Srinivasakalyanam- in- Telugu

Page 1

....

శ్రీ శ్రీనివాస క ళ్యా ణం " కథా చిత్ర మాలిక " తెలుగు లో

Original English version : www.tirumala.org తెలుగు అనువాదం : చందరశేఖర్ జలసూత్రం తేది : 12/29/2013


నమో వంకటేశాయ నమః - నమో పదమావతీ దేవిన నమః - నమో శ్రీ లక్షి నమః


కశ్యప మహామునితో కలిసి క ంత్మంది ఋషులు లోకకళ్యయణమర్ధం ఒక గొపప యజఞాని​ి త్లపెటా టర్ు. ఆ సమయంలో…. నమర్ద మహాముని వచ్చి ఋషులార్, మీర్ు త్లపెటా ే పని జయమగు గాక, మీర్ు ఈ యజా ఫలాని​ి ఎవర్కు ధమర్పో స్ా​ార్ు, దమనిని సవీకరంచగలిగే మహాపుర్ుషుడెవర్ు? అని సంశ్యం వెలిబుచ్మిర్ు.


ఆ పరశ్ికు సమాధమనం తెలియక ఆ ఋషులు బృగు మహరిని సందరశంచ్మర్ు. ఆ మహాపుర్ుషుని అనీషణలో బృగు మహరి బరహాదేవుడు నివసించ్ే సత్యలోకానికి చ్ేరార్ు.


ఆ సమయంలో బృగు మహరి రాకను బరహా దేవుడు గమనించకుండమ, సర్సీతి సమేత్ుడెై ఆ నమరాయణుని కీరా సా ూ నమలుగు ముఖములతో నమలుగు వదమలను పారాయణం చ్ేసా ునమిర్ు. త్నను గమనించలేదని ఆగీహంచ్చన బృగు మహరి బరహా దేవుడు పూజలకు అనర్ు​ుడని తేలి​ి, అకకడనుండి మహా శివుని కల ై స్ానికి పరయాణమయాయర్ు.


కైలాసంలో పర్మ శివుడు పార్ీతి సమేత్ుడెై సంతోషంగా కాలం గడుపుత్ూ బృగు మహరి రాకని గమనించలేదు. పార్ీతి దేవి మహరిని గమనించ్చ, శివునికి వినివించ్చంది.


త్న ఏకాంత్ సమయంలో అనుమతి లేకుండమ పరవశించ్చన మహరిని చూసి శివుడు కోపో దిక ర ా ుడెై మహరిని అంత్ం చ్ేయబో గా, మహరి శివుని లింగ ర్ూపంలోన పూజలందు క నమని శ్పించ్చ విషు ు వు ఉండే కైలాస్ానికి పయనమయాయర్ు.


వెైఝంటంలో శ్రీ మహాలక్షి పాదమలు వత్ు ా త్ుండగా, ఆదిశేషుని పడగలపెై శ్యనిసుాని మహా విషు ు వు కూడమ మహరి రాకను గమనించలేదు. మహరి మహా కోపం వచ్చినవాడెై లక్షిా దేవి నివాసముండే విషు ు వు వక్షసథ లాని​ి కాలితో త్నమిడు.


విషు ు మూరా మహరిని శాంత్ పరచ్ే విధంగా అనునయిసూ ా , మహరి పాదమలకు నొపిప కలిగందేమోనని పాదమలు ఒత్ు ా త్ూ బృగు మహరి అర కాలిలోనుని కనుి చ్చదిమి వస్ా​ార్ు. దేవత్లను, దేవుళ్ళను ఎదిరంచ్ే శ్కిా కలిగన ఆ కనుి కోలోపవడంతో, మహరికి గర్ీ భంగమ,ై శ్రీ మహా విషు ు వును తిరమూర్ుాలలో కలా​ా మినిగా భటవించ్చ యజా ఫలం అందుకోవడమనికి శ్రీ మహా విషు ు వ త్గన వార్ుగా నిరాధర్ణ చ్ేస్ా ాడు.


