Tollywood Magazine Telugu August - 2015

Page 1

AUGUST 2015 VOL 12 ISSUE 8

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET


HAPPY BIRTHDAY

>w 9q 8e |{qsE sT|+Tq e jTTesE   q~q Xu+\T n+<Cd +{ |{qsE y&T\qT eTs+{H sT|y\ eTqks sT+ ... T {e& {+


eT<T]eT

&H ddt neT+<...!

హీ

రోయిన్ గా తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ రాకపోవడంతో చిన్న చిత్రాల్లో ,పెద్ద చిత్రాల్లో చిన్న పాత్రలకు కూడా సై అంది ,అయినప్పటికీ ,ఎక్స్ పోజింగ్ కు రెడీ అని చెప్పినప్పటికీ పాపం మధురిమ కు సరైన అవకాశాలు రాలేదు . ఇటీవల ఎన్టీఆర్ టెంపర్ లో కూడా ఓ కీలక పాత్ర పోషించినప్పటికి అమ్మడికి అదృష్టం వరించలేదు దాంతో తనలోని మరో షేడ్ చూపించాలని భావిన్చినట్లుంది అందుకే ఇన్నాళ్ళు నటన తన వృత్తిగా మార్చుకున్న ఈ భామ తాజాగా అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యింది . క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రానికి మధురిమ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడానికి రెడీ అయ్యింది . దర్శకుడు టోనీ డిసౌజా భార్య కు మధురిమ ఫ్రెండ్ కావడంతో ఈ చాన్స్ వచ్చిందట .

Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 AUGUST 2015

టాలీవుడ్ P 3


uVQ*  b neTq

బా

హుబలి భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించడంతో ఆ దారిలోనే వెళ్ళాలని భావిస్తున్నారు రుద్రమదేవి దర్శక నిర్మాత గుణశేఖర్ .

sT<eT<$

బాహుబలి ని ఎలాగైతే పబ్లిసిటీ చేసారో అదే స్ట్రాటజీ ని ఫాలో అవ్వాలని నిర్నయించుకున్నాడు గుణ. అందుకు అనుగుణంగా రిలీజ్ కు ముందు రోజుకొక గెటప్ ని రిలీజ్ చేసి రుద్రమదేవి పై అంచనాలు పెంచాలని అనుకున్నాడు ,అనుకున్నదే తడవుగా రోజుకొక ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేస్తూ బాహుబలి రూట్లోనే వెళుతున్నాడు గుణశేఖర్. రుద్రమదేవి చిత్రం దాదాపు 70కోట్ల బడ్జెట్ తో నిర్మించానని చెబుతున్నాడు గుణ. భారీ బడ్జెట్ తో తెరకెక్కడం వల్ల దాన్ని రాబట్టుకోవడానికి తెగ కష్టాలు పడుతున్నాడు . రుద్రమదేవిగా అనుష్క నటించగా గోనగన్నారెడ్డి గా అల్లు అర్జున్ నటించాడు . పబ్లిసిటీ లో బాహుబలిని ఫాలో అవుతున్న రుద్రమదేవి కి ఆ స్థాయి విజయం దక్కుతుందా లేదా చూడాలి .

yT> n_eqT\

గష్టు 22 అంటే మెగా అభిమానులకు పండగ రోజు ,కాగా అదే రోజు మరో కార్యక్రమం కూడా ఉందట దాంతో మెగా అభిమానులకు డబుల్ బొనాంజ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . చిరంజీవి పుట్టినరోజు నాడే చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం టీజర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట కాబట్టి మెగా అభిమానులకు చిరు పుట్టినరోజు వేడుకలతో పాటు చిరు కొత్త సినిమా ప్రారంభం అలాగే చరణ్ సినిమా టీజర్ వెరసి మెగా అభిమానులకు పండగే పండగ . చిరు 150వ సినిమా పై తీవ్ర ఉత్కంటత తో ఉన్నారు మెగా అభిమానులు . చాలాకాలం తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడం ,డైరెక్టర్ ఎవరో అన్న డైలమా ఉన్నప్పటికీ చిరు సినిమా స్టార్ట్ అయితే అదే పదివేలు అన్న ఆనందంగా ఉన్నారు అభిమానులు .

4 P టాలీవుడ్

|+&> |+&>


p

హేష్ బాబు కు తగ్గ కథ కోసం చూస్తున్నానని ,మహేష్ కు నచ్చే కథ చెప్పి వంద కోట్ల సినిమా చేస్తానని చెప్పి మహేష్ అభిమానులను సంతోషంలో ముంచెత్తారు కమర్షియల్ డైరెక్టర్ వివివినాయక్ . ఇటీవల హైదరాబాద్ లో జరిగిన శ్రీమంతుడు ఆడియో వేడుకలో అతిథిగా పాల్గొన్న దర్శకులు వినాయక్ మహేష్ కోసం కథ

eTVwt  e+< de #k&

$HjT

సిద్దం చేస్తున్నానని త్వరలోనే మహేష్ కు నచ్చే కథ చెప్పి బ్లాక్ బస్టర్ ఇస్తానని చెప్పాడు వినాయక్ . దాంతో మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అని ఎదురు చూస్తున్న వాళ్ళకు త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలిసి సంతోషిస్తున్నారు .

టాలీవుడ్ P 5


\T>T d ]dt

jTjTH qq n<\T>

z DY

తె

లుగు సినీ ఆర్టిస్ట్‌ యూనియన్‌ నూతన అధ్యక్షులుగా నటుడు ‘ఓ కళ్యాణ్‌’ ఎన్నికయ్యారు. 10-7-2015 న యూనియన్‌ ఛైర్మన్‌ వి. చిన్న శ్రీశైలం యాదవ్‌ సూచన మేరకు అడ్‌-హక్‌ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. తాజాగా ఈ కమిటీ తెలుగు సినీ ఆర్టిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షులుగా ఓ కళ్యాణ్‌, సెక్రటరీగా కె. రాజేశ్వరరెడ్డి, ట్రెజరరీగా ఎమ్‌. వీరారెడ్డిను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తెలుగు సినీ ఆర్టిస్ట్‌ యూనియన్‌కి నూతనంగా ఎన్నికైన అందరికీ సంస్థ ఛైర్మన్‌ వి. చిన్న శ్రీశైలం యాదవ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

