Page 1

Vol 06 Pub 008

15 Jan 2017 sirakadambam Web magazIne

సంక్రంతి శుభాక్ంక్షలు

www.sirakadambam.com editorsirakadambam@gmail.com


Vol 06 Pub 008

ముఖచిత్ ర ం:

త న సంకీర్ సంక్ ర ంతి & వ్యంగ్య చిత్ర ర లు

కూచి

లోపలి పేజీలో ో ...

స్మృతిలో - ముక్కోటి, ధనుర్మమస్ం- తిరుప్పావై ధ్యాన శ్లోకములు స్ంక్రంతి ముగ్గు స్ంక్రంతికి లక్ష్మీనరసంహుని దరశనం స్ంక్రంతి ముచ్చట్లో తెలుగ్గ సుమాలు నీతి సాహస్రి ( చాణకా సూక్తులు ) వకోలంక రస్ధ్యరలు - ప్పడకే క్కయిలా ! అమృత కలశం నేను సైతం - ఎగిసపడే కెరటాలు ద్విభాషితాలు - తీరం తో. లే. పి. - కార్టూనిస్టూ శంక్త శబ్దకదంబ్ం - శ్రీ ర్మమచ్ంద్ర శతకం

ఆనంద విహారి ...... వార్మువళి ....

అభిప్రాయకదంబ్ం

Page 02

04 06 09 10 14 19 26 34 36 41 47 50 55 57 62 65


ప్రసాువన

Page 03 Vol 06 Pub 008

సంక్ ర ంతి శుభాక్ంక్షలతో....... సంక్ ద పండుగ. భోగి, సంక్ ర ంతి తెలుగు వారి పెద్ ర ంతి, కనుమ పేర్ ర ధానంగా ల తో ప మూడురోజులు పండుగ అయినా ముకకనుమ లంటి ఉప పండుగలు కూడా ఉనాాయి.

గొబ్బి

నోములు,

హరిదాసులు,

గంగిరెద్ద ద లు,

భోగిమంటలు,

పండివంటలు, వాహన పూజలు, పశువులకు పూజలు, బొమమలనోములు.... ఇలంటివెనోా సంప ా లు వంటి ఎనోా ర్క్ల ర దాయాలతో బాటు ప్ ర ంతీయంగా అనేక ర్క్ల తిరునాళ్ళు, తీర్థ సంప ర దాయాలు కూడా ఉనాాయి. సంక్ ద లకు, పశుపక్ష్యాద్దలకు.... ర ంతి అంటేనే కోలహలం.... సంద్డి.... సంబర్ం.... పల ల లకు, పెద్ త లోక్నికీ క్ సమస ర ంతిని పంచే పండుగ సంక్ ర ంతి. ఈ పండుగ ప ర త్యాక అంశాలు లోపలి పేజీలో ల .....

తెలుగు భాష, సంసకృతుల విక్సంలో ప్లుపంచుకునే సద్దద్ద ద శ్ాంతో గత సంవతసర్ం త చేసుకుని వారి ప్ ా ఒక సంవతసర్ం పూరి ి కోతసవం జరుపుకుంది. ర ర్ంభంచిన ‘ శిర్థవేదిక ’ సంస ఈ సంవతసర్ం విశేషం భావ సారూపాం గల ‘ అంతరుమఖ ’ సంస ా , ‘ సప్ా ’ సంస ా ల సహక్ర్ంతో త నిర్వహణలో 2017 జనవరి 06 వ త్యదీన వారి సంయుక ి కోతసవం జరుపుకుంది. ఆ సంద్ర్భంగా త నా విశాఖపటాంలో వీధి బాలల పునర్థవాసం కోసం పోలీసు, పుర్ప ర జల భాగసావమాంతో నిర్వహిసు ప్ప్ హోమ్ బాల బాలికలకు ‘ కథార్చన ’, ‘ చిత ర లేఖనం ’ పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ విశేషాలు ‘ ఆనంద్విహరి ’ లో..... త కం లంఛన ప్ ఆ వారి ి కోతసవ క్ర్ాకరమంలో ‘ పంచమ సవర్ం ’ పుస ర యంగా విడుద్ల చెయాడం త యి మారెకట్ లోకి ర్థవడానికి ఇంక్ కంత సమయం ఉంది. జరిగింది. అయిత్య అది పూర్ ఈలోపు మితు ు లు, శే ర యోభలషులు, ప్ఠకులు, తెలుగు భాషా పే ర మికులు... అంద్రూ తమ ై నంత తవర్గా ఆ పుస త వీల త కం వెలుగు చూసు త ంది. ప్ సహక్ర్ం అందిస్త ర యోజికుల వివర్థలకోసం

వెంటనే సంప ర దించండి.

editorsirakadambam@gmail.com


Vol 06 Pub 008 Page 04

స్మృతిలో....

డా. ఇవటూరి శ్రీనివాసరావు ధనుర్మాసం యొక్క ప్రత్యేక్తలు, తిరుప్పావై, ముక్కకటి ఏకాదశి ల గురంచి డా. ఇవటూర శ్రీనివాసర్మవు గారు తెలియజేస్తున్నారు. గతంలోని వీడియోలు ప్రత్యేక్ంగా క్రొతు ప్పఠకులక్కసం.....


Vol 06 Pub 008 Page 05


Vol 06 Pub 008 Page 06

ఎమ్. జి. కె. వి. రమణప్రసాద్

హందూ దేవతలను ధ్యేనించే శ్లోక్ములలో

శ్రీ అమ్ావార శ్లోక్ములు...


Page 07

శివాం శైలంద్రతనయం శివవామంక్స్థితం శివజ్ఞానప్రదాయినం శివచైతనేసవరూపిణం శివన్నమ్స్తప్రీతం శ్రీ శైలస్థితభ్రామ్రం భగవతం శ్రీ మతరం భావయే ||

బ్రహ్ాంద్రాదేమ్ర్మరితప్పదపదాయుగళం బ్రహ్మానందబంధురనిరంతరధ్యేనతతార్మం బ్రహ్ావిదాేప్పరంగబిభ్రాణత్యజోమ్యం శ్రీ శైలస్థితభ్రామ్రం భగవతం శ్రీ మతరం భావయే ||

ఆక్ర్మణంతదీరఘసరోరుహ్మక్షం ఈశాన్నదిసమ్సుదేవవినుతం ఆమాయదిశాస్త్రస్తపూజితం ఈషణ్మాత్రర్మగప్పశరహతం ఆదేంతరహతమ్ణిదీవపనివాస్థనం ఈతిబాధ్యవిన్నశజగదానందకారణం శ్రీ శైలస్థితభ్రామ్రం భగవతం శ్రీ మతరం భావయే || Vol 06 Pub 008


Page 08

శతక్కటిసూరేప్రభాభాస్తరకాంతికాంతిసద్రుశాం యదుభూషణస్తరగణ్మదిసేవితప్పదపదాయుగళం అజ్ఞానధ్యవంతజ్ఞానప్రదాయక్శివవామ్భాగనిలయం శ్రీ శైలస్థితభ్రామ్రం పరశివాం శ్రీ మతరం భావయే ||

అజ్ఞాన్నంధకారహ్రణగీర్మవణప్రదశర్మవణం అణిమదేషటస్థదిిసహతక్షణవిజ్ఞానప్రదాం న్నరదాదిమునంద్రగణసంపూజేనలవేణం శ్రీ శైలస్థితభ్రామ్రం భగవతం శ్రీ మతరం భావయే ||

అంతఃశత్రువిమ్రినం పరశివాం వామేశవర్మంక్స్థితం భావాభావవివరితం పరశివాం చంద్రారకభాసోజివలం నిర్మపేక్షమనసం పరశివాం విశ్వవశన్నమ్ఃప్రియం శ్రీ శైలస్థితభ్రామ్రం భగవతం శ్రీ మతరం భావయే ||

Vol 06 Pub 008

మ్రకొనిా వచేి సంచిక్లో....


Vol 06 Pub 008 Page 09

చి.

అంకిత మహతి,

హైదరాబాద్


Vol 06 Pub 008 Page 10

ఉషావినోద్ రాజవరం మెదక్ జిలో, వరగల్, న్నచారం గుట్ట లోని శ్రీ లక్ష్మీ నరస్థంహ్ సవమి ఆలయం విశ్వషాలు


Page 11

2016 వ సంవతసరం

గోపురం

జనవర

త్యదీ

సంతోషంచాము ప్రతేక్ష ఆంజనేయ సవమి

( సంక్రంతి ) ఉదయం

క్నిపించారని .. అల ఆలయం చేర రజత

శ్రీ లక్ష్మీ నరస్థంహ్ సవమి

ఆభరణ సహతం గా కొలువై యునా శ్రీ లక్ష్మీ

ఆలయం, న్నచారం గుట్ట,

నరస్థంహ్ సవమి ని దరశంచి , అరిన చేస్థ ,

వరగల్, మెదక్ డిస్థిక్ట కి వెళాము గుహ్ లో

తరి ప్రసదాలు తస్తకుని అక్కడ ఉనా బోరుు

వెలస్థన

చూస్థ, గిర ప్రదక్షిణ చేసూు, ఆ ప్రక్ృతి స్థదిమైన

సవమి

వారని,

14

అమ్ా

వారని

పైకి

వెళ్ాట్ం

చూస్థ

చాల

దరశంచుకుని పులకించింది మ్నస్త .. భువిని

శిలలను చూసూు మైమ్రచాము..

అవతరంచటానికి ఎంత చినా గుహ్ ను

అతి చినా ప్రదక్షిణమే కాన అతేదుుతమైన

ఎంచుకుంటారో సవమి వారు! అనిపించింది.. స్తమరు 500 సంవతసర్మల పైనే అయిేందట్ ఈ ఆలయం నిరాంచి.. కార్ లో ఆలయనికి వెళ్ళాట్పుాడు హ్నుమన్ చాలీస, మ్రయు న్నదాంజ నేయ స్థడి లు వింటూ వెళాము .. దార లో ఎన్నా ఆంజనేయ మ్ందిర్మలు, పెది ఆంజనేయ సవమి విగ్రహ్మలు క్నిపించాయి .. నేను కూడా మీతో నే వస్తున్నాను అనేల. . దాదాపు 15 మెట్లో ఎకిక ఆలయం చేరగానే చెట్లట పైనుండి ఒక్ చిటిట క్కతి అల ఆలయ Vol 06 Pub 008

ప్రదక్షిణ అది .. ఆ గిర ప్రదక్షిణ లో శ్రీ దతుమూరు, నవ న్నధులు ఉన్నారు ఒక్ చినా మ్ందిరం లో .. ఆ మూరు ని చూడగానే సరగాగ 12 గంట్ల వేళ్ లో దతుత్రేయుడు ( నలోని మూరు ) దరశనం ఇచాిరని ఎంతో సంతోషం క్లిగింది .. ఆహ్మ! దత్తుడు కూడా మ్న వెంటే ఉన్నారు

..

క్లిగింది.."

