Page 1

☆☆☆☆☆☆☆☆☆☆ ఉపవాసం ఆదేశాలు :: రమజాన్ ఘనత ☆☆☆☆☆☆☆☆☆☆

ఉపవాసం ఆదేశాలు : "ఇసాలం" ధర్మ మూల సత ంభాలలో నాలగ వది ఉపవాసం. "ఖుర్ఆన్" హదీసుల దాారా, ఇజ్మమయె ఉమమత్ (తర్తరాల ముస్ల ం సమాజ్ ఏకాభిప్ాాయం) దాారా "ర్మజ్మన్" నెలలో ఉపవాసాలు ప్ాటంచటం విధి అని తెలుస్త ంది. "అలాలహ్" ఇలా సెలవిసుతనాాడు....; ↓ "విశాాసులారా! ఉపవాసం మీకు విధిగా చేయబడంది. ఏ విధంగానయతే మీకు పూర్ాం పావకత లను అనుసరించేవారికి విధించబడందో . దీనివలల మీర్ు అలాలహ్ కు భయపడతార్ని ఆశంచబడుత ంది." (ఖుర్ఆన్ 2:183). ర్మజ్మన్ మాసం విశష్ట త : దెైవపావకత (సలల ం) ఈ విధంగా పావచంచార్ు....; ↓ "మీ పెై ఒక శుభపాదమైన నెల అవతరించనునాది. ఈ నెలలో ఉపవాసం ప్ాటంచడానిా "అలాలహ్" మీకు విధిగా చేశాడు. ఆ నెలలో సార్గ దాారాలు తెర్ువబడతాయ. నర్క దాారాలు మూస్వేయబడతాయ. షెైతానుల్నా బంధించటం జ్ర్ుగుత ంది. వేయ నెలల కంటే ఘనమైన రేయ ఒకట ఈ నెలలో ఉంది. దాని శుభాలను కోలోోయనవాడు ఎంత దౌరాాగుుడు." (అహమద్, నసాయ). మరో హదీసులో ఇలా ఉంది....; ↓ ""అలాలహ్" సెలవిచాాడు; మనిష్ చేసే ఆచర్ణలన్నా తన సాయానికి సంబంధించనవే. ఒకక ఉపవాసం మినహా! ఎందుకంటే ఈ ఆచర్ణ (ఉపవాసం) నాది. సాయంగా నేనే దానికి పాతిఫలానిా పాసాదిసత ాను. ఉపవాసం, ప్ాప్ాల నుండ ర్క్ంచే డాలు వంటది. ఉపవాస్ నోట నుండ వెలువడే వాసన పాళయదినాన దెైవ సనిాధిలో "ముష్కక (కసత త రి)" కనాా ఎకుకవ సువాసన కల్నగి ఉంట ంది. ఉపవాస్కి రండు ఆనంద ఘడయలు ఉనాాయ. ఒకట : ఇఫ్ాతర్ (ఉపవాస


విర్మణ వేళ). రండో ది : తన పాభువును కలుసుకొని తన పుణుఫలానిా చతసుకునాపుోడు." (బుఖారీ - ముస్ల ం). దెైవపావకత (సలల ం) ఈ విధంగా పావచంచార్ు....; ↓ "ఎవర్యతే అలాలహ్ పెై సంపూర్ణ విశాాసంత , పుణాునిా ఆశసత త "ర్మజ్మన్" నెల ఉపవాసాలు ప్ాటసాతరో వారి వెనుకట ప్ాప్ాలన్నా మనిాంచబడతాయ." (అహమద్, అబూదావూద్). ఉపవాసం ముఖాుంశాలు : ఉపవాసంలో రండు ముఖాుంశాలునాాయ : 1. సంకలోం : దెైవపావకత (సలల ం) ఈ విధంగా పావచంచార్ు....; ↓ "ఆచర్ణలన్నా సంకలోంపెైనే ఆధార్పడ ఉనాాయ. పాతి మనిష్కీ అతని ఉదేేశాునికి అనుగుణంగానే పాతిఫలం లభిసుతంది." (బుఖారీ - ముస్ల ం). పాతి ఒకకర్ూ తాను ఉపవాసముంట నాానని ఉష్ దయానికి ముందే సంకలోం చేసుకోవాల్న. సంకలోం అంటే మనసులో తలచుకోవటమే. దానిా నోటత పలకాల్నిన అవసర్ం లేదు. సాధార్ణంగా ఊళళలోల ఉపవాస సంకలాోనిా అర్బ్బీ భాష్లో "నవెైత బిసౌమి గదిన్" అని నోటత పలుకుతార్ు. కాని "ష్రీఅత్"లో దీనికి ఎలాంట సాానం లేదు. 2. ఉష్ దయం నుండ సతరాుసత మయం వర్కు ఉపవాసానిా భంగపరిచే విష్యాలకు (తినటం, తాాగటం, సంభోగించటం లాంట వాటకి) దతర్ంగా ఉండటం. "రాతిా నలుపు రేఖల నుండ ఉష్ దయపు ధవళ రేఖలు పాసుుటమయయు వర్కు మీర్ు తినండ. తాాగండ. ఆ తరాాత వీటనిాంటన్న తుజంచ చీకటపడేవర్కు మీ ఉపవాసం పూరిత చేయండ." (ఖుర్ఆన్ 2:187). "ఉపవాస కాలంలో రాతిా సమయాలలో మీర్ు మీ భార్ుల వదే కు ప్్ వటం మీ కొర్కు ధర్మసమమతం చెయుబడంది. వార్ు మీకు దుసుతలు, మీర్ు వారికి దుసుత లు. (ఖుర్ఆన్ 2:187). ఉపవాసం ఎవరికి విధి, మరవరికి విధి కాదు? : వయోజ్నులు, ఆరోగువంత లు, సాానికులయన పాతి ముస్ల ం స్త ,ీ పుర్ుష్ లపెై ఉపవాసం విధిగా నిర్ణయంచబడంది. యుకత వయసుకు చేర్ని ప్లలలు, ఉనామదులు, రోగగరసత ులు, పాయాణీకులు, ఋత సాావం, పురిట ర్కత సాావానికి లోనెై


ఉనా స్త ీలకు, కుర్ువృదుుల ైన స్త ీ పుర్ుష్ లకు, గరిాణీలకు, బాల్నంతలకు ఉపవాసం విధికాదు.