|eTTK >jT&T

seTw eT ప్ర

ముఖ గాయకుడు రామకృష్ణ జూలై 16న కన్నుమూసారు . పలు భక్తీ గీతాలను ఆలపించిన రామకృష్ణ సీనియర్ హీరోలైన ఎన్టీఆర్ ,ఏఎన్నార్ ,కృష్ణ ,శోభన్ బాబు,కృష్ణంరాజు లు నటించిన పలు చిత్రాల్లో పాటలు పాడి విశేష ప్రాచుర్యం పొందారు . సినిమాలపాటలతో పాటు భక్తి గీతాలను కూడా ఆలపించిన రామకృష్ణ దాదాపు 5వేల గీతాలను ఆలపించారు . రామకృష్ణ తనయుడు ప్రముఖ నటుడు సాయి కిరణ్ . రామోజీరావు నిర్మించిన సూపర్ హిట్ చిత్రం ''నువ్వే కావాలి ''చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయి ఆ తర్వాత పలు చిత్రాల్లో అలాగే సీరియల్స్ లో నటించాడు . గతకొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న రామకృష్ణ అకాలమృతికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ తమ ప్రగాడ సంతాపాన్ని తెలియజేసింది .

6 P టాలీవుడ్


రే

ష్మి ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు తమిళ యంగ్ హీరో బాబీ సింహా . అన్నట్లు రేష్మి అనగానే మన జబర్దస్త్ రేష్మి అనుకునేరు ఆమె కానేకాదు ,తమిళ నాట హీరోయిన్ అయిన రేష్మి మీనన్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు బాబీ సింహా . వీళ్ళిద్దరూ జంటగా ''ఉరుమీన్ '' అనే తమిళ చిత్రంలో నటించారు కాగా ఆ చిత్రంలో నటిస్తున్న సమయంలో ఇద్దరి మద్య ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యారు . పెద్దలు ఒప్పుకుంటే అందరి సమక్షంలో పెళ్లి లేదా తిరుపతి వెళ్లి అక్కడ గుడిలో పెళ్లి చేసుకుంటామని ప్రయత్నాలు చేస్తున్నారట ఈ జంట . బాబీ సింహా జిగర్ తండా లో ప్రదర్శించిన అధ్బుత నటనకు గాను కేంద్ర ప్రభుత్వ అవార్డ్ అందుకొని సంచలనం సృష్టించాడు .

sw |[

#dT+{q+Tq $T Vs టాలీవుడ్ P 7




bH  e|D #|q

గడు చిత్రం ఘోర పరాజయం పొందడంతో మహేష్ అశేష అభిమానులనుద్దేశించి క్షమాపణ కోరాడు . నిన్న రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో శ్రీమంతుడు ఆడియో వేడుక జరిగింది . ఆ వేడుకలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన మహేష్ తప్పకుండా ఈ పుట్టినరోజు కి ముందు వస్తున్న శ్రీమంతుడు పెద్ద హిట్ అవుతుందని ,లాస్ట్ టైం మిమ్మల్ని డిజప్పాయింట్ చేశాను అందుకు నన్ను క్షమించండి అంటూ వేడుకున్నాడు మహేష్ . మీరెప్పుడూ నా గుండెల్లోనే ఉంటారని చెప్పి అభిమానులను అలరించారు . గత సంవత్సరం మహేష్ నటించిన 1నేనొక్కడినే ,ఆగడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేయడంతో ఇప్పుడు వచ్చే శ్రీమంతుడు పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నారు మహేష్ అభిమానులు .

8 P టాలీవుడ్


|jTeTD \esY

&q

ముం

బై కి చెందిన ఓ ఈవెంట్ మేనేజర్ తో హీరోయిన్ ప్రియమణి సహజీవనం చేస్తోంది . ఇన్నాళ్ళు నేను ఒకరిని ప్రేమిస్తున్నాను త్వరలో అన్ని విషయాలు చెబుతాను అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి . అయితే అసలు విషయం ఏమిటంటే ఇన్నాళ్ళు ప్రియమణి ది వన్ సైడ్ లవ్వట దాంతో కాబోలు అసలు విషయం చెప్పలేదు నేను ఒకరితో ప్రేమలో ఉన్నాను అని చెప్పింది కానీ ఆ వ్యక్తి ఎవరో చెప్పకపోవడంతో రకరకాల ఊహాగానాలు వచ్చాయి . అయితే ఎట్టకేలకు ప్రియమణి లవ్ ని యాక్సెప్ట్ చేసాడట ప్రియుడు ముస్తఫా రాజ్ . క్రికెట్ లీగ్ మ్యాచ్ ల సమయంలో ముస్తఫా తో ప్రియమణి కి పరిచయం అయింది . ఆ పరిచయం ప్రేమగా దారి తీసినప్పటికీ ప్రియమణి ప్రపోజల్ కు కొద్ది రోజుల తర్వాత కానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట ముస్తఫా. ప్రియమణి ప్రేమ వివాహానికి పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కనున్నారట ఈ ఇద్దరు ప్రేమికులు.

Hs sV  Y ]+# de ఈ

మద్య హీరోలు కేవలం నటించడమే కాకుండా నిర్మాణ రంగం లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా నారా రోహిత్ కూడా బ్యానర్ ను ప్రారంబించాడు. అరుణ్ మీడియా వర్క్స్ పేరుతొ ప్రారంబించిన ఈ బ్యానర్ లో మొదటి ప్రయత్నంగా ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. అందులో హీరోయిన్ గా అందాల భామ స్వాతి ఎంపికయింది. ఉదుగుల వేణు ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రం లో హీరోగా తన మిత్రుడైన శ్రీ విష్ణు ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం స్వాతి త్రిపుర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తరువాత నారా రోహిత్ సినిమాలో నటిస్తుంది.

k

టాలీవుడ్ P 9


bsY 

~ sE de

న్టీఆర్ తో బృందావనం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు తాజాగా మరో చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియా వాళ్లతో మాట్లాడిన దిల్ రాజు జనవరిలో ఎన్టీఆర్ తో సినిమా ప్రారంభించనున్నట్లు తెలిపారు . అయితే ఎన్టీఆర్ తో సినిమా డిక్లేర్ చేసాడు కానీ దర్శకుడు ఎవరు ? అనేది మాత్రం చెప్పలేదు . అయితే గతకొంత కాలంగా ఎన్టీఆర్ -కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రానుందని వార్తలు వస్తున్నాయి కానీ అవి కార్యరూపం దాల్చలేదు . మళ్ళీ ఇన్నాళ్ళకు ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్ కు ఊపొచ్చినట్లుంది . బృందావనం హిట్ తర్వాత ఎన్టీఆర్ -దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ కావడంతో ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు దిల్ రాజు . ఇంకా దర్శకుడి ని అధికారికంగా ప్రకటించలేదు కానీ ఎన్టీఆర్ చిత్రానికి కొరటాల శివ దర్శకుడట .