అని

ఒక్

దివాేను

శ్రీ

దతుశశరణం

భూతి మ్మ్"

అనుకుంటూ సవమికి దణణం పెట్లటకున్నాము .. మ్రల ఆ గిరుల మ్ధే నుండి బయట్కు


Page 12

వచేిసరకి శ్రీ దతులయం క్నిపించింది అక్కడి దత్తుడు ప్పల ర్మతి మూరు !! అక్కడి పూజ్ఞర గారచిిన హ్మరతి క్ళ్ాకు అదుికుని, అడిగాము అపుాడు

తెలిస్థంది

ఆలయం

ఎల

వచిిందంటే ఇక్కడ శ్రీ దతుత్రేయుడు సహ్మేద్రి నుండి వచిి ఈ కొండల మ్ధే తపస్తస చేసరట్ అపుాడు శ్రీ లక్ష్మీ నరస్థంహ్ సవమి

ప్పలర్మతి శివ లింగము, తరువాత శ్రీ సీత

వారు ప్రతేక్షంయేరట్ ! అందుకే లక్ష్మీ

ర్మమ్ లక్షమణ హ్నుమ్ లు కొలువుదీర ఉన్నారు

నరస్థంహ్ సవమి ఆలయం లో దతుత్రేయుడు

మ్రొక్ ప్రక్కన నవ గ్రహ్మలూ, కాల భైరవుడు

కూడా

ఉన్నారు..

కొలువై యున్నారు .. అచిట్ మతో బాట్ల

ఆలయనికి పై భాగాన చినా మ్ందిరం లో శ్రీ

దరశన్ననికి వచిిన వారలో చిన్నారుల ను న్నతో

మ్హ్మ విష్ణణవు కొలువై ఉన్నాడు, ఆలయం ఒక్

బాట్ల ఫోటో తయించి వారకి చాక్లోట్లో పంచి

వైపున శ్రీ దతు మ్ందిరం లో, ఔదుంబర మ్హ్మ

టాటా

వృక్షం కింద చినిా గణపతి సవమి రూపం,

అందర దరశన్నలు అయేక్ పులిహోర, లడుు

సరసవతి మత రూపం క్నిపిం చాయి ..

ప్రసదాలు కంట్ర్ లో కొనుకుకని వచాిము

ప్రక్కనే శ్రీ దతు ప్పదుక్లు ఒక్ క్మ్లం లో

ఇంత చక్కని క్షేత్రం మ్న హైదర్మబాద్ కు

ఉన్నాయి అక్కడి నుండి ఆ గిర కిందకు మెట్లో

దగగర

దిగగానే శ్రీ సతేన్నర్మయణ సవమి వార

ఆనందించాము .. నిజ్ఞనికి 2 ఏళ్ా ముందే

సనిాధి, ప్పరవత పరమేశవరులు వార ముందు

తెలిస్థంది కాన సవమి దరశన భాగేం ఈ భోగి

పూజలందుకుంటూ

Vol 06 Pub 008

చెప్పాము

లో

ఉనాదని

తెలిస్థ

..

ఎంతగాన్న


Page 13

న్నడు క్లిగింది .. ఏదో ఒక్

కూడా దరశన వేళ్ ముగిస్థనందున బయట్

స్తముహూరుం లో సవమి

కొలువై యునా అనేక్ భగవద్రూప్పలను చూస్థ

దరశనం చేయట్ం పుణే

దణణం

క్షేత్ర

చేయట్ం

వెనుదిరగాము .. న్నగోలు నుండి 2 గంట్లు

పుణేం

పటిటంది న్నచారం గుట్ట చేరటానికి .. పుణే

దరశనం

అనాది

ఎంతో

చేస్తకుంటే నే క్లిగేది అని

పెట్లటకుని

క్షేత్రాలు

ఎందుకు

ఉదాేన

ఇంట్

వనం

దూరం

చూస్థ

గా

తెలిస్థంది .. కొనిా సంవతసర్మల నుండి రోజూ

ఉంటాయో అనుకుంటూ ఉంటాము కాన

ఉదయం శ్రీ లక్ష్మీ నరస్థంహ్ క్ర్మవలంబ

అక్కడి ప్రశాంత వాత వరణం సవయం గ

సోుత్రం చదువుకుంట్లన్నాను ఆ సవమి క్రుణ

చూసక్ , దతు సవమి ల మ్నము కూడా

నేటికి దొరకింది అనిపించి మ్నసూారు గా

అక్కడే ఉండి ప్రపంచానిా మ్రచి పోగలమ్ని,

సవమికి దణణం పెట్లటకుని వెనుదిరగాము ..

అంత ప్రశాంతత ఉంట్లంది క్నుక్నే పవిత్ర

మ్ధే లో సరసవత మత ఆలయం లో ఆగాము

క్షేత్రాలు ఊరకి దూరం గ ఉంటాయని మ్నకే

కాన

తెలుస్తుంది .. ఇదండీ ఈ వేలిట మ యత్రా

ఆలయం

అపాటికి

దరశన

వేళ్లు

ముగియట్ం తో అక్కడే ఒక్ చోట్.. ఇంటి నుండి తెచుికునా నిమ్ాకాయ పులిహోర, పెరుగనాం

తిని,

ప్రక్కనే

చూస్తునా

శునక్ర్మజమునకు కూడా కొదిిగా పెరుగనాం పెటిట, అచటి నుండి వసూు, శ్రీ వెంక్టేశవర సవమి కొలువైన రతాలయం వెళ్లో అక్కడ Vol 06 Pub 008

దరశనం..


Vol 06 Pub 008 Page 14

జి. బి. వి. శాస్త్రి తెలుగు భాష విశిషటతను తెలియజేసే క్వితలు


Page 15

ఏమ్ండీ నెల పటేటసర్మ? ఈ ప్రశా కొంచెం

చెపుాకునే

చలి పెరగిన రోజులోో పల్లోటూళ్ో లోో అడిగే

వారు

ప్రశా. చినాపుాడు ఈ నెల పట్టడం అంటే

పొలలు

తెలిసేది కాదు. కాన భోగి పండగ వస్తుంది

ఉంటాయని,

భోగి

కాన

పిడక్లు

వెయేలి

అని

మొతుం

వీళ్ాకీ

అవి

అనాదముాలు, అకాకచెల్లోళ్ళా ఆవు పేడ క్కసం

పండవని. క్కయ వాళ్ళా ఉనాంత కాలం అదో

పెది ప్రయతాం చేస్థ ఎవరు ఎంత పొడుగుంటే

సరదా.

అంత

అని

హ్రదాస్తలు. వార ఆహ్మరేం చాల వింతగా

ప్రణ్మళ్లక్లు వేసే వాళ్ాం. తెలో వారక్ట్ో

ఉండేది. వీరది బిక్షాట్న కాదన గ్రామ్ అభివృదిి

మ్ంగళ్ వాదాేలతో గుడి నుంచి ఊర చెరువుకి

కి

పూజ్ఞర అభిషేక్ జలం క్కసం వెళ్ాడం,

చెపేావారు. వీరు ఎవరో ఒక్ర ఇంటోో అద్ది కి

హ్రదాస్తల కీరునలు, ముఖ్ేం గా ధనుర్మాసం

దిగేవారు.

ఆరంభం అయింది అనటానికి గురుులు. వింత

ఇంత హ్డావుడి తో వచేి ధనుర్మాసం బంతి

దండ

తయరు

ఏమిట్ంటే ఆ రోజులోో

చేయలి

రోడో మీద గాడిదలు

ప్రతేక్షం అయేేవి. అవి వచాియంటే వూళ్ళా అదో హ్డావుడి. భద్రాచల ప్రంతం నుంచి క్కయ దొరలు వచేివారు. ఊర చెరువు గట్లట వారకి విడిది. పిలోజలోతో డేర్మలు వేస్తకుని బిక్షాట్న కు వచేివారు. అపాటోో ఊళ్ళా Vol 06 Pub 008

వీరతో

ధనుర్మాసం

ప్పటే

లో

నెలంత

మత్రమే

ఉండే

వసురన

పూలు విరబూస్థ గొబ్బెమ్ా లకు సవగతం పలుకుత్తంది. ఆడ పిలోలు గొబ్బె స్తబెమాస్తబాెణణ ఇసువా మొగలీ రేక్ంటి మొగుణిణ ఇసువా అని పరకిణ ల తో అమాయిలు ప్పడుకునే గొబిె ప్పట్లు. ఇక్కడే మ్న చెల్లోలో, ఆక్కక గొబిెళ్ళా పెట్లటకుంట్లంటే మ్గ పిలోలు


Page 16

ఆ పెరంటానికి వెళ్లత్య పోత్త పేరంటాలు అని

జ్ఞాపక్ం. ఈ కాలంలో వచేి త్యగలు, బుర్ర

గేలి చేసేవారు. ఇదే అదను అని అమాయిలిా

గుంజులు, పంట్ చేల గట్లటన ఎదిగిన క్ంది

ఆట్

పేరంటానికి

చెట్ో వరుస పంట్ క్కస్థన తరువాత చేలో జలో

పిలుపులు బహు బాగుంటాయి. సయంకాలం

జనుము, ఇది సరగాగ నెల తరువాత కొతుగా

అయిత్య ఇక్ ముగుగలు ఆరు బయట్ వేయడం,

పెళ్లో అయిన వారు న్నచుకునే బొమ్ాల న్నము

అందులో పరసార సహ్కారం సహ్జం.

లో ఉపయోగించే బుకాక లో ఈ పూలు

మ్ధేలో

వాడుతరు. ఎదిగిన జనపచేను పువువలతో

పటిటంచే

అబాెయిలు,

సంక్రంతికి

క్నువిందు చేసేది ఈ కాలం లోనే.

ప్రత్యేక్మైన

ఇల జరుగుత్తనా ధనుర్మాసం లొనే ఆంగో

ముగుగ,

అట్ల

సంవతసర్మది వచేిది. క్షర సముద్రం ఫారాసీదో,

ఇట్ల రక్రకాల

లక్ వేంక్ట్రామ అండ్ క్క దో మత్రమే కొతు

ముగుగలతో వీధి

కాేల్లండర్ ఆరోజులోో. న్ననాగారు పొలం

నింపేసేవారు.