ఉపవాసానికి బదులు "ఫ్ద్’యా" చెల్నలంపు : వృదాుపుం మరీ ఎకుకవయన స్త ప ీ ుర్ుష్ లకు, కోలుకోలేని వాుధిగరసత ులకు ఉపవాస విధి నుండ మినహాయంపు ఉంది. ఇలాంట వార్ు ఉపవాసానికి బదులు తపోనిసరిగా "ఫ్ద్’యా" ఇవాాల్న. అంటే పాతిరోజూ ఉదయం, సాయంతాం ఒక నిర్ుపేదకు కడుపునిండా అనాం పెటట ాల్న. భంగమయన ఉపవాసాలను తిరిగి ప్ాటంచడం : పాయాణీకులు, వాుధిగరసత ులు, గరిాణీ స్త ల ీ ు, బాల్నంతలు, ఋత సాావం, పురిట ర్కత సాావానికి లోనెై ఉనా స్త ల ీ ు ఉపవాసం ప్ాటంచకునాా ఫరాాలేదు. వార్ు "ర్మజ్మన్" తరాాత ఆయా ఉపవాసాలను "ఖజ్మ" చేసుకోవాల్న. (బుఖారీ - ముస్ల ం). "ర్మజ్మన్"కు సంబంధించన "ఖజ్మ" ఉపవాసాలను నిర్ంతరాయంగా ప్ాటంచనవసర్ం లేదు. దెైవపావకత (సలల ం) ఈ విధంగా పావచంచార్ు....; ↓ "ఖజ్మ" ఉపవాసాలను నిర్ంతరాయంగానయనా ప్ాటంచవచుా లేదా అపుోడపుోడయనా ప్ాటంచవచుా. (దారఖుత్నా). ఉపవాసం నిష్దుం చేయబడన దినాలు : 1. "ఫ్త్ా", "అజ్’హా" పండుగల నాడు ఉపవాసం ప్ాటంచటం నిష్దుం. (తిరిమజీ, అబూ దావూద్). 2. "తష్ఖ్ ా " దినాలోల "జల్ హిజ్ా మ" మాసపు 11, 12, 13 తారీఖులోల ఉపవాసం ప్ాటంచడం నిష్దుం. (ముసాదె అహమద్). 3. "ర్మజ్మన్" నెలలో తపో మిగతా నెలలోల నిర్ంతరాయంగా ఉపవాసాలు ప్ాటంచటం నిష్దుం. 4. భార్ు తన భర్త అనుమతి లేకుండా "నఫ్ల్" ఉపవాసాలు ప్ాటంచకూడదు. (బుఖారీ). నఫ్ల్ (ఐచిక) ఉపవాసాలు : -


1. "ష్వాాల్" (అంటే ర్మజ్మన్ తరాాత వచేా) మాసపు ఆర్ు ఉపవాసాలు : దెైవపావకత (సలల ం) ఈ విధంగా పావచంచార్ు....; ↓

"ర్మజ్మన్" నెల ఉపవాసాలత ప్ాట "ష్వాాల్" నెలలో ఆర్ు రోజులు ఉపవాసాలు ప్ాటసేత సంవతిర్ం మొతత ం ఉపవాసాలు ప్ాటంచనటేల . ★ (బుఖారీ - ముస్ల ం).

(★ → సాధార్ణంగా ఇలాంట హదీసులను చతస్ మనం ""ర్మజ్మన్" మరియు "ష్వాాల్" మాసపు ఆర్ు ఉపవాసాలు ప్ాటసేత సంవతిర్ం మొతత ం ఉపవాసం ప్ాటంచడంత సమానమవటం ఏమిటా?" అని ఆశ్ార్ుప్్ తాం. కాని కాసత అలోచంచ చతసేత దెైవపావకత (సలల ం) పలుకులలోని మర్మం మనకు భోదపడుత ంది. ↓ పాతి మంచ పనికి పది రటల పుణుం లభిసుతందనాది "ఇసాలం"లో ఓ సార్ాతిాక సతతాం. ఆ సతతాం పాకార్ం ఒక నెల ఉపవాసం ప్ాటసేత పది నెలలు ఉపవాసం ప్ాటంచనంత పుణుం లభిసుతంది. ఆ తరాాత ఆర్ు రోజులు ఉపవాసం ప్ాటసేత , ఆర్ు పదులు, అర్వెై రోజులు అనగా రండు నెలలు ఉపవాసం ప్ాటంచనంత పుణుం లభిసుతంది. ఆ విధంగా మొతత ం పనెాండు నెలలు (అనగా ఒక సంవతిర్ం) ఉపవాసం ప్ాటంచనటేల కదా!) 2. ఆష్ూరా రోజు ఉపవాసం : "ముహర్రం" నెల 10వ తేదీన మరియు అంతకు ముందు ఒక రోజు అంటే 9వ తేదీన (రండు రోజులు) "ఆష్ూరా" సంకలోంత ఉపవాసాలు ప్ాటంచడం. ఎవర్యతే "ముహర్రం" 10వ తేదీన ఉపవాసం ప్ాటసాతరో వారివలల గత సంవతిర్ంలో జ్రిగిన ప్ాప్ాలన్నా క్షమించబడతాయ. (ముస్ల ం). 3. (ర్మజ్మన్ కు ముందు వచేా) "షాబాన్" మాసంలో ఎకుకవగా ఉపవాసాలు ప్ాటంచటం : "హజ్ాత్ "ఆయషా (ర్జ)" కథనం....; ↓ దెైవపావకత (సలల ం), "ర్మజ్మన్" తరాాత ఇతర్ నెలలోల అనిాంట కనాా ఎకుకవగా "షాబాన్" నెలలో ఉపవాసాలు ప్ాటంచడం నేను చతశాను. (బుఖారీ - ముస్ల ం).


