Page 1

....

శ్రీ శ్రీనివాస క ళ్యా ణం " కథా చిత్ర మాలిక " తెలుగు లో

Original English version : www.tirumala.org తెలుగు అనువాదం : చందరశేఖర్ జలసూత్రం తేది : 12/29/2013


కౌసలయ సుప్రజా రామ ప్ూరాా సంధ్యయ ప్రవర్త తే ఉత్తత ష్ఠ నర్శార్దుల కర్త వయం దెైవమాహ్నికం


కశ్యప్ మహామునితో కలిసి క ంత్మంది ఋష్ులు లోకకళ్యయణయర్ధం ఒక గొప్ప యజాానిి త్లపెట్ా టర్ద. ఆ సమయంలో…. నయర్ద మహాముని వచ్చి ఋష్ులార్, మీర్ద త్లపెట్ా ట ప్ని జయమగు గాక, మీర్ద ఈ యజా ఫలానిి ఎవర్కు ధ్యర్పో స్ాతర్ద, దయనిని సవాకరంచగలిగే మహాప్ుర్దష్ుడెవర్ద? అని సంశ్యం వెలిబుచ్యిర్ద.


ఆ ప్రశ్ికు సమాధ్యనం తెలియక ఆ ఋష్ులు బృగు మహరిని సందరశంచ్యర్ద. ఆ మహాప్ుర్దష్ుని అనవాష్ణలో బృగు మహరి బరహమదేవుడు నివసించ్ే సత్యలోకానికి చ్ేరార్ద.


ఆ సమయంలో బృగు మహరి రాకను బరహమ దేవుడు గమనించకుండయ, సర్సాత్త సమేత్ుడెై ఆ నయరాయణుని కీరత సత ూ నయలుగు ముఖములతో నయలుగు వవదయలను పారాయణం చ్ేసత ునయిర్ద. త్నను గమనించలేదని ఆగరహ్నంచ్చన బృగు మహరి బరహమ దేవుడు ప్ూజలకు అనర్దుడని తేలిి, అకకడనుండి మహా శివుని కల ై స్ానికి ప్రయాణమయాయర్ద.


కైలాసంలో ప్ర్మ శివుడు పార్ాత్త సమేత్ుడెై సంతోష్ంగా కాలం గడుప్ుత్ూ బృగు మహరి రాకని గమనించలేదు. పార్ాత్త దేవి మహరిని గమనించ్చ, శివునికి వినివించ్చంది.


త్న ఏకాంత్ సమయంలో అనుమత్త లేకుండయ ప్రవవశించ్చన మహరిని చూసి శివుడు కోపో దిక ర త ుడెై మహరిని అంత్ం చ్ేయబో గా, మహరి శివుని లింగ ర్ూప్ంలోనవ ప్ూజలందు క నమని శ్పించ్చ విష్ు ు వు ఉండే కైలాస్ానికి ప్యనమయాయర్ద.


వెైఝంట్ంలో శ్రర మహాలక్షి పాదయలు వత్ు త త్ుండగా, ఆదిశేష్ుని ప్డగలపెై శ్యనిసుతని మహా విష్ు ు వు కూడయ మహరి రాకను గమనించలేదు. మహరి మహా కోప్ం వచ్చినవాడెై లక్షిమ దేవి నివాసముండే విష్ు ు వు వక్షసథ లానిి కాలితో త్నయిడు.


విష్ు ు మూరత మహరిని శాంత్ ప్రచ్ే విధంగా అనునయిసూ త , మహరి పాదయలకు నొపిప కలిగందేమోనని పాదయలు ఒత్ు త త్ూ బృగు మహరి అర కాలిలోనుని కనుి చ్చదిమి వవస్త ార్ద. దేవత్లను, దేవుళ్ళను ఎదిరంచ్ే శ్కిత కలిగన ఆ కనుి కోలోపవడంతో, మహరికి గర్ా భంగమ,ై శ్రర మహా విష్ు ు వును త్తరమూర్దతలలో కలాా మినిగా భటవించ్చ యజా ఫలం అందుకోవడయనికి శ్రర మహా విష్ు ు వవ త్గన వార్దగా నిరాధర్ణ చ్ేస్త ాడు.


