్ అతనికి. అుంద కే ఎుంత ఇష్టుం లేకునాన మరణానిన సమరిుంచ కోవడుం మరన్కోడు. నికాహ్ా​ా పరసుంగుంలో సయితుం మరణ సమరణ జరుగ త ుంది. కారణుం ”రుచ ల్నన నియుంతిరుంచే మరణానిన అతయధికుంగా సమరిుంచ కు​ుంటూ ఉుండుండి” (తిరిమజీ) అన్న పరవకా (స) వారి మరట. ఓ సుందరభుంగా పరవకా (స) వారిని ‘బ ది​ి ముంత లు ఎవరు?’ అని పరశినుంచడుం జరిగిుంది. అుంద కాయన్ (స) ”మరణానిన అుందరికనాన ఎకుకవగా సమరిుంచ కుననవారు, దాని కోసుం అుందరికనాన ఎకుకవగా సామగి​ి విష్యుం లో సిదిుంగా ఉుండేవారు, వారే బ ది​ిముంత లు. ఇహపరాల మేళ్ళనినుంనీ మూట కటట కు ప్ో యరరు” అనానరు పరవకా (స). (తబరరనీ)


కఠోర గరళ్ుం మరణుం: ‘ఏ చావు న్ ుండయితే మీరు ప్ారి ప్ో త నానరో అది మిమమల్నన కబళుంచి తీరుత ుంది. మరణుం సుంభవిుంచగానన కరమల పతారలు చ టటట వనయబడతాయి. ఎలరుంటట కరమ చేస కునన వెస లుబరట ఉుండద . జరిగిన్ ప్ొ రప్ాటా కు గాన్ూ తౌబర చేస కునన వయవధి కూడా దొ రకద . చేజారి స వరా​ావకాశాలపెై కాసిుంత కనీనళ్ళళ పెటట కునన తీరిక సయితుం లభుంచద . మనిషి అసలు పరసా ాన్ుం మెదలవుత ుంది – అది సవరా​ానికా? న్రకానికా? అన్నది అతన్ చేస కున్న కరమన్ బటటట నిరా​ారిుంచడుం జరుగ త ుంది. ఎుంత కాదన్ కునాన ఈ గరళానిన మిుంగాల్నసుందే. ”వారికి చెపు​ు: ‘ఏ చావు న్ ుండయితే మీరు ప్ారి ప్ో త నానరో అది మిమమల్నన కబళుంచి తీరుత ుంది. ఆ తరావత మీ రహసయుం బహిరాత విష్యరలన్ ఎరిగిన్ వాని సమక్షుంలో మీరుంతా తరల్నుంచ బడ తారు. మరి ఆయన్ మీరు చేసా ూ ఉుండిన్ పన్ లనినుంనీ మీకు తెల్నయ జెపుతాడు”. (జుమ అహ్: 8)


మరణ కాుంక్ష ముంచిది కాద : తన్పెై విరుచ కు పడిన్ విపతా కారణుంగా మీలో ఎవవరూ మరణానిన కోరుకోకూడద .

”మీలో ఎవవరూ మరణానిన కాుంక్షిుంచ కూడద . అది రాక మ న్ పే దానిన ఆహవనిుంచ కూడద , ద ఆ చెయయకూడద . మీలో ఒకడు మరణిుంచాడు అుంటే, ఇక అతనికి కరమలు చేస కునన వెస లుబరట ఉుండద . విశావసి ఎుంత కాలుం జీవిసేా అతనికి అుంతే ఎకుకవ ముంచి జరుగ త ుంది” అనానరు పరవకా (స). (మ సిా ుం) ”తన్పెై విరుచ కు పడిన్ విపతా కారణుంగా మీలో ఎవవరూ మరణానిన కోరుకో కూడద . ఒకవనళ్ తపుసరి అన్ కు​ుంటే ఈ విధుంగా ప్ారరిాుంచాల్న: ”అలరాహుమమ అహ్యినీ మర కాన్తిల్ హయరత ఖె​ైరన్ లీ, వ తవపఫనీ ఇజా కాన్తిల్ వఫాత ఖె​ైరన్ లీ” – ఓ అలరాహ్! జీవతుం నా కోసుం శుభవుంత అయిన్మత వరకు న్న్ న బరతికిుంచ . మరణమే నా ప్ాల్నట మేలన్నపు​ుడు నాకు మరణానిన పరసాదిుంచ . (మ తా ఫఖ న్ అల ైహ)ి