4. అర్బ్బ మాసాలలోని 13, 14, 15వ తేదీన ఉపవాసాలు : "హజ్ాత్ అబూ జ్ర్ర గిఫారీ (ర్జ)" కథనం....; ↓ పాతి అర్బ్బ మాసంలోని మూడు పునామి దినాలోల అంటే 13, 14, 15 తారీఖులోల ఉపవాసం ప్ాటంచమని దెైవపావకత (సలల ం) మమమల్నా ఆదేశంచార్ు. ఆ మూడు ఉపవాసాలు ప్ాటంచటం జీవితాంతం ఉపవాసాలు ప్ాటంచటంత సమానమని ఆయన (సలల ం) చెపేోవార్ు. (నసాయ). 5. "హజ్" చేయనివార్ు "జల్ హిజ్ా మ" మాసపు తొమిమదో తేదీన ఉపవాసం ప్ాటంచటం....; ↓ పాసత ుతం "హజ్" చేయని వార్ు "జల్ హిజ్ా మ" మాసపు తొమిమదో తేదీన (అంటే అర్ఫా రోజున) ఉపవాసం ప్ాటసేత (గత సంవతిర్ం, వచేా సంవతిర్ం) రండేళళ ప్ాప్ాలు మనిాంచబడతాయ. (ముస్ల ం, అహమద్). 6. స్ మవార్ం, గుర్ువార్ం నాట ఉపవాసం : దెైవపావకత (సలల ం) ఈ విధంగా పావచంచార్ు....; ↓ పాతి స్ మవార్ం మరియు గుర్ువార్ం నాడు మానవుల ఆచర్ణలు (దెైవసనిాధిలో) పావేశ్పెటటబడతాయ. అందుచేత నా ఆచర్ణలు నేను ఉపవాసమునా స్ాతిలో పావేశ్పెటటబడటానిా నేను ఇష్ట పడుతాను. (అహమద్, తిరీమజ). "ముహర్రం" నెల 10వ తేదీన ఉపవాసం ఎందుకు? : చరితన ా ు పరిశీల్నసేత "ముహర్రం" నెల 10వ తేదీకి ఎంత ప్ాాముఖుత ఉనాటల తెలుసుతంది. "ఇసాలం"కు పూర్ాం అజ్మాన కాలంలో మకాక ఖురైష్ లు కూడా ఈ రోజును గౌర్వించేవార్ు. ఆ రోజు ఉపవాసం ప్ాటంచేవార్ు. సాయంగా దెైవపావకత (సలల ం) కూడా మకాకలో ఉనాపుోడు ఆ రోజు ఉపవాసం ప్ాటంచార్ని చారితక ా ఆధారాలునాాయ. ఆ తరాాత ఆయన (సలల ం) మకాక నుంచ మదీనాకు వలస వచానపుోడు, యూదులు ఆ రోజు ఉపవాసం ప్ాటంచడం చతస్ ఆయన (సలల ం) వారిని, "మీర్ు ఈ రోజు ఉపవాసం ఎందుకు ప్ాటసుతనాార్ు?" అని అడగార్ు. అందుకు యూదులు, "మా దృష్టలో ఈ రోజుకు ఎంత ప్ాాముఖుం ఉంది. ఈ రోజున "అలాలహ్" మూసా (అల ైహి)కు, ఆయన జ్మతివారికి ఫ్రౌన్ (కబంధ హసాతల) నుంచ విముకిత నొసగాడు. ఫ్రౌన్ ను, అతని సెైనాునిా నడ సముదాంలో ముంచవేశాడు. అందుకు కృతజ్ా తగా "మూసా (అల ైహి)" ఈ రోజు ఉపవాసం ప్ాటంచార్ు. అందుకని ఆయనిా అనుసరిసత త మేము కూడా ఈ రోజు ఉపవాసం ప్ాటసుతనాాం." అని చెప్ాోర్ు.


వారి సమాధానం విని దెైవపావకత (సలల ం), ""మూసా (అల ైహి)" పావకత పటల మాకు మీకంటే ఎకుకవ పాగాఢమైన అనుబంధం ఉంది. కనుక ఈ రోజు ఉపవాసం ప్ాటంచడానికి మేము మీకంటే ఎకుకవ హకుకదార్ులం." అని అనాార్ు. ఆ తరాాత తానత ఆ రోజు ఉపవాసం ప్ాటంచార్ు. తన అనుచర్ులకు కూడా ఆ రోజు ఉపవాసం ప్ాటంచమని తాకీదు చేశార్ు. (బుఖారీ, ముస్ల ం). ముహర్రం ఉపవాసానికి - హుసెైన్ (ర్జ) సంఘటనకు ఎలాంట సంబంధం లేదు : కర్ీలా యుదు ంలో జ్రిగిన దెైవపావకత (సలల ం) ప్ాయ మనుమడు "హజ్ాత్ హుసెైన్ (ర్జ)" వీర్మర్ణానికి - "ముహర్రం" 10వ తేది ఉపవాసానికి ఎలాంట సంబంధం లేదు. కొంతమంది "హుసెైన్ (ర్జ)" మర్ణం మీద సంతాప భావంత నే ఆ రోజు ఉపవాసం ప్ాటసాతర్నుకుంటార్ు. అది నిజ్ం కాదు. ఎందుకంటే "ఇసాలం"లో ఒక వుకిత మర్ణంపెై మూడు రోజుల కంటే ఎకుకవ రోజులు సంతాపం పాకటంచటం ధర్మసమమతం కాదు. అదీకాక దెైవపావకత (సలల ం) కాలంలోనే ఆయన ప్ాయఅనుచర్ులు, ఆత్నమయుల ందరో శ్తా వుల చేత లోల అతుంత దార్ుణంగా హతు చేయబడాార్ు. కాని, ఆ తరాాత తాను జీవించనంత కాలంలో ఏ సంవతిర్మూ ఆయన (సలల ం) ఏ దినానిా సంతాప దినంగా పాకటంచలేదు. ఈ విష్యాలన్నా అట ంచతే.... అసలు "ముహర్రం" 10వ తేదీన ఉపవాసం ప్ాటంచే సాంపాదాయం దెైవపావకత (సలల ం) కంటే ఎంత ప్ాాచీనమైనది. మరోవెైపు "హుసెైన్ (ర్జ)" మర్ణమేమో దెైవపావకత (సలల ం) మర్ణంచన 50 సంవతిరాల తరాాత జ్రిగింది. అలాంటపుోడు దానికి - దీనికి సంబంధం ఎలా ఉంట ందండీ?! "నఫ్ల్" ఉపవాసానిా మధులో విర్మించుకోవచుా : ఏదయనా కార్ణం వలల "నఫ్ల్" ఉపవాసానిా మధులోనే విర్మించనా తపుోలేదు. దానిా "ఖజ్మ" చేసుకోవాల్నిన అవసర్ం కూడా ఉండదు. ఉపవాసం నియమాలు : దెైవపావకత (సలల ం) ఇలా పాభోధించార్ు....; ↓ "సహ్’రీ" భుజంచండ. "సహ్’రీ" భోజ్నంలో శుభం ఉంది." ఆయన (సలల ం) ఇంకా ఇలా అనాార్ు : "పాజ్లు "ఇఫ్ాతర్" చేయటంలో తార్పడుతూ, ఆఖరి వేళలో "సహ్’రీ" భుజసత త ఉనాంత వర్కు వార్ు శరయ ర సకర్ మార్గ ంపెై ఉంటార్ు. (బుఖారీ, ముస్ల ం).