త్న నివాసమైన వక్షసథ లం పెైన త్ని​ిన మహరిని, శ్రీ మహా విషు ు వు క్షమార్పణ కోర, పాదమలను సృశించడం చూసి, శ్రీ మహాలక్షిా ఆగీహంతో వెైకుంఠం వదిలి వెళ్లా పో యింది.


పరసా ుత్ శేీత్ వరాహ కలపం పారర్ంభ సూతమరల పరకార్ం-ఈ విశ్ీం మొత్ా ం నీటితో నిండి ఉండి భూమి దమనిలో మునిగ ఉంది. మహా విషు ు వు తెలాని వరాహ అవతమర్ం ధరంచ్చ నలను, నీటిని వర్ు చ్ేసి భూమిని త్న క ముాల పెైన నిలబెడుత్ునమిర్ు. ఈ పరయత్ింలో అడు​ువచ్చిన హర్ణమయక్షుని సంహరంచ్చ భూమిని ర్క్షిసా ునమిర్ు.


ఈ భూమిని ర్క్షించ్చనందుకు బరహా​ాది దేవత్లు శ్రీ వరాహని​ి బహు విధమలుగా వద పారాయణం తోను, పువుీలు జలిా కీరా ంచ్మర్ు. శ్రీ వరాహ అవతమర్ంలో మహా విషు ు వు మర క ంత్ సమయం భూమి మీద ఉండి, దుషా శిక్షణకు శిషా ర్క్షణకు సంకలిపంచ్మర్ు. ఆ పరదేశ్ం వరాహ క్షేత్ంర గా, వరాహ కలపంగా పిలువ ఆర్ంభంప బడింది.


మహాలక్షిా లేని వెైకుంఠం లో నివసించలేక శ్రీ మహా విషు ు వు భూమిపెక ై ి వచ్చి వెంకట గర (తిర్ుమల) దగగ ర్ ఉని పుషకరణి వదద ఒక చ్చంత్ చ్ెటా ట కిీంద, చీమల పుటా ని ఆశ్ీయించ్చనమర్ు.


ఈ విషయం తెలిసిన బరహా - శివుడు , ఆవు దూడ గా మార ఆ స్ాీమిని సేవించు కోవడమనికి వచ్మిర్ు.


సూర్య భగవానుడు శ్రీ మహా లక్షిా కి నమసకరంచ్చ ఆవు దూడలుగా మారన ఆ బరహా శివులను, గోశాల యజమాని వషంలో చ్ోళ్ రాజుకు అమిావయమని పారరధస్ా ాడు.


శ్రీ మహలక్షిా మార్ు వషంలో చ్ోళ్ రాజు సభకు వచ్చి ఆవు దూడలను అమాగా చ్ోళ్ రాజు ఆ ఆవు దూడలను క ని వాటిని పశుస్ాలకు అపపగస్ా​ార్ు. మందతో ఆవు దూడలు వెంకట గరకి మేత్కు వెళ్తమయి. మహా విషు ు వుని ఆవు గురా ంచ్చ, పాలతో ఆకలి తీర్ుసుాంది.


రాజ పరస్ాదంలో చ్ోళ్ రాణి ఆవు పరతి రోజు పాలు ఇవీక పో వడం గమనించ్చ, పశువుల కాపరని ఆగీహంతో కేకలు వసుాంది.


విషయం తెలుసు కోవడమనికి పశువుల కాపర ఆవు వెంట వెళ్ళగా, ఆ ఆవు ఒక పొ దల చ్మటటన చీమల పుటా పెన ై త్నంత్ట తమనుగా పొ దుగు నుండి పాలు పుటా లోకి ధమర్ పో యడం చూస్ా​ాడు.


