Skip to main content

బద్ర్ సంగ్రామం నేర్పిన పాఠాలు

Page 1

PRESENT BY SYED ABDUSSALAM OOMERI


అల్లాహ్ మీకు ఈ విషయలన్ని తెలిపింది మీకు శుభవార్త ఇవ్వటాన్నకి మరియు మీ హృదయలల్కు తృపత కల్ుగ జేయటాన్నకి మలతరమే. మరియు సర్వశకిత మింతుడు, మహా వివేకవ్ింతుడెైన అల్లాహ్ తప్ప, ఇతర్ుల్ న ిండి సహాయిం (విజయిం) రాజాల్ద కదా!


మరియు ఆ సమయలన్ని జా​ాప్కిం చేస క ిండి: అప్పపడు మీర్ు అల్ప సింఖ్యల్ో ఉన్ాిర్ు. భూమిపై మీర్ు బల్హీన ల్ుగా ప్రిగణించబడేవార్ు. ప్రజల్ు మిమమలి​ి పార్దరర ల్ుతార్న్న (హింసస్ాతర్న్న) భయప్డే వార్ు. అప్పపడు ఆయన మీకు ఆశయ ర మిచ్చి తన సహాయింతో మిమమలి​ి బల్ప్ర్చ్చ, మీకు మించ్చ జీవ్న్ోపాధిన్న సమకూరాిడు, బహుశా మీర్ు కృతజ్ఞాల్వ్పతార్న్న.


ఒకవేళ మీర్ు – అల్లాహుి మరియు మేము సతాయ సతాయల్ అింతరాన్ని విశదించేసే దినమున, ఆ రిండు సైన్ాయల్ు మలరకొన్నన (బద్రర యుదధ ) దినమున, మల దాస న్నపై అవ్తరి​ింప్జేసన దాన్నన్న – విశవసించేవారే అయితే! మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల్ సమర్ు​ుడు.


మరియు మీ విజయధనింల్ో న్నశియింగా, అయిదవ్ భాగిం, అల్లాహ్ మరియు ఆయన ప్రవ్కతకు మరియు (అతన్న) దగగ రి బింధ వ్పల్కు మరియు అన్ాథ ల్కు మరియు యలచ్చించన్న పేదవారికి మరియు ప్రయలణీకుల్కు ఉిందన్న తెల్ుస క ిండి,


అల్లాహ్ మరియు ప్ర్ల్ోకాన్ని విశవసించే జన ల్ల్ో, అల్లాహ్ మరియు ఆయన సిందేశహర్ుణి వ్యతిరేకి​ించేవారితో సేిహిం చేస కున్ే వారిన్న నీవ్ప ప ిందల్ేవ్ప! ఆ వ్యతిరేకి​ించేవార్ు, తమ తిండురల్ ైన్ా ల్ేదా తమ కుమలర్ుల్ న్ ై ా ల్ేదా తమ స్ో దర్ుల్ ైన్ా ల్ేదా తమ కుింట ింబింవారైన్ా సరే! అల్లింటి వారి హృదయలల్ల్ో ఆయన విశావస్ాన్ని సు ర్ప్ర్చాడు. మరియు వారిన్న తన వైప్ప న ిండి ఒక ఆతమశకిత (ర్ూ'హ్) ఇచ్చి బల్ప్రిచాడు. మరియు వారిన్న కి​ింర ద కాల్ువ్ల్ు ప్రవ్హించే సవర్గ వ్న్ాల్ల్ో ప్రవేశింప్ జేస్త ాడు. అింద ల్ోవార్ు శాశవతింగా ఉింటార్ు. అల్లాహ్ వారి ప్టా ప్రసన ి డవ్పతాడు మరియు వార్ు ఆయన ప్టా ప్రసన ి ల్వ్పతార్ు. ఇల్లింటి వార్ు అల్లాహ్ ప్క్షాన్నకి చెిందినవార్ు. గుర్ుతించ క ిండి! న్నశియింగా, అల్లాహ్ ప్క్షిం వారే స్ాఫల్యిం ప ిందేవార్ు.


న్నశియింగా, తమకు తాము (తమ ఆతమల్కు) అన్ాయయిం చేస కుింటూ ఉిండే వారి పారణాల్న తీసే దేవ్దూతల్ు వారితో: ''మీర్ు ఏ సు తిల్ో ఉిండేవార్ు?'' అన్న అడిగిత,ే వార్ు: ''మేము భూమిల్ో బల్హీన ల్ముగా, న్నససహాయుల్ముగా ఉిండేవార్ము!'' అన్న జవాబిస్ాతర్ు. దాన్నకి (దేవ్దూతల్ు): ''ఏమీ? మీర్ు వ్ల్సపో వ్టాన్నకి అల్లాహ్ భూమి విశాల్ింగా ల్ేకుిండెన్ా?'' అన్న అడుగుతార్ు. ఇల్లింటివారి శర్ణిం నర్కమే. మరియు అది ఎింత చెడడ గమయస్ాునిం! కాన్న, న్నజింగాన్ే న్నససహాయుల్ ,ై వ్ల్స పో వ్టాన్నకి ఏ స్ాధన్ా సింప్తీత , ఎల్లింటి మలర్గ ిం ల్ేన్న ప్పర్ుషుల్ు, స్త ీల్ు మరియు పల్ా ల్ు తప్ప!