మరొక హదీసులో ఆయన (సలల ం) ఈ విధంగా పావచంచార్ు....; ↓ "ఇఫ్ాతర్" సమయంలో చేయబడే "దుఆ" తా స్పుచాబడదు. (బుఖారీ). ఇంకో హదీసులో ఆయన (సలల ం) ఈ విధంగా పావచంచార్ు....; ↓ కేవలం అనా ప్ాన్నయాలకు దతర్ంగా ఉండటమే ఉపవాసం కాదు. చెడులకు, దురాాష్లాడటానికి దతర్ంగా ఉండటం కూడా ఉపవాసంలో అంతరాాగమే. కనుక ఎవర్యనా తమను తిడతే, తాము ఉపవాసం ప్ాటసుతనాామని వారిత చెప్ోవేయాల్న. (బుఖారీ). ఆయన (సలల ం) ఇంకా ఇలా అనాార్ు....; ↓ ఎవర్యనా ఉపవాసం ఉండ కూడా చెడు మాటలు మాటాలడటం, చెడు పనులు చేయటం వదల్నపెటటకప్్ తే అతను అనాప్ాన్నయాలు వదల్న పెటటడం "అలాలహ్"కు ఏ మాతాం అకకర్లే దు. (బుఖారీ). ఉపవాస స్ాతిలో మిసాాక్ చేయటం : దెైవపావకత (సలల ం) ఉపవాస స్ాతిలో కూడా చాలా ఎకుకవ సార్ుల "మిసాాక్" చేసేవార్ు. (తిరిమజీ). ర్మజ్మన్ మాసంలో "ఖుర్ఆన్"ప్ారాయణం : దెైవపావకత (సలల ం) "ర్మజ్మన్" మాసంలో అందరికనాా ఎకుకవగా దానధరామలు చేసేవార్ు. పాతిరోజూ "జబ్బాల్ (అల ైహి)"కు "ఖుర్ఆన్" ప్ారాయణం వినిప్ంచేవార్ు. "జబ్బాల్ (అల ైహి)" కూడా ఆయన (సలల ం)కు "ఖుర్ఆన్" వినిప్ంచేవార్ు. (బుఖారీ - ముస్ల ం). "ర్మజ్మన్" మాసపు చవరి దశ్కం ప్ాార్ంభం కాగానే దెైవపావకత (సలల ం) రాతిా వేళలోల సాయంగా మేలకకనటమే గాకుండా, తమ ఇంట వారిని కూడా మేలకకల్నపేవార్ు. ఆ సమయాలోల బాగా శ్రమించ దెైవారాధన చేసేవార్ు. (బుఖారీ ముస్ల ం). ఉపవాస స్ాతిలో సమమతమైన విష్యాలు : ఉపవాస స్ాతిలో ఈ కిరంది పనులు చేయటం ధర్మ సమమతమే....; ↓


1. తలంట ప్్ సుకోవటం, భార్ును ముదాేడటం, చకితి నిమితత ం శ్కితనివాని ఇంజ్క్షను ల త్నసుకోవటం, ర్కత పరీక్ష చేయంచుకోవటం, న్నటని గొంత వర్కు ప్్ నిసత త (జ్మగరతతగా) గరారా చేయటం, నోటలోని ఉమిమని మిరంగటం. (బుఖారీ ముస్ల ం). 2. ఉపవాస స్ాతిలో సురామ పెటట కోవచుా. 3. ఆహార్ం ర్ుచ చతడటం వలల ఉపవాసం భంగంకాదు. 4. భావోదేాకాలు అదుపులో ఉంటాయనా నమమకముంటే, ఉపవాస స్ాతిలో భార్ును కౌగల్నంచుకుని పడుకోవచుా. (అబూ దావూద్). 5. "ఒకోకసారి దెైవపావకత (సలల ం) ఉదయం నిదా మేలకకనాపుడు (సంభోగం మూలంగా) అశుదాువసా లో ఉండేవార్ు. తర్ువాత "గుస్లల" చేస్ ఉపవాసానిా కొనసాగించేవార్ు." అని ఆయన (సలల ం) సత్నమణ "హజ్ాత్ ఆయషా (ర్జ) తెల్నయజ్ేశార్ు. దీనిదాారా తెల్నసేదేమిటంటే కేవలం ల ైంగిక అశుదాువసా వలల ఉపవాసానికి భంగం రాదు. కనుక ఉపవాస దినాలోల ఆలసుంగా నిదా మేలకకనేవార్ు సమయానిా బటట ముందు "సహ్’రీ" భుజంచ ఆ తరాాత "గుస్లల" చేస్నా తపుోలేదు. వారి ఉపవాసం నెర్వేర్ుత ంది. 6. ఉపవాస స్ాతిలో "మిసాాక్" చేసుకోవచుా. 7. ఉపవాస స్ాతిలో ముకుక దాారా న్నర్ు గొంత లోకి దిగిప్్ యనా నష్ట ం లేదు. ఈగ, దో మ లాంట వి గొంత లోకి ప్్ యనా ఉపవాసం భంగం కాదు. 8. మరిచప్్ య తినటం, తాాగటం వలల ఉపవాసం భంగం కాదు. ఆ ఆహార్ పదార్ాం ఎంత పరిమాణంలో ఉనాా సరే, ఉపవాసానిా వదలకుండా కొనసాగించాల్న. మర్చప్్ య ప్ొ ర్ప్ాట న తినావారికి "అలాలహ్" సాయంగా తన ఇష్ట ంత తినిప్ంచాడనుకోవాల్న. 9. వాంతి చేసుకోవటం మూలంగా కూడా ఉపవాసం భంగం కాదు. ఉపవాసానిా భంగపరిచే విష్యాలు : ఉపవాస స్ాతిలో ఈ కిరంది పనులు చేసేత ఉపవాసం భంగమవటంత ప్ాట దాని "ఖజ్మ" ప్ాటంచటం