మె

గా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ బ్రహ్మాజీ కి డూప్ గా నటిస్తున్నాడట . అవును ప్రస్తుతం చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఈ చిత్రంలో బ్రహ్మాజీ ఓ స్టార్ హీరోగా నటిస్తున్నాడు . శ్రీను వైట్ల తన ప్రతీ సినిమాలో ఎవరో ఒకరిని బకరా గా చేసుకొని ఆ పాత్రని తీర్చిదిద్దుతాడనే అపవాదు ఎలాగూ ఉంది . చరణ్ స్టంట్ మాస్టర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ కి డూప్ గా నటిస్తున్నాడు, బ్రహ్మాజీ హీరో పాత్ర పోషిస్తుండగా చరణ్ స్టంట్ మాస్టర్ కావడంతో పలు సన్నివేశాల్లో హీరో పాత్రకి చరణ్ డూప్ గా వ్యవహరిస్తాడట . బ్రహ్మాజీ - చరణ్ లపై పలు హాస్య సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు దర్శకులు శ్రీను వైట్ల . రామ్ చరణ్ పాత్ర మెగా అభిమానులను విశేషంగా అలరించేలా ఉంటుందని అంటున్నారు .

10 P టాలీవుడ్

syT #sDY n &|t > q{dTH&


టా

లీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఇప్పుడు మరో భక్తి సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్నమయ్య , శ్రీరామదాసు , షిరిడి సాయి చిత్రాల్లో నటించిన నాగార్జున హీరోగా హాథిరామ్ బావాజీ అనే పాత్రలో నటిస్తాడట? దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం లో ఈ చిత్రం రూపొందనుంది. హాథిరామ్ కుడా వెంకటేశ్వర స్వామి కి అత్యంత ఇష్టమైన భక్తుడని, సాక్షాత్తు స్వామి వారితో పాచికలాడిన భాగ్యశాలి ఆయన. ఆయన గెలవడానికి వెంకటేశ్వరా స్వామి ఓడిపోయాడట , శ్రీవారికి చాలా ఇష్టమైన భక్తుడిగా లీవుడ్ మన్మపేరు ధుడుతెచ్చుకున్న అక్కినేని నాగార్జు న ఇప్పుడు హాథిరామ్ బావాజీ మరో భక్తి కథతో సినిమాలో నటించేందుకు రెడీ ఈ సినిమా ఉంటుందని అవుతున్నాడు. ఇప్పటికే, అన్నమయ్య , శ్రీరామదాసు , షిరిడి ఇప్పటికే జె కె భార్గవి ఈ సాయి చిత్రాల్లో నటించిన నాగార్జునస్క్రిహీరోగా హాథిరామ్ సినిమాకోసం ప్ట్ వర్క్ చేస్తు న్నట్టు బావాజీ అనే పాత్రలో నటిస్తాడట? దర్శ కేం ద్రుడు కె, తెలిసింది. ప్రప్స్తుతం మిత్రులు రాఘవేంద్రరావు దర్శకత్వం లో ఈచిన్ని చిత్రంనాయన రూపొందనుంది. సోగ్గాడే చిత్రాలు హాథిరామ్ కుడా వెంకటేశ్వర స్వామి కి అత్యంత ఇష్ట మైన చేస్తున్న నాగార్జున నటించే తదుపరి భక్తుడని, సాక్షాత్తు స్వామి వారితో పాచికలాడిన భాగ్యశాలి చిత్రం ఇదే ? త్వరలోనే మరిన్ని అయన. అయన గెలవడానికి వెంకటేశ్వరా వివరాలు వెల్లడి కానున్నాయి.స్వామి ఓడిపోయాడట , శ్రీవారికి చాలా ఇష్టమైన భక్తుడిగా పేరు తెచ్చుకున్న హాథిరామ్ బావాజీ కథతో ఈ సినిమా ఉంటుందని , ఇప్పటికే జె కె భారవి ఈ సినిమాకోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రప్స్తుతం మిత్రులు , సోగ్గాడే చిన్ని నాయన చిత్రాలు చేస్తున్న నాగార్జున నటించే తదుపరి చిత్రం ఇదే ? త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

V~syT uyJ >

H>sTqటా

టాలీవుడ్ P 11


uVQ*  Xq eTVwt బా

హుబలి చిత్రం పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది . తాజాగా మహేష్ బాబు బాహుబలి చిత్రాన్ని చూసి రాజమౌళి పై అలాగే ఈ చిత్రానికి సంగీతం అందించిన కీరవాణి పై హీరో ప్రభాస్ ,రానా లపై ఈ చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా ని ఆకాశానికెత్తేసారు . కనీవినీ ఎరుగని రీతిలో ఒక తెలుగు సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం నిజంగా మనకు గర్వకారణం . రాజమౌళి లాంటి దర్శకుడు మన తెలుగువాడు అయినందుకు గర్వంగా ఉంది . కీరవాణి రీ రికార్డింగ్ బాహుబలి కి ప్రాణం పోసిందని అలాగే ప్రభాస్ ,రానా టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారని ,బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా ని కూడా అభినందనలతో ముంచెత్తారు మహేష్ . ఒక సూపర్ స్టార్ మరో స్టార్ హీరో చిత్రాన్ని ఆకాశానికి ఎత్తడం ఇదే ప్రథమం . మహేష్ బాహుబలి ఘనవిజయం పట్ల స్పందించిన తీరు అమోఘమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

|eTTK d+^ <s&T

qTeT ప్ర

ముఖ సంగీత దర్శకుడు ఎం ఎస్ విశ్వనాధన్ కన్నుమూసారు . గతకొంత కాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం ఎస్ విశ్వనాధన్ జూలై 14 న తెల్లవారుజామున కన్నుమూసారు . తెలుగు ,తమిళ ,మలయాళ భాషల్లో దాదాపు 1200 చిత్రాలకు సంగీతం అందించిన ఎం ఎస్ అజరామరమైన పాటలను అందించి చిరంజీవి అయ్యారు . 1928 జూన్ 24న కేరళలోని పాలక్కడ్ సమీపంలోని ఇలప్పులి లో జన్మించారు ఎం ఎస్ విశ్వనాధన్ . సంగీత సామ్రాట్ ఎం ఎస్ విశ్వనాధన్ మృతి వార్త చిత్ర పరిశ్రమని ఒక్కసారిగా కలవరానికి గురి చేసింది . పలువురు చిత్ర ప్రముఖులు ఎం ఎస్ విశ్వనాధన్ కు నివాళి అర్పించారు .