త్న నివాసమైన వక్షసథ లం పెైన త్నిిన మహరిని, శ్రర మహా విష్ు ు వు క్షమార్పణ కోర, పాదయలను సృశించడం చూసి, శ్రర మహాలక్షిమ ఆగరహంతో వెైకుంఠం వదిలి వెళ్లా పో యింది.


ప్రసత ుత్ శేాత్ వరాహ కలపం పారర్ంభ సూతయరల ప్రకార్ం-ఈ విశ్ాం మొత్త ం నీట్ితో నిండి ఉండి భూమి దయనిలో మునిగ ఉంది. మహా విష్ు ు వు తెలాని వరాహ అవతయర్ం ధరంచ్చ నవలను, నీట్ిని వవర్ద చ్ేసి భూమిని త్న క ముమల పెైన నిలబెడుత్ునయిర్ద. ఈ ప్రయత్ింలో అడుువచ్చిన హ్నర్ణయయక్షుని సంహరంచ్చ భూమిని ర్క్షిసత ునయిర్ద.


ఈ భూమిని ర్క్షించ్చనందుకు బరహామది దేవత్లు శ్రర వరాహనిి బహు విధ్యలుగా వవద పారాయణం తోను, ప్ువుాలు జలిా కీరత ంచ్యర్ద. శ్రర వరాహ అవతయర్ంలో మహా విష్ు ు వు మర క ంత్ సమయం భూమి మీద ఉండి, దుష్ా శిక్షణకు శిష్ా ర్క్షణకు సంకలిపంచ్యర్ద. ఆ ప్రదేశ్ం వరాహ క్షేత్ంర గా, వరాహ కలపంగా పిలువ ఆర్ంభంప్ బడింది.


మహాలక్షిమ లేని వెైకుంఠం లో నివసించలేక శ్రర మహా విష్ు ు వు భూమిపెక ై ి వచ్చి వెంకట్ గర (త్తర్దమల) దగగ ర్ ఉని ప్ుష్కరణి వదు ఒక చ్చంత్ చ్ెట్ా ట కిరంద, చీమల ప్ుట్ా ని ఆశ్రయించ్చనయర్ద.


ఈ విష్యం తెలిసిన బరహమ - శివుడు , ఆవు దూడ గా మార ఆ స్ాామిని సేవించు కోవడయనికి వచ్యిర్ద.


సూర్య భగవానుడు శ్రర మహా లక్షిమ కి నమసకరంచ్చ ఆవు దూడలుగా మారన ఆ బరహమ శివులను, గోశాల యజమాని వవష్ంలో చ్ోళ్ రాజుకు అమిమవవయమని పారరధస్త ాడు.


శ్రర మహలక్షిమ మార్ద వవష్ంలో చ్ోళ్ రాజు సభకు వచ్చి ఆవు దూడలను అమమగా చ్ోళ్ రాజు ఆ ఆవు దూడలను క ని వాట్ిని ప్శుస్ాలకు అప్పగస్ాతర్ద. మందతో ఆవు దూడలు వెంకట్ గరకి మేత్కు వెళ్తయయి. మహా విష్ు ు వుని ఆవు గురత ంచ్చ, పాలతో ఆకలి తీర్దసుతంది.


రాజ ప్రస్ాదంలో చ్ోళ్ రాణి ఆవు ప్రత్త రోజు పాలు ఇవాక పో వడం గమనించ్చ, ప్శువుల కాప్రని ఆగరహంతో కేకలు వవసత ుంది.


విష్యం తెలుసు కోవడయనికి ప్శువుల కాప్ర ఆవు వెంట్ వెళ్ళగా, ఆ ఆవు ఒక పొ దల చ్యట్టన చీమల ప్ుట్ా పెన ై త్నంత్ట్ తయనుగా పొ దుగు నుండి పాలు ప్ుట్ా లోకి ధ్యర్ పో యడం చూస్ాతడు.


పాలు అలా ధ్యర్ పో యడం చూసి ఆగరహ్నంచ్చన ప్శువుల కాప్ర, త్న గొడు లితో ఆవు త్లమీద గట్ిాగ క ట్ా డయనికి ప్రయత్తిస్ాతడు. శ్రర మహా విష్ు ు వు ఆ సమయంలో ఆవును ర్క్షించడయనికి ఆ చీమల ప్ుట్ా నుండి బయట్కు వచ్చి ఆ దెబబను త్ను తీసుక ంట్టడు.


