Tollywood Telugu Magazine May 2022

Page 1

TOLLYWOOD.NET MAY 2022 | VOL 19 | ISSUE 05 | Rs.20/-

/tollywood

/tollywood

ముఖ్య కథనాలు

p

   

   



RNI NO: APTEL/2003/10076



super star

Mahesh Babu



“BE BRAVE ENOUGH TO LIVE LIFE CREATIVELY. THE CREATIVE PLACE WHERE NO ONE ELSE HAS EVER BEEN. ”

Murali Mohan Ravi

Credits: Editor in Chief Associate Editor Graphic & Web Designer/Developer Publication Consultant

: : : :

Murali Mohan Ravi Prathama Singh Moulali Deshamoni Raghurama Raju Kalidindi

Follow Us On :

Email: tollywoodmag@gmail.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 MAY 2022





బెడ్ ఫై ఆదా శర్మ హాట్ పోజ్ ఇచ్చి

పిచ్చెక్కించింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అంతగా ఆడలేదు దాంతో ఈ భామకు అనుకున్న రేంజ్ లో అవకాశాలు రాలేదు అయితే చిన్న చితకా వేషాలు అయితే వచ్చాయి కానీ ఒక్క క్షణం సినిమా మాత్రమే మంచి గుర్తింపు తెచ్చింది .



    ప్రేమమ్

చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు దగ రై ్గ న అనుపమ ..ఆ తరవాత అ ఆ , శతమానం భవతి చిత్రాలతో వరుస హిట్స్ అందుకొని యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ రైం ్గ ది. ఆ తర్వాత అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్ న టి ప్పటికీ , హిట్ మాత్రం దక్కలేదు. అయినప్పటికీ ఛాన్సులు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యనే రౌడీ బాయ్స్ తో అలరించిన ఈ బ్యూటీ..త్వరలో 18 పేజిస్ మూవీ తో రాబోతుంది. అయితే సోషల్ మీడియా లోను యాక్ వ్ టి గా ఉంటె ఈ భామ.. ఎప్పుడు కూడా హాట్ ఫోజులకు దూరం గా ఉంటూ వస ్తుంది. ఈమె నుండి ఒక్క హాట్ పోజ్ అయినా చూడాలని ఫాలోయర్స్ తహతహలాడుతుంటారు. తాజాగా ఆ కోరిక తీర్చింది. కాకపోతే పూర్తి స్థాయి లో కాదు..వన్ సైడ్ లో మాత్రమే హాట్ పోజ్ ఇచ్చి ఇది చాలు అనిపించింది. ప్రస్తుతం ఈ హాఫ్ హాట్ పిక్ వైరల్ గా మారింది.

మెగా

పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల 37 వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్బంగా అభిమానులు , సినీ ప్రముఖులు , తోటి నటీనటులు పెద్ద ఎత్తున ఆయనకు బర్త్ డే విషెష్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో సమంత చేసిన కామెంట్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నా ఫేవరేట్ రామ్ చరణ్‌కు స్పెషల్ హ్యాపీ బర్త్ డే. ఆర్ఆర్ఆర్ సినిమా మీద వస్తున్న ప్రశంసలు, నీ మ్యాడ్ మ్యాడ్ పర్ఫామెన్స్ మీదొస్తున్న టాక్ విని..

NEWS HAPPENINGS

LIFE style HOT SPICY CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE సినిమానుQUIZ ఎప్పుడెప్పుడూ చూస్తానా? అని ఎగ్జైట్ అవుతున్నా. ఈ ప్రశంసలన్నింటికి COMPETET ONవిజయాలు నువ్ అర్హుడివే. ఇకపై మరెన్నో అందుకుంటావ్.. హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్ d ary అని సమంత చెప్పుకొచ్చింది. B రామ్ RTHDAYS ఇక చరణ్, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన EXCLUS ఆర్ఆర్ఆర్ VE ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ. 350 కోట్లు వసూళ్లు చేసి తెలుగు సినిమా సత్తా ను చాటింది. LittleStar

 

సినిమాల్లో కాస్త పద్ధతిగా కనిపించే ఆదా శర్మ బయట మాత్రం బట్టలను ఆదా చేస్తూ కుర్రకారు కి కావలసినంత మసాలా ని అందిస్తూ కేక పెట్టిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఫోటో షూట్ చేసి అందాలను ఆరబోసిన ఈ భామ తాజాగా బెడ్ ఫై హాట్ పోజ్ లో కనిపించి ఫాలోయర్స్ కు కిక్ ఇచ్చింది. ఈ పోజ్ లో తన నడుము చూపిస్తూ నిద్ర లేకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. MAY, 2022 b టాలీవుడ్ z 3



FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

   గ

ని మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్ తేజ్..ఇటీవల కొత్త చిత్రానికి పూజా కార్య క్రమాలను పూర్తి చేసాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యూనిక్ కాన్సెప్తో ట్‌ ఈ మూవీ తెరకెక్కబోతుంది. నాగబాబు సమర్పణలో ఎస్‌విసిసి బ్యానర్‌పై బాపినీడు, బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ ఈ సినిమా స్క్రిప్ను ట్‌ అందజేయగా.. నాగబాబు ఫస్ట్ క్లాప్ అందజేశారు ఈ చిత్రానికి ముఖేష్ కెమెరా, మిక్కీ

జె మేయర్ సంగీతం అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఇక గని విషయానికి వస్తే.. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు వంటి నటినటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మించారు.

 





కింగ్

నాగార్జున బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర అనే మూవీ లో కీలక పాత్ర చేస్తున్నాడు. అమితాబచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్, మౌనీ రాయ్ వంటి నటీ నటులు నటించిన ఈ సినిమా కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగు లో రాజమౌళి సమర్పించబోతున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. బాహుబలి రేంజ్ లో ఈ సినిమా

కోసం భారీ సెట్టింగ్స్ ను మరియు వీఎఫ్ఎక్స్ వర్క్ ను వినియోగిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో నాగార్జున నటించడం వల్ల తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా బడ్జెట్ మొదట అనుకున్నదానికి దాదాపుగా రెండు రెట్లు పెరిగినట్లుగా తెలుస్తోంది. అయినా కూడా ఖచ్చితంగా సినిమా ఒక అద్బుతం అన్నట్లుగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

కీల్ సాబ్ , భీమ్లా నాయక్ తో వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టుకున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే 60 శాతం వరకు పూర్తికాగా..మిగతా షూటింగ్ ను పూర్తి చేయాలనీ పవన్ ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం

మేరకు ఏప్రిల్ 06 నుండి రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకోనుంది. పద్మశ్రీ తోట తరణి ఆధ్వర్యంలో ఈ సెట్స్ జరిగాయి. ఈ సారి భారీ పాన్ ఇండియన్ సినిమా ‘హరిహర వీరమల్లు’తో కొత్త రికార్డులు నమోదు చేయడానికి పక్కాగా రెడీ అవుతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా , నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. MAY, 2022 b టాలీవుడ్ z 5



NEWS HAPPENINGS



 LIFE style

HOT SPICY

అనుష్క

తెర పైనే కాదు బయటకు కూడా కనిపించి చాల కాలం అవుతుంది. ప్రస్తుతం అనుష్క ఏమిచేస్తుంది…? ఎక్కడ ఉంది..? ఎలా ఉంది..? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో అనుష్క ఆర్ఆర్ఆర్ సక్సెస్ వేడుకల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలయికలో రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ..ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాలు జరిపింది. ఇటీవల జరిగిన పార్టీలో రాజమౌళి, ఎన్టీఆర్‌,

CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps

రామ్‌చరణ్‌, దిల్‌ రాజు, ఉపాసన, ప్రణతి, సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు స్వీటీ అనుష్క కూడా సక్సెస్ లో పాలుపంచుకొని చిత్ర యూనిట్ లో మరింత జోష్ నింపింది. అనుష్క తెరపై కనిపించి దాదాపు మూడు నాలుగేళ్లు అవుతోంది. భాగమతి చిత్రం చివరిది కాగా.. నిశ్శబ్దం ఓటీటీలో వచ్చింది. దాన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. అయితే అనుష్క ఇప్పుడు మరింత లావుగా కనిపిస్తోంది. దీంతో అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఇదేంటి అనుష్క ఇంత లావుగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