పాలు అలా ధమర్ పో యడం చూసి ఆగీహంచ్చన పశువుల కాపర, త్న గొడు లితో ఆవు త్లమీద గటిాగ క టా డమనికి పరయతి​ిస్ా​ాడు. శ్రీ మహా విషు ు వు ఆ సమయంలో ఆవును ర్క్షించడమనికి ఆ చీమల పుటా నుండి బయటకు వచ్చి ఆ దెబబను త్ను తీసుక ంటటడు.


శ్రీ మహా విషు ు వు అలా పరత్యక్షం అవడం, ఆయనకు దెబబత్గలి ర్కా ం రావడం చూసి పశువుల కాపర గుండె ఆగ మర్ణిస్ా ాడు.


పశువుల కాపర మర్ణంతో ఆవు వంటి నిండమ ర్కా పు మర్కలతో చ్ోళ్ రాజ పరస్ాదమనికి వసుాంది, అది చూసి చ్ోళ్ రాజు ఏమి జరగందో తెలుసు కోవడమనికి ఆవు వెంట వెళ్తమడు.


చీమల పుటా సమీపంలో పశువుల కాపర మర్ణించడం చూసి ఏం జరగుంటటందో అని చ్ోళ్ రాజు అనుకోనంత్లో మహా విషు ు వు చీమల పుటా లోనుండి పెైకి వచ్చి, సేవకుడు చ్ేసిన త్పుప కు రాజు భటధుయడని రాజుని రాక్షసుడు అయిపో మని శ్పిస్ా ాడు. రాజు త్నకు శాప విమోచనం కలిగంచమని పారరధంచగా, త్నకు పదమావతి తో వివాహ సంధర్బంలో ఆకాశ్ రాజు బహుకరంచ్చన కిరీటం అలంకరంచ్చన త్ర్ువాత్ చ్ోళ్ రాజుకు శాపవిమోచనం కలుగుత్ుంది అని దీవిస్ా​ార్ు.


త్దుపర శ్రీనివాసుడు, వరాహ క్షేత్ంర లో ఉండి పో వడమనికి నిశ్ియించుక ని శ్రీ వరాహ స్ాీమిని అరధస్ా ార్ు. శ్రీ వరాహ స్ాీమి వెంటన అంగీకరస్ా​ార్ు. ఈ సంధర్భంగా శ్రీనివాసుడు త్నను సందరశంచ్ే భకుాలు ముందుగ పుషకరణిలో స్ాినం ఆచరంచ్చ, శ్రీ వరాహ స్ాీమి దర్శనం చ్ేసుక ని , పూజ నెైవదయం అరపంచ్మలి అపుపడే వారకి పూరా పుణయం లభసుాంది అని శాసించ్మర్ు.


దేవకీ కుమార్ుడెన ై శ్రీ కృషు ు డిని చ్చని త్నంలో యశోద పెంచ్చ పెదద చ్ేస్ార్ు. ఏమైనపపటికీ యశోదకు ర్ుకిాణి శ్రీ కృషు ు ల కలాయణం చూసే అదృషా ం కలగలేదు అందువలన చ్మల బటధ పడింది. శ్రీ కృషు ు డు యశోదకు పరమాణం చ్ేసి త్రాీత్ జనాలో ఆ కోరక నెర్వర్ు త్ుందని చ్ెబుతమడు. యశోద వకుళ్యదేవిగా పుటిా వరాహస్ాీమిని క లుచు చుండగా, వరాహస్ాీమి వకుళ్యదేవిని శ్రీనివాసుని క లవడమనికి పంపిస్ా ార్ు.


త ండమండలంను పరపాలించ్ే చందరవంశానికి చ్ెందిన ఆకాశ్ రాజుకు త ండమాన్ అన ఒక త్ముాడు ఉనమిడు. ఆకాశ్ రాజుకు వంశోధమర్కులు లేక పో వడం చ్ేత్ ఒక యజా ం చ్ేయ సంకలిపస్ా​ాడు. యజా ంలో భటగంగా నలను చదును చ్ేసా ూ ఉంటే తమమర్ పువుీ , దమనిలో ఒక చ్చని పాపను కనుగొంటటర్ు.