అనివార్ుమయప్్ త ంది. 1. ఉదేేశ్ుపూర్ాకంగా తినటం, తాాగటం (బుఖారీ, ముస్ల ం). 2. ఉదేేశ్ుపూర్ాకంగా వాంతి చేసుకోవటం (తిరీమజ). 3. స్త ల ీ ు ర్ుత సాావానికి గాని, పురిట ర్కత సాావానికి గాని లోనుగావటం. 4. సంభోగించడం. ఉపవాస స్ాతిలో ఉదేేశ్ుపూర్ాకంగా సంభోగిసేత "ఖజ్మ"త ప్ాట "కఫాురా (మూలుం)" కూడా చెల్నలంచవలస్ ఉంట ంది. ("కఫాురా" ఏమిటంటే ఒక బానిసకు విముకిత కల్నోంచాల్న లేదా రండు నెలలప్ాట నిర్ంతరాయంగా ఉపవాసం

ప్ాటంచాల్న. అదీ చేయలేకప్్ తే 60 మంది బ్బదవారికి అనాం పెటట ాల్న. (బుఖారీ - ముస్ల ం).) 5. ఉపవాస స్ాతిలో ఉపవాసం విర్మించుకుంట నాానని గటట గా నిశ్ాయంచుకోవటం. పాయాణంలో ఉపవాసం : పాయాణంలో ఉపవాసం ఇష్ట మైతే ప్ాటంచవచుా లేదా విర్మించవచుా. అతుంత కఠినమైన పాయాణంలో ఉపవాసం ప్ాటంచడం సదాచర్ణ కాదు. "హజ్ాత్ ఇబనా అబాీస్ల (ర్జ)" కథనం పాకార్ం....; ↓ ఒకసారి దెైవపావకత (సలల ం) "ర్మజ్మన్" మాసంలో మదీనా నుండ మకాకకు వెళత తనాపుడు దారి మధులో సహచర్ుల చేత న్నళతళ తెప్ోంచుకుని చేయ పెైకతిత అందరికి చతప్సత త తన ఉపవాసం విర్మించార్ు. ఆ తరాాత ఆయన (సలల ం) మకాక చేర్ుకునే వర్కూ ఉపవాసం ప్ాటంచలేదు. (బుఖారీ - ముస్ల ం). ఉపవాసం ప్ాటంచకుండా చనిప్్ తే....?! : ఎవరైనా "ర్మజ్మన్" మాసంలో ఉపవాసాలు పూరిత చేయకుండా చనిప్్ తే, వారి వలీ అనగా (సంర్క్షకుడు లేక వార్సులు) వారి తర్ఫున ఆ ఉపవాసాలను పూరిత చేయాల్న. దెైవపావకత (సలల ం) దగగ రికి ఒక వుకిత వచా, "దెైవపావకాత! నా తల్నల చనిప్్ యంది. ఆమ విధిగా ప్ాటంచవలస్న కొనిా


ఉపవాసాలు మిగిల్న ఉనాాయ. మరి నేను ఈ ఉపవాసాలను ఆమ తర్ఫున "ఖజ్మ" ఉపవాసాలుగా ప్ాటంచనా?" అని అడగాడు. దానికి దెైవపావకత (సలల ం), "ఆ.... ప్ాటంచు" అనాార్ు. ఇంకా ఇలా అనాార్ు : "అలాలహ్ ఋణం తపోకుండా త్నరాాల్న." (బుఖారీ - ముస్ల ం). నిరిారామంగా ఉపవాసాలు ప్ాటంచడం నిష్దుం : "హజ్ాత్ అబూ హురైరా (ర్జ)" కథనం పాకార్ం దెైవపావకత (సలల ం) ఇలా భోదించార్ు....; ↓ "నిరిారామంగా ఉపవాసాలు ఎనాటకి ప్ాటంచకండ." ఆయన (సలల ం) ఈ మాట రండుసార్ుల చెప్ాోర్ు. అపుోడు పావకత (సలల ం) అనుచర్ులు, "మరి మీర్ు నిరిారామ ఉపవాసాలు ఉంట నాార్ు కదా ?" అని అడగార్ు. దానికి దెైవపావకత (సలల ం) సమాధానమిసత త "నా పాభువు నాకు రాతాంతా తినిప్సత త , తాాగిసత త (ఆధాుతిమక) ప్ార్వశాునిా కల్నగిసత ునాాడు. మీర్ు (అలా చేయకండ) మీ శ్కిత మేర్కు మాతామే సతాకరాుల ఆచర్ణకై శ్రమించండ." అని ఉపదేశంచార్ు. (బుఖారి, ముస్ల ం). ఘనమైన రేయ (ల ైలత ల్ ఖద్ా) : "ల ైలత ల్ ఖద్ా" అంటే "ఘనమైన రాతిా" అని అర్ాం. "ర్మజ్మన్" మాసంలోని చవరి దశ్కంలో ఐదు బేస్ రాత ా లోల ఏదో ఒకదానిా ఇసాలమీయ "ష్రీఅత్" పాకార్ం "ల ైలత ల్ ఖద్ా" అని అంటార్ు. ఆ రాతిా వేళ చేసే ఆరాధన వెయు నెలలప్ాట (అంటే దాదాపు 83 సంవతిరాల కంటే ఎకుకవ కాలం) చేసే ఆరాధన కనాా ఉతత మమైనది. అలాలహ్ ఇలా సెలవిసుతనాాడు....; ↓ "మేము దీని (ఖుర్ఆన్)ని ఘనమైన రాతిాలో అవతరింపజ్ేశాము. ఆ ఘనమైన రాతిా ఏమిటో మీకు తెలుసా? ఆ ఘనమైన రాతిా వెయు నెలలకంటే కూడా ఎంత శరష్ ర ట మైనది." (ఖుర్ఆన్ 97:1-3). దెైవపావకత (సలల ం) ఈ విధంగా పావచంచార్ు....; ↓ ఎవర్యతే సంపూర్ణ విశాాసంత , పుణాునిా ఆశసత త "ల ైలత ల్ ఖద్ా"లో దెైవారాధన చేశాడో , అతని వెనుకట ప్ాప్ాలన్నా మనిాంచబడతాయ. (బుఖారి - ముస్ల ం). దెైవపావకత (సలల ం) "ర్మజ్మన్" మాసంలోని చవరి దశ్కంలో ఐదు బేస్ రాత ా లోల అతి ఎకుకవగా ఆరాధనలు చేసేవార్ు. అంతేకాదు, ఈ రాతా లోల దెైవారాధన చేసత ుండమని తమ ఇంటవారిని కూడా విపరీతంగా ప్్ ా తిహించేవార్ు.