BEHIND THE WOODS

  సమంత..ఇప్పుడు

LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD sex psychology top

మళ్లీ అన్ని ఇండస్ట్రీ లలో హాట్ టాపిక్ అవుతుంది. నాగ చైతన్య తో పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించడం..కేవలం లేడి ఓరియంటెడ్ కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో దర్శకులు కాస్త పట్టించుకోవడం మానేశారు. కానీ చైతు తో విడాకుల అనంతరం సమంత మళ్లీ వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేడియా ఓరియంటెడ్ కథలతో పాటు ఐటెం సాంగ్ , వెబ్ సిరీస్ , గ్లామరస్ పాత్రలకు ఓకే చెపుతుంది. పుష్ప లో ఐటెం సాంగ్ చేసి పాన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల పరంగా ఎంత బిజీ గా ఉన్నప్పటికీ సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పర్సనల్ విషయాలే కాక సినిమా విశేషాలు , హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోయర్స్ ను

అలరిస్తుంటుంది. దీంతో సోషల్ మీడియా లో ఆమెకు డిమాండ్ పెరిగింది. దీంతో చాలా బ్రాండ్లు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు సమంత ఇన్స్టాను వేదికగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సమంతకు వాణిజ్య ప్రకటన డిమాండ్ పెరిగిపోయింది. పెట్టే ప్రతి పోస్ట్కు రూ.25లక్షల నుంచి రూ.30లక్షల వరకు సామ్ ఆర్జిస్తున్నట్లు సమాచారం. కేవలం పోస్ట్లకు మాత్రమే ప్రత్యేకించి ఏమైనా ఫొటోషూట్స్, వీడియోలు చేయాల్సి వస్తే వాటికి అదనంగా రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని వినికిడి. ఈమె రేటు చూసి చాలామంది వామ్మో అనుకుంటున్నారు.

N GHT Life trade GUIDE

 My CHOICE QUIZ

 COMPETET ON

ఛలో మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన

కన్నడ బ్యూటీ రష్మిక..ఆ తర్వాత గీత గోవిందం తో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల విజయాలతో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టడం..అవన్నీ కూడా పెద్ద విజయాలు సాధించడం తో అతి తక్కువ టైంలోనే రష్మిక టాప్ ప్లేస్ కు చేరుకుంది. కేవలం సినిమాలే కాదు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు

d ary B RTHDAYS EXCLUS VE

చేతుల సంపాదిస్తుంది. ఇక గత ఏడాది పుష్ప మూవీ తో పాన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు , హిందీ , తమిళ్ సినిమాలతో బిజీ గా ఉంది. అలాగే జిమ్ లో భారీ ఎత్తున వర్కౌట్స్ చేస్తూ తన శరీరాన్ని అదుపులోకి ఉంచుకుంటుంది. తాజాగా ఆమె వర్కౌట్స్ కు సంబదించిన వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేసి ఫాలోయర్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈమె వర్కౌట్స్ చూసి వారంతా వామ్మో అంటున్నారు. APRIL, 2022 b టాలీవుడ్ z 7




NEWS HAPPENINGS

 

LIFE style HOT SPICY CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON fash on

   2

TICKET TOLLYWOOD sex psychology top

N GHT Life

trade GUIDE My CHOICE

కొంతమంది హీరోయిన్లు సౌత్ లో ఛాన్సులు

రాబట్టుకొని కాస్త పాపులర్ అయ్యి బాలీవుడ్ లో ఛాన్స్ రాగానే ..తనకు ఛాన్స్ ఇచ్చిన ఇండస్ట్రీ పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటికే పలువురు ఆలా చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా రాశిఖన్నా కూడా సౌత్ ఇండస్ట్రీ ఫై పలు వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యింది. ” సౌత్ సినిమాల్లోకి అడుగుపెట్టాకా రొటీన్ ఫార్ములాకు అలవాటు పడ్డాను.. నాకు రొటీన్ గా ఉండడం ఇష్టం ఉండదు.. కమర్షియల్ సినిమాలలో హీరోల పక్కన కొద్దిసేపు కనిపించడం, తర్వాత పక్కకు వెళ్లిపోవడం ఇదే రొటీన్ ఫార్ములాను టాలీవుడ్ క్రియేట్ చేసింది. అందులో నేను కూడా పడిపోయాను.

QUIZ

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE

ఇక నుంచి నా కథల ఎంపికలో కొత్తదనం ఉంటుంది.. ప్రతి సినిమాలో ఒక కొత్త నన్ను చూస్తారని చెప్పుకొచ్చింది. అక్కడి తో ఆగకుండా ప్రతిభను బట్టి కాకూండా లుక్స్ ని బట్టి గుర్తింపు ఇస్తారు.. ఇక అభిమానులు అయితే ఒక్కో హీరోయిన్ కి ఒక్కో ట్యాగ్ ఇస్తారు.. అది నాకు అస్సలు నచ్చదు.. కొద్దిగా తెల్లగా ఉంటె వారిని మిల్కీ బ్యూటీ అనేస్తారు.. ఇప్పటికైనా టాలెంట్ ని బట్టి హీరోయిన్లను గుర్తించాలని అభిమానులను కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది.

  LittleStar

FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood అభిషేక్ న్యా చురల్ స్టార్ నాని హీరోగా 2016లో వచ్చిన `మజ్ను` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. మొదటి మూవీ తోనే చక్కటి నటన కనపరిచి ఆకట్టుకుంది. ఆ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చినప్పటికీ హిట్స్ మాత్రం దక్కలేదు. దీంతో ఛాన్సులు చాల తగ్గిపోయాయి. ప్రస్తుతం రవితేజ హీరో గా నటిస్తున్న రావణాసుర పైనే అమ్మడు ఆశలు పెట్టుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్లపై 8 z టాలీవుడ్ b MAY, 2022

నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ రవితేజ కెరీర్లో 70వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో అక్కినేని సుశాంత్ కీలక పాత్ర పోషిస్తుండగా.. అను ఇమ్మన్యూయేల్ , ఫరియా అబ్దుల్లా, పూజిత, మేఘా ఆకాశ్, దక్షా నగర్కార్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ దసరా తర్వాత రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ మూవీ ఫై అను భారీ ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్

లు హీరోలు గా నటించిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) భారీ అంచనాల మధ్య ఇటీవల వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి , ఆర్ఆర్ఆర్ తో మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు రాజమౌళి ప్రతిభ ఫై , ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటన ఫై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక చిత్ర సీమలో అయితే ప్రతి ఒక్కరు సినిమా కు జై జై లు కొడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు , హీరోలు,

దర్శకులు , నిర్మాతలు సినిమా ఫై ప్రశంసలు జల్లు కురిపించగా..తాజాగా బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్‌సింగ్‌ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా హాలీవుడ్ సినిమాలను కూడా బీట్ చేసేసి దూసుకెళ్తుంది. ఇది నిజంగా ఎంతో గర్వంగా అనిపిస్తుంది. రాజమౌళి ఇలాంటి అద్భుతమైన సినిమాలతో మన భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తున్నారు. ఇది మనమందరం సంతోషించదగ్గ విషయం’ అని తెలిపాడు. అక్కడితో ఆగకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు సాంగ్ ను తెలుగులో పాడి ఆకట్టుకున్నాడు రణ్‌వీర్‌.


FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

  వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్తున్న

పూజా హగ్దే కు రాధే శ్యామ్ పెద్ద బ్రేక్ ఇచ్చింది. పాన్ ఇండియా గా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఫై పూజా భారీ ఆశలే పెట్టుకుంది. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడం తో పూజా బాగా డిస్పాయింట్ అయ్యింది. అయినప్పటికీ నెక్స్ట్ విజయ్ తో బీస్ట్ మూవీ తో ఏప్రిల్ 13 న రాబోతుంది. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫిట్ నెస్ విషయంలో ఈ అమ్మడు ఏమాత్రం లైట్

తీసుకోదు. ఫిట్ నెస్ కోసం భారీ వర్కౌట్స్ చేస్తూ ఎంతో కష్టపడుతుంటుంది. తాజాగా ఈమె జిమ్ నుండి బయటకు వస్తున్న పిక్స్ బయటకు వచ్చాయి. ఇందులో టైట్ డ్రస్ లో ఈ అమ్మడి అందాలను ఎంతగా పొగడినా తక్కువే. ఇలాంటి టైట్ ఫిట్ డ్రస్ లతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేయడం తప్ప మరేం లేదు అంటూ అభిమానులు , ఫాలోయర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    మెగా

పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఎంజాయ్ ని శంకర్ సినిమాలో చూపించబోతున్నాడు. ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది. మరో రెండు నెలల్లో సినిమా ను పూర్తి చేయాలనీ చరణ్ ఫిక్స్ అయ్యాడు. గత కొద్దీ రోజులుగా శంకర్ సినిమా షూటింగ్ ను ఆపేసి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లలో బిజీ బిజీ గా

ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విడుదల కావడం , బ్లాక్ బస్టర్ విజయం కావడం , భారీ వసూళ్లు రాబడుతుండడం తో శంకర్ సినిమా ఫై ఫోకస్ పెట్టాడట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా కీలక పాత్రలో అంజలి కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇంకా ఈ సినిమా లో సునీల్ శ్రీకాంత్ ఇంకా ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.