ఓ విశావస ల్లరా! మీర్ు విశావస ల్న వ్దలి సతయతిర్స్ాొర్ుల్న , మీ సేిహతుల్ుగా చేస క కిండి. ఏమీ? మీర్ు, మీకే వ్యతిరేకింగా, అల్లాహుొ సపషటమైన ప్రమలణిం ఇవ్వదల్చ కున్ాిరా?


ఓ విశావస ల్లరా! మీ తిండిరతాతల్ు మరియు మీ స్ో దర్ుల్ు సతయ-తిర్స్ాొరాన్నకి విశావసింపై పారధానయతన్నసేత , మీర్ు వారిన్న సేిహతుల్ుగా చేస క కిండి. మీల్ో వారివైప్ప మొగేగవారే (వారిన్న మీ సేిహతుల్ుగా చేస కున్ే వారే) ద రామర్ుగల్ు. వారితో ఇల్ల అన : ''మీ తిండిర-తాతల్ు, మీ కుమలర్ుల్ు, మీ స్ో దర్ుల్ు, మీ సహవాస ల్ు (అ'జావజ్), మీ బింధ వ్పల్ు, మీర్ు సింపాది​ించ్చన ఆసత పాసత ల్ు, మిందగిస్త ా యిేమోనన్న భయప్డే మీ వాయపారాల్ు, మీకు ప్రతికర్మైన మీ భవ్న్ాల్ు – అల్లాహ్ కింటే, ఆయన ప్రవ్కత కింటే మరియు ఆయన మలర్గ ింల్ో పో రాడటిం కింటే – మీకు ఎకుొవ్ పరయమైన వైత,ే అల్లాహ్ తన తీర్ుపన బహర్గ తిం చేసేవ్ర్కు న్నరీక్షి​ించిండి. మరియు అల్లాహ్ అవిధేయుల్ ైన జాతివారికి సన్ామర్గ ిం చూప్డు.''


తిరిగి వెళ్ళిపో! నేను ఓ బహు దైవారాధకుని దవారా సహాయం ప ందవలనుకోవడం లేదు.


మీరు వెళ్ిండి, వారి వాగా​ానవని​ి నేరవేరుస్ా​ాము. వారిపై అలలాహ్ తో సహాయలని​ి కోరుతవము.


‫وإن كثروا وأجمعت الزحوف‬ ‫فما نخشى بحول اهلل قوما‬ ‫كفانا حدهم رب رءوف‬ ‫إذا ما ألبوا جمعا علينا‬ ‫سراعا ما تضعضعنا الحتوف‬ ‫سمونا يوم بدر بالعوالي‬ ‫فلم تر عصبة في الناس أنكى لمن عادوا إذا لقحت كشوف‬ ‫مآثرنا ومعقلنا السيوف‬ ‫ولكنا توكلنا وقلنا‬ ‫ونحن عصابة وهم ألوف‬ ‫لقيناهم بها لما سمونا‬


అల్లాహ్ విశావస ల్న , మీర్ు (సతయ తిర్స్ాొర్ుల్ు) ఇప్పపడు ఉనిసు తిల్ో, ఏ మలతరమూ ఉిండన్నవ్వడు. చ్చవ్ర్కు ఆయన ద షు ట ల్న సతుపర్ుషుల్ న ిండి తప్పకుిండా వేర్ుచేస్త ాడు. మరియు అగోచర్ విషయలల్న మీకు తెల్ప్డిం అల్లాహ్ విధానింకాద , కాన్న అల్లాహ్ తన ప్రవ్కత ల్ల్ో న ిండి తాన క రిన వారిన్న ఎన ి కుింటాడు. కావ్పన మీర్ు అల్లాహుి మరియు ఆయన ప్రవ్కత ల్న విశవసించిండి. మరియు ఒకవేళ మీర్ు విశవసించ్చ, దెైవ్భీతి గలిగిఉింటే, మీకు గకప్ప ప్రతిఫల్ిం ఉింట ింది.