"ల ైలత ల్ ఖద్ా"లో చేయవలస్న దుఆ : ఈ ఐదు రాతా లోలనత పాజ్లు జ్మగార్ం చేస్ దెైవారాధన, మనిాంపు ప్ాార్ానలు, "ఖుర్ఆన్" ప్ారాయణాలు చేసత త గడప్ాల్న. "ల ైలత ల్ ఖద్ా" లో అతుధికంగా ఈ "దుఆ" పఠించాల్న. ↓ "అలాలహుమమ ఇనాక అఫువుాన్ త హిబుీల్ అఫ్’వ ఫాఫు అన్నా" (దేవా! న్నవు అమితంగా మనిాంచేవాడవు. మనిాంచడానిా ఇష్ట పడతావు. కనుక ననుా మనిాంచు.) (తిరీమజ). తరావీహ్ నమాజ్ : "తరావీహ్" నమాజు "ర్మజ్మన్" మాసంలో సామూహికంగా చేయబడుత ంది. ఈ సందర్ాంగా "తరావీహ్" నమాజ్ పూరాాపరాల గురించ తెలుసుకోవటం అవసర్ం. "తహజుాద్" నమాజుకు మరో ర్ూపమే "తరావీహ్" నమాజు. ఈ రండు వేరేార్ు నమాజులు కావు. సాధార్ణంగా రాతిా చవరి భాగంలో నిదా మేలకకని చేసే నమాజుని "తహజుాద్" అని, "ర్మజ్మన్" మాసంలో నిదాప్్ కముందు "ఇషా" నమాజు పూర్త యన తరాాత చేసే నమాజుని "తరావీహ్" అని అంటార్ు. "ర్మజ్మన్" మాసంలో పాజ్లు పగలంతా ఉపవాసం ఉండ సాయంతాానికి అలస్ప్్ తార్ు. ఒంటోల సతత వ తగుగత ంది. "ఇఫ్ాతర్", "మగ్’రిబ్", "ఇషా" నమాజుల తరాాత నిదాప్్ య తిరిగి అర్ారాతిా మేలకకని సుదీర్ఘ నమాజు చేయటం, ఆ తరాాత వెంటనే మర్ుసట రోజు ఉపవాసానికి ఉపకరమించటం భార్ంగా ఉంట ంది. అందుకని కార్ుణు పావకత (సలల ం) "ర్మజ్మన్" మాసంలో రాతిా నమాజు (తహజుాద్)ను "ఇషా" తరాాత వెంటనే చేస్ పాజ్లను ఇబీందుల నుంచ కాప్ాడార్ు. దెైవపావకత (సలల ం) మూడు రాతా లు పాజ్లకు సామూహికంగా "తరావీహ్" నమాజు చేయంచార్ు. "అబూ జ్ర్ర (ర్జ)" కథనం పాకార్ం....; ↓ మేము దెైవపావకత (సలల ం)త ప్ాట ఉపవాసం ఉనాాం. ప్ాార్ంభంలో ఆయన (సలల ం) మాకు ఎలాంట "తరావీహ్" నమాజు చేయంచలేదు. చవరికి ఏడు రోజులు మాతాం మిగిలాయ. చవరికి 23వ తేది రాతిా ఆయన (సలల ం) మాకు "తరావీహ్" నమాజు చేయంచార్ు. తరాాత 24వ రాతిా నమాజు చేయంచలేదు. 25వ రాతిా చేయంచార్ు. ఆ తరాాత 26వ రాతిా వదల్నపెటట , 27వ రాతిాన తమ ఇంటవారిని, భార్ుల్నా, అందరిని ప్్ గుచేస్ మాకు "తరావీహ్" నమాజు చేయంచార్ు. (అబూ దావూద్, తిరిమజీ, నసాయ).