పదుిలకు తెచుికునే కొతు డైర ఒక్ వింత. కొతు

దీనికి కేవలం ముగేగ వాడే వారు. రంగుల ఊసే లదు. చలి క్కసం చలి క్కట్ల అదే మ్నం ఇపుాడు చెపేా స్వవట్టర్ వేస్తకుని, రగుగ క్పుాకుని వెచిదనం

క్కసం

ఉదయం

వేసే

చలి

మ్ంట్లు, వేడి నళ్ా కాగు దగగర ఎకుకవ నళ్ోక్కసం చేసే విన్నేసలు ఒక్ వెచిటి Vol 06 Pub 008


Page 17

సంవతసరం అంక్ల మరాడి మత్రమే. మ్న

విరగి పోత్తందని అమ్ా చెపేా జ్ఞగ్రతులు, ఆ

చూపంత వచేి భోగి పండగ మీదే. అపాటికే

తరువాత పిండి వంట్లతో భోజనం మ్రు

తయరయిన భోగి దండలిా మిత్రులందరకీ

న్నడు

పెది

పండుగ

కాగా

మ్రున్నడు

చూపించి ఆనందపడడం, తముాడి దో, చెలిో దో కొనిా పిడక్లు కాజెయేడం, వాళ్ళా చూస్థ అమ్ాకి ఫిర్మేదు చెయేడం అదో అలోర. ఇంత చేసేు పండగ బట్టలు కుటేట దరి చుటూట ప్రదక్షిణలు, వాళ్ళా ఎకుకవ గంట్లు పనిచేస్థన్న పూరు కాని బట్టలు, ఆ కొతు బట్టలు నుంచి వచేి

ఒక్ క్మ్ాని వాసన, ఆ బొతులు, కాజ్ఞ లోో దూరక్ పడు అవసిలు ఎపుాడు వేస్తకుందాం

జరగబోయే

అనుకుంట్లండగా భోగి వచేిస్తుంది.

క్డుత్తంటే చూడాునికి వెళ్ాడం ఆ మ్రున్నడు

ఉదయం అమ్ా పోసే తలంట్ల, చీక్టి తో ప్పటే

జగగనా తోట్ తర్మినికి సవాసగాళ్ోతో వెళ్ాడం.

న్ననాగారు దగగరుండి వేయించిన భోగిమ్ంట్,

క్నుమ్ న్నడు జరగే ఆ తరిం తో పండుగ

అంతకు

అయిపోయి ఆ ముచిట్ోతో మ్ళ్ళా ర్మబోయే

ముందు

ర్మత్రి

అంత

పెరటోో

ప్రభల

తరిం

క్కసం

ప్రభ

సమనుకి కాపల, అనాదముాలు, చెల్లోళ్ా తో

పండగకి ఎదురు చూపులు.

క్లస్థ భోగిమ్ంట్ చుటూట

ఈ సంక్రంతి మ్న వయస్త తో ప్పటే మర

ప్రదక్షిణ చేస్థ

అందులో నమ్సకరం తో దండ వెయేడం అక్కడే చలి కాగడం, Vol 06 Pub 008

ఎకుకవ కాగిత్య రక్ుం

కుర్రాడి గా ఉనాపుాడు ఒక్ లగ, కాలజీ లో మ్రో లగ, పెళ్లాకి ముందు ఒక్ లగా,


Page 18

తరువాత కొతుగా, ఉదోేగం లో ఉనాపుాడు ఒక్

చేత్తలు మరే క్కట్ో రూప్పయిలు, వాటి మీద

విధం గా, పిలోలు క్లిగాక్ ఒక్ పెదిరక్ం గా

న్నేయ

మరుతూ

బ్బదిరంపులు, ర్మజకీయ దేబ్బరంపులు మ్ధే

ఎపుాడూ

ఒక్

క్రొతు

దన్ననిా

వేవసి

అదిలింపులు,

చూపిసూు ఏదో ఆశ క్లిగిసూు మ్నందరన

సంక్రంతి

ముందుకు నడిపిసోుంది.

నేనిపుాడే మీకు జ్ఞాపక్ం వచాిన్న అని పల్లో

ఒక్పుాడు భోగి దండలక్కసం శ్రమ్ పడు

అడుగుతోంది అమయక్ంగా !

చినాతనం, కొతు బట్టల క్కసం ఆర్మట్ పడు

ఎవరు ఉన్నా లక్ పోయిన్న కాల చక్రం గిర్రున

మ్నం ఆ ఆర్మటాలు ఏమి లని ఇపాటి తర్మనిా

తిరగి సూరుేడు సంక్రమ్ణం న్నడు క్క్షయ

చూసేు మ్నము ఏ ఆనందానిా పొందామో

మరుతూనే ఉంటాడు. ఎంత వాతవరణ

వీళ్ళా

మరుాలు

అది

పొందడం

లదనే

బాధ

ప్రభావం

జరగిన్న

మ్సక్

పోలీస్తల బారుతోంది.

ధనుర్మాసం

లో

క్లుగుత్తంది. కాన ఇపాటి వార దృషట క్కణం

చలివేస్తుంది, బంతి పూలు నితేం పూసూునే

లో వారకి కావలిసన ఆనందిస్తున్నామ్నే భావం

ఉంటాయి. మ్ళ్ళా మ్ళ్ళా సంక్రంతి వసూునే

ఉంట్లంది.

ఉంట్లంది.

మరపోత్తనా గ్రామీణ వేవసి, ర్మజకీయలు, మ్నుష్ణల

తపన,

డబుెక్కసం

ఆర్మట్ం

సంక్రంతిని కొతు గా చూపెటేట ప్రయతాం చేస్తున్నాయి. ఇపుాడు కొతు బట్టలు పండగ

న్నడే వేస్తకొనక్కరలదు. అలగే పిండివంట్లు కూడా. కొతుగా పెది యెత్తున క్కడి పందాలు, Vol 06 Pub 008


Vol 06 Pub 008 Page 19

కోట శ్రీరామచంద్రమూరిి తెలుగు భాష విశిషటతను తెలియజేసే క్వితలు


Page 20

6. తెలుగు తలిో బోధ

ఆంధ్రయందున వెలిగిన అమ్ానేడు చెనాపురమున ఏతెంచి చెనుామీర తెలుగబిడులనొక్చోట్ తరిదిదిి వైభవంబుగ సభలను వరలజేస్థ

తెలుగ బిడులర్మ భాష త్యజులర్మ ! తెలుగదనమును నింపెడి తెలుగవార్మ ! అమ్ామ్నస్తను గనుచును అలరలర్మ ! సవస్థువచన్నల జెపాను వస్థునేను సఖ్ేతనాది మీలోన ముఖ్ేమ్యే ఆ ఖ్ేతవళ్ల న్నకును నదియె బలము సారిల్లందుకు మీలోన సవరిమేల మతృమోదంబు జేయ ప్రయతామ్గును

Vol 06 Pub 008


Page 21

న్నదు ప్రచీతనాది పోదుపోదు వాదులట్లు దేనికి వైరమేల శ్లధన్నవళ్ల జేయండి చోదేమ్గును ర్మజకీయము వదుిర్మ ! ర్మజత్యజ ! ముదుి ముదుిగ పలిక్లడి ముదుిభాష వదుి వదినా త్యజము వరలు భాష శుది సతవంబు రంజిలుో శుభపు భాష మ్ధుర మ్ధుర్మతి మ్ధురంబు ఆంధ్ర భాష

7. క్నాతలిో – తెలుగు భాష

జయ జయ జయ జయ జయ మ్నర్మ ! అక్షయ తెలుగుకు జైకొట్టర్మ ! ఆవుప్పల మీగడ, రుచేమైన పెరుగు శరకరక్లబోత తెలుగు భాషర్మ !

Vol 06 Pub 008

|| జయ జయ ||


Page 22

పదినెలలు మోస్థనిను గనా తలిోర్మ ! తొలొిలు నేరానటిట తెలుగు భాషర్మ ! అమ్ా ప్రేమ్ను మినాగ చవిజూచిన్నవుర్మ ! అమ్ా భాషను ఘనమ్నిన్నర్మర పలకర్మ !

|| జయ జయ ||

అనిా భాషలధీటైనది తెలుగు భాషర్మ ! మ్న తెలుగు భాషను వృదిిజేయ ప్రతినబూనర్మ ! అమ్ాక్నా మినా భువిన కానలముర్మ ! తెలుగు భాషక్నామినా ఇహ్నర్మదుర్మ !

|| జయ జయ ||

న క్నాతలిో ప్రసవవేదన నెనాలముర్మ ! ఆ క్నాతలిో నేరాన భాషను మ్రచిపోకుర్మ ! న క్నాతలిో క్షేమనికి ఎనిాప్పట్లో పడెదవో ! ఆ క్నాతలిో నేరాన తెలుగను అటేో రక్షించుక్కర్మ ! || జయ జయ ||

Vol 06 Pub 008


Page 23

8. తెలుగు భాష తరతర్మల సంతం

తెలుగు భాషనుదిరంచు – వారెవవరో వసురని తెలుగు భాషకు మేలు, శుభాలు ఎవరో చేసురని ఎదురుచూచుట్ పహ్మసే మోసపూరతమేనని హెచిరక్లు చేస్తున్నా ! – తెలుగువాడ మేలుక్క !

|| తెలుగు ||

ఎవర సవరిం వారదే – ఎవరును ముందుకుర్మరని యువత తెలిస్థక్కవాలని – సవందన, చైతనేం ర్మవాలని న్న హ్ృదయం క్లచివేయ – క్లం ముందుకు క్దలింది క్లమునకునా బలం – మిముాలతటిట తటిటలపుత్తంది || తెలుగు ||

ప్రచీన చరత జెపెా క్లం బలం గొపాదని క్లం ముందుకు నడిచిందే తెలుగుదనం వెలగాలని తెలుగుదనపు పచిదనం – ఆనంద క్నారు కావాలని అది తరతర్మల సంతమ్ని – క్లకాలం వెలగలని న్న క్కరక్దేనని || తెలుగు || Vol 06 Pub 008


Page 24

9. తెలుగు భాష ప్రతిభగనాది

మ తెలుగు భాషకు మ్ంచి చందనవిరులు మ తెలుగు జ్ఞతికి మ్ంగళశీస్తసలు నుడికారపదముల – హోయలైన సబగులు సంగీత, సహతే – జ్ఞనపద చికుర్మలు

|| మ తెలుగు ||

అనేదేశీయుల – సతకరమ్ందినది తమిళ్క్వుల శాోఘేతల – సంతరంచుకొనాది మూడు ర్మయల గండనిచే – మెపుాలందుకొనాది దేశభాషలందు తెలుగు – ల్లససనిపించింది.

|| మ తెలుగు ||

క్విత్రయ క్వితల – యలర్మరుచునాది శతక్వాఙ్ాయ – సూకుులగనాది ప్రబంధమైత్రిని పోషంచు కొనాది ఆచంద్రతర్మరకం – ప్రతిభగనాది. Vol 06 Pub 008

|| మ తెలుగు ||


Page 25

10. మతృభాషను మ్ఱచిపోకుమ !