ఆకాశ్ రాజు చ్మల సంతోషంతో ఆ చ్చనమిరని తీసుక ని రాణికి ఇస్ా​ార్ు. అపుపడు అశ్రీర్వాణి ఈ పాపను నీ స్ొ ంత్ పాపగా పెంచుకో నీకు అని​ి విధమలుగా మంచ్చ జర్ుగుత్ుంది అని చ్ెబుత్ుంది. పదాంలో దొ రకిన పాప కనుక ఆ పాపకు పదమావతి అని పేర్ు పెడతమర్ు.


పదమావతి పెరగ పెదదద,ెై అదుభత్ స్ ందర్య రాశి అవుత్ుంది. ఒకనమడు చ్ెలికతెా లతో విహరసుాండగా నమర్ద మహరి ఆమ చ్ేయి చూసి, నీకు ఆ మహా విషు ు వ భర్ా గా లభస్ా​ాడు అని జోసయం చ్ెబుతమడు.


ఆ సమయంలో వంకటేశ్ీర్ స్ాీమి అడవిలో ఒక మదపుటేనుగును వెంటటడుత్ూ, ఏనుగు వెంట ఒక ఉదమయనవనంలోకి పరవశిస్ా​ార్ు, అకకడ పదమావతి త్న చ్ెలికతెా లతో పూవులు కోసుక ంటూ ఉండగా, వార్ంతమ ఈ ఏనుగుని చూసి భయభటరంత్ులవుతమర్ు .


ఇంత్లో ఏనుగు వెనకిక తిరగ గుర్ీం మీద ఉని వంకటేశ్ీర్ స్ాీమికి నమసకరంచ్చ అదృశ్యమయిపో యింది. అకకడే ఎనని పరశ్ిలతో బెదుర్ుత్ూ నిలబడిన పదమావతి -వంకటేశ్ీర్ స్ాీమిని చూస్ార్ు.


వంకటేశ్ీర్ స్ాీమి అకకడుని చ్ెలికతేా లకు త్న వివరాలు చ్ెపిప, యువరాణి వివరాలు అడిగ తెలుసుక నమిర్ు.


ఆ చ్ెలికతెా లు , వంకటేశ్ీర్ునికి యువరాణి వార్ు ఆకాశ్ రాజు కుమారా పదమావతి అని తెలుపగా, వెంకటేశ్ీర్ స్ాీమి పదమావతి అంటే ఇష్ా​ాని​ి పరదరశంచ్మర్ు. చ్ెలికతెా లు కోపంతో రాళ్ళతో స్ాీమి మీద దమడి చ్ేస్ార్ు. దమనితో స్ాీమి త్న గురాీని అకకడే వదలి వడి వడిగా త్న క ండలకు చ్ేర్ుక నమిర్ు.


వకుళ్యదేవి స్ాీమికి అని​ి ర్కాల ఆహార్ పదమరాధలతో భోజనం తీసుకురాగా, స్ాీమి పదమావతి విర్హంతో ఏమి తినక శోక సముదరంలో మునిగ పో యార్ు . పదమావతిని వివాహం చ్ేసుకోక పో తే ఇక ఎపపటికి బటగవను అని తేలి​ి చ్ెపాపర్ు. వకుళ్యదేవి, యువరాణి పదమావతి గురంచ్చ చ్ెపపమని అడుగగా, స్ాీమి పదమావతి జనా వృతమాంత్ం, పదమావతికి త్ను పూర్ీ జనాలో చ్ేసన ి పరమాణం గురంచ్చ చ్ెపాపర్ు.


పూర్ీపు రోజులోా శ్రీ మహా లక్షిా వదవతి అన పేర్ుతో అడవిలో నివసిసా ూ ఉండెడిద.ి అకకడకు రావణుడు వచ్చి వధించడం మొదలుపెటా టడు, అపుపడు ఆ త్లిా రావణుని​ి నీ చ్మవుకు నన కార్ణం అవుతమను అని శ్పించ్చంది.