‫يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّمَن فِي‬ ‫سرَىٰ إِن يَعْلَمِ‬ ‫أَيْدِيكُم مِّنَ الْأَ ْ‬ ‫اللَّ ُه فِي قُلُوبِكُمْ خَ ْيرًا يُؤْتِكُمْ‬ ‫خَ ْيرًا مِّمَّا ُأخِذَ مِنكُ ْم وَيَ ْغ ِف ْر‬ ‫غفُورٌ َّرحِيمٌ‬ ‫لَكُمْ ۗ وَاللَّهُ َ‬

‫وقال العباس‪ :‬يا رسول اهلل! قد كنت مسلما! فقال رسول اهلل صلى اهلل عليه وسلم‪« :‬اهلل أعلم‬ ‫بإسالمك‪ ،‬فإن يكن كما تقول‪ ،‬فإن اهلل يجزيك‪ .‬وأما ظاهرك فقد كان علينا‪ ،‬فافتد نفسك وابني‬ ‫أخيك نوفل بن الحارث‪ ،‬وعقيل بن أبى طالب‪ ،‬وحليفك عتبة بن عمرو أخى بنى الحارث بن‬ ‫فهر» ‪.‬‬ ‫قال العباس‪ :‬ما ذاك عندي يا رسول اهلل‪ ،‬فقال له رسول اهلل صلى اهلل عليه وسلم «فأين المال‬ ‫الذي دفنته أنت وأم الفضل‪ ،‬فقلت لها‪ :‬إن أصبت في سفري هذا فهذا المال الذي دفنته لبنىّ‪:‬‬ ‫الفضل‪ ،‬وعبد اهلل‪ ،‬وقثم» ؟‬ ‫قال‪ :‬واهلل يا رسول اهلل إنى ألعلم أنك رسول اهلل‪ .‬إن هذا الشيء ما علمه أحد غيرى وغير أم‬ ‫الفضل‪ ،‬فاحسب لي يا رسول اهلل ما أصبتم منى‪ - :‬عشرين أوقية من مال كان معى‪.-‬‬ ‫فقال رسول اهلل صلى اهلل عليه وسلم‪« :‬ال‪ ،‬ذاك شيء أعطانا اهلل منك» ‪.‬‬ ‫ففدى نفسه وابني أخويه وحليفه‪ .‬فأنزل اهلل‪ -‬تعالى‪ -‬فيه يا أَيُّهَا النَّبِيُّ قُلْ ِل َمنْ فِي أَ ْيدِيكُمْ ِمنَ‬ ‫ا ْل َأسْرى ‪ ...‬اآلية‪.‬‬ ‫قال العباس‪ :‬فأعطانى اهلل مكان العشرين األوقية في اإلسالم‪ ،‬عشرين عبدا كلهم في يده مال‬ ‫يضرب به‪ .‬مع ما أرجو من مغفرة اهلل‪ -‬تعالى‪. -‬‬


‫سبف عكاشة بن محصن –رضي اهلل عنه‬ ‫مما شاع ولم يثبت في غزوة بدر حديث سيف عكاشة بن محصن –رضي اهلل عنه‪ ،‬قال ابن‬ ‫إسحاق‪" :‬وقاتل عكاشة بن محصن ‪ ..‬يوم بدر بسيفه حتى انقطع في يده‪ ،‬فأتى رسول اهلل ‪-‬‬ ‫ج ْذلًا (***) من حطب‪ ،‬فقال‪" :‬قاتلْ بهذا يا عكاشة"‪ ،‬فلما أخذه‬ ‫صلى اهلل عليه وسلم‪ -‬فأعطاه ِ‬ ‫من رسول اهلل ‪-‬صلى اهلل عليه وسلم‪ -‬هزّه فعاد سيفًا في يده طويل القامة‪ ،‬شديد المتن‪ ،‬أبيض‬ ‫الحديدة‪ ،‬فقاتل به حتى فتح اهلل تعالى على المسلمين‪ ،‬وكان ذلك السيف يسمى ال َعوْن‪ ،‬ثم لم‬ ‫يزل عنده يشهد به المشاهد مع رسول اهلل ‪-‬صلى اهلل عليه وسلم‪ -‬حتى قُتل في الردة وهو‬ ‫عنده‪ ،‬قتله طليحة بن خويلد األسدي (‪ ")14‬ورواه البيهقي في (الدالئل (‪ ))15‬عن ابن‬ ‫إسحاق‪.‬‬ ‫قال اإلِمام الذهبي ‪-‬رحمه اهلل‪" :‬هكذا رواه ابن إسحاق بال سند‪ ،‬وقد رواه الواقدي قال ‪...‬‬ ‫(‪ ")16‬ا‪ .‬هـ‪ .‬والواقدي متروك‪ .‬ومن طريقه أيضًا رواه البيهقي في (الدالئل (‪.))17‬‬


‫بسم اهلل الرحمن الرحيم‬

బద్ర్ సంగా​ామం నేరి​ిణ పాఠాలు

PRESENT BY

SYED ABDUS

SALAM OOMERI


Turn static files into dynamic content formats.

Create a flipbook
బద్ర్ సంగ్రామం నేర్పిన పాఠాలు by Syed Abdus Salam - Issuu