శ్రర మహా విష్ు ు వు అలా ప్రత్యక్షం అవడం, ఆయనకు దెబబత్గలి ర్కత ం రావడం చూసి ప్శువుల కాప్ర గుండె ఆగ మర్ణిస్త ాడు.


ప్శువుల కాప్ర మర్ణంతో ఆవు వంట్ి నిండయ ర్కత ప్ు మర్కలతో చ్ోళ్ రాజ ప్రస్ాదయనికి వసుతంది, అది చూసి చ్ోళ్ రాజు ఏమి జరగందో తెలుసు కోవడయనికి ఆవు వెంట్ వెళ్తయడు.


చీమల ప్ుట్ా సమీప్ంలో ప్శువుల కాప్ర మర్ణించడం చూసి ఏం జరగుంట్టందో అని చ్ోళ్ రాజు అనుకోనవంత్లో మహా విష్ు ు వు చీమల ప్ుట్ా లోనుండి పెైకి వచ్చి, సేవకుడు చ్ేసిన త్ప్ుప కు రాజు భటధుయడని రాజుని రాక్షసుడు అయిపో మని శ్పిస్త ాడు. రాజు త్నకు శాప్ విమోచనం కలిగంచమని పారరధంచగా, త్నకు ప్దయమవత్త తో వివాహ సంధర్బంలో ఆకాశ్ రాజు బహుకరంచ్చన కిరీట్ం అలంకరంచ్చన త్ర్దవాత్ చ్ోళ్ రాజుకు శాప్విమోచనం కలుగుత్ుంది అని దీవిస్ాతర్ద.


త్దుప్ర శ్రరనివాసుడు, వరాహ క్షేత్ంర లో ఉండి పో వడయనికి నిశ్ియించుక ని శ్రర వరాహ స్ాామిని అరధస్త ార్ద. శ్రర వరాహ స్ాామి వెంట్నవ అంగీకరస్ాతర్ద. ఈ సంధర్భంగా శ్రరనివాసుడు త్నను సందరశంచ్ే భకుతలు ముందుగ ప్ుష్కరణిలో స్ాినం ఆచరంచ్చ, శ్రర వరాహ స్ాామి దర్శనం చ్ేసుక ని , ప్ూజ నెైవవదయం అరపంచ్యలి అప్ుపడే వారకి ప్ూరత ప్ుణయం లభసుతంది అని శాసించ్యర్ద.


దేవకీ కుమార్దడెన ై శ్రర కృష్ు ు డిని చ్చని త్నంలో యశోద పెంచ్చ పెదు చ్ేస్ార్ద. ఏమైనప్పట్ికీ యశోదకు ర్దకిమణి శ్రర కృష్ు ు ల కలాయణం చూసే అదృష్ా ం కలగలేదు అందువలన చ్యల బటధ ప్డింది. శ్రర కృష్ు ు డు యశోదకు ప్రమాణం చ్ేసి త్రాాత్ జనమలో ఆ కోరక నెర్వవర్ద త్ుందని చ్ెబుతయడు. యశోద వకుళ్యదేవిగా ప్ుట్ిా వరాహస్ాామిని క లుచు చుండగా, వరాహస్ాామి వకుళ్యదేవిని శ్రరనివాసుని క లవడయనికి ప్ంపిస్త ార్ద.


త ండమండలంను ప్రపాలించ్ే చందరవంశానికి చ్ెందిన ఆకాశ్ రాజుకు త ండమాన్ అనవ ఒక త్ముమడు ఉనయిడు. ఆకాశ్ రాజుకు వంశోధ్యర్కులు లేక పో వడం చ్ేత్ ఒక యజా ం చ్ేయ సంకలిపస్ాతడు. యజా ంలో భటగంగా నవలను చదును చ్ేసత ూ ఉంట్ట తయమర్ ప్ువుా , దయనిలో ఒక చ్చని పాప్ను కనుగొంట్టర్ద.