మతృభాషలోని – మ్రామును, తెలిస్థక్క – ఓ తెలుగువాడా ! పరభాషల వాేమోహ్ములోబడి, మతృభాషను మ్ఱచిపోకుమ ! క్నాతలిోవంటిదేనని, యెంచి – గౌరవం – పెంచవల్లర్మ ! దేశభాషలందు ల్లససని – నలిికుకల – చాటించర్మ !

|| మతృభాషలోని ||

పదగుంభనలు, నుడికారములు – తెలుగుభాషకు వనెాద్దచెిర్మ ! జ్ఞనపదులగళ్మువెలువడి - ఒంపుసంపులొనగూరెర్మ ! కీరున – పదములు, గేయక్వితలు – సంగీత, సహతే ఝరులయెర్మ ! త్యనెలో మగిన, పనస తొనలవల్ల – క్మ్ానైనది – తెలుగు భాషర్మ !

|| మతృభాషలోని ||

స్తసాషటమైన ఉచాిరణతో – స్తందరమైన వాేక్రణశైలి భావప్రక్ట్న సౌలభేములకు – భాషాపఠిమ్కు ధీశాలి ఛందోబది క్విత విర్మజిని – భావక్వితల – స్తమ్శీలి అనేదేశీయుల పొగడుల సరళ్ల – ఆ చంద్రతర్మరకం ప్రతిభాశాలి. Vol 06 Pub 008

|| మతృభాషలోని ||

మ్రకొనిా వచేి సంచిక్లో....


Vol 06 Pub 008 Page 26

     డా. రామవరపు శరత్ బాబు డా. శొంఠి శారదాపూర ణ

భారతయ ర్మజనతిశాస్త్రజుాడుగా, ఆరిక్ శాస్త్రజుాడిగా ప్రస్థదిిక్లకికన

చాణకుేడు ప్రవచించిన సూకుులు....


Page 27

గురువేసనం న్నేయవృతిు మ్భియుక్ుం ప్రక్ృతి యోSనుగృణినిు ||

038

న్నేయవరునులైన ప్పలకులు తవ్ర సంక్షోభమునకు గుఱియైనపుడు ప్రజల సహ్మయ సంపతిునొందుదురు.

క్ృతసనం హ శాస్త్రమిదమిన్ద్ిియ జయః || తదివరుదివృతిుః ఆవశ్వేన్ద్ిియః చాత్తరన్ను S పి ర్మజ్ఞసదోేవినశేతి ||

039

జిత్యంద్రియతవమే ఈ శాస్త్ర సరవసవమునకు ప్రయోజనము. జిత్యంద్రియుడు కాని ప్పలకుడు సరవభూమ్ండలముపై ఆధిపతేము వహంచినను శీఘ్రమే

విన్నశమునొందగలడు.

ప్రయశి క్కపవశాః ర్మజ్ఞనః ప్రక్ృతి క్కపైరితః శ్రూయనేు | కామ్నశాః క్షయవేసన నిమితుమ్రవాేధిభిః ||

040

క్రోధవశుడైన ప్పలకుని ప్రజలు కుపిత్తలై వధిసురని వింటూ ఉంటాం. కాముకులైన ప్పలకులు విరోధుల వలనన్న వేసనముల వలన క్లిగిన వాేధుల వలనన్న విన్నశము నొందుదురు.

యథా మ్దాన్ని హ్సీు మ్త్యున్నధిషితః | యదాేదాసదయతి తతసరవం ప్రమ్ృదాాతి Vol 06 Pub 008


Page 28

ఏవమ్యమ్ శాస్త్ర చక్షురన్ని ర్మజ్ఞ అనేిన మ్నిిణ్మధిషితః ||

041

మ్తెుకికన వాడధిషించిన మ్దగజము తనక్డుు వచిిన వాటిననిాటిని మ్రించినట్లో శాస్త్ర విజ్ఞాన్నంధుడైన ప్పలకుడు అంధమ్ంత్రి ( మ్తిలని మ్ంత్రి ) సలహ్మలచే అడుువచిినవార నణచును.

విదాే వినతో ర్మజ్ఞ హ ప్రజ్ఞన్నం వినయ రతః ! ఆనన్నేం పృథివీం భజె్కై సరవం భూత హత్యరతః ||

042

విదాేవినత్తడైన ప్పలకుడు తన ప్రజలను విదాేవినయవంత్తలుగ చేయుట్ యందాసకిు

క్లిగయుండును. సరవప్రణుల శ్రేయస్తస క్కరువాడై నిర్మఘాట్ముగ భూమినేలును.

అవిశావసోేహ విసంవాదక్ః సేవషాం పరేషాం చ భవతి ప్రక్ృతి విరుదిచారశిః తసాత్ సమనశీల వేష భూషచారతముపగచేేత్ ||

043

ప్రజల ఆచార వేవహ్మరములకు విరుదిమైన ఆచార వేవహ్మరములు క్లవాడును, తనమట్ను నిలుపుకొనజ్ఞలని ప్పలకుడు తన ప్రజలయొక్క, ఇతరుల అసంతృపిుకి గురయగును. క్నుక్ ( ప్పలకుడు ) ప్రజల ఆచారవేవహ్మరములను, వేషభాషలను అనుసరంచవల్లను.

Vol 06 Pub 008


Page 29

అనురక్ు ప్రక్ృతిః స సహ్మయతవత్ | అలాన్నపేనుగ్రహ్ణ కారేం సధయతి ||

044

ప్రజలు అనురకుులైనచో ప్పలకుడు సవలా సహ్మయముతోనైనను కారేసధన చేయగలడు.

సమాదయతేసమ్ాన్నాః ప్రక్తర్మతాన్నన్ నృపః ! వివృదాిశాినురకాుశి ప్రక్ృతరినుయన్నతావాన్ ||

045

శీలవంత్తడైన ప్పలకుడు అసహ్మయులైన ప్రజలను సైతం రంజింపగలడు.

శీలవిహీనుడు అభివృదిి నొందిన అనురకుులను సైతము పోగొట్లటకొనును.

నృసోహ దుషటప్రక్ృతిః చాత్తరన్నుSపేన్నతాన్నన్ హ్నేత్య వా ప్రక్ృతిభిః యతి వా దివషతం వశమ్ ||

046

శీలరహత్తదను, దుషట సవభావముక్ల ప్పలకుడు ప్రజలచే విన్నశము నొందును. లదా శత్రువులచే జయింపబడును.

ఇన్దిియమ్ సినమేతత్ ర్మజ్ఞనః ప్రతేక్ష హ్డ ప్రసదాః |

తనవమ్నేమనం దైవోSపి దణుః సాృశతిః ||

Vol 06 Pub 008

047


Page 30

ర్మజులప్పత్ర ( సత్తారుష్ణలను ) సన్నానించుట్ యందును ( దుష్ణటలను ) శిక్షించుట్ యందును ఇంద్ర, యములతో సమనమైనది. క్నుక్ ప్పలకులనవజా చేయువారు దైవదండనకు ప్పత్రులగుదురు.

ఆతావాన్ సవలాదేశ్లపి యుక్ుః ప్రక్ృతి సమ్ాదా | న యజాః పృథివీం భుజేకై జయత్యేవ న హీయత్య ||

048

గుణవంత్తడైన ప్పలకుడు అనురకుులైన ప్రజల సంపదగా క్లిగియునాచో సవలా భూభాగమునే ప్పలించినను సరవపృథివిని పరప్పలించువానివల్ల శ్లభించును. సరవదా విజయమునొందునే కాని ఎపుాడును అపజయమునొందడు.

మ్ర్మేదాం సిపయేదాచార్మేన్ అమతేంశి | చ ఏనమ్ప్పయ సినేభోే వారయేయుః ||

049

ప్పలకుడు తనను ప్రమదములనుండి రక్షించు అమత్తేలను, ఆచారుేలను నియమించుకొని ర్మజేమున చక్కని శాంతి భద్రతల నెలకొలావల్లను.

నధర్మార్థి పీడయేత్ ||

050

ధర్మారిముల పున్నదుల పెక్లించుట్కు ప్రభువు ఎపుాడును ప్రయతిాంపర్మదు.

Vol 06 Pub 008


Page 31

సవయం యచీేలః తచీేలః ప్రక్ృతయో భవనిు ||

051

ప్పలకుని సవభావశీలములనే ప్రజలును క్లిగియుండురు.

ఆశాస్త్రచక్షురనిః యతికఞ్ిన కార | దృఢాభినవేశీ పరప్రణేయో వా భవతి ||

052

శాస్త్రవిజ్ఞాన గంధములని ప్పలకుడు యుకాుయుక్ు విచక్షణ లనివాడై ఇతరుల ప్రభావమునకు లోబడినవాడగును.

ఆవిదాేవినయః పురుషవేసన హ్త్తః | అవినతోహ వేసన దోషాన్ న పశేతి ||

053

విదాే వినయ హీనత మనవుని వేసన పరతవమునకు హ్త్తవగును. అవినత్తడైన ప్పలకుడు వేసనపరుల లోని దోషములను క్నుగొనజ్ఞలడు.

క్ృతసనం హ శాస్త్రమిదమిన్ద్ిియ జయః ||

054

జిత్యంద్రియతవమే సరవ శాసిధేయనమునకు సరభూతమైన ఫలము.

ర్మజాః సవధరాః సవర్మగెయ ప్రజ్ఞధరేాణ రక్షితః | అరక్షిత్తర్మవ క్షేపుుర్మవ మిథాే దణి మ్తోSనేథా || Vol 06 Pub 008

055


Page 32

తన ధరామును చక్కగా నిరవరుంచి ప్రజలను సంరక్షించిన ప్పలకుడు సవరగమునకేగును. అట్లోకాక్ అన్నేయముగ శిక్షలను విధించి సక్రముగ దేశరక్షణ చేయువాని విషయమున విపరతఫలము క్లుగును.

చాత్తరవర్మణ శ్రమ్సేయం లోక్సేచార రక్షణ్మత్ | నశేతం సరవధర్మాణ్మం ర్మజ్ఞ ధరా ప్రవరుక్ః ||

056

చాత్తరవరణయ వేవసి ధరామును, చత్తర్మశ్రమ్ ధరామును ( బ్రహ్ా చరే, గృహ్సి, వానప్రసి, సన్నేసశ్రములు ) ప్రజలు సక్రమ్ముగ నిరవరుంచునట్లో చేస్థ అధరామునంతటిని రూపుమపుట్లో ప్పలకుడు ధరాప్రవరుకుడగుచున్నాడు.

అనుశాసదిి ధరేాణ వేవహ్మరేణ సంసియ | న్నేయేన చ చత్తరేిన చత్తరన్నుం మ్హీం జయేత్ ||

057

విధి, సక్షయము, అభియోగచరత్ర, వేవహ్మర ధరాములను న్నలుగు నియమ్ములను ధరామును శాస్థంచు ప్పలకుడు భూమిపై న్నలుగు దికుకలను జయించిన వాడగుచున్నాడు.

ధరోాహ్ేధరోాపవహ్తః శాసురం హ్నుుయపేక్షితః ||

058

ధరాముపై అధరాము పైచేయివహంచగా ఉపేక్షించిన వానిని అదియే నశింపజేయును. Vol 06 Pub 008


Page 33

జితవ చ పృథివీం విభక్ు వర్మణశ్రమం సవధరేాణ భుఞ్జిత ||

059

భూమిని జయించి వర్మణశ్రమ్ ధరాములను చక్కగా విభజించి సవధరాము ననుషించుచు ప్పలకుడు ప్పలించవల్లను.

మ్రకొనిా వచేి సంచిక్లో....