దర్శకుడు

రవిరాజా పినిశెట్టి తనయుడు నటుడు ఆది పినిశెట్టి నిశ్చితార్థం హీరోయిన్ నిక్కీ గల్రానీ‌తో అట్టహాసంగా జరిగింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై వీరిద్దరూ అధికారికంగా స్పందించలేదు. తమకు ఎంగేజ్ మెంట్ జరిగినట్టు తెలిపి షాక్ ఇచ్చారు. జీవితంలో ఒకరినొకరు పట్టుకుని నడవడం అతి

ముఖ్యమైంది. అలా జీవితాంతం ఉండగలమనే విషయాన్ని మేం ఇద్దరం గత కొన్నేళ్ల క్రితమే కనుగొన్నాం. ఇప్పుడు అది అధికారకమైంది.. 24.03.2022 మాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. కుటుంబ సభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. మా ఈ కొత్త జర్నీకి మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి అంటూ ఆది ట్వీట్ వేశాడు. MAY, 2022 b టాలీవుడ్ z 9




NEWS HAPPENINGS



LIFE style HOT SPICY CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON

2 fash on

 TICKET TOLLYWOOD sex psychology

రా జమౌళి top

డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలు గా నటించిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) భారీ అంచనాల మధ్య ఇటీవల వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి , ఆర్ఆర్ఆర్ తో మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు రాజమౌళి ప్రతిభ ఫై , ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటన ఫై ప్రశంసలు కురిపిస్తున్నాయి. బాలీవుడ్ లోని నటులు , దర్శకులు సినిమా ఫై కామెంట్స్ చేస్తుండగా.. తాజాగా కంగనా తనదైన స్టయిల్ లో కామెంట్స్ చేసింది. కంగనా పెట్టిన ఇన్‌స్టా‌గ్రామ్ స్టోరీలో..

N GHT Life

trade GUIDE My CHOICE

QUIZ

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE

‘ఎస్‌ఎస్ రాజమౌళి సార్ భారతీయ చలనచిత్ర దర్శకుడని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటివరకూ ఆయన ఒక్క ఫ్లాప్ సినిమా కూడా తీయలేదు. ఆయన తీసిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ అందుకున్నాయి’ అంటూ రాసుకొచ్చింది. అలాగే మరో స్టోరీలో .. ‘అయితే ఇక్కడ చెప్పుకునే గొప్ప విషయం ఆయన విజయాల గురించి కాదు. ఆయనలోని వినయం, సరళత, ఓ వ్యక్తిగా దేశంపై, నమ్ముకున్న ధర్మంపై ఆయనకున్న ప్రేమ చాలా గొప్పవి. మీలాంటి రోల్ మోడల్ ఉండడం మా అదృష్టం సార్.. నిజాయితీగా నేను మీ అభిమానిని’ అంటూ రాసుకొచ్చింది. కంగనా కామెంట్స్ పట్ల అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



 

LittleStar

FilmMaking Kollywood Bollywood అInterview ల్లు ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ , అల్లు ఓ ఇంటర్వ్యూ లో సదరు యాంకర్..అల్లు శిరీష్ లు ఇండస్ట్రీ కి హీరోలుగా ఎంట్రీ అర్జున్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందా..ఉంటె SpecialStory ఇచ్చారు కానీ , అరవింద్ పెద్ద కుమారుడు ఎప్పుడు చేస్తారని అడుగగా..అల్లు అర్జున్ నా అల్లు వెంకటేష్(బాబీ) మాత్రం తెరవెనుక తమ్ముడే కావొచ్చు .. కానీ తను ఇప్పుడు స్టార్ Hollywood ఉండిపోయాడు. చాలా ఏళ్ళుగా బాబీ గీతా ఆర్ట్స్ లో అనేక రకాల సినిమాలకు ప్రొడక్షన్ లో వర్క్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఆ విషయం బయటకు తెలియలేదు. ప్రస్తుతం తండ్రికి తగ్గ తనయుడిగా నిర్మాతగా మంచి గుర్తింపు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. వరుణ్ తేజ్ తో గని అనే మూవీ ని నిర్మించారు. ఏప్రిల్ 08 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లలో పాల్గొన్న బాబీ..అనేక విషయాలను షేర్ చేస్తున్నాడు. 10 z టాలీవుడ్ b MAY, 2022

హీరో. ఆయనతో సినిమా చేయడం అంత ఆషామాషీ విషయమేం కాదు. చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. నేను ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని సొంతంగా సినిమాలు చేసుకుంటున్నాను. అందువలన ఇప్పట్లో తనతో సినిమా చేయడం కష్టమే. ఇక తనతో సినిమా చేయాలంటే ముందుగా మంచి కథను సెట్ చేసుకోవాలి. అలాంటి ఒక కథను వెతికి పట్టుకోవడం కూడా అంత ఈజీ ఏమీ కాదు. అలాంటి కథతో ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను నిర్మించకపోయినా ప్రెజెంట్ చేస్తాను అని చెప్పుకొచ్చాడు.

రౌడీ

హీరో విజయ్ దేవరకొండ డ్రెస్ స్టయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి మూవీ తో యూత్ స్టార్ గా మారిన విజయ్ తనకంటూ సొంత బ్రాండ్ ను ఏర్పటు చేసుకున్నాడు. అందరి హీరోల మాదిరి గా కాకుండా డ్రెస్ స్టయిల్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటుంటారు. అందుకే యూత్ ఫ్యాన్స్ ఈయన డ్రెస్ స్టయిల్ కు ఫిదా అవుతుంటారు. తాజాగా ఫార్మల్ అండ్ క్యాజువల్ డ్రెస్ లో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే..డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో లైగర్ మూవీని పూర్తి చేసాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు నెలలో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగానే విజయ్…తన తదుపరి చిత్రం కూడా పూరి డైరెక్షన్లో చేయబోతున్నట్లు ప్రకటించాడు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన లో విజయ్ హీరో గా నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ప్రకటన తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపారు.


NEWS HAPPENINGS

నందమూరి తారకరామారావు మనవడు గా

ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన జూ. ఎన్టీఆర్..తాతకు తగ్గ మనవడు గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. విభిన్న కథలతో ఎప్పటికప్పుడు అభిమానులను , ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేసాడు. ఈ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో పలు జాతీయ మీడియా చానెల్స్ కు వరుస పెట్టి ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఎప్పుడు అని మీడియా అడుగగా.. “నేను ప్రస్తుతం నా జీవితంలో చాలా చాలా చాలా

LIFE style

HOT SPICY

సంతోషకరమైన దశలో ఉన్నాను. ఒక యాక్టర్ గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. నేను మొదట దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను” అని అన్నారు. ”భవిష్యత్తు ఇప్పటి నుండి పదేళ్లు లేదా ఐదేళ్ల తర్వాత.. భవిష్యత్తు అంటే మీ నెక్స్ట్ సెకన్ అని నమ్మే వ్యక్తిని నేను కాదు. ప్రస్తుతానికి నేను ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నాను. యాక్టింగ్ అనేది నాకు ఎనలేని సంతృప్తినిచ్చే పని ఉంది. ప్రస్తుతానికి ఈ క్షణానికే కట్టుబడి ఉంటాను” అని ఎన్టీఆర్ తెలిపాడు. ఈయన మాటలను బట్టి చూస్తే పాలిటిక్స్ మీద ఆసక్తి కనబరచడం లేదని అర్థం అవుతోంది.