త్న మాటలు ఎంత్ నిజమే నిర్ూపించడమనికి వదవతి అగి పరవశ్ం చ్ేసింది. అగి దేవుడు ఆమను ర్క్షించ్చ, త్న భటర్య స్ాీహా దేవి సంర్క్షణలో వదవతిని ఉంచ్మడు.


రావణుడు సవత్ను పంచవటి నుండి అపహరంచ్ే సమయంలో అగి దేవుడు పరత్యక్షం అయి వదవతిన సవత్గా నమిాస్ా​ాడు. రావణుడు వదవతే నిజమైన సవత్గా భరమ పడతమడు.


రావణుడు వదవతిని లంకకు తీసుక ని పో తమడు, అగి దేవుడు నిజమైన సవత్ను త్న భటర్య స్ాీహాదేవి సంర్క్షణలో ఉంచుతమడు.


రావణ సంహార్ం జరగన త్రాీత్ రాముడు సవత్ను అగి పరవశ్ం చ్ేయమంటటడు, అపుపడు వదవతి అగిలో దూకిన త్రాీత్, అగి దేవుడు సవత్ను రాముని ముందుంచుతమడు. అపుపడు రాముడు సవత్ పకకన నిలబడినది ఎవర్ు అని అడుగుతమడు.


అపుపడు సవత్ , రావణుని పది నెలల నర్క యాత్న అను భవించ్చంది వదవతి అని, త్నను కూడమ మనువాడమని అరధసా ుంది, కానీ రాముడు నను ఈ అవతమర్ంలో ఏక పతీి వరత్ుడిని కాబటిా వదవతిని వివాహం చ్ేసుకోలేను, మర్ు జనాలో వదవతి ఆకాశ్ రాజు కుమారా పదమావతి గా జనిాసుాంది , అపుపడు నన శిీనివాసుడిగా జనిాంచ్చ ఆమను మనువాడతమను అని చ్ెబుతమడు.


శ్రీనివాసుడు చ్ెపపి న కధ విని వకుళ్యదేవి, పదమావతిని వివాహం చ్ేసుకోకపో తే శ్రీనివాసుడు ఎపపటికి సంతోషంగా ఉండలేడు అని భటవించ్చ, ఆకాశ్రాజును , రాణిని కలసి పెళ్లా విషయం మాటటాడడమనికి బయలుదేర్ుత్ుంది. దమరలో శివాలయం నుండి వసుాని చ్ెలి కతెా ల దమీర్ పదమావతి కూడమ శ్రీనివాసుని చూడకుండమ ఉండలేక ఎంతో దుఃఖాని​ి అనుభవిస్ోా ంది అని తెలుసుక ంటటంది.


అకకడ ఆకాశ్రాజు, అత్ని భటర్య రాణి ధర్ణి దేవి పదమావతి ఆరోగయం పెై ఎంతో దిగులు చ్ెందుతమర్ు. ఆమ వంకటట చలపతి శ్రీనివాసునిపెన ై ఎంతో పేరమ కలిగనదె,ై త్న ఆరోగయం పాడు చ్ేసుక ంట ంది. అదే సమయంలో ఆకాశ్రాజు బృహసపతి ఋషిని పిలిపించ్చ పదమావతి వివాహ విషయం పెై మాటటాడతమర్ు


వకుళ్యదేవి వెళ్లళన అనంత్ర్ం శ్రీనివాసుడు ఎంతో అవిశాీంతి అనుభవించ్మర్ు. ఒక వళ్ వకుళ్యదేవి త్న కార్యస్ాధనలో విఫలం అవుతే ? ఆ ఊహే భరంచలేక, త్న భవిషయవాణి చ్ెపపే ఒక సవా ీ ర్ూపంలో రాజధమని బయలుదేర అందర్కు భవిషత్ు ా చ్ెపపనమర్ంభనమిర్ు. అది చూసి పదమావతి చ్ెలికతెా లు ఆ సవా ీ త్మ రాణిని కలవమని ఆహాీనించ్మర్ు.