మరణానికి మిుంచిన్ పరమరదుం మరణ విసమరణుం: అసమరుాడెవడుండే, మనోవాఛల్నన అన్ కరిసా ూ అలా హ్ మీద లేనిప్ో ని ఆశ్లు పెటట కుననవాడు మరణుం ఎవవరూ నిరాకరిుంచ లేనీ, తపిు​ుంచ లేని యదారా ుం అయినా మనిషి మరతరుం దానిన మరచి ప్ో వడానికి పరయతిన సా ా​ా​ాుండు. అది నితయుం ఎద రయియయ అన్ భవుం అయినా దాని కోసుం మ ుందసా జాగితాలు అససలు తీస కోడు. ఇది మ మరమటటకి మూరఖతవమే! ”వివనకి ఎవరుంటే, తన్ మనోమయ సిా తిని అుంచనా వనయగల్నగే సిా తిలో ఉుంటూనన, మరణాన్ుంతరుం పనిక చే​ే కరమలు చేయడుంలో జీవితానిన సదివనియోగ పరుేకు​ుంటరడో అతడే. ఇక అసమరుాడెవడుండే, మనోవాఛల్నన అన్ కరిసా ూ అలా హ్ మీద లేనిప్ో ని ఆశ్లు పెటట కుననవాడు” అనానరు పరవకా (స). (తిరిమజీ) జీవితుం తరావత మరణుం ఉుంది, మరణుం తరావత మళ్ళళ జీవితుం ఉుంది, ఆ జీవితానికి అుంతుం లేద . అకకడ మరణానికే మరణుం ఇవవడుం జరుగ త ుంది. ”ఈ ప్ారపుంచిక జీవితుం కేవలుం ఒక సయరయట, వినోద వసా వు తపు మరేమీ కాద . అయితే పరలోక నిలయపు జీవితమే అసలు సిసలయిన్ జీవితుం. ఈ విష్యరనిన వీళ్ళళ తెలుస కోగల్నగితే ఎుంత బరవు​ుండు!”. (అన్కబూత్: 64) అవున్ ; శాశ్వత జీవని మ ుంద ుంది! శావస ఆగితే అది పుడుత ుంది!!


మరణ సమరణ లరభరలు: మరణ సమరణ మనిషిలో ఐహిక అనాసకాతన్ ,పరలోక ఆసకాతన్ కల్నగిసా ుంది. 1) ప్ారపుంచిక రుచ ల, ఐహిక వాయమోహ నియుంతరణ. 2) మరణానికి పూరవమే దాని కోసుం తగిన్ సనానహాలు చేస కునన ఆలోచన్ కలుగ త ుంది. 3) అది మనిషిని నితయ జాగృతావసాలో ఉుంచ త ుంది. ఏమరుప్ాట న్ ుండి, అలక్షయుం న్ ుండి కాప్ాడుత ుంది. 4) అది మనిషికి కష్ాటల, న్ష్ాటల వలా కల్నగే బరధన్ తగిాసా ుంది. నిరాశ్కు లోన్ కాకు​ుండా చూసా ుంది. 5) అది మనిషిలో ఐహిక అనాసకాతన్ ,పరలోక ఆసకాతన్ కల్నగిసా ుంది. 6) అది జరిగి ప్ొ రప్ాటాన్ దిదు కునన, తౌబర చేస కునన వయవధిని ఇసా ుంది. 7) అది మన్స సన్ మెతాబరుసా ుంది. కుంటటలో కనీనరు ఇుంకిప్ో కు​ుండా, కరుణ అుంతరిుంచి కాఠిన్యుం, కరకుదన్ుం ఆవహిుంచకు​ుండా కాప్ాడుత ుంది


మరణ మె​ైక పీడన్: ”చివరికి మరణ మె​ైకుం సతయ సమేతుంగా రానన వచిేుంది. (ఓ మనిషీ!) దేని పటా న్ వువ బదిరి ప్ారిప్ో యియవాడివో అదే ఇది”. (ఖరఫ్: 19)