12 P టాలీవుడ్


మద్య అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలు , నాని తో పైసా చిత్రాల్లో నటించిన గ్లామర్ భామ కేథరిన్ కు ఈ సినిమాలు పెద్దగ కెరీర్ కు ఉపయోగపడలేదు. దాంతో ఈ భామ కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. లేటెస్ట్ గా అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న రుద్రమదేవి సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది కేథరిన్. అనామిక అనే పాత్రలో రాజసం ఉట్టిపడే పాత్రలో తనదైన అందం తో చూసే వారికి పిచ్చేక్కిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన న్యూ లుక్ ను ఇటీవలే విడుదల చేసారు. గుణశేఖర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

q <\T]H|#dT+~

టాలీవుడ్ P 13


H] bD

*|q H>#q

మంత ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సామజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతోంది . తాజాగా ఓ చిన్నారి చెస్ట్ వ్యాధితో బాధపడుతూ హార్ట్ సర్జరీ చేయించుకొని మూడు నెలలుగా హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది . అయితే ఆ పాప మందుల ఖర్చు కూడా ఎక్కువే కావడంతో ఈ విషయం తెలిసిన సమంత నాగచైతన్య కు చెప్పడంతో వెంటనే స్పందించి 3లక్షల రూపాయలను చిన్నారి కోసం ఇచ్చాడట నాగచైతన్య . ఆ డబ్బుతో చిన్నారి పూర్ణిమ కోలుకుంది . సమంత ప్రత్యూష ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ ని స్థాపించి పిల్లలకు అండగా ఉంటోంది . నాగచైతన్య ఓ చిన్నారి ప్రాణానికి అండగా నిలవడంతో అభినందనలు అందజేస్తున్నారు .

@| s< d+

$s+ q

ksTT =sb{

ఆం

ధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం నిర్మాత సాయి కొర్రపాటి ముందుకు వచ్చి బాహుబలి చిత్రం బెనిఫిట్ షో ద్వారా వచ్చిన 24లక్షల 24వేల 999

14 P టాలీవుడ్

రూపాయలను బాలయ్య కూతురు ,నారా చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కి అందజేసారు సాయి కొర్రపాటి . ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం నేను కూడా భాగస్వామి కావాలని భావించిన సాయి కొర్రపాటి కృష్ణా జిల్లా లో బాహుబలి చిత్ర బెనిఫిట్ షో ఏర్పాటు చేసాడు . ఆ షో ద్వారా వచ్చిన మొత్తాన్ని నారా బ్రాహ్మణి కి అందజేసారు సాయి . అభిరుచి కలిగిన నిర్మాత సాయి కొర్రపాటి ఈ పనికి పూనుకోవడం పట్ల పలువురు అభినందనలు అందజేస్తున్నారు


&sY d+

sTe Zq u\jT

నం

దమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం డిక్టేటర్. లౌక్యం ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాకోసం బాలయ్య ఏకంగా 12 కిలోల బరువు తగ్గాడట ? ఈ పాత్ర బాగా నచ్చిందని చెబుతున్నాడు బాలయ్య . అంతే కాదు నా కెరీర్ లో ఇలాంటి పాత్ర కూడా చేయలేదని చెబుతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. అంజలి , సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది .

u] &{ 

X+sY de

ప్పుడు సౌత్ లో చిత్రాల నిర్మాణానికి పోటి ఏర్పడింది ? భారి స్తాయిలో రూపొంది సూపర్ డూపర్ హిట్ గా నిలిచినా బాహుబలి స్పూర్తి తో ఇప్పుడు సౌత్ లో భారి బడ్జెట్ సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సంచలన దర్శకుడు శంకర్ 300 కోట్ల తో భారి సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. రోబో కు సీక్వెల్ గా రోబో 2 గా రూపొందే ఈ సినిమాలో రజని కాంత్ హీరోగా నటిస్తుండగా , మరో హీరో విక్రం విలన్ గా కనిపిస్తాడట ? ఈ చిత్రాన్ని లైక ఎంటర్ టైన్మెంట్ సంస్త నిర్మిస్తుంది. ఇప్పటికే జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది .

టాలీవుడ్ P 15


|eH 

s y qw+

నా

క్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అన్నది పవన్ డైలాగ్ ,అయితే ఇప్పుడు వ్యవహారం కూడా అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్ లో . ఓటుకి నోటు వ్యవహారంలో పవన్ స్పందన పట్ల టిడిపి నాయకులకు ముఖ్యంగా కేంద్రమంత్రి సుజనా చౌదరి ,విజయవాడ ఎంపి కేశినేని నాని లు తీవ్రంగా స్పందించారు పవన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు . ఈలోపు డ్యామేజ్ కాకుండా చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో టిడిపి నాయకులు తమ నోరుని అదుపులో పెట్టుకున్నారు కానీ పవన్ పై మరిన్ని విమర్శలు చేస్తే టిడిపి వాళ్ళకే నష్టం అన్న విషయాన్నీ మర్చిపోతున్నారు . ఎన్నికలు ఇప్పట్లో లేవు కదా అని అనుకుంటున్నారో ఏమో కానీ పవన్ కు తిక్కరేగితే ఆంధ్రప్రదేశ్ లో టిడిపి కి చుక్కలు చూపించడం ఖాయం . ఆ సత్తా పవన్ కు ఉంది . గత ఎన్నికల్లో టిడిపి కి పవన్ చేసిన మేలు వల్లే ఈరోజు అధికార పీఠంపై కూర్చున్నారు లేదంటే మరోపార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది . కాబట్టి పవన్ కు తిక్క రేగకుండా చూసుకోవాల్సిన అవసరం టిడిపి నాయకులకు ఉంది .