పదమావతి చ్ెలికతెా లు రాణితో భవిషయత్ు ా చ్ెపేప సవా ీ రాణి గార ఆహాీనం లేనిదే కోటలోకి రానంటటంది అని చ్ెపాపర్ు.


అంత్లో రాణి ధర్ణి దేవి త్న ఎదుర్ు వెళ్లా భవిషత్ు ా చ్ెపేప సవా ీ రాజ పారస్ాదం లోకి ఆహాీనించ్చ పదమావతి మందిరానికి తీసుకు వెళ్ా యర్ు.


భవిషత్ు ా చ్ెపేప సవా ీ పదమావతి మనన వయధ కు కార్ణం చ్ెపిప, శ్రీనివాసునితో వివాహం జరపించమని, అకకడకు త్ీర్లో ఒక సవా ీ వచ్చి సంభంధం విషయం మాటటాడుత్ుంది అని చ్ెపిపంది.


భవిషయత్ చ్ెపేప సవా ీ వెడలగాన, వకుళ్యదేవి వసుాంది, వకుళ్యదేవిని చ్ెలికతెా లు రాణి దగగ ర్కు తీసుకు వెళ్లతే త్ను పదమావతి శ్రీనివాసుల కళ్యయణం గురంచ్చ మాటటాడడమనికి వచ్మిను అని వకుళ్యదేవి చ్ెబుత్ుంది.


ఆకాశ్రాజు బృహసపతి తో రాణి దమీర్ విని ఉదంతమని​ి చ్ెపిప, శ్రీనివాసునితో పదమావతి పెళ్లళకి ముహూర్ా ం నిర్ుయించమని త్న పురోహత్ులకు చ్ెబుతమడు.


ఆకాశ్రాజు త్న మంత్ురలతో ఇత్ర్ అధికార్ులతో త్న ఆలోచనలు చ్ెపిప, వెంటన ఒక ఉత్ా ర్ం రాయించ్చ శ్రీనివాసుని స్ాదర్ంగా ఆహాీనించ్చ పదమావతి ని వివాహం చ్ేసుకోమని కోర్తమర్ు.


ఆకాశ్రాజు ఆ ఉత్ా రాని​ి శుక మహమునికి ఇచ్చి దమనిని శ్రీనివాసునికి అందచ్ేయమని చ్ెబుతమడు. శుక మహాముని వకుళ్యదేవితో కలిసి వెంకటగర కి వెళ్తమడు. ఆ ఉత్ా ర్ం అందుక ని శ్రీనివాసుడు మికికలి ఆనందంతో ఒక పుషపమాల పదమావతికి శుక ముని దమీర్ పంపిస్ా ార్ు.


శ్రీనివాసుని వివాహానికి బరహా దేవుడు, శివుడు, భటర్య బిడు లతో విచ్ేిస్ా​ార్ు.


వివాహానికి అవసర్మైన ధనం వంకటేశ్ీర్ స్ాీమికి కుబేర్ుడు అపుపగా ఇస్ా​ాడు.


గర్ుడ వాహనం పెైన ఎకిక, శ్రీ వంకటేశ్ీర్ుడు శివ బరహా లతో కలిసి ఆకాశ్ రాజు నివాస్ానికి బయలు దేర్ుతమర్ు.


రాజపారస్ాదంలో ఆకాశ్ రాజు ఎదుర్ు వచ్చి శ్రీనివాసుని స్ాదర్ంగా ఆహాీనించ్చ ఏనుగు అంబటర మీద వివాహ సథ లానికి తీసుకు వెళ్తమడు.


దేవత్ల సమక్షయంలో శ్రీనివాసుడు పదమావతి దేవిని పరణయం ఆడతమడు, ఆకాశ్ రాజు అందర దీవన ె లు పొ ందుతమడు.


సకల విజయ ఐశ్ీర్య అభవృదిధ పారపిా ర్సుా


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.