Vol 06 Pub 008


Vol 06 Pub 008 Page 34

వక్కలంక్ రసధారలు

కీ. శే. డా. వక్కలంక్ లక్ష్మీపతిరావు

క్కనసీమ్ క్విక్కకిల డా. వక్కలంక్ లక్ష్మీపతిర్మవు గార ‘ వెనెాల వీణలు ’ క్విత సంపుటి నుండి....


వక్కలంక్ రసధారలు

Page 35

ఈవినియోగవీణపైన

గుండెగుండె విరహ్ముతో

ఎనిాగీతములు ప్పడిన

మ్ండిపోవు నప్పట్కు !

ఎట్ నునాదొ క్కకిలమ్ా !

మ్ండుచుండె చివుర్మకులు

చినాబోయె మవిరెమ్ా !

ప్పట్లోనివిరహ్మగిాకి !

ఓవసంతప్రియ !

గొం తెతిు జంట్కై

ఓవన్నంతప్రియ !

క్క యనుచు పిలువకే !

విరహ్బాధ్యభయ !

గుండెలో విరహ్మగిా

ఓవసంతప్రియ !

గుండాలు రేపకే !

ననిటూటరుాలగాడుాలు

ఓ వసంతప్రియ !

క్రొతుమవినెతువులు !

ఓ వన్నంతప్రియ !

నిదుిరలమిని తెలుపును

విరహ్బాధ్యభయ !

నయెరయెఱఱనిచూపులు !

ఓవసంతప్రియ !

Vol 06 Pub 008

మ్రొక్టి వచేి సంచిక్లో....


Vol 06 Pub 008 Page 36

రేక్పల్లి శ్రీనివాసమూరిి

రేక్పలిో శ్రీనివాసమూరు గార ‘ అమ్ృతక్లశం ’ తెలుగు వైభవ పదే సంపుటి నుండి....


Page 37

తెలివియునాది తెగువయునాది

అనిాతెలుగుల అరిమొక్టే

బలిమియునాది చెలువయునాది

అరయనిజమిది ఆంధ్రుదా !

112

క్లుగకునాది ఐక్మ్తేము అనిాయునాను ఆంధ్రుడా !

109

ప్పలక్ంటె పవిత్రమైనది త్యనెక్ంటెను తయనైనది

ఆంధ్రులన ఆనందహ్ృదయులు

సాటిక్క్ంటెను సవచేమైనది

ఆంధ్రులన అభిమనస్తధనులు

తెలుగుభాషయె ఆంధ్రుడా !

113

ఆంధ్రులన అసమనతేగులు ఆరయనిజమును ఆంధ్రుడా !

110

క్లస్థ బ్రతికిన క్లుగు స్తఖ్ములు క్లుగు శుభములు క్లుగుసంపద

ఎనిాయసలుపలుకుచునాను

క్లస్థ బ్రత్తక్క్ తొలగుస్తఖ్ములు

అనిాయసల తెలుగుయొక్టే

తెలియనిజమును ఆంధ్రుడా !

114

అనిాభూషల పస్థడియొక్టే ఆరయసతేము ఆంధ్రుడా !

111

తెలుగుయునాను తెనుగుయనాను తెలుంగనాను తెనుంగనాను

అనిాతెలుగుల అందమొక్టే

ఆంధ్రయనాను, అంధ్రియనాను

అనిాన్నడుల తెలుగుయొక్టే

అరయనొక్టే ఆంధ్రుడా !

Vol 06 Pub 008

115


Page 38

ఆంధ్రదేశము, ఆంధ్రభాషయు,

నిలుపుకుని ఆతాభిమనము

ఆంధ్రసంసకృతి, సంప్రదాయము,

వెలుగుదాం ఇల ఆంధ్రుడా !

119

ఆంధ్రవిభవము, ఆంధ్రత్యజము అరయనొక్టే ఆంధ్రుడా !

116

ఆంధ్రదేశము, అమ్రసలము ఆంధ్రదేశము అమ్ృత క్లశము

ఆంధ్రదేశపు ఉదేమ్ంబుల

ఆంధ్రదేశము అమ్రధేనువు

ప్రణముల్ విడి దివినిమెరస్థన

పంచ నేరము ఆంధ్రుడా !

120

ఆంధ్రసోదరులతాశాంతికి అంజలిడుదాం ఆంధ్రుడా !

117

తెలివిచూపర తెగువ చూపర తెలుగువాడిగ వెలుగు చూపర

ఆంధ్రుల్లడదల అగిగపోస్థన

విలువలని నియంతపోక్డ

ఆంధ్రప్రగతికి నిపుాపెటిటన

నిలువరంచర ఆంధ్రుడా !

121

అంధనేతల అడుగులొతుక్ అణిచివేడాం ఆంధ్రుడా !

118

గడిు తిందురు బొగుగ తిందురు అట్వి తిందురు న్నట్లో తిందురు

నిలుపుకుందాం ఆంధ్రభాషను

ముట్టరనాము ముస్తగునేతలు

నిలుపుకుందాం ఆంధ్రసంసకృతి

అరయనిజమిది ఆంధ్రుడా !

Vol 06 Pub 008

122


Page 39

ఎందరెందర తేగఫలమో

ఎనుాకొని ఈ స్థితికి వస్థుమి

ఆంధ్రదేశము అవతరంచెను

ఉనానిజమిది ఆంధ్రుడా !

126

ఆంధ్రర్మష్ట్రము అమ్రరతాము పంచతగనిది ఆంధ్రుడా !

123

ఎనాకూడని కులమ్తముాలు ఎనిాక్లలో ఎంచిచూచిన

అనిామ్తములు అనిా భాషలు

ఎనిా క్షాటలొచిిపడున్న

అనిా జ్ఞత్తల న్నదరంచుచు

తెలిస్థనడవర ఆంధ్రుడా !

127

అనామిడు మ్న ఆంధ్రమతకు అంజలిడుదాం ఆంధ్రుడా !

124

ఎనిాక్లలో ప్రేమ్ పిలుపులు ఎనిా క్లలో వినాపంబులు

క్లిమియునాది క్వనమునాది

ఎనిా క్లలో చేయు బాసలు

తెలివియునాది తెగువయునాది

నటి వ్రాతలు ఆంధ్రుడా !

128

బలముయునాది వెలుగు యునాది తెలుగు పదమున ఆంధ్రుడా !

125

తెలుగు భాషను త్యనెయునాది తెలుగుయసను హ్లయునాది

ఎనుాకొంటిమి సవరిపరులను

తెలుగు మట్ను మ్మ్తయునాది

ఎనుాకొంటిమి నతి బాహుేల

తెలుస్తక్కర్మ ఆంధ్రుడా !

Vol 06 Pub 008

129


Page 40

తెలుగువాడికి తెగువయునాది తెలుగుతలలో తెలివియునాది తెలుగునేలను చేవయునాది తెలుస్తక్కర్మ ఆంధ్రుడా !

130

తెలుగుక్వి హ్ృదిక్రుణయునాది తెలుగు క్లమున కాంతియునాది తెలుగు క్వితల సతేమునాది తెలుస్తక్కర్మ ఆంధ్రుడా !

131

మ్రకొనిా వచేి సంచిక్లో....

Vol 06 Pub 008


Vol 06 Pub 008 Page 41

జగద్ధాత్రి

వరుమన క్వుల, వార రచనల గురంచిన విశ్వషాలను పరచయం చేసే శీరిక్ ‘ నేను సైతం ’


Page 42

ముడి పదారిం నుండి రక్రకాల బాధల బరువులను తమ్దైన వైవిదేమైన అభివేకిు తో అక్షరక్రంచారు. అదే ఈ క్విత సంపుటి “తరం దాటిన న్నలుగు క్లరటాలు”. నరేష్ కుమర్ , అనిల్ డాేని, చైతనే శంక్ర్, వరణలఖ్ ఈ నలుగురు యువ క్వులూ ర్మస్థన ఈ క్విత సంపుటిని ఈ నెల జూలై 12 వ త్యదీన ఖ్మ్ాం లో ఆవిషకరంచారు. ప్రఖ్యేత క్వులు క్ల.శివా రెడిు, దేవిప్రియ, నగాముని లంటి పెదిలందర సమ్క్షం లో వార ఆశీర్మవదలతో ఈ న్నలుగు క్వితవ

దివిటీలు

నింపడానికి ఉవెవత్తున

నింగిక్లగిస్థపడతయి

క్లరటాలు.

సహతే ఆకాశానికి ఎగిస్థ పడాుయి ఓ న్నలుగు చిరు క్లరటాలు. ఎగిస్థపడట్ం వాటి జీవన ధరాం.

క్వితవపు

తెలుస్తకున్నాయి

వలయంలో తమ్ది

ఆవేశం

పడాుక్ కాదు,

పదుగురు గురుంచే ఆవేదన అని. ఒకొకక్కరు ఒక్కక భావోదివగా గనులై పోయరు. జీవితం Vol 06 Pub 008

తమ్దైన క్వితవ

వెలుగులు

ప్రపంచం

లోకి

అక్షర్మల ఆహ్మవనించబడాురు. శ్రీశ్రీ మ్హ్మప్రసినం ర్మస్థన ఎన్నా ఏళ్ో తర్మవత ముద్రణకు న్నచుకుంది. అలంటిది ఈ చిన్నార క్వుల

పుసుకానిా

ప్రచురంచగలిగారు

ఇంతవేగం అంటే

క్వి

ఎల మువావ

శ్రీనివాసర్మవు, వీరకి ప్రోతసహ్మనిా ఉతసహ్మనిా అందిసూు ఈ పుసుకానిా ప్రచురంచారు. ఇది ఈ


Page 43

నలుగుర క్వుల అదృషటం. రెండు మూడు

ఉన్నాయి.

దశాబాిలుగా ర్మస్తునా క్వులు, తమ్ పుసుకాలను

అస్తవులు బాస్థన ఒక్ సైనికుని క్కసం దైన్నేనిా,

ప్రచురంచలక్ పోత్తన్నారు. అలంటిది ఈ

ధు:ఖ్యనిా దాచుకుని ధైరేం నటిస్తున్నాను అనా

యువ శకిు కి వెంట్నే ప్రచురణ అదృషటం

ఒక్ క్నాతలిో ఆరుని అందిస్తుంది. తమ్ గ్రామ్ం

లభించింది అందుకు మువావ

లో ఫోోరైడ్ వలో ఫలితలను గురంచి కూడా ఒక్

శ్రీనివాసర్మవు

“వీడ్కకలు”

క్వితలో

ఆరాలో

గారకి అభినందనలు.

క్విత నమోదు చేస్తుంది వరణలఖ్.