 

 కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చి సంచలనం రేపిన నటి శ్రీ రెడ్డి. చిత్రసీమ లో పెద్ద పెద్ద స్టార్స్ దగ్గరి నుండి హీరోయిన్లు , నిర్మాతలు , దర్శకులు ఇలా అందరిపై పలు కామెంట్స్ చేసి విమర్శల పాలైంది. ప్రస్తుతం చెన్నై లో ఉంటున్న ఈమె..సినిమా ఛాన్సులు లేకపోయినా సోషల్ మీడియా , యూట్యూబ్ ద్వారా గట్టిగానే సంపాదిస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇక సోషల్ మీడియా లో వివాదాస్పద కామెంట్స్ చేయడం

, హాట్ హాట్ పిక్స్ , వీడియోస్ షేర్ చేయడంలో ఈమె దిట్ట. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఆ అమ్మడు కేవలం ఒకే వస్త్రం అడ్డు ఉంచి ఎద అందాలు ఆరబోసింది. అంతే ఫాలోయర్స్ , నెటిజన్లు ఊరుకుంటారా..ఓ రేంజ్ లో హాట్ హాట్ కామెంట్స్ వేస్తూ , ఆ పిక్ ను తెగ షేర్ చేస్తున్నారు. మీరు కూడా చేసేముందు పక్కన చూసుకోండి.

 CHIT CHAT PA

RAZZI

BEAUTY     t ps BEHIND THE WOODS LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE

 

వివాదాస్పద

డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ను త్వరలోనే తీస్తానని ప్రకటించారు. తాజాగా ఈయన నుండి “మా ఇష్టం” (డేంజరస్) అనే సినిమా రాబోతుంది. అప్సర రాణి, నైనా గంగూలీ లు ప్రధాన పాత్ర పోషించారు. లెస్బియనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 8న వర్మ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ పొందింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టిన వర్మ..మీడియా తో

మాట్లాడుతూ..ఏపీ లో టికెట్ల రేట్ల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సినిమాను ఓ.టి.టి, థియేటర్లలో రెండింటిలో విడుదల చేస్తాం అని తెలిపారు. ఇక డేంజరస్ సినిమా 40 రోజుల్లో పూర్తి చేసానని తెలిపిన వర్మ ..తనకు కాశ్మీర్ ఫైల్ సినిమా బాగా నచ్చిందని.. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ సినిమా తెరకెక్కిస్తానని తెలిపి షాక్ ఇచ్చారు. గతంలో కూడా పలు రాజకీయ నేతల బయోపిక్ లు తెరకెక్కించి రాజకీయాల్లో పెను సంచలనం రేపారు. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ బయోపిక్ ఫై ఫోకస్ పెట్టాడు. మరి ఈ మూవీ ఎలా తీస్తాడో చూడాలి. MAY, 2022 b టాలీవుడ్ z 11


LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

12 z టాలీవుడ్ b MAY, 2022


MAY, 2022 b టాలీవుడ్ z 13


ng od Bollywood w పో tory od

ర్న్ స్టార్ గా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయినా సన్నీ లియోన్..ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి పోర్న్ చిత్రాలకు దూరమైంది. బాలీవుడ్ తో పాటు తెలుగు లోను పలు సినిమాలు చేసిన సన్నీ..ప్రస్తుతం వరుస సినిమాలతో ..కుటుంబ బాధ్యతలతో గడుపుతుంది. తాజాగా ఈమె ఫ్యామిలీ తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ పిక్స్ ను , వీడియోస్ ను షేర్ చేస్తూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది. ఈ తరుణంలో రెడ్ కలర్ బికినీలో తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ.. ‘‘ మీకు ఏ షాట్ నచ్చింది. నాకు ఇష్టమైనది తర్వాత చెబుతాను’’ అని ఆమె కామెంట్

చేసింది. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం సన్నీ టాలీవుడ్‌లో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘గాలి నాగేశ్వరరావు’ చిత్రంలో ఆమె నటిస్తుంది. ఈ మూవీలో గాలి రేణుక అనే పాత్రలో ఆమె కనిపించనుంది. రెడ్ కలర్ బికినీలో తీసుకున్న ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకుంది. ‘‘ మీకు ఏ షాట్ నచ్చింది. నాకు ఇష్టమైనది తర్వాత చెబుతాను’’ అని ఆమె కామెంట్ చేసింది. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం సన్నీ టాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తుంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘గాలి నాగేశ్వరరావు’ చిత్రంలో ఆమె నటిస్తుంది. ఈ మూవీలో గాలి రేణుక అనే పాత్రలో ఆమె కనిపించనుంది.





లోఫర్

చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన భామ దిశా పటాని.. లోఫర్ చిత్రం ఫ్లాప్ కావడంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు లేకుండాపోయాయి . అయితే బాలీవుడ్ లో మాత్రం బాగానే రాణిస్తోంది. ప్రస్తుతం ఈ భామ లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ..హాట్ హాట్ ఇన్నర్ వేర్ లో మిసమిసలాడే అందాలు

చూపిస్తూ ఫాలోయర్స్ ను పెంచుకుంటుంది. వారి కోసం ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోజులతో , బికినీ షోస్ తో అబ్బా అనిపిస్తూ వస్తుంది. తాజాగా అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటూ హాట్ పోజ్ ఇచ్చింది. ఈ పోజ్ లో అమ్మడి క్లివేజ్ అందాలు ఘాటుగా కనిపిస్తూ కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

 

       

బాలీవుడ్

ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న సమయంలోనే హాలీవుడ్ లో అడుగుపెట్టి తన సత్తా చాటుకున్న ప్రియాంక చోప్రా..నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకొని వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం కాపురం చేస్తూనే మరోపక్క పలు సినిమా ఛాన్స్ లు కొట్టేస్తూ రాణిస్తుంది. ఇక సోషల్ మీడియా లో అమ్మడి గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది. 14 z టాలీవుడ్ b MAY, 2022

ఇందులో ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. హాట్ హాట్ పిక్స్ , వీడియోస్ తో రచ్చ చేస్తూ ఉండే ఈ బ్యూటీ తాజాగా బ్లాక్ చీరలో దర్శనం ఇచ్చి అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.


NEWS HAPPENINGS





 LIFE style

HOT SPICY

పరుచూరి

వెంకటేశ్వరరావు పరిచయం చేయాల్సిన పేరు కాదు..పరుచూరి బ్రదర్స్ లలో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు అందించడమే కాకుండా..ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాంటి పరుచూరి వెంకటేశ్వరరావు కు సంబదించిన తాజా లుక్ అందర్నీ షాక్ లో పడేసింది. ఎలా ఉండేవారు.. ఎలా అయిపోయాడేంటి..అసలు ఏమైంది అని ఆరాతీయడం మొదలుపెట్టారు. ఇదే తరుణంలో సోషల్ మీడియా లో పలు నెగిటివ్ వార్తలు సైతం వైరల్ అవ్వడం జరిగింది. దీంతో ఈ వార్తల ఫై గోపాల కృష్ణ క్లారిటీ ఇచ్చారు. అన్నయ్య బాగానే ఉన్నాడు. కాకపోతే 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చినప్పుడు కొంత తేడా వచ్చింది. పరీక్షలు చేయించుకుంటే కొన్ని

CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps

ఆహార నియమాలు పాటించమని చెప్పారు. ఆ తర్వాత ఆయన 10 కిలోలు తగ్గారు. ఈ రెండు సంవత్సరాలలో నేనూ 10 కిలోల బరువు తగ్గాను. కానీ ఆయన మేధస్సు అలాగే ఉంది. జుట్టుకు రంగు వేయకపోయేసరికి అలా ఉన్నాడు. ఆ ఫొటో షేర్‌ చేసిన జయంత్‌ను కూడా అడిగాను. ఎందుకయ్యా అలాంటి ఫొటో పెట్టావు, ఆయన ఎలా ఉన్నాడో మన కంటితో చూడొచ్చుగా అన్నాను. చిక్కిపోయాడు, జుట్టుకు రంగేసుకోలేదని ఇలా చాలామంది అన్నారు. ఒక్క వ్యక్తి మాత్రం 80 ఏళ్లు వచ్చాక ఇంకెలా ఉంటాడు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని కరెక్ట్‌గా చెప్పాడు. వయసు మీదపడే కొద్దీ శరీర ధర్మాలు మారుతూ ఉంటాయి. అన్నయ్య క్షేమంగానే ఉన్నాడు’ అని గోపాల కృష్ణ చెప్పుకొచ్చాడు.

