ఈ లింక్ ద్వారా 2020, డిసెంబర్ "యేసు పిలుచుచున్నాడు" పత్రికను డౌన్లోడ్ చేసుకోండి. ఈ క్రిస్మస్ కాలంలో మీ కోసం దేవుని పిలుపు ఏమైయున్నదో తెలుసుకోండి మరియు క్రిస్మస్ అనగా క్రీస్తు గురించి మాత్రమే కాదు, మీ గురించి కూడా అని గ్రహించండి! ఇది, అన్ని వయస్సుల వారికి సంబంధించిన ఉత్తేజకరమైన అంశాలతో నిండి ఉన్నది. మీ కాపీని పొందుకొని, ఈ నెలలో దేవుడు మీకు తెచ్చే సువర్తమానమును వేడుక జరుపుకోండి.