 VssTTH

d s  <  d+#\H <] rd+~ 16 P టాలీవుడ్

కో

లీవుడ్ లో హీరోయిన్స్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న అందాల భామలు నజ్రియా నజ్రిమ్ , రంజని హరిదాస్ ల సరదా ఇప్పుడు కోర్టు కేసు వరకు వెళ్ళింది. ఈ ఇద్దరు భామలు ఇటివలే కోడండ్ లో ఓ ఏనుగు పైకి ఎక్కి స్వారీ చేసారు ? ఆ రెండు ఏనుగులు స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వి కావడం విశేషం. అయితే ఈ విషయం పై కంప్లైంట్ వెళ్ళడం తో ఏనిమల్ వెల్ఫేర్ బోర్డ్ అధికారులు వారిపై చర్య తీసుకునేందుకు సమయత్తమయ్యారు. వారితో పాటు ఏనిమల్ వెల్ఫెర్ బోర్డ్ అధికారులు కూడా ఇరుక్కున్నారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం అనుమతి లేనిదే ఎవరు ఏనుగులపై స్వారీ చేయకుదడనే నిబందన ఉంది. ఇప్పుడు ఈ హీరోయిన్స్ ఇద్దరు ఆ నిబందనను ఉల్లంగించి ఏనుగులపై స్వారీ చేసారు. దాంతో వీరిపై కేసు నమోదు చేసారు. మాకు పర్మిషన్ తీసుకోవాలనే విషయం తెలియదని , తెలిస్తే అసలు స్వారీ చేయమని వాపోయారు. ఏది ఏమైనా వీరి కేసు ఎలాంటి పరిస్తితులకు దారి తీస్తుందో చూడాలి .


J

neX+ =fdq

qjTqs

సౌ

త్ లో క్రేజీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ నయనతార సంచలనాలతో కూడా మరింత పాపులర్ అయ్యింది . ప్రస్తుంతం మాయ అనే తమిళ సినిమాలో నటిస్తున్న ఈ భామకు ఓ క్రేజీ అవకాశం దక్కింది. అవును అదికూడా మణిరత్నం సినిమాలో. మణిరత్నం రూపొందిస్తున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది కార్తి , మమ్ముట్టి హీరోలుగా రూపొందే ఈ సినిమాలో ముందు ఐశ్వర్య రాయ్ నటిస్తుందని అన్నారు . అయితే ఈ సినిమాలో ఐశ్వర్య నటించడం లేదట . దాంతో ఈ పాత్రలో ఇప్పుడు నయనతార నటిస్తుంది. ఇటివలే ఈ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అందమైన ద్రుష్యకావ్యాలను ఆవిష్కరించే మణిరత్నం దర్శకత్వం లో చాన్స్ వచ్చిందటే నయనతార కు మరింత క్రేజ్ పెరిగినట్టే ?.

టాలీవుడ్ P 17


మరశిల్పి జక్కన్న అజరామరమైన శిల్పాలను ఎన్నింటినో చెక్కి అమరశిల్పి జక్కన్న గా పేరు గాంచితే మన టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శక ధీరుడు గా జక్కన్న గా పిలవబడుతున్న రాజమౌళి తాజాగా కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలన్న కసితో బాహుబలి ని సుందర దృశ్య కావ్యం లా తీర్చిదిద్ది జనాల చేత జేజేలు పలికించుకుంటున్నారు రాజమౌళి . జులై 10న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలి 400కోట్లకు పైగా కలెక్షన్ల ని సాధించి యావత్ చిత్ర ప్రముఖులకు చుక్కలు చూపించాడు . మొదటినుండి బాహుబలి పై భారీ అంచనాలు నెలకొన్నప్పటికి రిలీజ్ కు వచ్చేసరికి

18 P టాలీవుడ్

H qTe ={eH

కొంత టెన్షన్ పడ్డాడట . ఒకవైపు బడ్జెట్ పెరిగిపోవడం ,మరోవైపు సినిమా పై అంచనాలు పెరిగిపోవడంతో రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో అని తెగ టెన్షన్ పడ్డాడట కానీ అన్ని అనుమానాలను పటా పంచలు చేస్తూ బాహుబలి భారీ విజయం దిశగా దూసుకుపోతుండటంతో జనాలు ఇప్పుడు జక్కన్నా ! నువ్వు కొట్టావన్నా !! అంటూ జక్కన్న ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు .


వ్యా

యామం చేస్తున్న సమయంలో కొన్ని వర్కౌట్లు చేయడం వల్ల ఒళ్ళు హూనం అవుతుందని చాలా నొప్పి గా ఉంటుందని కానీ ఆ నొప్పి ఎంతో హాయిగా ఉంటుందని ఆ .......... నొప్పి గురించి బాగానే చెబుతోంది హాట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ . తెలుగులో లక్కీ గర్ల్ గా పేరు పొందిన ఈ భామ ప్రస్తుతం టాప్ హీరోలు ఎన్టీఆర్ ,చరణ్ ,అల్లు అర్జున్ ల సరసన నటిస్తోంది . అయితే ఈ భామకు చిన్నప్పటి నుండి వ్యాయామం చేయడం అలవాటు అట . మొదట్లో తండ్రితో కలిసి జాగింగ్ కు వెళ్లి వచ్చే ఈ భామ ఆ తర్వాత జిమ్ లో కష్టపడి మరీ బాగా వర్కౌట్లు చేస్తుందట . అలా చేస్తున్న సమయంలో ఒంటి నొప్పులు వస్తాయట . ఆ నొప్పి ఎంతో హాయిగా ఉంటుంది అని చెబుతోంది కానీ ఆ ....... నొప్పి అని అనగానే ఇంకేదో అనుకుంటారు పెద్దవాళ్ళు ,కుర్రవాళ్ళు .