"హజ్ాత్ జ్ైద్ బిన్ సాబిత్" ఇలా అంట నాార్ు....; ↓ దెైవపావకత (సలల ం) మూడు రాతా లు "తరావీహ్" నమాజు చేయంచన తర్ువాత ఇలా అనాార్ు : "నేను గమనించాను. మీర్ు కరమం తపోకుండా "తరావీహ్" నమాజు చేసత ునాార్ు. తార్లో ఇది మీకు విధిగా చేయబడుత ందేమోనని నాకు భయం వేస్ంది. (ఒకవేళ అదే గనక జ్రిగితే మునుమందు మీర్ు దానిా కొనసాగించలేక ప్్ వచుా. అందుకని నేను నాలోగ "తరావీహ్" నమాజ్ చేయంచటానికి రాలేదు). ఇకనుంచ మీర్ు మీ ఇళళలలోనే "తరావీహ్" నమాజ్ చేసుకోండ." (బుఖారీ - ముస్ల ం). అపోట నుంచ పాజ్లు "తరావీహ్" నమాజు వుకితగతంగానో లేక చనా చనా జ్మాత్ ల ర్ూపంగానో చేసేవార్ు. "అబూ బక్ర (ర్జ)" ఖిలాఫత్ కాలం వర్కు అలాగే జ్రిగింది. తరాాత "ఉమర్ (ర్జ)" తన ఖిలాఫత్ కాలంలో మళ్ళళ సాముహికంగా "తరావీహ్" నమాజు చేయంచార్ు. అది కూడా ఎనిమిది ర్కాత లే. (మిషాకత్). "తరావీహ్" ర్కాత ల సంఖు గురించ కొటాలడుకోవటం అవివేకం! : ప్ాామాణక హదీసులన్నా కూడా దెైవపావకత (సలల ం) "తరావీహ్" నమాజు ఎనిమిది ర్కాత లు చేశార్నే చెబుత నాాయ. కనుక "తరావీహ్" నమాజు సునాత ఎనిమిది ర్కాత లే. కాని ఒకవేళ ఎవరైనా "నఫ్ల్" సంకలోంత (అదనంగా) మరి కొనిా ర్కాత లు చేయదలచనా వారిని తపుో పటట వలస్న అవసర్ం లేదు. "ర్మజ్మన్" మాసం ఆరాధనల మాసం. కనుక పాజ్లు ఆ మాసంలో అతుంత ఎకుకవగా ఆరాధనలు చేయటానికి ఉవిాళళళర్ుతార్ు. ఈ సందర్ాంగా గారమాలోలనే కాకుండా విదాువంత లుండే పటట ణాలోల సెైతం "తరావీహ్" నమాజు ర్కాత ల సంఖు గురించ తగాదాలు జ్ర్ుగుత ంటాయ. ఈ తగాదాలు జ్నంలోని అవివేకానిా సతచసాతయ. ఎనిమిది ర్కాత లు చేసేవార్ు "తరావీహ్" నమాజు సునాత పాకార్ం ఎనిమిది ర్కాత లేనని పాజ్లకు సౌముంగా భోధించాల్న. అంతేగాని దాని గురించ వారిత ఘర్షణ పడరాదు. అలాగే ఇర్వెై ర్కాత లు చేసేవార్ు ఎనిమిది ర్కాత లు చేసేవారిని ఆరాధనా చోర్ులని ఎతిత ప్ొ డవరాదు. పెైగా వారిలోని దెైవపావకత (సలల ం) అనుసర్ణా ప్ప్ాసను గౌర్వించాల్న. ఎకుకవ పుణాులు ఎకుకవ ర్కాత లనే కాదు, దెైవపావకత (సలల ం) విధానానిా అనుసరించడం వలల కూడా ఎకుకవ పుణాులు లభిసాతయని తెలుసుకోవాల్న.

ఒకసారి ఎవరో ఒకాయన, దెైవపావకత (సలల ం) గారి సత్నమణ "ఆయషా (ర్జ)"ను దెైవపావకత (సలల ం) గారి "తహజుాద్" నమాజ్ గురించ అడగితే, అందుకామ "ఆయన (సలల ం) "తహజుాద్" నమాజు ఎంత బాగా, ఎంత సుదీర్ఘంగా చేసేవార్ంటే దాని గురించ ననుా అడగమాకు. (నేను వాటని వరిణంచలేను)" అని అనాార్ు.


దీని దాారా తెల్నసేదేమిటంటే ఎనిా ర్కాత లు అనేదానికంటే, ఎంతబాగా చేయాలనాది ముఖుం. ఊగుతూ, ఊగిసలాడుతూ ఎనోా ర్కాత లు చేసేకంటే దెైవపావకత (సలల ం) సునాత పాకార్ం ఎనిమిది ర్కాత లు చేసుకోవటం మేలు. శ్కిత ఉంటే ఎకుకవ ర్కాత లు చేయటంలోనత తపుోలేదనుకోండ. కాని అవి "నఫ్ల్"గా మాతామే పరిగణంచబడతాయ. దెైవపావకత (సలల ం), (తరావీహ్ నమాజు) వితర్ త కల్నప్ మొతత ం పదకొండు ర్కాత లే చేసేవార్ని హదీసుల దాారా బో ధపడుత ంది. (బుఖారీ ). "ర్మజ్మన్"లో "ఖుర్ఆన్" చతస్ చదువుతూ "తరావీహ్" నమాజ్ చేయటం! : "ర్మజ్మన్" మాసంలో రాతిా పూట "తరావీహ్" నమాజులో "ఖుర్ఆన్" చతస్ చదవవచుా. దీనివలల సామానుులకు కూడా "తరావీహ్" నమాజులో మొతత ం "ఖుర్ఆన్" చదివే లేక ఇమామ్ దాారా వినే ఆవకాశ్ం కలుగుత ంది. దెైవపావకత (సలల ం) సత్నమణ "ఆయషా (ర్జ)" తనకు "ర్మజ్మన్"లో "తరావీహ్" నమాజు చేయంచమని తన బానిస "జ్క్’వాన్"కు పుర్మాయంచార్ు. ఆయన (సలల ం) "ఖుర్ఆన్" చతస్ చదువుతూ నమాజ్ చేయంచేవార్ు. "ఇమామ్ బుఖారీ (ర్హమత లాలహి అల ైహి)" ఈ హదీసును తన సహీహ్ గరంథంలో ఆధారాలు లేకుండానే విశ్ాసన్నయ పదు తిలో ప్ొ ందుపర్చార్ు. (ఫతావా ఇబనాబాజ్). ఏతెకాఫ్ : "ష్రీఅత్" పాకార్ం "ఏతెకాఫ్" అంటే "దేని కోసమయనా మస్ాద్ లో ఆగటం" అని అర్ాం. ప్ాాపంచక కార్ుకలాప్ాలనిాంటని వదల్నపెటట దెైవారాధన కోసం, దెైవపాసనాతను చతర్గొనే ఉదేేశ్ుంత మస్ాద్ లో ఆగి "అలాలహ్"ని ఆరాధించటానిా "ఏతెకాఫ్" అని అంటార్ు. దెైవపావకత (సలల ం) జీవితాంతం "ర్మజ్మన్" నెలలోని చవరి పది రోజులోల "ఏతెకాఫ్" ప్ాటంచేవార్ు. (బుఖారీ, ముస్ల ం). "ఏతెకాఫ్" కోసం సంకలోం చేసుకోవటం అవసర్ం. "ఏతెకాఫ్" ప్ాటంచేవార్ు కేవలం మస్ాద్ లో మాతామే "ఏతెకాఫ్" ప్ాటంచాల్న. ఎందుకంటే "అలాలహ్" ఇలా సెలవిచాాడు....; ↓ "మస్ాద్ లలో "ఏతెకాఫ్" ప్ాటంచనపుోడు, మీర్ు మీ భార్ులత సంభోగించకండ." (ఖుర్ఆన్ 2:187). "ఏతెకాఫ్" ప్ాటంచదలచుకునా వార్ు "ఫజ్ా" నమాజ్ చేస్న తరాాత "మూతకఫ్" (ఏతెకాఫ్ ప్ాటంచే చోట )లోకి