BEHIND THE WOODS LOCAT ON

fash on

2

TICKET TOLLYWOOD





  sex psychology top

N GHT Life

 trade GUIDE My CHOICE QUIZ

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న టైగర్

నాగేశ్వరరావు మూవీ రేపు ఉగాది కానుకగా ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మాస్ మహారాజా జెట్ స్పీడ్ లో ఉన్నాడు. చాలామంది హీరోలు సినిమా సినిమాకు కాస్త గ్యాప్ అయినా తీసుకుంటారు కానీ రవితేజ మాత్రం ఒకేసారి సెట్స్ పైకి రెండేసి , మూడేసి సినిమాలను తీసుకెళ్లి..ప్రతి రోజు షూటింగ్ లతో గడుపుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఈ మధ్యనే ఖిలాడీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ..ప్రస్తుతం సెట్స్ ఫై ధమాకా , రామారావు చిత్రాలను ఉంచాడు. వీటిలో రామారావు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వంశీ దర్శకత్వంలో ‘టైగర్‌ నాగేశ్వరరావు’ అనే

సినిమా చేయబోతున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నుపుర్ సనన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. నవాజుద్దీన్ సిద్ధిఖీకి జోడీగా ‘నూరాని చెహ్రా’ మూవీ లో ఈమె హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే తెలుగు లో ఛాన్స్ రాబట్టుకోవడం విశేషం. ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నాడు. మోస్ట్‌ వాంటెడ్‌ దొంగ జీవిత చరిత్రగా, 1970 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రవితేజ ఈ సినిమా కోసం తన మేకోవర్ ను మార్చుకోబోతున్నట్లు తెలుస్తుంది.

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE

దర్శక ధీరుడు రాజమౌళి మరోసారి తెలుగు

సినిమా సత్తా ఏంటో రుచి చూపించాడు. టాలీవుడ్ ఇద్దరు అగ్ర హీరోలు చర్మం , ఎన్టీఆర్ లను పెట్టి ఆర్ఆర్ఆర్ మూవీ చేసాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంచనాలను రెట్టింపు చేసే కలెక్షన్లు రాబడుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరోల నటన గురించి , రాజమౌళి డైరెక్షన్ గురించి చెపుతూ తెలుగు సినిమా అంటే ఇదిరా

అంటూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇక గత నాలుగేళ్లగా ఈ మూవీ కోసం కష్టపడుతున్న రాజమౌళి & కుటుంబ సభ్యులు.. ఇక ఇప్పుడు రిలాక్స్ కోసం విహార యాత్ర కు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులంతా కలిసి విదేశాలకు పయనం అవుతున్నారట. అక్కడి నుండి వచ్చాక నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీ కానున్నారట. MAY, 2022 b టాలీవుడ్ z 15


fash on

2

TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ

Esha Chawla

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar

FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

talent contact us for PORTFOLIO'S and featured in TICKET 2 TOLLYWOOD e: tollywoodmag@gmail.com

Ritika Nayak


NEWS HAPPENINGS



 లె

జెండ్రీ బాక్సర్ మైక్ టైసన్..ఫస్ట్ టైం తెలుగు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ కలయికలో తెరకెక్కుతున్న లైగర్ మూవీ లో మైక్ టైసన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో భాగంగా మైక్ టైసన్ తన పాత్ర తాలూకా డబ్బింగ్ పూర్తి చేసాడు. “నా పట్ల దయ చూపినందుకు చాలా ధన్యవాదాలు. నేను చాలా కృతజ్ఞుడను, ”అని మైక్ టైసన్ ఒక వీడియోలో తెలిపారు. మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించాడు. అత‌నిపై చిత్రించిన స‌న్నివేశాలు చిత్రంలో ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా ఉంటాయని చిత్రయూనిట్ అంటుంది. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ కలిసి తెరపై చూడటం అభిమానులకు పండగనే చెప్పాలి.

LIFE style

HOT SPICY CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ కు.. అనన్య టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం అవుతున్నారు. పూరీ కనెక్ట్స్‌తో కలిసి, ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన కేచా స్టంట్ డైరెక్టర్గా ‌ వ్యవహరిస్తుండగా విష్ణు శర్మ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  BEHIND THE WOODS LOCAT ON

 fash on పూజా

హగ్దే..ఈ పేరు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ లలో హాట్ టాపిక్ అవుతుంది. కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ అందుకొని ఐరెన్ లెగ్ అనిపించుకున్న ఈ బ్యూటీ..అల్లు అర్జున్ సరసన డీజే మూవీ లో నటించి తన జాతకాన్ని మార్చుకుంది. ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టడం.. అవన్నీ సూపర్ హిట్ కావడం తో అమ్మడు బిజీ అయ్యింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. అయితే పూజాహెగ్డేకు మాత్రం ఒకటే కోరిక ఉందట.. ఎన్నేళ్లు గడిచినా ఆ కోరికలో ఎలాంటి మార్పు ఉండదంటోంది. ఇంతకీ ఆ కోరిక ఏంటి అంటే.. మహిళల కోసం ఎక్కువ సినిమాలు చేయాలని ఉంది. ఎందుకంటే, అమ్మాయిలకు

2

కావాల్సినంత కంటెంట్ లేదని నా అభిప్రాయం. మహిళా లోకానికి ఇప్పటివరకు నేను ప్రాతినిధ్యం వహించలేదనిపిస్తోంది. తెరపై ఏదైనా చూసినప్పుడు మనం కూడా అలా మారిపోవాలని కోరుకుంటాం. అదే స్థానంలో ఓ బలమైన మహిళ ఉంటే అది మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అందుకే అమ్మాయిల్ని ఉత్తేజపరిచే సినిమాల్ని ఎక్కువగా చేయాలని ఉంది. ఇలా మహిళలు, మరీ ముఖ్యంగా యంగ్ అమ్మాయిల కోసం సినిమాలు చేయాలనే కోరికను బయటపెట్టింది పూజా హెగ్డే. తనకు ఇంకా చాలా కెరీర్ ఉందని, కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా యంగ్ గర్ల్స్ కు స్ఫూర్తినిచ్చే సినిమాలు చేస్తానని ప్రకటించింది. ఈమె కోరిక తెలిసి అంత శభాష్ అంటున్నారు.

TICKET TOLLYWOOD sex psychology top

N GHT Life

trade GUIDE My CHOICE QUIZ

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE





 సీ

నియర్ రాధికా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ , కృష్ణ , నాగేశ్వర్ రావు , చిరంజీవి , వెంకటేష్ తదితరాల హీరోలందరి పక్కన నటించి మెప్పించిన ఈమె..ప్రస్తుతం యంగ్ హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా ఈమె ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొని అనేక విశేషాలను పంచుకుంది. చిరంజీవి గురించి పలు ప్రశ్నలను అడుగగా…”ఆయన సెల్ఫ్‌మేడ్‌ మాన్‌. తన

కష్టంతో ఎదిగిన వ్యక్తి. ఇప్పటికీ ఆయన అదే డెడికేషన్‌తో వర్క్‌చేస్తున్నారు. ఆయనకు తల్లిగా అయితే చేయను. విలన్‌గా అయినా చేస్తాను. నేను నటిని ఎలాంటి పాత్రలయినా చేస్తాను”.. అని అన్నారు. అలాగే, తెలుగు హీరోలందరూ చాలా ఇష్టమని తెలిపిన రాధికా.. జూ. ఎన్టీఆర్‌కు ఫెంటాస్టిక్‌ ఎనర్జీ.. మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ చిన్నతనం నుంచి నాకు తెలుసు. ఇప్పుడు వాళ్లని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తెలిపింది. MAY, 2022 b టాలీవుడ్ z 17


B RTHDAYS EXCLUS VE నటీనటులు: య‌శ్, సంజ‌య్ ద‌త్, శ్రీ‌నిధి

శెట్టి, ర‌వీనా టాండ‌న్, ప్ర‌కాశ్ రాజ్, రావు రమేశ్‌ తదితరులు దర్శకత్వం : ‌ప్రశాంత్‌నీల్‌ నిర్మాణ సంస ్థ : ‌హోంబలే ఫిలింస్‌ సంగీతం : ర‌వి బ‌స్రూర్ విడుదల తేదీ : ఏప్రిల్‌14, 2022

LittleStar

రేటింగ్ : 3.5/5

KGF

Chapter 2



కార్మికులు యశ్‌ని రాజుగా భావిస్తారు. తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అయితే కేజీఎఫ్‌లోని కార్మికుల పాలిట యముడుగా పేరుపొంది అందరూ చనిపోయాడనుకున్న గరుడ బాబాయ్ అధిరా (సంజయ్ దత్ ) తిరిగొచ్చి రాఖీభాయ్‌ని అంతమొందించాలని పథకం వేస్తాడు. ఇంతలో ఢీల్లీ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొని ప్రధానమంత్రిగా రమికాసేన్ (రవీనాటండన్) ప్రమాణ స్వీకారం చేస్తుంది. రాకీభాయ్ ఆగడాల్ని అణచాలని ఆమె ట్రై చేస్తుంటుంది. మరి రమికాసేన్.. అధిరా ఏంచేశారు..? వారి నుండి తప్పించుకొని రాఖీభాయ్ తిరిగి కేజీఎఫ్ కు ఎలా కింగ్ అయ్యాడు..? అనేది అసలు కథ.

FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

యశ్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘KGF Chapter 2’. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించింది. సెకండ్ పార్ట్ లో విలన్ అధీరాగా సంజయ్ దత్ నటిస్తుండగా , రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలలో నటించడం తో సినిమా ఫై మరింత అంచనాలు పెరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ బాషలలో ఈ సినిమా ఇటీవల వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది…? యాష్ యాక్టింగ్ ఎలా ఉంది..? ఫస్ట్ పార్ట్ ను మించేలా ఉందా..లేదా..? అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

కేజీయఫ్‌ మూవీ ఎక్కడ ముగిసిందో.. అక్కడ నుంచి కేజీయఫ్‌ 2 కథ స్టార్ట్ అవుతుంది. గరుడను చంపిన తర్వాత నరాచి లైమ్‌ స్టోన్‌ కార్పొరేషన్‌ను రాకీ భాయ్‌ (యశ్‌) తన ఆధీనంలోకి తీసుకుంటాడు. గరుడ పెట్టే చిత్రహింసల నుంచి బయట పడడంతో అక్కడి

ప్లస్ పాయింట్స్:

* రాఖీభాయ్ రోల్ * హీరో- విలన్ల మధ్య వార్ * విజువల్ గ్రాఫిక్స్ * భారీ యాక్షన్ సీక్వెన్సులు

మైనస్ పాయింట్స్:

* కథలో ట్విస్టులు లేకపోవడం * అధిర పాత్ర పెద్దగా లేకపోవడం * హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్‌

నటీనటుల తీరు :

* మొదటి భాగంతో పోలిస్తే యాష్.. ఇందులో మరింత స్టైలీష్‌గా, తనదైన మేనరిజంలో డైలాగ్స్‌ చెబుతూ..అదరగొట్టేశాడు. రాకీ భాయ్‌ పాత్రకు యశ్‌ తప్పితే మరొకరు సెట్‌ కాలేరు అన్న విధంగా అతని నటన ఉంది. * అధీరగా సంజయ్‌దత్‌ఫెర్పార్మెన్స్‌బాగుంది. ఆయన పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. * ధానమంత్రి రమికా సేన్‌ పాత్రకి ర‌వీనా టాండ‌న్ న్యాయం చేసింది. రావు రమేశ్‌, ఈశ్వరి భాయ్‌, ప్రకాశ్‌రాజ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే.. రాఖీభాయ్ పాత్రను మొదటి భాగం కన్నా పవర్ ఫుల్‌గా ఎలివేట్ చేసి.. ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టేయగలిగాడు. మరింత ఆసక్తికరమైన కథనంతో సన్నివేశాల్ని అల్లుకొని అబ్బుర పరిచాడు. హీరోకన్నా విలన్‌ను పవర్ ఫుల్‌గా ఎలివేట్ చేసి.. ఇద్దరి మధ్యా వార్‌ను ఆసక్తికరంగా మలిచాడు. దాంతో సినిమా నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. చాప్టర్ 1లో యాక్షన్‌తో పాటు కథ, అందులోని భావోద్వేగాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడు.. చాప్టర్ 2లో మాత్రం యాక్షన్, ఎలివేషన్‌కు మాత్రమే

ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ, ఆ యాక్షన్, ఎలివేషన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయి. ముఖ్యంగా రాకీ భాయ్ ఇంట్రడక్షన్ సీన్.. అధీర పరిచయం.. ఇంటర్వెల్ తరవాత వచ్చే సన్నివేశాలు అదుర్స్ అనిపించాయి. కేజీయఫ్‌ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఆ సినిమాలోని విలన్లు, వారు ఎలాంటి ఎత్తులు వేస్తారు.. చివరకు ఎం జరుగుతుంది అనేది అంచనా వేస్తారు. వారి అంచనా తగ్గట్టే పార్ట్‌2 సాగుతుంది. కథలో ట్విస్టులు లేకపోయినా సినిమా మాత్రం ఓ రేంజ్ లో ఉంది.

స‌మ‌యంలో వాళ్ల‌కి తాప్సీ ప‌రిచ‌యం కావ‌డం.. వాళ్ల‌ను ఉప‌యోగించుకుని ఆమె స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించిందనేది ఆస‌క్తిక‌రమై ‌ న విధానంలో సాగింది. ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్ ఆస‌క్తిక‌రంగా అనిపించింది.

ఫైనల్ గా :

సాంకేతిక వర్గం :

* ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథ కు బాగా సెట్ అయ్యింది. * భువ‌న్ గౌడ‌సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. * ఎడిటింగ్‌బాగుంది. * నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి

ఫైనల్ గా :

కెజిఎఫ్ 2 – ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్

 

నటీనటులు:‌ తాప్సీ , రవీంద్ర విజయ్, సత్యం రాజేష్ తదితరులు దర్శకత్వం : ‌‌స్వరూప్‌ఆర్‌.ఎస్‌.జె నిర్మాతలు: నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంగీతం : మార్క్‌కె రాబిన్‌ విడుదల తేదీ : ఏప్రిల్ 01, 2022

రేటింగ్ : 2.75/5

కథ :

తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ మిషన్ ఇంపాజిబుల్. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే..తిరుపతికి చెందిన రఘుపతి, రాఘవ, రాజారాం(ఆర్‌.ఆర్.ఆర్‌) అనే ముగ్గురు కుర్రాళ్లకు చదవు ను పక్కనపెట్టి.. ఎలాగైనా డబ్బులు సంపాదించి, ఫేమస్‌ కావాలని అనుకుంటారు. డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్న క్రమంలో.. దావూద్‌ని పట్టిస్తే.. రూ.50 లక్షల బహుమతి పొందొచ్చు అనే వార్త టీవీలో వస్తుంది. అది చూసి దావుద్‌ని పట్టించి, రూ.50 లక్షల బహుమతి దక్కించుకోవాలని ఆ ముగ్గురు.. ఇంట్లో చెప్పకుండా ముంబైకి బయలు దేరుతారు. మరి ఆ ముగ్గురు ముంబైకి వెళ్లి దావూద్‌ని పట్టుకున్నారా? వీరికి శైలజ అలియాస్‌ శైలు(తాప్సీ) కి సంబధం ఏంటి..? 18 z టాలీవుడ్ b MAY, 2022

అసలు శైలు ఎవరు..? అనేది అసలు కథ.

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్ * కామెడీ

మైనస్ :

* సాగదీత సన్నివేశాలు

నటీనటుల తీరు :

* తాప్సీ చాలా గ్యాప్ త‌ర్వాత చేసిన తెలుగు సినిమా ఇది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ క‌నిపించ‌దు. సెకండాఫ్‌లోనే ఆమె పాత్ర‌కు ప్రాధాన్యం ఉంటుంది. * ఇక సినిమాకు ప్రధాన బలం రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ నటన అనే చెప్పాలి. రఘుపతి, రాఘవ, రాజారాం అనే కుర్రాళ్ల పాత్రల్లో ఈ ముగ్గురు ఒదిగిపోయారు. తమదైన కామెడీతో నవ్వించారు. * మిగతా వారు వారి పరిధిలో నటించారు.