విశావస ల మరత హజరత్ ఆయిష్ా (ర.అ) గారు ఇలర అనానరు: ”పరవకా (స) వారి మరణ మె​ైకుం సుందరభుంలో ఆయన్ దగా ర నీళ్ా ప్ాతర ఒకట ుండేద.ి ఆయన్ తన్ చేతిని దానిలో మ ుంచి మరటట మరటటకి మ ఖరనిన త డుచ కు​ుంటూనన ఇలర అననవారు: ”లర ఇలరహ ఇలాలరాహ్ నిశ్ేయుంగా మరణాని కి ఎనోన మె​ైకాలునానయి”. (బ ఖరరీ) మరో ఉలేాఖన్ుంలో ఆయన్ మరణ మె​ైకుం న్ ుండి అలరాహ్ శ్రణ కోరేకునన వారు అని ఉుంది: ”అలరాహుమమ అయినీన అలర సకరాతిల్ మౌతి” – ఓ అలరాహ్! మరణ మె​ైకాలు ఆవహిుంచిన్పు​ుడు నాకు తోడాుట న్ుందిుంచ . (అహమద్, తిరిమజీ)


తసామత్ జాగితా! దెైవపరవకా (స) అనానరు: ”దెైవసమరణ చేసే వయకిా ఉదాహరణ ప్ారణి వుంటటదెైత,ే దెైవకీరాన్ చేయని వయకిాి ఉపమరన్ుం ప్ారణుం ప్ో యిన్ పీన్ గ వుంటటద”ి అని. (బ ఖరరీ) క్షణికావనశానికి లోనెై, ఏమరుప్ాట కి గ రెై ననరుం చేసిన్ వయకిాని కోరుట నిరోుష్ని తీరు​ు ఇచిేన్టా మన్ుం ఇపుటట వరకు ఎకకడా చూడలేద . ఒక నిదరలోలుడు, సో ుంబేరి, మేలకకన్న, చ రుకెైన్ వయకిాకనాన మ ుంద కు వెళళన్టా మన్ుం విన్లేద . అుంద కే పెదులనానరు – ”మేలకకన్న వయకిా చేతికి మణి మరణికాయలు అుందితే, నిదిరసా న్న వయకిా చేతికి మటటట లభసా ుంద”ని. ఎుంద కుంటే, నిదారవసా లో ఉన్న వయకిా, మరణిుంచిన్ వయకిా ఉభ య లూ సమరన్ లే. అతనికీ ఏమీ తెలవద . ఇతనికీ ఏమీ తెల్నయద . ఒకక నిమిష్ుం ఆలోచిుంచుండి! ఖచిేతుంగా పరతి ప్ారణికి వచిే తీరే ఆ మరణ ఘడియ ఎుంత భీతావహుంగా, భయుంకరుంగా ఉుంట ుందో ? అది ఎపు​ుడు, ఎకకడ, ఎట న్ ుంచి వచిే మన్ ప్ారణాల్నన అన్ుంత వాయ వులోా కల్నపేసా ుందో ఒకక మరరు ఊహిుంచుండి. ఏ క్షణుం మన్ జీవిత నౌక మ నిగిప్ో త ుందో , ఏ క్షణాన్ మన్ బరత కు తెలా రరుత ుందో ఒకక నిమిష్మె​ైనా ఆలోచిుంచుండి!!