ఆకాశ్ రాజు చ్యల సంతోష్ంతో ఆ చ్చనయిరని తీసుక ని రాణికి ఇస్ాతర్ద. అప్ుపడు అశ్రీర్వాణి ఈ పాప్ను నీ స్ొ ంత్ పాప్గా పెంచుకో నీకు అనిి విధ్యలుగా మంచ్చ జర్దగుత్ుంది అని చ్ెబుత్ుంది. ప్దమంలో దొ రకిన పాప్ కనుక ఆ పాప్కు ప్దయమవత్త అని పేర్ద పెడతయర్ద.


ప్దయమవత్త పెరగ పెదుద,ెై అదుభత్ స్ ందర్య రాశి అవుత్ుంది. ఒకనయడు చ్ెలికతెత లతో విహరసుతండగా నయర్ద మహరి ఆమ చ్ేయి చూసి, నీకు ఆ మహా విష్ు ు వవ భర్త గా లభస్ాతడు అని జోసయం చ్ెబుతయడు.


ఆ సమయంలో వవంకట్టశ్ార్ స్ాామి అడవిలో ఒక మదప్ుట్టనుగును వెంట్టడుత్ూ, ఏనుగు వెంట్ ఒక ఉదయయనవనంలోకి ప్రవవశిస్ాతర్ద, అకకడ ప్దయమవత్త త్న చ్ెలికతెత లతో ప్ూవులు కోసుక ంట్ూ ఉండగా, వార్ంతయ ఈ ఏనుగుని చూసి భయభటరంత్ులవుతయర్ద .


ఇంత్లో ఏనుగు వెనకిక త్తరగ గుర్రం మీద ఉని వవంకట్టశ్ార్ స్ాామికి నమసకరంచ్చ అదృశ్యమయిపో యింది. అకకడే ఎనని ప్రశ్ిలతో బెదుర్దత్ూ నిలబడిన ప్దయమవత్త -వవంకట్టశ్ార్ స్ాామిని చూస్ార్ద.


వవంకట్టశ్ార్ స్ాామి అకకడుని చ్ెలికతేత లకు త్న వివరాలు చ్ెపిప, యువరాణి వివరాలు అడిగ తెలుసుక నయిర్ద.


ఆ చ్ెలికతెత లు , వవంకట్టశ్ార్దనికి యువరాణి వార్ద ఆకాశ్ రాజు కుమారత ప్దయమవత్త అని తెలుప్గా, వెంకట్టశ్ార్ స్ాామి ప్దయమవత్త అంట్ట ఇష్ాానిి ప్రదరశంచ్యర్ద. చ్ెలికతెత లు కోప్ంతో రాళ్ళతో స్ాామి మీద దయడి చ్ేస్ార్ద. దయనితో స్ాామి త్న గురారని అకకడే వదలి వడి వడిగా త్న క ండలకు చ్ేర్దక నయిర్ద.


వకుళ్యదేవి స్ాామికి అనిి ర్కాల ఆహార్ ప్దయరాధలతో భోజనం తీసుకురాగా, స్ాామి ప్దయమవత్త విర్హంతో ఏమి త్తనక శోక సముదరంలో మునిగ పో యార్ద . ప్దయమవత్తని వివాహం చ్ేసుకోక పో తే ఇక ఎప్పట్ికి బటగవను అని తేలిి చ్ెపాపర్ద. వకుళ్యదేవి, యువరాణి ప్దయమవత్త గురంచ్చ చ్ెప్పమని అడుగగా, స్ాామి ప్దయమవత్త జనమ వృతయతంత్ం, ప్దయమవత్తకి త్ను ప్ూర్ా జనమలో చ్ేసన ి ప్రమాణం గురంచ్చ చ్ెపాపర్ద.


ప్ూర్ాప్ు రోజులోా శ్రర మహా లక్షిమ వవదవత్త అనవ పేర్దతో అడవిలో నివసిసత ూ ఉండెడిద.ి అకకడకు రావణుడు వచ్చి వవధ్ించడం మొదలుపెట్ా టడు, అప్ుపడు ఆ త్లిా రావణునిి నీ చ్యవుకు నవనవ కార్ణం అవుతయను అని శ్పించ్చంది.