 H=| s

VsTT> +T+<+Tq


సాధ్యమనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేయడం కారణ జన్ములకే సాధ్యం ,తెలంగాణ రాష్ట్ర సాధన ఒక కల అని భావించిన వాళ్ళకు దాన్ని ప్రజాస్వామ్య పంథా లో సాధించి చూపిన ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు . ఆరు దశాబ్దాల సుదీర్ఘ తెలంగాణ పోరాటంలో మలి దశ ఉద్యమానికి నాయకత్వం వహించి గమ్యాన్ని ముద్దాడి స్వరాష్ట్రం సిద్దించాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణం చేసి ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ ,ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ '' హరిత హారం '' అనే అసాధ్యమైన లక్ష్యాన్ని ముందు పెట్టుకొని భావి తరాల కోసం ,వాతావరణం లో వస్తున్న మార్పులను అధిగమించడం కోసం ప్రతీ పల్లె ని ప్రతీ పట్టణాన్ని పచ్చగా ఉంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అడవుల నరికివేత ఎక్కువ కావడం వల్ల


వాతావరణం లో పలు మార్పులు వచ్చి సకాలంలో వర్షాలు రాక ఇబ్బంది పడుతున్న సమయంలో భవిష్యత్ తరాల ఉజ్వల భవిష్యత్ కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమం ఈ ''హరిత హారం ''.తెలంగాణ లోని పది జిల్లాలలో 3వందల 30కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి కేసిఆర్ . ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు మంత్రులు ,ఎం ఎల్ ఏ లు ,ప్రభుత్వాధికారులు ,పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు .3వందల 30కోట్ల మొక్కలను నాటడం ,వాటి సంరక్షణ చూడటం కష్టం అని కొందరు భావించినా అసాధ్యమనుకున్న తెలంగాణని సాధించి చూపించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఈ అనితర సాధ్యమైన లక్ష్యాన్ని కూడా అవలీలగా సాధిస్తాడని , హరిత హారం భవిష్యత్ తరాలకు ఎంతో లాభదాయకం అందుకే స్పూర్తి దాయకంగా ఈ హరిత హారం లో ప్రతీ ఒక్కరూ పాల్గొని తెలంగాణని తద్వారా భారతావనిని హరిత హారం గా మార్చాలని మనసారా కోరుకుంటోంది టాలీవుడ్

.


dH c #k+~>

#sDY k<]

శ్రీ

ను వైట్ల సినిమాలో చరణ్ సోదరిగా నటిస్తున్న కృతి కర్బంధ స్కిన్ షో చేస్తోంది . పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ చిత్రంలో నటించిన ఈ బెంగుళూర్ భామకు ఆ చిత్రం నిరాశపరిచినప్పటికీ బ్రేక్ కోసం బాగానే తంటాలు పడుతోంది ఈ భామ . చేతిలో సరైన సినిమాలు లేకపోవడంతో అందరి అటెన్షన్ కొట్టెయ్యడానికి తాజాగా స్కిన్ షో కి రెడీ అయ్యింది . క్లీవేజ్ షోలతో ,వయ్యారాలను ఒలకబోస్తూ ఫోటో శేషన్ చేసింది . ప్రస్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ చరణ్ కు చెల్లిగా నటిస్తోంది . ఇక్కడ స్కిన్ షో చేసి చరణ్ సినిమాలో సెంటిమెంట్ ని బాగా పిండేస్తుందట . శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు .


|eH n_eqT\ eT+  #&T

గో

పాల గోపాల చిత్రం తర్వాత కొన్నాళ్ళు మౌనంగా ఉన్న పవన్ ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చాడు. పవన్ ఎప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడా ? అని వేయి కళ్ళతో ఎదురు చూసిన అభిమానులకు పవన్ సర్దార్

పోస్టర్ మాంచి కిక్ ఇచ్చింది . సర్దార్ లుక్ ఇటీవల రిలీజ్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు . సినిమా ఆలస్యం అవుతున్నప్పటికీ పవన్ సర్దార్ లుక్ తో సంచలనం సృష్టించాడు . సర్దార్ లుక్ లో రౌడీ మూక ని వెంటాడే గెటప్ లో కనిపించి కిక్ ఇచ్చాడు . ఈ గెటప్ లాగే రేపు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడతాడని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు . పవర్ చిత్రానికి దర్శకత్వం వహించిన బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు .

HqT

d+& V+&H

n+ $T*b+~

నే

ను సెకండ్ హ్యాండేనా ? ఇక నాకు మెయిన్ హీరోయిన్ గా చాన్స్ వచ్చేది లేదా ? అంటూ కుమిలిపోతోందట బాపు బొమ్మ ప్రణీత . అందంగా ఉన్న నేను సోలో హీరోయిన్ గానే నటించాలి అని అనుకుంది కానీ ఆ అవకాశం మాత్రం ప్రణీత కు రావడం లేదు . పవన్ తో అత్తారింటికి దారేది చిత్రంలో నటించింది మొదలు ఇప్పటివరకు వచ్చిన అన్ని చిత్రాలలో ప్రణీత కు సెకండ్ హీరోయిన్ గానే చాన్స్ వస్తోంది . అలా చేసి చేసి చిరాకేసిందట అందుకే కొన్ని సినిమాలను వదులుకుందట ప్రణీత . అగ్ర హీరోల చిత్రాల్లో నటించినప్పటికీ ప్రయోజనం లేక పోవడంతో ఇక నాకు సెకండ్ హ్యాండ్ పాత్రలేనా అంటూ కుమిలి పోతోంది ,మరి ప్రణీత కు ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుందో ఏమో ?

టాలీవుడ్ P 23


C u\jT n+Tq H

యం

|e];14Y VC

&$&jT<\

మధ్య వరుసగా అన్ని హర్రర్ సినిమాలు హిట్ అవుతుండటంతో అదే దారిలో వెళుతున్నారు . తాజాగా హర్రర్ సస్పెన్స్ అంశాలకు ప్రేమ కథని జోడిస్తూ తీసిన చిత్రం ''ఫిబ్రవరి 14'' బ్రీత్ హౌజ్ అనేది ఉప శీర్షిక . సత్యరావు సినిమా ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ ఫణీంద్ర ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సత్యరావు నిర్మించిన ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవల హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది . ఈ వేడుకకు శాసన సభ్యులు రసమయి బాలకిషన్ ,తుమ్మలపల్లి రామసత్యనారాయణ ,రోషం బాలు ,ఫిబ్రవరి 14 చిత్ర యూనిట్ పాల్గొన్నారు . రసమయి బాలకిషన్ ఆడియో సీడీని ఆవిష్కరించారు . హర్రర్ ,సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు దర్శక నిర్మాతలు .