నలుగురు న్నలుగు విభినామైన సవర్మలు. వేదన

అనిల్ డాేని క్వితలోో కూడా యవవనం లో

ఒక్కటే

సేాహ్ం,

ఉండే ప్రేమ్, సమజం లో జరగే అసమ్ంజసల

న్నసటలిియ, జీవితం పట్ో మ్ర్మేద, ఆకాంక్ష

పట్ో ప్రశా, ఇవనా క్నిపిసుయి. “న్నకు తెలిస్థన

అనా ఈ న్నలుగు సవర్మలోోనూ వినిపిసుయి

విదే ఒక్కటే / మ్ల్లోపూలను మెత్తకులుగా

మ్నకి. కొనిాసరుో గుండెను ఉలికికపడేల

మరిడం” అంటాడు తన “ఊర చివర”

కుదిపేసుయి, “ నే సచిినంక్ న్న న్నట్ో

క్వితలో వేశాే వృతిుని చేస్తునా వార జీవితనిా

త్తలస్థనళ్ళో వొసురో /లక్ న్న మ్టిట పొయిే

గురంచి ర్మసూు. సమజం లో సంప్రదాయలు

చాయే వొసురే ...ప్చి” అని పేదరక్ం పతక్

స్త్రీలకు చేస్తునా గాయలను చూస్థ ఆవేదన,

సియిలో అనుభవిసోునా ఒక్ ఇలోలి బాధ

ఆవేశం చెందుతూ భరు చనిపోత్య స్త్రీని విధవను

మ్నకి చెపుుంది వరణలఖ్ తన “ నేనూ ఓ

చేస్థ బొట్లట, గాజులు పూలు తసేస్థ తెలో చీర క్టిట

మ్టిటపొయిే ...” క్వితలో. వరణలఖ్ అభివేకిులో

నిర్మిక్షిణేంగా మూల కూరోిబ్బటేట దుర్మచార్మనిా

సహ్జ స్థదిమైన మండలిక్ం లో ఉనా క్వితలు

ప్రశిాసుడు. “అక్సాత్తుగా తెలోటి చీర ఒంటిని

కొనిా, మ్ర కొనిా మమూలు భాష లో

చీక్టిగా అలుముకుంట్లంది/ఎరుపెకికన జీర

అభివేకిు

Vol 06 Pub 008

వేరు.

ప్రేమ్,


Page 44

చీర జరల మరలక్ క్నాటి

మ్సక్ తెరై

ఇక్ నరేష్ కుమర్ క్వితవం లో “శ్రీశ్రీ” లంటి

పోత్తంది” అని నిససహ్మయుర్మలైన ఆ మ్హళ్

మ్హ్మ క్వుల పట్ో ఆర్మధన, పోగొట్లటకుంట్లనా

సంఘ

పల్లో జీవితం పట్ో న్నసటలిియ, క్నుాల్లదురుగా

మ్ర్మేదలకు

బలవంతన

తల

వంచడానిా వరణసుడు. “ఇదే

జీవితం!

చినాతనం లో చూస్థన త్తప్పకి ర్మముడు,

ఇదేమిట్ని

ఆలోచించడం

అవివేక్ం! క్షట స్తఖ్యలతో మ్మేక్మైపోవట్మే మ్న

ధరాం/మనవ

ధరాం.”

అంటూ

బత్తకున పడే ఆర్మట్లకు అడుగడుగున తగిల ఆట్ంకాలను మ్నస్తతో చూడమ్ంటాడు చైతనే ఈ క్లరటాలోోని మ్రో క్లరట్ం. ఒక్ ఉనాత సియికి ఎదిగిన వాడు తన కుట్లంబానికి దూరం అయిపోయే విషాదానిా, క్విని అనే అతిశయనిా అభివరణసుడు ఇల “అన్నేయనిా సహంచలను/ఆవేశానిా కాగితలపై

కొలువుతరన

ఆవిషకృతమౌతను!” “నేను

ఆపుక్కలను/

క్విని/

/అక్షర్మనె్ా

అంటూ

చెపుాకొసూు

‘క్’నిపించని

‘వి’కార్మనిా

డబుల్ రొటెట అమేా హుసేన్ తత ఇల కొందరని జీవితం లోని వారని తన అక్షర్మలోో నిక్షిపుం చేస్థ శాశవతతవనిాసుడు వారకి. “కొనిా క్షాటలని

న్న భుజ్ఞలకు ర్మయండి/కాసు న్న

రకాునిా రుచి చూస్థనపుడే క్దా పక్కన్నడి ప్రణం విలువ

తెలిసేది”

అంటాడు

ననుా

నేను

ప్పరేస్తకున్నాను అంటూ చెపూు. “మ్నస్తకి క్వితవమేస్థనపుాడలో /న్నలుగు స్థర్మ చుక్కలని గుట్క్ వేసూు ఉంటాం” అని చెప్పుడు. జీవితపు పచిిదన్ననిా చవి చూస్థన అనుభవం లో ఆరత్యరన వాడిల క్నపడే అభివేకిు నరేష్ కుమర్ ది . నిరంతర అధేయనం తన జీవిత ధేేయం అనాది తన క్వితలోో ప్రస్తుట్ంగా

అంటూ క్వి శబాినికి కొతు అరిం ఇసుడు ఈ

క్నిపిస్తుంది ప్పఠకుడికి.

యువ క్వి.

మొతునికి ఈ తరం దాటిన న్నలుగు క్లరటాలు

Vol 06 Pub 008


Page 45

ఎవర అభివేకిు వారదే ఎవర సంత గొంత్త

అయినపుాడు మ్నం మత్రం ఈ క్వుల యువ

వారదే. ఈ న్నలుగు సవర్మలోోనూ ఒక్ పచిి

హ్ృదయ గళలతో ఏకీభవించకుండా ఉండలం

ప్పల క్ంకుల తపి, వేప కాయల చేదు, వెరస్థ

అనిపిస్తుంది.

జీవితపు

అనుక్ంప,

క్స్తరుతన్ననిా

రుచి

చూస్థన

నలుగురలోనూ సహ్మనుభూతి

వారని

మ్రంత

అనుభూతి క్నిపిస్తుంది. ఒకే వేదనని పలు

మనవతవమునా

విధ్యల వార శైలిలో భాషలో, ప్రతకాతాక్ంగా

తరుితయనడం లో సందేహ్ం లదు.

వెలువరంచారు అంటారు సీనియర్ క్వి వంశీ

ఈ క్వులందర పైన్న సీనియర్ క్వుల ప్రభావం

క్ృషణ ముందు మట్ ర్మసూు. సీనియర్ క్వి సీతర్మం

వీర

గురంచి

చెపూు

“క్వితవం

మిడిస్థప్పట్ల కాదు /క్లరట్ క్లరటాలుగా ఎగస్థ పడట్ం/ఆకాశానిా అంట్లక్ విరగి పడట్ం/ భావాల తర్మలకు తల బాదుకొనడం” అని చెపూు “ఈ క్లరటాలోో మీ క్నాటి బిందువు ఏదైన్న వుందేమో వెత్తక్కకండి “ అంటారు ప్పఠకులని. ఈ నలుగురన దర చేరి దార చూపిన రచయిత, సమజిక్ సాృహ్ క్లిగిన గుర్రం సీతర్మములు అభినందనయుడు.

మ్ంచి

ఉనా

క్వులుగా

దిదిి

ఉంది, కొనిా మట్లు యధ్యతధంగా ముందర తరం క్వుల ప్రభావం నుండి వచిినట్లో అగుపిస్తున్నాయి సాషటంగా. అయిత్య అది వార మ్మేక్తను

సూచిసోుంది

తపా

తపుా

ఎంచడానికి కాదు. వేరొక్రు ర్మస్థన పదాలను ర్మస్తున్నాం అనే సాృహ్ ఇంకా క్లగాలిస ఉంది. ఇవి కొనిా అంశాలోో మత్రమే క్నిపించాయి. ఇంకా

ప్రపంచిక్

దృక్ాధం

అలవడాలి,

ప్రపంచ సహతేనిా, అధేయనం చేయలి అపుాడు వీరలో ఒకొకక్రూ ఒక్ ప్రత్యేక్తను

ఆవేదనలు ఆశ నిర్మశలూ అనా ఒక్కటే

సంతరంచుకుంటారు.

అయినపుాడు జీవన ఒడిదుడుకులు సమ్మే

క్వితవం లోకి వచిిన ఈ న్నలుగు క్లరటాలూ

Vol 06 Pub 008

చినా

వయస్తలోనే


Page 46

విశవ సహతేపు తర్మలను తకాలి, మొకాకలి,

తరం దాటాలని మ్నసూురుగా ఆకాంక్షిసూు,

అభేస్థంచాలి అధేయనం చెయేలి, అపుాడే

ప్పఠకులందరూ

విశవ మనవులుగా ఎదగగలరు. అందుకు

క్కరుకుంట్లన్నాను.

వారకి

ఈ పుసుక్ం శ్రీశ్రీ ప్రింట్ర్స వియజయవాడ వార

జీవితం,

వార

శ్రదాి

భకుులు

సహ్క్రంచాలని ఆశిసూు మ్రంత పర పక్వమై వీరు నలుగురు ఎందరో ముందు తరపు క్వుల ఆశల సంద్రాలనుండి ఎదురు చూస్తునా ఆవలి

Vol 06 Pub 008

వారని

ఆశీరవదించాలని

ముద్రణ. వెల: 80/- రవళ్ల సహతి ఖ్మ్ాం లోనూ, నవోదయ, ప్రజ్ఞశకిు, శ్రీశ్రీ ప్రింట్ర్స వదాి లభిసుయి.


''

Vol 06 Pub 008 Page 47

ద్విభాష్యం నగేష్ బాబు

వీణ్మ విదావంస్తలు, రచయిత దివభాషేం నగేష్ బాబు గార “ దివభాషతలు ” క్విత సంపుటి నుండి....


Page 48

ర్మత్రి...

ప్రేమికుల అడుగుల ముద్రలకి క్లరటాలు

వెనెాలోోమెరుసూు....

అభిషేక్ం చేస్తున్నాయి.

అదింల వుంది... తరం! కిరణ్మల తకిడికి.......

ఉదయం ....

ఉవెవత్తున ఎగస్థపడే

స్తవరణ వరణంలో.. వెలిగిపోతోంది....తరం!

క్లరటాలఘోష తో...

ఆకాశం ప్పదాలనుండి....

నిద్రాభంగమ్యిన అందమైన క్నే

ముందుకి పొడుచుకొస్తునా ...

వంటి మెరుపుల వుంది...తరం!

సముద్రానికి సవగతం పలుకుతూ...

వేల మైళ్ా దూరం......

భావన్ననేవషణలో వునా...

అవిశ్రంతంగా ఎగిరొచిిన ...

చిత్రకారుని కుంచెను తడుముతూ....

సైబ్బరయన్ పక్షుల శబాిలు....

వేకువనే సధనకుపక్రమించిన...

తరం నిశశబింలో ధవనిస్తున్నాయి.

గాయకునకు వేదిక్వుతూ.... !

పగటి ప్రపంచానికి భయపడి... బొరయలోో దాకొకని..

మ్హ్మ భూగోళ్ంలో ...

ర్మత్రి బయట్కొచిిన జీవచర్మలు.. తరం పై

మూడవ వంత్త న్నక్రమించుకునా..

సేవచేగా సంచరస్తున్నాయి.

జలనికి హ్దుిగా ...తరం!