ఆ రోగి..., మ…ర…ణిుం…చాడు…!! ”ఇనాన ల్నలరాహి వ ఇనాన ఇల ైహి రాజివూన్” మరణ శ్యయ మీద ఓ రోగి అచేతనావసా లో పడి ఉనానడు. చ టూ ట ఆపుాలు, అయిన్వారు గ మిగూడి ఉనానరు. ఒకడేమో సూది గ చ ేత నానడు. ఒకడు మరతరలు మిుంగముంట నానడు. ఒకడేమో తేనె తినిపిసా నానడు. ఒకడు చెుంచాతో నీళ్ళళ ప్ో సా నానడు. ఎవరు ఎుంత చేసినా ఇది న్యుం కాని రోగుం అని తెలుసూ ా నన ఉుంది. రోగి మ ఖుంమీద మరణచా​ాయలు వెకికరిసా నానయి…చెమటలు విపరీతుంగా పడుత నానయి…గ ుండెల్నన పిుండేసే బరధేదో ప్ారణుం తోడేసా న్నది…మెలమెలాగా వెకికళ్ళళ మొదలయి నాయి…చెకికళ్ళళ న్లా బడుత నానయి…పెదాలు ప్ాల్నప్ో త నానయి… గ ుంత తడారి ప్ో త న్నది… సన్నటట ఒణ కు వెన్ నలో ప్ారరుంభమవుత న్నది… ప్ొ డుగాటట శావసలు అధిక మయినాయి…ననతరాలు నిుంగినన చూసా నానయి…. వాటటలోని తేజస స క్షషీణిుంచి ప్ో త న్నది… శ్రీరుం మీది రోమరలు నికకబొ డుచ కునానయి…విుంత, విచితరమె​ైన్ నిదర ఒడిలోకి జారుకు​ుంట న్నటా నిపిసా న్నది… అలా ుంత దూరుం న్ ుండి ఎవరో ”లర ఇలరహ ఇలా లరాహ్”చదవముంట నానరు ా ….ప్ారణుం అనన పక్షి …మరెవరో యరసీన్ సూరా పఠిసా న్నటా ుంది… రెుండే రెుండు వెకికళ్ళ పుంజరుం వదిల్న ఎగిరిప్ో యిుంది…చేత లు రెుండూ వాల్నప్ో యరయి.. ఆ రోగి మ…ర…ణిుం…చాడు …!! ”ఇనాన ల్నలరాహి వ ఇనాన ఇల ైహి రాజివూన్”.


ఇదే కఠోర సతయుం!!! నాలుక పిడచగటట కు ప్ో త ుంది. కల్నగే నొపిుకి దికుకలు పికికలేాలర అరవాలన్ కునాన అరవ లేడు!

మితరమర! మరణ పీడన్ చాలర తీవరమయిన్ది. అది అన్ భవిుంచిన్ వయకిాకే అరా మవుత ుంది. మరి క దిు సేపటలా మరణిుంచబో యియ వయకిా గ ుంత మూగ బో త ుంది. కల్నగే పీడన్కు కేక పెటటట అరవలేన్ుంత బలహీన్త అతనిన ఆవహి సా ుంది. మరణుం మనిషి దేహావయవాలనినుంని దుంచి వనసా ుంది. అతనిన శ్రీరుంలోని కీల్లనినుంటటని బలహీన్ పరే​ేసా ుంది. సహాయుం కోసుం అరిాుంచ లేన్ుంత నిససహాయ ణిా చేసేసా ుంది. ఇక మెదడుంటరవా, అదీ కాసా పని చేయడుం మరననసా ుంది. దానికి సయితుం మె​ైకుం కిమ మకు​ుంట ుంది. ఎద ట ఉన్నది ఆపుాలే అయినా గ రుా పటట న్ుంతటట దయనీ య సిా తికి నెటేటసా ుంది. నాలుక పిడచగటట కు ప్ో త ుంది. కల్నగే నొపిుకి దికుకలు పికికలేా లర అరవా లన్ కునాన అరవ లేడు. అతని దేహుంలోని అణ వణ వుకు మె​ైకుం కిమ మకోవడుం ప్ారరుంభమవుత ుంది. ఒక మె​ైక పీడన్ త రావత మరో మె​ైక పీడన్.. ‘పరికి కుంపపెై పలుచి బటట వనసి లరగిటట ’ అతనిలోని పరతి భరగుం న్ ుండి ప్ారణుం లరకోక బడుత ుంది.. శ్రీరుంలో వణ కు.. గ ుండెలో విుంత విచితర శ్బు ుం…గ ుండెలోని ప్ారణుం గ ుంత లోకి వచే​ేసా ుంది…అది అకకడే కాసేపు ఉుంట ుంది…మనిషికి తన్ జీవితుం మొతా ుం అదు ుంలర కన్బడుత ుంది…పుణాయత మల వదన్ుం పరశాుంతమ యుం అవుత ుంది…ప్ాప్ాత మల మ ఖుం మరడి ప్ో త ుంది,రుంగ ప్ాల్న ప్ో త ుంది …ఏదో తెల్నయని ఆవనదన్…’క్కక…క్కక…క్కక’ అుంతే. గ ుండె దాటటన్ ప్ారణుం గ ుంత దాటట ప్ో త ుంది….! కోటా కు పడగల తిా న్ కుబేరుడయినా, కూటటకి కరువయిన్ కటటక దరిదర డయినా ఇపు​ుడతనో శ్వుం!! ఇదే కఠోర సతయుం!!!