త్న మాట్లు ఎంత్ నిజమే నిర్ూపించడయనికి వవదవత్త అగి ప్రవవశ్ం చ్ేసింది. అగి దేవుడు ఆమను ర్క్షించ్చ, త్న భటర్య స్ాాహా దేవి సంర్క్షణలో వవదవత్తని ఉంచ్యడు.


రావణుడు సవత్ను ప్ంచవట్ి నుండి అప్హరంచ్ే సమయంలో అగి దేవుడు ప్రత్యక్షం అయి వవదవత్తనవ సవత్గా నమిమస్ాతడు. రావణుడు వవదవతే నిజమైన సవత్గా భరమ ప్డతయడు.


రావణుడు వవదవత్తని లంకకు తీసుక ని పో తయడు, అగి దేవుడు నిజమైన సవత్ను త్న భటర్య స్ాాహాదేవి సంర్క్షణలో ఉంచుతయడు.


రావణ సంహార్ం జరగన త్రాాత్ రాముడు సవత్ను అగి ప్రవవశ్ం చ్ేయమంట్టడు, అప్ుపడు వవదవత్త అగిలో దూకిన త్రాాత్, అగి దేవుడు సవత్ను రాముని ముందుంచుతయడు. అప్ుపడు రాముడు సవత్ ప్కకన నిలబడినది ఎవర్ద అని అడుగుతయడు.


అప్ుపడు సవత్ , రావణుని ప్ది నెలల నర్క యాత్న అను భవించ్చంది వవదవత్త అని, త్నను కూడయ మనువాడమని అరధసత ుంది, కానీ రాముడు నవను ఈ అవతయర్ంలో ఏక ప్తీి వరత్ుడిని కాబట్ిా వవదవత్తని వివాహం చ్ేసుకోలేను, మర్ద జనమలో వవదవత్త ఆకాశ్ రాజు కుమారత ప్దయమవత్త గా జనిమసుతంది , అప్ుపడు నవనవ శిరనివాసుడిగా జనిమంచ్చ ఆమను మనువాడతయను అని చ్ెబుతయడు.


శ్రరనివాసుడు చ్ెపపి న కధ విని వకుళ్యదేవి, ప్దయమవత్తని వివాహం చ్ేసుకోకపో తే శ్రరనివాసుడు ఎప్పట్ికి సంతోష్ంగా ఉండలేడు అని భటవించ్చ, ఆకాశ్రాజును , రాణిని కలసి పెళ్లా విష్యం మాట్టాడడయనికి బయలుదేర్దత్ుంది. దయరలో శివాలయం నుండి వసుతని చ్ెలి కతెత ల దయార్ ప్దయమవత్త కూడయ శ్రరనివాసుని చూడకుండయ ఉండలేక ఎంతో దుుఃఖానిి అనుభవిస్ోత ంది అని తెలుసుక ంట్టంది.


అకకడ ఆకాశ్రాజు, అత్ని భటర్య రాణి ధర్ణి దేవి ప్దయమవత్త ఆరోగయం పెై ఎంతో దిగులు చ్ెందుతయర్ద. ఆమ వవంకట్ట చలప్త్త శ్రరనివాసునిపెన ై ఎంతో పేరమ కలిగనదె,ై త్న ఆరోగయం పాడు చ్ేసుక ంట్ ంది. అదే సమయంలో ఆకాశ్రాజు బృహసపత్త ఋషిని పిలిపించ్చ ప్దయమవత్త వివాహ విష్యం పెై మాట్టాడతయర్ద


వకుళ్యదేవి వెళ్లళన అనంత్ర్ం శ్రరనివాసుడు ఎంతో అవిశారంత్త అనుభవించ్యర్ద. ఒక వవళ్ వకుళ్యదేవి త్న కార్యస్ాధనలో విఫలం అవుతే ? ఆ ఊహ్ే భరంచలేక, త్నవ భవిష్యవాణి చ్ెపపే ఒక సవత ీ ర్ూప్ంలో రాజధ్యని బయలుదేర అందర్కు భవిష్త్ు త చ్ెప్పనయర్ంభనయిర్ద. అది చూసి ప్దయమవత్త చ్ెలికతెత లు ఆ సవత ీ త్మ రాణిని కలవమని ఆహాానించ్యర్ద.