వెళ్ళళప్్ వాల్న. దెైవపావకత (సలల ం) "ఏతెకాఫ్" ప్ాటంచదలచుకునాపుోడు "ఫజ్ా" నమాజ్ చేస్న తరాాత "మూతకఫ్"లోకి వెళ్ళళప్్ యయవార్ు. (అబూ దావూద్, ఇబనా మాజ్మ). "ర్మజ్మన్" మాసంలోని చవరి దశ్కంలో "ఏతెకాఫ్" ప్ాటంచదలచుకునావార్ు 20వ తారీఖున "ఫజ్ా" నమాజ్ తరాాత మస్ాద్ లోకి పావేశంచ "ష్వాాల్" మాసపు నెలవంక కనబడన తరాాత బయటకి రావాల్న. స్త ల ీ ు కూడా మస్ాద్ లో "ఏతెకాఫ్" ప్ాటంచవచుా. "హజ్ాత్ ఆయషా (ర్జ)" కథనం....; ↓ దెైవపావకత (సలల ం)త ప్ాట ఆయన (సలల ం) భార్ులు కూడా కొంతమంది "ఏతెకాఫ్" ప్ాటంచేవార్ు. (బుఖారీ). ఫ్తాా : 1. ముస్ల మైన పాతి వుకితకి అతను సేాఛ్ాిపర్ుడెైనా లేక బానిసెైనా, స్త ీ అయనా పుర్ుష్ డెైన, పెదేవాడెైనా, ప్నావాడెైనా "ఫ్తాా" దానం చేయటం విధి. (బుఖారీ - ముస్ల ం). 2. ఉపవాస్ వలల జ్రిగే అవాంఛన్నయ విష్యాలను పాక్ాళనం చేయటానికి, సమాజ్ంలోని నిర్ుపేదల్నా, అభాగు జీవుల్నా ఆదుకోవటానికి "ఫ్తాా"దానం విధిగా చేయబడంది. (అబూ దావూద్). 3. బారీల, బియుం, కిష్క’మిస్ల, ఎండు ఖర్ూ ా ర్ుల, ఉల్నల ప్ాయలు మొదలగు తినే వసుతవుల నుండ ఒక "సా" పరిమాణం "ఫ్తాా"దానంగా ఇవాాల్న. (ఒక "సా" పరిమాణం పాసత ుతం వువహార్ంలో ఉనా తూనికల పాకార్ం రండు కిలోల ఆర్ు

వందల గారములకు సమానంగా ఉంట ంది.) గమనిక : - మనం తినే వసుతవులు అనగా మన ఇళళలోని ఆహారానికై ఎకుకవగా ఉపయోగించే నాణుమైన వసుతవులనే "ఫ్తాా"గా ఇవాాల్న. ఉదా : బియుం, గోధుమలు. 4. ఈదాగహ్ కు బయలుదేరే ముందే "ఫ్తాా" దానం ఇవాాల్న. (బుఖారీ - ముస్ల ం). 5. నిర్ుపేదలకు పండుగ కంటే ముందుగానే "ఫ్తాా"దానం ఇవాటం మంచది. దానివలల వారికి పండుగ రోజు అడుకుకనే అగతుం ఏర్ోడకుండా ఉంట ంది. (బనైహఖీ).


6. కొందర్ు దెైవపావకత (సలల ం) అనుచర్ుల దృష్టలో బారీల, గోధుమలు, బియుం, కిష్క ’మిష్క, ఎండు ఖర్ూ ా ర్ుల, ఉల్నల ప్ాయలకు బదులు వాట మూలుం దానంగా ఇవావచుా. --------------------------------------------------------------------------------------------------------------------------సుబహానక అలాలహుమమ వ బి హమిేక, అష్హ దు అన్ లా ఇలాహ ఇలాల అనత , అసత గ్ ఫ్ర్ుక వ అతూబు ఇల ైక వ ఆఖిర్ుదాేవానా’అనిల్ హము ే ల్నలాలహి ర్బిీల్'ఆలమీన్. అలాలహ్ సుబహానహు వత ఆలా మనందరికీ కేవలం ఖుర్ఆన్, సునాత్ పాకార్ంగా నిజ్మైన ఇసాలం జ్మానానిా మరియు సదుీదిుని పాసాదించ మన ఆఖరి శాాస వర్కూ పవితామైన ఇసాలం ధర్మంపెై స్ార్ంగా ఉంచాలని "అలాలహ్" ను అరిాసత ునాాను. దయచేస్ చదవండ, అర్ాం చేసుకోండ, ఆచరించండ. మరియు పాత్న ముస్ల ం స్ దర్, స్ దరీమణులందరికీ share చేయండ. ఈ pdf లో ఏవెైనా లోప్ాలు ఉనా ఎడల మా దృష్టకి త్నసుకురాగలర్ు. RafeeQ

+97433572282

Salman

+919700067779.

◇◇◇◇◇◇◇◇◇◇ రమజాన్ ముబారక్ ◇◇◇◇◇◇◇◇◇◇

ఉపవాసం ఆదేశాలు రమజాన్ ఘనత  

ఉపవాసం ఆదేశాలు రమజాన్ ఘనత

ఉపవాసం ఆదేశాలు రమజాన్ ఘనత  

ఉపవాసం ఆదేశాలు రమజాన్ ఘనత

Advertisement