24 P టాలీవుడ్

గ్ హీరో నాని బాలయ్య వీరాభిమానిగా నటిస్తున్నాడు . నటసింహం నందమూరి బాలకృష్ణతో లెజెండ్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అందించిన 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ నాని తో నిరిస్తున్న చిత్రానికి ''జై బాలయ్య '' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది . అందాల రాక్షసి చిత్రానికి దర్శకత్వం వహించిన హను ఈ చిత్రానికి దర్శకుడు . బాలయ్య అభిమాన సంఘాల అధ్యక్షుడిగా నాని కనిపించనున్నాడు . అసలు బాలయ్య కు ఈ చిత్రానికి సంబంధం ఏమిటన్నది తెలియాలంటే జై బాలయ్య సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే . సక్సెస్ రేటు తక్కువున్నప్పటికి విభిన్న చిత్రాల కథానాయకుడిగా పేరున్న నాని బాలయ్య అభిమానుల అండతో హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు


leT+T&T &j +#Y సూ పర్‌స్టార్‌మహేష్‌హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్,‌ ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం.) నిర్మించిన చిత్రం ‘శ్రీమంతుడు’. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని శ్పికళావేదికలో జరిగింది. విక్టరీ వెంకటేష్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని ఆంధ్రప్రదేశ్ మినిష్టర్ గంటా శ్రీనివాసరావుకి అందించారు. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ కృష్ణ, శ్రీమతి విజయనిర్మ, సూపర్‌స్టార్‌ మహేష్‌, నమ్రత శిరోద్కర్‌,గౌతమ్, గల్లా జయదేవ్, వి.వి.వినాయక్‌, సుధీర్‌బాబు, శృతిహాసన్, జగపతిబాబు, ఆదిశేషగిరిరావు, శ్రీకాంత్‌ అడ్డా, చిత్ర దర్శుడు కొరటా శివ, జూపల్లి అరుణ్‌, రాహుల్‌ రవీంద్రన్‌, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌, చిత్ర నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ సినిమాటోగ్రాఫర్‌ మది, సుచర్‌ ఇండియా అధినేత కిరణ్‌, గోపిచంద్‌ అచంట, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రోగా తెలుగు ఇండస్ట్రీలో 50 వసంతాలను పూర్తి చేసుకున్న కృష్ణకి అతిథులందరూ సన్మానం చేశారు. ఈ సందర్భంగా... పర్‌స్టార్‌మహేష్‌మాట్లాడుతూ ‘‘దేవి మ్యూజిక్‌ నాకు బాగా ఇష్టం. తన ఎనర్జీని ఇష్టపడతాను. ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాలో జాగోరే సాంగ్ నా కెరీర్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అవుతుంది. డైరెక్టర్‌శివగారి గురించి చెప్పాంటే తను ఒక ఎక్స్‌ట్రార్డినరీ రైటర్‌. ఆయన కథ ఏదైతే చెప్పాడో అంత కంటే సినిమాని బాగా తీశారు. మది ఎక్సలెంట్‌సినిమాగ్రఫీని అందించారు. మా వెనుక నిబడి బలానిచ్చాడు. ఈ సినిమాని ఒప్పుకున్నందుకు జగపతిబాబుగారికి థాంక్స్‌. ఆయన తప్ప ఈ పాత్రని ఎవరూ చేయలేరనే విధంగా నటించారు. నేను కమల్‌హాసన్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన కూతురు శృతిహాసన్ తో పనిచేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. శృతి

హీ

సూ

ఒక టెరిఫిక్‌ పెర్‌ఫార్మర్‌. ఈ సినిమాలో బాగా నటించింది. రాజేంద్రప్రసాద్‌, సుకన్య ఇలా అందరితో నటించేటప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్‌తో పనిచేసినట్లుగా భావించాను. నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ లు తొలిసారి ప్రొడక్షన్ చేస్తున్నప్పటికీ సినిమాని చక్కగా నిర్మించారు. అభిమానుల కోసం ఎప్పుడూ మంచి సినిమాలే చేయాని ప్రయత్నిస్తుంటాను. లాస్ట్‌ టైమ్‌ డిసప్పాయింట్‌ చేశాను. అందులో నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించండి. అభిమానులు శ్రీమంతుడి పెద్ద హిట్ చేసి ఈ సారి నా పుట్టినరోజుకి పెద్ద కానుక ఇస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు. క్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘చిన్నడి అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే మీకు, మీ అభిమానులందరికీ దిమ్మ తిరిగిపోతుంది, కలెక్షన్స్‌ బద్ధలైపోతుందని చెబుతున్నాను. టీమ్ కి ఆల్‌ది బెస్ట్‌’’ అన్నారు. రెక్టర్‌ కొరటా శివ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా విషయంలో ముందు మహేష్ గారికే థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ యాక్టర్‌ మహేష్‌, ఆయన్ని ఇంత త్వరగా డైరెక్ట్‌ చేసే అవకాశం రావడం అదృష్టం. మహేష్‌ని ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కష్టపడి రాసుకున్న కథ. కథ వినగానే ఆయన ఎమనుకుంటారో అనుకున్నాను. ఆయన ఏమాత్రం ఆలోచించచకుండా ఒప్పుకున్నారు. నిర్మాతలు చాలా ప్రొఫెషనల్ గా వ్యవహరించారు. తొలి సినిమానే చేస్తున్నప్పటికీ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. దేవిశ్రీ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ మది, రామజోగయ్యశాస్త్రికు స్పెషల్‌ థాంక్స్‌. జగపతిబాబుగారు, మహేష్‌గారు తండ్రికొడుకులుగా సూపర్‌గా కనపడ్డారు. ముందు తండ్రిగా చేయడానికి ఇప్పుకుంటారో లేదోనని అనుకుంటే కథ వినగానే ఆయన వెంటనే చేయడానికి ఒప్పుకున్నారు. మహేష్‌, శృతి పెయిర్‌ బావుంది. కొద్దిగా కష్టపడి రాసిన కథే. ఇతర టీమ్‌సభ్యులందరికీ థాంక్స్’‌’ అన్నారు.

