ఈ లింకును క్లిక్ చేయడం ద్వారా 2021 ఫిబ్రవరి నెల యేసు పిలుచుచున్నాడు పత్రికను మీరు డౌన్ లోడ్ చేసుకొనగలరు. ఈ నెల దేవుడు మీ కొరకు అద్భుతమైన వాగ్దానములను తీర్మానించియున్నాడు. ఈ పత్రికలో దేవుని యొద్ద నుండి గొప్ప అద్భుతములను పొందుకొనుటకు మీ విశ్వాసమును ప్రేరేపించు ఆత్మతో నిండిన సందేశములు మరియు సాక్ష్యములు కలవు. మీ ప్రతిని పొందుకొని, మీ స్నేహితులతోను మరియు కుటుంబముతోను పంచుకోండి. తద్వారా వారు కూడా ఆశీర్వదింపబడుదురు.