ఆదికాండము అధ్యాయము 01 దేవుడు సృష్టిని ఎలా చేసారు అనేది ఈ అధ్యాయము యొక్క సారాంశము. బైబిలు గ్రాంథములోని మొట్ి మొదటి అధ్యాయము, మొదటి వచనములో దేవుడు తనను పరిచయము చేసుకున్నారు. ఆయన న్నమములలో ఒక్టి అయిన ఎలోహిమ్ ఈ అధ్యాయములో ప్రసాావాంచబడినది. మనము చూసుానాటువాంటి ఈ సృష్టి ఉనికిలోనికి ఎలా వచ్చినది అనే వషయము ఇక్కడ వపులముగా వవరిాంచబడినది. దేవుడు ఈ సృష్టి మొతామును తన నోటి మాట్చేత చేసినటుుగా ఈ అధ్యాయము వవరిసుాాంది. దేవుడు ఎనిా దినములలోగా ఈ సృష్టిని పూరిా చేయట్ము జరిగినది, ఏ దినము ఏవ సృజాంచబడిన్నయి అనేట్టువాంటి వవరములు ఈ అధ్యాయమునాందు పాందుపరచబడినవ. ఈ అధ్యాయములో గమనిాంచవలసిన అతాాంత ప్రాముఖ్ామైన వషయము దేవుని సవరూపము మరియు పోలికెలో మానవులు సృజాంచబడుట్. దేవుడు నరులను ఆశీరవదిాంచ్చ తన భూమిమీద సరవధికరము వారికి అపపగిాంచ్చన్నరు. తాను సృజాంచ్చన జీవరసులకు ఆహారము కూడా ఆయన ఏరపటు చేయట్ము జరిగినది. దేవుడు తాను చేసిన సమసామును చూసినపుడు అది ఆయన క్నుాలకు చాలామాంచ్చదిగా క్నబడినది. అధ్యాయము 02 దేవుడు తన సవహసాములతో పురుషుని, స్త్రీని నిరిమాంచట్ము ఈ అధ్యాయములోని ప్రాముఖ్ామైన వషయము. దేవుడు ఏదేను తోట్ను వేసి దాని తడుపుట్కు 4 నదులను ఏరపటు చేసారు. ఆ తోట్లో సక్లజాతి ఫలవృక్షములను, జీవవృక్షమును, మాంచ్చ చెడడల తెలివనిచ్చి వృక్షమును దేవుడు నేలనుాండి మొలిపాంచట్ము జరిగినది. దేవుడు నరుని ఈ తోట్లో ఉాంచ్చ దాని సేదాము చేయుట్కు, కపు కయుట్కు భాదాతలు అపపగిాంచారు. దేవుడు నరునికి ఇచ్చిన మొదటి ఆజఞ, నరునితో చేసిన మొదటి నిబాంధన ఈ అధ్యాయమునాందు క్లవు. అవ ఏమిటి అాంటే నరుడు ఆ తోట్లోని ఏ వృక్షఫలము అయిన్న నిరభ్ాాంతరముగా తినవచ్చిను కని మాంచ్చ చెడడల తెలివనిచ్చి ఫలవృక్షమును మాత్రము తినకూడదు. దేవుడే మనిష్ట యొక్క అవసరతను గమనిాంచ్చ, తాను ఒాంట్రిగా ఉాండట్ము మాంచ్చదికదని తలాంచ్చ తనకొరకు సహకరిని చేయట్ము దేవుని యొక్క శ్రదధకు, సాంరక్షణకు నిదరశనము. దేవుడు స్త్రీ, పురుషుల మదా వవాహము దావర కుటుాంబ వావసథ అనేది ఏరపటు చేయట్ము కూడా ఈ అధ్యాయములో ప్రాముఖ్ామైన వషయములలో ఒక్టి. అధ్యాయము 03