ర్మత్రి ....వెనెాల విహ్మర్మనికొచిిన....

ఒక్ర నొక్రు తోస్తకొంటూ ఆడుకొంట్లనా...

Vol 06 Pub 008


Page 49

పల్లో పిలోల ప్పదాల క్రంద పరుగులు తసూు... క్డలి గరుంలోని జలసంపద క్కసం ..... వల విస్థరే జ్ఞలరకి చిరున్నమ అవుతూ... సముద్రంలోక్లళ్లా ...ఎంతకీ తిరగిర్మని.... పడవలక్కసం ఎదురుచూసే చూపులకు.. జవాబులని ప్రశాగా మిగులుతూ......! ----------------------------

Vol 06 Pub 008


Vol 06 Pub 008 Page 50

ఓలేటి వంక్ట సుబాారావు ప్రముఖుల లఖ్య విశ్వషాలను అందించే శీరిక్ ‘ తోక్లని పిట్ట ’ లో ప్రముఖ్ కారూటనిస్టట శ్రీ శంకు ( ఎస్ట. బి. శంక్రకుమర్ ) గార

లఖ్య విశ్వషాలు....


Page 51

వేంగేచిత్రకారుల

కుట్లంబం

వస్తధైక్

శంక్ర్ కుమర్... కుోపుం గా " శంకు ".

కుట్లంబం అని చెపావచుిను. ఈ రంగం

ఉదోేగ రతే ఈయన AP సేటట్ ఫైన్నన్స

పుషాక్ విమనమ్ంత

కారోారేషన్, హైదర్మబాద్ లో మేనేజర్ గా

స్తవిశాలమ్యినది.

ఇందులో

ఎంతమ్ంది

క్రొతువారకి

చోట్ల

స్తనిాతమ్యిన

చేరన్న,

ఉంటూనే హ్మసేము

ఇంకా

సీనియర్ హోదా లో పనిచేస్థ పదవీ విరమ్ణ

ఉంట్లంది.

చేసరు. ఆయన అక్కడ పని చేసూు ఉనా కాలం

కు

లోనే ఆయన కార్మేలయం లో ఆయనను

అతతమ్యినది. మూకీ చిత్రం ల భాష తో

తొలిసరగా క్లిసను. ఇది చాల ఏళ్ా న్నటి

అవసరం లకుండా - సంభాషణలతో ప్రమేయం

ముచిట్ ! ఆ క్లవడం - APSFC పరం గా

లకుండా -- క్నసం captions తో కూడా పని

న్నకు

లకుండా అవతలివారని క్డుపుబె నవివంచగల

ఆయన చేయి తిరగిన కారూటనిస్టట .. అనేక్

శకిు కారూటనోకు ఉంది అంటే అతిశయోకిు కాదు.

పత్రిక్లలో ఆయన చిత్ర విన్నేసనిా తిలకించి -

ఈ రంగం (వేంగే) హ్మసే బ్రహ్ా లతో

ఆయనకు

స్తసంపనాం

తరువాత, ఆయన Cartoonists of India

అయింది.

భాష

వారందించే

హ్మసే

అవసరం

క్లిగి

అభిమనిని

అపాటికే

అయేను. దేశ,

అట్ల

గుళ్లక్లు ప్రతేక్షంగా మనస్థక్ ఆరోగాేనికి -

అనా

పరోక్షంగా శారరక్ ఆరోగాేనికి ఎంతగాన్న

ప్రఖ్యేతిని

దోహ్దం చేస్తున్నాయి. మ్రొక్ రక్ంగా చెప్పాలి

శ్రీయుత్తలు RK లక్షమణ్, గోపులు, మేరయో

అంటే " A cartoon a day, keeps the

మిరండా,

doctor away " - అనామట్ !

తస్థన డాకుేమెంట్ర చిత్రాలు, దూరదరశన్ -

ఈ కుట్లంబం లోని ఒక్ వేకిు శ్రీ ఎస్ట. బి.

జ్ఞతయ ఛానల్ లో ప్రదరశంచబడాుయి. ఈ చిత్ర

Vol 06 Pub 008

శీరిక్న

కాదు.

ఆరించిన అబు

అబ్రహ్మం,

విదేశాలలో కారూటనిస్టట బాపు

లు ల

పై

నిర్మాణం లో ఆయన అపూరవ కశలనిా


Page 52

ప్రదరశంచారు.

ఆయన

క్ృషలో

ఆయనకు

మ్ంట్పం ప్రంగణం లో. అదొక్ మ్రపుర్మని

అండగా ఆయన శ్రీమ్తి శ్లభ గారు నిలిచి -

జ్ఞాపక్ం.

చిత్రాల విజయనికి దోహ్దమ్యేరు.

ఇక్

ఈ చిత్రాలను చూస్థ - అందులో నేను ప్రత్యేక్ం

సమ్రివంతం

గా అభిమనించి

ఒక్

ఎంపిక్ చేస్తకునా 1, 2

శంకు

గారు

చాల గా

కాలం

అతి

నిరవహంచిన

తెలుగు మస పత్రిక్ ఉంది. ఆయనకు

ఎపిసోడ్ లను రకార్ు చేస్థ ఇవవవలస్థనది గా

మ్ంచి పేరు, గురుంపుని తెచిిపెటిటన ఆ పత్రిక్

ఆయనను

emp-

పేరు " క్రోకివల్ హ్మసేప్రియ ". ఈ పత్రిక్కు

వాటి

కొనిా రచనలను చేస్థ - వాటి ప్రచురణ --

ty

క్కర

వీడియో

-

ఆయనకు

కాసేట్

లను

ఇచిి

పైన రకార్ు చేయించుక్కగలిగాను..- అలగ శ్రీ

దానితోబాట్ల

గోపులు,

న్నకు లభించడం న్న అదృషటం - అదొక్ వరం.

శ్రీ

అబూ

అబ్రహ్మం,

శ్రీ

బాపు

గారో ఎపిసోడ్ లతో రకార్ు చేయబడిన ఉనా వీడియో

కాసేట్

ఇపాటికీ

న్నవది

ఉంది.

అపుడపుాడు దానిని పేో చేస్థ, నేను - న్నతోబాట్ల న్న మిత్రులు చూస్థ ఆనందిసూు ఉంటాము. తరువాత

శ్రీ

శంకు

పొందిన

ఘనత

ఇదిగో --ఈ దిశగా శ్రీ శంకు గారతో అంత క్రతమే

ఏరాడిన

మైత్రి

మ్రంత

పటిషటం

అవడం జరగింది. అందుకు ఒక్ తర్మకణం ఇదిగో

గారు,

గురుంపుని

మీక్కసం

ఉంచుత్తన్నాను.

శ్రీ

శంకు

మీ

ముందు

గారు

న్నకు

వార శ్రీమ్తి శ్లభ గారు, నేను క్లిస్థనది

ఆప్పేయంగా పంపిన 'తోక్లని పిట్ట' -- దీనిా

మ కొలీగ్ శ్రీ సీతర్మముడు ( శ్రీ బి వి ఎస్ట

సోయగానిా

ర్మమర్మవు ) గార అమాయి వివాహ్ వేడుక్ల

ఆశీరవదించండి.

సందరుం గా విజయవాడ లో బ్బంజ్ సరకల్

~ [*][*ధనేవాదాలు-నమ్సేు *][*]~

సమీప్పన

గల

Vol 06 Pub 008

లర

ఓనర్స

క్ళేణ

తిలకించండి

--

ననుా


Page 53

Vol 06 Pub 008


Page 54

Vol 06 Pub 008


Vol 06 Pub 008 Page 55

డా. గోల్ల ఆంజనేయులు జనవర 2 వ త్యదీ ‘ హ్రక్థా పితమ్హ్ ’ శ్రీ ఆదిభట్ో న్నర్మయణ దాస్త గార

72 వ వరింతి సందరుంగా..............


Page 56

శ్రీమ్దజ్ఞిడ ఆదిభట్ో న్నర్మయణదాస్త గారు

క్ర్మణట్క్ ర్మగాలలో సంగీతన్ననిా సవరపరచిన

బహుభాషావేతు. అరబిక్, పెరియన్ తో సహ్మ

ఒకే ఒక్క వాగేగయకారుడు. ఆయన కాశీ శతక్ం,

ఎనిమిది భాషలోో ప్రవీణేం ఆయన సవంతం.

సూరేన్నర్మయణ శతక్ం, అద్ద్వత తతవం గా

క్వి,

పిలుచుకునే శ్రీర్మమ్చంద్ర శతక్ం వంటివి

తతవవేతు,

న్నట్ేకారుడు,

న్నట్క్రచయిత, నట్లడు.

సవరక్రు, ‘

కూడా రచించారు. శ్రీర్మమ్చంద్ర శతకానిా శ్రీ

హ్రక్థ ’ ప్రత్యేక్మైన క్ళరూప్పనిా ఆయన

ర్మంభట్ో లక్ష్మిన్నర్మయణ శాస్త్రి తెలుగులోనికి

సృజించారు. ఋగేవద శ్లోక్ములు తెలుగులోకి

అనువదించారు.

అనువదించడమే

జనవర 2 వ త్యదీ ‘ హ్రక్థా పితమ్హ్ ’ శ్రీ

కాక్

అంత్యకాకుండా

సవరపరచారు.

90

క్ర్మణట్క్ ర్మగాలతో కూరిన గీతమలిక్ ను

సవరపరచిన ఒకే ఒక్ రచయిత, సవరక్రు న్నర్మయణదాస్త గారు. తేగర్మజు తర్మవత 72

Vol 06 Pub 008

ఆదిభట్ో న్నర్మయణ దాస్త గార 72 వ వరింతి

సందరుంగా..............


Vol 06 Pub 008 Page 57

వివిధ ప్రంతలోో జరగిన సహతే, సంసకృతిక్ కారేక్రమల విశ్వషాలు...... ఈ విభాగానిా సమ్రాస్తునావారు :

Dr. Sarada Purna Sonty MA, PhD ( Tel ) MA, PhD ( Sank ) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author, Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Owner , Editor - Brahmi , Sonty Publications


Page 58

త్రివేణ సంగమ్ం 2017 జనవర 06 వ త్యదీన శ్రీ అనామచారే ప్రజెకుట ఆఫ్ న్నర్ు అమెరకా ( SAPNA ) భాగసవమ్ేంతో

శిర్మవేదిక్

సహత,

సంసకృతిక్ సంసి, ‘ అంతరుాఖ్ ’ క్ళ, సంసకృతిక్

సంసిలు

ప్రథమ్

వారిక్కతసవ

వేడుక్లు విశాఖ్పట్ాం లో జరుపుకున్నాయి. ఈ సంబరంలో భాగంగా విశాఖ్పట్ాంలో పోలీస్త, పుర ప్రజల భాగసవమ్ేంతో వీధి బాలల క్కసం నిరవహస్తునా పునర్మవాస కేంద్రం ‘ ప్పప్ప బాలుర హోమ్ ’ జనవర 4 వ త్యదీన, ‘ ప్పప్ప బాలిక్ల హోమ్ ’ లో జనవర 5 వ త్యదీన ‘ క్థారచన

’,

చిత్రలఖ్నం

నిరవహంచడం జరగింది. Vol 06 Pub 008

పోటీలు

ప్రథమ్

వారిక్కతసవ

కారేక్రమనికి

గౌరవ

అతిథులుగా న్నగారుిన విశవవిదాేలయం, మజీ ఉపకులపతి ఆచారే వి. బాలమోహ్నదాస్ట గారు, విశాఖ్పట్ాం, ఎన్. బి. ఎం. న్నేయవిదాే క్ళశాల ప్రధ్యన్నధ్యేపకులు శ్రీ డి. వి. రమ్ణ గారు, ఆంధ్ర విశవవిదాేలయం, విశ్రంత తెలుగు

భాషాధ్యేపకులు

ఆచారే

స్తబ్రహ్ాణేశాస్త్రి గారు విచేిశారు.