విశావసి మరణుం కారుణయుం: మీరు ఒక వయకిాని మరణశ్యయ మీద చూసేా అతనికి శుభవారా అుంద జేయుండి! హజరత్ బ రెైరహ్ (ర) కథ్న్ుం – పరవకా ఇలర అనానరు: ”విశావసి న్ ద టట మీద చెమట లతో మరణిసా ాడు”. (ఇబ న మరజహ్, తిరమజీ) అుంటే, ”అలరాహ్ విష్యుంలో తన్ వలా జరిగిన్ జాప్ాయనికిగాన్ూ సిగా తో అతని వదన్ుం నిలువ నీరవుత ుంది” అనానరు పుండిత లు.

అలరాహ్ యిెడల సదాభవన్:

జాబిర్ బిన్ అబు లరాహ్ా​ా (ర) కథ్న్ుం – మరణానికి మూడు రోజుల మ ుంద పరవకా (స) వారిని ఇలర చెబ తూ వినానన్ : ”అలరాహ్ యిెడల సదాభవనా సిాతిలో తపు మీలోఎవవరికీ మరణుం రాకూడద ”. (మ తా ఫఖ న్ అల ైహ)ి

”మీరు ఒక వయకిాని మరణశ్యయ మీద చూసేా అతనికి శుభవారా అుంద జేయుండి. తదావరా అతన్ తన్ పరభ వు యిెడల సదాభవనా సిాతిలో వెళళ కలుస కు​ుంటరడు. అదే అతన్ బతికు​ుంటే అతనిన న్రకాగిన, అలరాహ్ ఆగిహుం న్ ుండి భయ పెటటుండి” అనానరు అబు లరాహ్ బిన్ అబరాస్ (ర).


త ది వీడో కలు పలుకులు: ఒక వరా మేమో సవరా​ానికి, ఒక వరా మేమో న్రకానికి. ఎట వెళాళలో మీరే నిరా యుంచ కోుండి. ఆ మేరకు సేవచా అుందరికీ ఉుంది. అబూ సయిాద్ అల్ ఖ దీర (ర) గారి కథ్న్ుం – పరవకా (స) ఇలర పరవ చిుంచారు: ”మరణిుంచబో యియ మీ సో దరులకు ‘లర ఇలరహ ఇలాలరహ్’ అనన హితవు చేసా ూనన ఉుండుండి”. (మ సిాుం)

ఈ హితవు మరణ సమీపుంలో చెయరయల్న. క ుందరు అవివనకులరా సమరధిలో దిుంచిన్ తరావత కాద . ఇలర చెయయడుం వలా అతని ఆఖరి పలుకులు ‘లర ఇలరహ ఇలాలరాహ్’ -తౌహీద్ పలుకులవుతాయి. ”మరెవరి ఆఖరి మరట ‘లర ఇలరహ ఇలాలరాహ్’ అయి ఉుంట ుందో వారు సవరా ుంలో పరవనశిసా​ారు” అ నానరు పరవకా (స). (అబూ దావూద్)