సాంకేతిక వర్గం :

* దీప‌క్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. * మార్క్ కె.రాబిన్ సంగీతంలో పాటలు సంద‌ర్భాను సారం సాగుతాయి * సినిమా నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి. * డైరెక్టర్ విషయానికి వస్తే ..హ్యుమ‌న్ ట్రాఫికింగ్ అనే పాయింట్‌ను స్వ‌రూప్ చెప్పే క్ర‌మంలోనే మిష‌న్ ఇంపాజిబుల్ సినిమాను ర‌న్ చేశారు. అస‌లు ముగ్గురు కుర్రాళ్లు ఓ మ‌హా న‌గ‌రంలో దావూద్ ఇబ్ర‌హీంను ప‌ట్టుకోవాల‌నుకోవ‌డం.. వారు ప‌డే బాధ‌లు.. ఆ

ఓవరాల్ గా మిష‌న్ ఇంపాజిబుల్ ..జస్ట్ వన్ టైం చూడొచ్చు




NEWS HAPPENINGS





LIFE style HOT SPICY

బాలీవుడ్

బ్యూటీ సోనమ్ కపూర్ త్వరలో ఓ బేబీకి జన్మనిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అమ్మడు ఫోటో షూట్స్ ను మాత్రం వదలడం లేదు. హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన్నప్పటికీ అమ్మడు స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయినప్పటికీ సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆనంద్ అహుజా ను పెళ్లి చేసుకొని , త్వరలో ఓ బిడ్డ కు

CHIT CHAT RAZZI

PA

BEAUTY t ps BEHIND THE WOODS

జన్మనివ్వబోతోంది. ఇదిలా ఉంటె తాజాగా సోనమ్ బేబీ బంప్ తో చేసిన ఫోటోషూట్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలలో ఆమె తెల్లని దుస్తులు ధరించి అద్భుతంగా కన్పిస్తోంది. రెట్రో లుక్ లో సోనమ్ మెరిసిపోతున్న ఈ ఫోటోలను చూసి నెటిజన్లు బ్యూటిఫుల్ మమ్మీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పిక్స్ లో సోనమ్ రాయల్ గా కన్పిస్తోంది.

      

LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD sex psychology



top N GHT Life trade GUIDE

సినీ స్టార్స్ కు సంబదించిన సోషల్

My CHOICE

మీడియా అకౌంట్స్ ఎక్కువగా హ్యాక్ కు గురి అవుతుంటాయి. ఇప్పటికే పలువురికి ఇలా జరుగగా ..తాజాగా హీరోయిన్ గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవ్వడంతో..ఆమె వెంటనే దానిని గమనించి ట్విట్టర్ లో హ్యాక్ గురైన విషయాన్ని తెలిపింది. “హాయ్, నేను ఇటీవల నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను. బహుశా ఇది హ్యాక్ చేయబడి ఉండవచ్చునని మీకు తెలియజేయడానికి ఈ పోస్ట్

QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE

చేస్తున్నాను. మేము వీలైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈలోగా నా ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ కార్యకలాపం ఉంటే, దయచేసి దాని గురించి తెలుసుకోండి. ధన్యవాదాలు (sic)! ” అంటూ పోస్ట్ చేసింది. తెలుగులో ‘నువ్విలా’తో పాటు మరో రెండు మూడు సినిమాలు చేసిన యామి గౌతమ్.. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది.

 LittleStar

         FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood డీ

జే టిల్లు సినిమాతో హీరోయిన్ నేహా శెట్టి యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తడుతున్నాయి. ఇదే క్రమంలో అమ్మడు సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోతూ తనలోని హాట్ యాంగిల్స్ ను మరింతగా బయటకు తీస్తూ నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఉగాది సందర్భంగా హాఫ్ సారిలో

దర్శనం ఇచ్చి అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇక డీజే టిల్లు విషయానికి వస్తే..సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించగా, విమల్ కృష్ణ డైరెక్ట్ చేసాడు. MAY, 2022 b టాలీవుడ్ z 19


   

NEWS HAPPENINGS



LIFE style HOT SPICY CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD



 sex psychology top

N GHT Life

trade GUIDE

సమంత

మరోసారి రెచ్చిపోయింది..బ్రా తో హాట్ ఫోటో షూట్ చేసి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది. విడాకుల తర్వాత సమంత ఓ రేంజ్ లో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి కి ముందు ఎలాగైతే హాట్ హాట్ షూట్స్ తో మత్తెక్కించిందో..అంతకు మించి అనేలా ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తుంది. ఓ పక్క ఐటెం సాంగ్స్ , పలు భాషల్లో సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ గా ఉంటూనే , సోషల్ మీడియా లో వేడి సెగలు పుట్టిస్తుంది. తాజాగా ఈ భామ కాస్మో ఇండియా కోసం కవర్

My CHOICE

QUIZ

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE

ఫోటో షూట్స్ చేసి వాటిని ఒక్కోటిగా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తుంది. రీసెంట్ గా ఓ ఫోటో ను పోస్ట్ చేసి ఆకట్టుకోగా , తాజాగా మరో హాట్ బ్రా పిక్ ను పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో అమ్మడు ట్రాన్స్‌పరెంట్ టాప్ ధరించడంతో లోపలి ఆమె బ్రా కూడా కనిపిస్తోంది. అదే సమయంలో సమంత క్లీవేజ్ అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో నెటిజన్లు నుండి రెస్పాన్స్ వస్తుంది.



    LittleStar

FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

నేచురల్

స్టార్ నాని మినిస్టర్ వైట్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. సౌతిండియాలో నెంబర్ వన్ దుస్తుల బ్రాండ్‌గా పేరుగాంచిన దీనికోసం నాని ప్రచారం చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నాని ఈ బ్రాండ్ కమర్షియల్ 20 z టాలీవుడ్ b MAY, 2022

యాడ్ ను విడుదల చేసారు. ఈ యాడ్ లో నాని సంప్రదాయ వస్త్రాలు ధరించి, పొడవాటి జుట్టు, గుబురు గడ్డం మీసాలతో కొత్తగా కనిపించారు. ‘నేచురాలిటీకి ఐడెంటిటీ మన నాని.. అలాగే ఇక నుంచి ట్రెడిషనల్ ఐడెంటిటీకి మినిస్టర్ వైట్’ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ యాడ్ ను ఫేమస్ యాడ్ డైరెక్టర్స్ శంకర్ – గుణ ఈ కమర్షియల్ యాడ్ కు దర్శకత్వం వహించారు.

కృషగా ్ణ డి వీర ప్రేమ గాథ చిత్రంతో టాలీవుడ్

కు పరిచయమైన మెహ్రీన్ కౌర్, ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది. కెరీర్ లో రాజా ది గ్రేట్, మహానుభావుడు, ఎఫ్2 హిట్స్ కొట్టింది. ఆ తర్వాత మెహ్రీన్ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామనుకుంది. రాజకీయ నాయకుడు భవ్యతో ఆమె నిశ్చితార్ధం వరకూ వెళ్ళింది. పెళ్ళైన తర్వాత సినిమాలు కూడా మానేస్న తా ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఎఫ్3 ఆమె కెరీర్ లో చివరి చిత్రమని అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా నిశ్చితార్ని ధా కి ముందే ఈ

పెళ్లి క్యాన్సిల్ అయింది. దీంతో తిరిగి సినిమాలు చేయాలని డిసైడ్ అయింది. దాంతో పాటు అప్పటివరకూ గ్లామర్ విషయంలో కొన్ని హద్దులు పెట్టుకున్న మెహ్రీన్ ..ఆ తర్వాత హద్దులను చెరిపేస్తుంది. వరుస హాట్ హాట్ షూట్స్ తో రెచ్చిపోతుంది. తాజాగా ఇప్పుడు ఏకంగా బికినీ ఫొటోను షేర్ చేసింది. దీంతో ఆమెను తొలిసారి ఇలా చూసిన వాళ్లందరూ షాక్‌కు గురవుతున్నారు. మెహ్రీన్ ఇది నువ్వేనా అంటూ కామెంట్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారింది.