వేదుల


Page 59

తొలుత ‘ శిర్మవేదిక్ ’, ‘

ఆచారే వేదుల స్తబ్రహ్ాణే శాస్త్రి గారు తమ్

అంతరుాఖ్ ’ సంసిల

సందేశంలో

తొలి

సోదాహ్రణంగా వివరంచారు. ‘ పంచమ్ సవరం

సంవతసర

తెలుగు

కూరిన

జరగింది.

ఆథాేతిాక్ం, తెలుగు భాష, తెలుగు సహతేం,

అనంతరం అంతరుాఖ్ వేవసిపక్ కారేదరశ డా.

తెలుగు క్ళ్, తెలుగు సమజిక్ం అంశాలలోని

లక్ష్మీప్రియ అయేలసోమ్యజుల గార సవగత

వాేసలను విహ్ంగ వీక్షణం చేశారు.

వచన్నలతో,

ఆన్నటి కారేక్రమనికి ప్రత్యేక్ ఉపన్నేసకులుగా

అతిథుల

ప్రదరశన

జోేతి

ప్రజవలనతో

వారిక్కతసవ సంబర్మలు మొదలయేయి.

ఆచారే సందేశంలో

బాలమోహ్నదాస్ట మనవ

శరర

గారు

చోట్ల

ఔనాతేనిా

ప్రసినం, ‘ సప్పా ’ ప్పతికేళ్ా ప్రసినం తో లఘుచిత్ర

పుసుక్ంలో

సహతే

చేస్తకునా

తెలుగు

విచేిస్థన కాకిన్నడ, పిఠాపురం ర్మజ్ఞ ప్రభుతవ

తమ్

నిర్మాణంలోని

క్ళశాలలో తెలుగు భాషాధ్యేపకులు శ్రీమ్తి ఎఱఱమిలిో

శారద,

క్కనసీమ్

క్విక్కకిల

గా

విశ్వషాలను వివరంచారు. శ్రీ డి. వి. రమ్ణ గారు

పేరుపొందిన కీ. శ్వ. డా. వక్కలంక్ లక్ష్మీపతిర్మవు

తమ్ సందేశంలో తెలుగు భాష, సంసకృత్తల

గార ‘ ప్పరజ్ఞత సౌరభము ’ గ్రంథ విశ్వషాల

వికాసనికి మూడు సంసిలు క్లస్థ పనిచేయడం

పైన, హైదర్మబాద్ నుంచి విచేిస్థన ప్రముఖ్ చిత్ర

అభినందనయమ్న్నారు.

గాన క్ళకారులు శ్రీ కూచి సయిశంక్ర్ ‘

అనంతరం ‘ శిర్మక్దంబం ’ అంతర్మిల పత్రిక్

సహతే సంగీత చిత్రం ’ అనే అంశంపైన

అయిదు సంవతసర్మల ప్రసిన విశ్వష సంచిక్గా

ప్రసంగించారు.

ప్రచురంచిన ‘ పంచమ్ సవరం ’ పుసుకావిషకరణ

జరగింది.

ర్మమ్గోప్పల్ గారు ఈ మూడు సంసిల క్ృషని

Vol 06 Pub 008

శిర్మవేదిక్

ఉప్పధేక్షులు

శ్రీ

స్తసరో


Page 60

పోటీలలో

విజేతలైన

వివరంచారు.

జరగింది.

చివరగా ‘ క్థారచన ’,

కారేక్రమనిా

అధేక్షులు

చిత్రలఖ్నం ప్పప్ప

హోమ్

నిరవహంచారు.

శిర్మవేదిక్ శిషాటా డా.

వేవసిపక్

ర్మమ్చంద్రర్మవు లక్ష్మీప్రియ

వందన

బాలబాలిక్లకు బహుమ్తి ప్రదానం జరగింది.

సమ్రాణతో సభ ముగిస్థంది.

ఆన్నటి కారేక్రమ్లో భాగంగా ‘ అంతరుాఖ్ ’

వారిక్కతసవ సంబర్మల విశ్వషాలు ఈ క్రంది

వేవసిపక్ అధేక్షులు శ్రీ అయేలసోమ్యజుల

వీడియో లో......

నగేష్ బాబు ‘ చార్ క్కల్ ’ చిత్రాల ప్రదరశన

Vol 06 Pub 008


Page 61

స్తసవర సంగీత వేదిక్ డిస్వంబర్ మస క్చేర దుబాయి లోని స్తసవర సంగీత వేదిక్ డిస్వంబర్ నెల సంగీత కారేక్రమ్ంగా ఆకాశవాణి, విశాఖ్పట్ాం కేంద్రం బి హై గ్రేడ్ క్ళకారణి శ్రీమ్తి మ్ండప్పక్

శ్రీదేవి గార వీణ్మ వాయిదే క్చేర జరగింది. ఆమెకు మ్ృదంగ వాయిదేంతో సినిక్ సీనియర్ క్ళకారులు, ముంబై ఆకాశవాణి ఏ గ్రేడ్ క్ళకారులు శ్రీ శ్రీర్మమ్ స్తబెర్మమ్న్ గారు సహ్క్రంచారు. ఆ క్చేరనుంచి తమ్ గురువు గారు నేదునూర వారు సవరపరచిన అనామ్యే కీరున ‘ పలుకు త్యనెల... ’

వీడియో మీ క్కసం...... Vol 06 Pub 008


Vol 06 Pub 008 Page 62

ర్మబోయే రోజులోో వివిధ ప్రంతలలో జరుగబోయే సహతే,

సంసకృతిక్ కారేక్రమల వివర్మలు ....


Page 63

Vol 06 Pub 008


Page 64

Vol 06 Pub 008


Vol 06 Pub 008 Page 65

06_007 సంచిక్ పైన

ై న మీ అభప్ ఈ సంచికలోని ర్చనలపె ర యాలను పతి ర క కిరంద్ వుండే వాాఖాల పెట్ట ె ( comment box ) లో తపపక వా ర యండి. లేదా ఈ కిరంది మెయిల్ ఐడి కి పంపండి. editorsirakadambam@gmail.com


06_007

Page 66

‘ బాల మురళి ’ ప్రత్యాక స్ంచిక గ్గరించి ..... Sri Ramachandra Rao gaaru, Thank you for making Sri Annamacharya Project of North America(SAPNA)'s Padmavibhushan Dr Managalamapalli Balamuralikrishna musical association a part of your Dr balamuralikrishna Tribute Sirakadamabam Issue - Sriram Sonty MD Founder-Chairman, SAPNA

ఎడిటర్ గారికి మీ డిసంబ్ర్ స్ంచికలో శ్రీ మంగళంపల్లో బాలమురళికృష్ణగారి గ్గరించి వెలువడిన వాాసాలు మనసుక్త హత్తుక్తనేలా ఉన్నాయి. ఆయన గ్గరించి తెల్లయని విష్యాలు వారి జీవితవిశేషాలు తెల్లయచేసేలా ఉన్నాయి. శ్రీమతి కాళీపటాం సీతా వస్ంత లక్ష్మి గారి ఈతరం వాగ్గుయకారుడు లో ఆ మహావిద్వినుునికి అరిాంచిన నివాళులు బాగ్గంద్వ. ప్రతి వాాస్ం మనం ఎంతటి మహావిద్వినుుడిని క్కలోాయామో అదదం పటిూ చూప్పయి. ఇలాగ్గ మీ పత్రక లో ప్రముఖ స్ంగీత కళాకారుల గ్గరించి వాాసాలు ప్రచురిసాురని ఆశిసూు - సూరాక్తమారి బుదధవరపు Vol 06 Pub 008


06_007

Page 67

‘ బాల మురళి ’ ప్రత్యాక స్ంచిక గ్గరించి ..... కర్మణటక స్ంగీతానికి మేరు పరితము బాలమురళీకృష్ణ . స్ంగీతము తెల్లయని వారికి కూడా బాలమురళీ అంటే తెలుసు. శ్రోతల హృదయాలక్త స్మోమహన్నస్త్రం బాల మురళీ రస్ హృదయాలలో బాలమురళీ నితాం ఉంటారు. మరణము శరీర్మనికే గాని గాన్ననికి కాదు . స్ంగీతానికి ధైరాం బాలమురళీ - AYYAGARI SYAMASUNDARAM - Veena Vidwan

dhanyavadalandee! Bala murali gari pratyeka sanchika ga ee sanchika nu pondu parachatam chala bagunnadi.. ayithe ee sanchika nu poorty page gaa ( eppatilaa ) chudataaniki veelu ga anipinchatam ledu.. pages okkokkati click cheste malle laga isthe bagundedi anipinchindi.. idi na abhirayam matrame.. Bhavadeeya - Usha.. Sir, I am not able to open ur magazine....pl. advice.... - Puttaparthi Nagapadmini

Vol 06 Pub 008


06_007

Page 68

‘ బాల మురళి ’ ప్రత్యాక స్ంచిక గ్గరించి ..... I think this is only edition which was made on Bala Murali Krishna garu. Good effort Ramachandra Rao S gaaru. And compliments to Madhuri Madhu gaaru too. can you send me the link please - Subrahmanyam Kvs Baguntunayi mee articles....gud collection sir - Jhansi Jhany

‘ స్ంగీత వరప్రసాద్వ ’ గ్గరించి ..... Great sridevi ji....Feeling happy - Jhansi Jhany Glad to read...Sridevi - Nagesh Babu Happy to read this Sridevi Garu! Hope all is well! - Suma Akkinepally

‘ స్ప్పాతో బాలమురళి ’ గ్గరించి ..... you have such interesting journey ma.. real pratheechi

- Sai Padma

Vol 06 Pub 008


06_007 ‘ బాలమురళీకృష్ణణడు ’ గ్గరించి ..... Dhanyosmi sir - Priyadarshini Krishna

Vol 06 Pub 008

Page 69


Vol 06 Pub 008

చద్వండి.....

చదివించండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com

Sirakadambam 06 008  

06_008 Sankranti special issue of sirakadambam, web magazine on different topics in telugu language

Read more
Read more
Similar to
Popular now
Just for you