ప్దయమవత్త చ్ెలికతెత లు రాణితో భవిష్యత్ు త చ్ెపేప సవత ీ రాణి గార ఆహాానం లేనిదే కోట్లోకి రానంట్టంది అని చ్ెపాపర్ద.


అంత్లో రాణి ధర్ణి దేవి త్నవ ఎదుర్ద వెళ్లా భవిష్త్ు త చ్ెపేప సవత ీ రాజ పారస్ాదం లోకి ఆహాానించ్చ ప్దయమవత్త మందిరానికి తీసుకు వెళ్ా యర్ద.


భవిష్త్ు త చ్ెపేప సవత ీ ప్దయమవత్త మనన వయధ కు కార్ణం చ్ెపిప, శ్రరనివాసునితో వివాహం జరపించమని, అకకడకు త్ార్లో ఒక సవత ీ వచ్చి సంభంధం విష్యం మాట్టాడుత్ుంది అని చ్ెపిపంది.


భవిష్యత్ చ్ెపేప సవత ీ వెడలగానవ, వకుళ్యదేవి వసుతంది, వకుళ్యదేవిని చ్ెలికతెత లు రాణి దగగ ర్కు తీసుకు వెళ్లతే త్ను ప్దయమవత్త శ్రరనివాసుల కళ్యయణం గురంచ్చ మాట్టాడడయనికి వచ్యిను అని వకుళ్యదేవి చ్ెబుత్ుంది.


ఆకాశ్రాజు బృహసపత్త తో రాణి దయార్ విని ఉదంతయనిి చ్ెపిప, శ్రరనివాసునితో ప్దయమవత్త పెళ్లళకి ముహూర్త ం నిర్ుయించమని త్న ప్ురోహ్నత్ులకు చ్ెబుతయడు.


ఆకాశ్రాజు త్న మంత్ురలతో ఇత్ర్ అధ్ికార్దలతో త్న ఆలోచనలు చ్ెపిప, వెంట్నవ ఒక ఉత్త ర్ం రాయించ్చ శ్రరనివాసుని స్ాదర్ంగా ఆహాానించ్చ ప్దయమవత్త ని వివాహం చ్ేసుకోమని కోర్తయర్ద.


ఆకాశ్రాజు ఆ ఉత్త రానిి శుక మహమునికి ఇచ్చి దయనిని శ్రరనివాసునికి అందచ్ేయమని చ్ెబుతయడు. శుక మహాముని వకుళ్యదేవితో కలిసి వెంకట్గర కి వెళ్తయడు. ఆ ఉత్త ర్ం అందుక ని శ్రరనివాసుడు మికికలి ఆనందంతో ఒక ప్ుష్పమాల ప్దయమవత్తకి శుక ముని దయార్ ప్ంపిస్త ార్ద.


శ్రరనివాసుని వివాహానికి బరహమ దేవుడు, శివుడు, భటర్య బిడు లతో విచ్ేిస్ాతర్ద.


వివాహానికి అవసర్మైన ధనం వవంకట్టశ్ార్ స్ాామికి కుబేర్దడు అప్ుపగా ఇస్ాతడు.


గర్దడ వాహనం పెైన ఎకిక, శ్రర వవంకట్టశ్ార్దడు శివ బరహమ లతో కలిసి ఆకాశ్ రాజు నివాస్ానికి బయలు దేర్దతయర్ద.


రాజపారస్ాదంలో ఆకాశ్ రాజు ఎదుర్ద వచ్చి శ్రరనివాసుని స్ాదర్ంగా ఆహాానించ్చ ఏనుగు అంబటర మీద వివాహ సథ లానికి తీసుకు వెళ్తయడు.


దేవత్ల సమక్షయంలో శ్రరనివాసుడు ప్దయమవత్త దేవిని ప్రణయం ఆడతయడు, ఆకాశ్ రాజు అందర దీవన ె లు పొ ందుతయడు.


సకల విజయ ఐశ్ార్య అభవృదిధ పారపిత ర్సుత

Srinivasakalyanam- in-telugu  

This is the true translation of Timala Tirupati Devastanam (TTD) English version of Sri Venkateswara swami kalyanam .

Read more
Read more
Similar to
Popular now
Just for you