ముంచి చావు సూచన్లు: హజ్జ్-ఉమరాల ఇహా​ామ్ (దీక్ష) సిాతిలో మరణిుంచడుం. 1) మరణ సమయుంలో ‘కల్నమ-ఎ-తయియబహ్ పల్నకే భరగయుం. 2) మరణ సమయుంలో అలరాహ్ యిెడల సదాభవుం కల్నగి ఉుండటుం. 3) అలరాహ్ మరరా ుంలో వీర మరణుం (ష్హాదత్) ప్ొ ుందడుం. 4) మృత ని చివరి కారయుం పుణయ కారయుం అయి ఉుండటుం. 5) శుకివారుం రాతిర లేదా పగలు మరణిుంచడుం. 6) న్ ద టటపెై చెమటలు పటటడుం. 7) పురిటట రకా సా​ా​ావుం సమయుంలో విశావస సీాీ మరణిుంచడుం. 8) హజ్జ్-ఉమరాల ఇహా​ామ్ (దీక్ష) సిాతిలో మరణిుంచడుం. 9) పుణయ సిాతిలో – సజాులో రుకూలో, ఖ ర్ఆన్ ప్ారాయణుం చేసా ూ మరణిుంచడుం.


చెడడ చావు సుంకేతాలు:

బిద్అత్ మీదే చావడుం.

1) తౌబర చేస కోకు​ుండా చావడుం. 2) అకసామతా గా చావడుం. 3) ప్ాప సిాతిలో – మదయుం మరదక దరవాయలు సేవిసూ ా , ప్ాటలు విుంటూ, వయభచారుం చేసా ూ, అశ్లాల చితారలు చూసూ ా చావడుం. 4) ఆతమహతయ చేస క ని చావడుం. 5) బిద్అత్ మీదే చావడుం. 6) ధరమయ ది ుం న్ ుండి వెన్ న చూపి ప్ారిప్ో యిన్ సిాతిలో చావడుం. 7) అమరమయి, పరసీాీ పేరమలో పడి చావడుం. 8) ‘లర ఇలరహ ఇలాలరాహ్’ పలుక లేక ప్ో వడుం. 9) చెడట చావున్ సూచిుంచే మరటలు, చేష్టలకు ప్ాలుడుతూ చావడుం.


ప్ారరాన్: ”అలరాహుమమ ఇనీన అవూజు బిక మిన్ జహిుల్ బలర, వ దర్కిష్ షిఖర వ ష్మరతతిల్ అఅదా వ సూయిల్ ఖజా”-

పిరయ సో దరులరరా! జన్న్ుం మన్ చేత లోా లేద . మరణుం కూడా మన్ చేత లోా లేద . ఎలర జనిముంచాలో, ఎకకడ జనిముంచాలో మన్ుం నిరా యిుంచలేమ . ఎకకడ మరణిుంచాలో కూడా నిరాిరిుంచ లేమ . కానీ, ఎలర, ఏ సిాతిలో మరణిుంచాలో- ఇది మరతరుం మన్ చేతిలోనన ఉుంది. విశావస సిాతిలోనా? అవిశావస సిాతిలోనా? ఒక వరా మేమో సవరా​ానికి, ఒక వరా మేమో న్రకానికి. ఎట వెళాళలో మీరే నిరా యుంచ కోుండి. ఆ మేరకు సేవచా అుందరికీ ఉుంది. దెైవ పరవకా (స) తరచూ మ డు విష్యరల న్ ుండి అలరాహ్ా​ా శ్రణ వనడు కుననవారు: ”అలరాహుమమ ఇనీన అవూజు బిక మిన్ జహిుల్ బలర, వ దర్కిష్ షిఖర వ ష్మరతతిల్ అఅదా వ సూయిల్ ఖజా”-ఓ అలరాహ్! విపతా తీవరత న్ ుండి, చెడడ చావు న్ ుండి, శ్తర వు వెకిల్న న్వువ న్ ుండి, చెడు తీరు​ు న్ ుండి నీ శ్రణ వనడుకు​ుంట నానన్ . (బ ఖరరీ)


అతడు: "అయోయ! నా ప్ాడుగాన్ ! నా ఈ

జీవితుం క రకు ననన్

(సతాకరాయలు) చేసి

పుంపుక ని ఉుంటే ఎుంతబరగ ుండేద!ి " అని వాప్ో తాడు.

ఈ జీవితుం క రకు అని ఉుందే గాని, ఈ జీవితుంలో అని లేద అన్న విష్యుం గమనిుంచాల్న!


Turn static files into dynamic content formats.

Create a flipbook
Life after death - మరణానంతర జీవితం by Syed Abdus Salam - Issuu