NEWS HAPPENINGS

           

LIFE style  డాషింగ్

డైరెక్టర్ పూరి జగన్నాధ్..మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ లో ఓ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ తెరకెక్కుతుంది. ఇది మ‌లయా ‌ ళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’కు ఇది రీమేక్‌. ఈ సినిమా షూటింగ్ చ‌క చ‌కా జ‌రగు ‌ తోంది. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొంద‌బోయే ఈ చిత్రాన్ని చిరంజీవి ఇమేజ్‌కు, తెలుగు నెటివిటీకి త‌గిన‌ట్లు

HOT SPICY CHIT CHAT PA

RAZZI

మార్చి తెర‌కెక్కిస్తున్నారు. ఈ తరుణంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి కూడా ఓ కీలక రోల్ లో కనిపించబోతున్నట్లు స్వయంగా చిరంజీవే తెలిపారు. దీంతో పూరి ఏ రోల్ లో కనిపిస్తాడో అని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పూరి రోల్ ఫై ఓ వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. సినిమా ఆరంభంలో పాత్రలను పరిచయం చేసే జర్నలిస్టు పాత్రలో ఈ స్టార్ డైరెక్టర్ కనిపించబోతున్నట్టు సమాచారం. గాడ్ ఫాదర్‌ సినిమాను డ్రైవ్ చేసే పాత్రను పూరీ పోషిస్తున్నట్టు సమాచారం. ఈ పాత్ర ఈ సినిమాకు కీలకంగా మారబోతున్నట్టు అంటున్నారు. మరి నిజంగా ఇదే రోల్ చేస్తున్నాడా అనేది చూడాలి. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 



BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD sex psychology top

విజయ్ దేవరకొండ – సుకుమార్ కలయికలో

ఓ మూవీ ప్రకటన వచ్చి చాల నెలలే అవుతుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం చూస్తే ఇప్పట్లో వీరి కాంబో మూవీ లేనట్లే అని తెలుస్తుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా ‘లైగర్’ చిత్రాన్ని విజయ్ దేవరకొండ పూర్తి చేసాడు. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తరువాత విజయ్ దేవరకొండ మరోసారి పూరిజగన్నాథ్ తో ‘జేజీఎమ్’ (జనగణమన) చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు. దేశ భక్తి ప్రధానంగా సాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ మిలటరీ అధికారిగా కనిపించబోతున్నారు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఈ మూవీ తరువాత అయినా విజయ్ దేవరకొండ

– సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ సినిమా ను ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇటీవల ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ని కశ్మీర్ లో ప్రారంభించబోతున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విజయ్ దేవరకొండ బిజీగా వుండటంతో సుకుమార్ తో సినిమా మరింత ఆలస్యం కాబోతుందని తెలుస్తుంది. సుకుమార్ కూడా ప్రస్తుతం పుష్ప 2 లో బిజీ గా ఉన్నాడు. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమా చేయాలనీ చూస్తున్నాడు. ఇలా సుక్కు , విజయ్ వరుస సినిమాలతో బిజీ గా ఉండడంతో..వీరి కాంబో మూవీ ఇప్పట్లో లేనట్లే అని తెలుస్తుంది.

N GHT Life trade GUIDE

 My CHOICE



QUIZ

COMPETET ON నా గ చైతన్య మాజీ భార్య , హీరోయిన్ సమంత హైదరాబాద్ ను వదిలేసింది. విడాకుల తర్వాత సినిమాల ఫై పూర్తిగా ఫోకస్ చేసిన ఈమె.. లేడీ ఓరియంటెడ్ , వెబ్ సిరీస్ లతో పాటు గ్లామర్ హీరోయిన్ పాత్రలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంది. కేవలం తెలుగు సినిమాలే కాదు హిందీలోనూ తన సత్తా చాటుకోవాలని సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ఈమె ముంబై కి షిఫ్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై లో దాదాపు మూడు కోట్ల రూపాలయలతో నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసిందట. అది త్వరలోనే పూర్తి కాబోతుందని .. ఆ ఇల్లు పూర్తైన తర్వాతనే

d ary B RTHDAYS EXCLUS VE LittleStar

గృహ ప్రవేశం చేస్తుందట. అప్పటి వరకూ ఓ హోటల్‌లో ఉంటుందని అంటున్నారు. సమంత ఇప్పటికే గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం’ అనే పాన్ ఇండియా మూవీలో నటించింది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న ‘కాతు వాకుల్ రెండు కాదల్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ షూట్ కూడా దాదాపుగా పూర్తైపోయింది. ఇక హిందీ లో పలు ఛాన్సులు వస్తున్నాయట. త్వరలోనే వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని అంటున్నారు. MAY, 2022 b టాలీవుడ్ z 21




NEWS HAPPENINGS





LIFE style HOT SPICY CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps

మెగాస్టార్

BEHIND THE WOODS LOCAT ON fash on



చిరంజీవి కుమార్తె సుస్మిత.. నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ప్రశాంత్ కుమార్ దిమ్మల రచన- దర్శకత్వం వహించిన `శ్రీదేవి శోభన్ బాబు`ను గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై విష్ణు ప్రసాద్ తో కలిసి సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. శరణ్య పోట్ల ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా

వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ లో సంతోష్ శోభన్ – గౌరీ జి కిషన్ జంటగా నటించారు. ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. ఈ టీజర్ లో హీరో – హీరోయిన్ చక్కగా నటించి..సినిమా ఫై ఆసక్తి నింపారు. మీరు కూడా ఈ టీజర్ ఫై లుక్ వెయ్యండి.

2

TICKET TOLLYWOOD



sex psychology top

N GHT Life

 trade GUIDE My CHOICE

QUIZ

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE



LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

చరణ్

సరసన చిరుత చిత్రంలో నటించిన హాట్ భామ నేహా శర్మ . చిరుత తర్వాత ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు కానీ ఒకటి రెండు తెలుగు చిత్రాల్లో నటించింది కానీ అవి సక్సెస్ కాకపోవడంతో ఇక్కడ ఈ భామని పట్టించుకున్న వాళ్ళు లేరు దాంతో మళ్ళీ ముంబై నే నమ్ముకుంది . అయితే అక్కడ కూడా పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఒక్క ఛాన్స్ అయినా ఎవరైనా ఇవ్వకపోతారా అని సోషల్ మీడియా ను నమ్ముకొని ఘాటైన అందాలతో 22 z టాలీవుడ్ b MAY, 2022

రెచ్చిపోతుంది. చీటికీ మాటికీ రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తూ ఫోటో షూట్ లు చేస్తూ కుర్రాళ్ళ కు నిద్ర లేకుండా చేస్తోంది . ఇప్పటికే పలుమార్లు ఈ భామ ఇలా చేయగా తాజాగా బడ్ మీద నుండి అలా లేస్తూ.. షర్ట్ విప్పుతూ తన అందాలను మెల్లగా చూపించేలా ఎక్స్ పోజ్ చేసింది. ఈ పోజ్ కు కుర్రకారుకు నిద్ర పట్టడం లేదు. మన నిర్మాతలు ఈమెపై కన్నేయడం లేదా అని కామెంట్స్ వేస్తున్నారు.

    

ఆర్ఆర్ఆర్

మూవీ లో ఎన్టీఆర్ కు సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సినిమా పెద్ద విజయం సాధించి సరికొత్త రికార్డ్స్ ను నమోదు చేస్తున్న తరుణంలో ఒలివియా మోరిస్..ఎన్టీఆర్ ఫై ఆసక్తికర కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ..ఎన్టీఆర్ ను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ తో వర్క్ చేస్తున్న సమయంలో చాలా విషయాలను నేర్చుకోవచ్చు అన్నట్లుగా తెలిపింది. నర్వస్ గా

ఉన్న సమయంలో ఆయన చిరు నవ్వు చూసి చాలా వరకు రిలాక్స్ అయ్యేదాన్ని అంటూ ఒలివియా పేర్కొంది. ఈమె కామెంట్స్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలయికలో రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ..మార్చి 25 న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. రెండు వారాలు పూర్తి అయ్యేలోపే వరల్డ్ వైడ్ గా 900 కోట్లు క్రాస్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక నార్త్ లోను వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే 200 కోట్లు క్రాస్ చేసి పలు బాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ ను బ్రేక్ చేసింది.



TOLLYWOOD.NET MAY 2022 | VOL 19 | ISSUE 05 | Rs.20/-

RNI NO: APTEL/2003/10076 MAY 2022 VOL:19 ISSUE:05 Rs.20/- TOLLYWOOD TELUGU MONTHLY MAGAZINE

/tollywood

/tollywood


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.