వి డై

టాలీవుడ్ P 25


+&jTH bdt eH b\ $wsD తెలంగాణ పోరాట నేపథ్యాన్ని, 1969 - 72 మధ్య కాలంలో జరిగిన కథను తెరకెక్కించానని తెలిపారు. ఈ సినిమాలోని తెలంగాణ, బతుకమ్మ పాటలు సూపర్ హిట్ అవుతాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న ఈ సినిమాను అన్నీ క్వాలిటీస్ తో కేవలం 50 లక్షల రూపాయల బడ్జెట్ తోనే పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే హాలీవుడ్ లో సినిమాకు కోటి రూపాయలకుపైగా బిజినెస్ అవుతోందని తెలిపారు. జమైన తెలంగాణ సినీ కళాకారులకు జరుగుతున్న అన్యాయంపై డైరెక్టర్ రమేష్ రెడ్డి, ఇంకెన్నాళ్లు సినిమా దర్శకనిర్మాత రఫీ ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపుకు నోచుకోకుండా ఉన్న అచ్చమైన తెలంగాణ కళాకారులను గుర్తించాలని హోమ్ మినిస్టర్ ను ఈ సందర్భంగా కోరారు. ఆడియో వేడక కార్యక్రమంలో చిత్రయూనిట్ తో పాటు ఇంకెన్నాళ్లు సినిమా దర్శకనిర్మాత రఫీ, దర్శకనిర్మాత పులి అమృత్ గౌడ్, టీయూడబ్ల్యూ ఉపాధ్యక్షుడు పిట్టల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

సి

ని

26 P టాలీవుడ్

p

'ఇండియన్ పోస్ట్ మెన్' హాలీవుడ్ కు కూడా వెళుతున్నాడు. రమేష్ రెడ్డి తుమ్మల దర్శకనిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'ది ఇండియన్ పోస్ట్ మెన్'. ఇంగ్లీష్ తో పాటు తెలుగు వెర్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పాటల సందడి హైదరాబాద్ ఫిలించాంబర్ లో జరిగింది. తెలంగాణ హోమ్ మినిస్టర్ నాయిని నర్సింహరెడ్డి సినిమా పాటలను ఆవిష్కరించి చిత్రయూనిట్ కు విషెస్ అందించారు. నిమా వంద రోజులు ఆడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి నాయిని నర్సింహ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ పోరాట చరిత్రను, తమ పోరాట పటిమను ఆయన వివరించారు. తెలంగాణ నేపథ్యంతో తీసిన ఈ సినిమాను అందరు ఆదరించాలని కోరారు. జయ్ కుమార్ - వేద హీరోహీరోయిన్లుగా అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా 1969 - 72 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఓ పోస్ట్ మెన్ చుట్టు జరిగే కథతో సాగే ఈ సినిమాలో లవ్ స్టోరీ నేపథ్యం ఉంటుంది. ఈ సినిమాకు ఎల్లంప్రేమ్, సాయిచంద్ మ్యూజిక్ అందించారు. ఈ సందర్భంగా సినిమాలోని తెలంగాణ నేపథ్యంలో సాగే పాటలను పాడి వినిపించారు. సందర్భంగా దర్శకనిర్మాత రమేష్ రెడ్డి తుమ్మల చిత్ర విశేషాలు తెలిపారు. ఈ సినిమాను


n de $&T<\

~ KssT

క్కినేని మరో నట వారసుడు అఖిల్ ఎంట్రీ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ దాదాపు పూర్తీ కావొచ్చింది. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే స్పెయిన్, హైద్రాబాద్, థాయ్ ల్యాండ్‌లలో భారీ ఎత్తున షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం 70%పైనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ మధ్యే పూర్తైన థాయ్‌ల్యాండ్ షెడ్యూల్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న టీం, మళ్ళీ ఆగష్టు 4నుంచి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఆడియో సెప్టెంబర్ 20న అక్కినేని జయంతి సందర్భంగా విడుదల చేసి, సినిమాను అక్టోబర్ 21న సినిమాను విడుదల చేస్తున్నారు ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

uVQ* bsY 2

 f{ esqT+<

అం

టే అవుననే సమాధానం వస్తుంది. రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన బాహుబలి ఇటివలే విడుదలై సంచలన విజయం సాదించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. బాహుబలి కి సీక్వెల్ గా బాహుబలి 2 ను చిత్రీకరించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలు కానుంది. అయితే ఈ సినిమాకు టైటిల్ మారే అవకాశం ఉంది. ఈ సినిమాకు మహాబలి అనే టైటిల్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దానికి కారణం ఇటివలే ఈ టైటిల్ ని ఆర్కా మీడియా చాంబర్ లో రిజిస్టర్ చేసారు. దాంతో ఇప్పుడు బాహుబలి పేరు మారుతుందో లేదో చూడాలి.

టాలీవుడ్ P 27


>dt 12q

\V] eT <s d+| \yk &j $&T<\

గా

యత్రి సినీ క్రియేషన్స్‌ పతాకంపై కుమార్‌ సమర్పణలో రవివర్మ. యం దర్శకత్వంలో నిర్మాతలు కుండలి పాండురంగం, మద్దెల అనిల్‌ కుమార్‌ నిర్మాతలుగా రూపుదిద్దుకున్న చిత్రం 'సింపుల్‌ లవ్‌స్టోరీ'. ఈ చిత్ర ఆడియో లహరి మ్యూజిక్‌ ద్వారా ఆగస్ట్‌ 12న విడుదల కానుంది. సందర్భంగా చిత్ర నిర్మాతలు కుండలి పాండురంగం, మద్దెల అనిల్‌కుమార్‌లు మాట్లాడుతూ...''లవ్‌-రొమాన్స్-‌ కెరియర్‌' నేపథ్యంతో యువతకు ఓ గొప్ప సందేశాత్మక చిత్రం ఇవ్వబోతున్నాడు మా దర్శకుడు రవివర్మ. సరికొత్త సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నేటి యువతనే కాకుండా యావత్తూ ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది. చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవలే రషెస్‌ చూశాము. సినిమా చాలా బాగా వచ్చింది. ఆగస్ట్‌12న లహరి మ్యూజిక్‌ద్వారా సంగీత దర్శకుడు రమేష్‌ ఎమ్‌. అందించిన పాటలను ప్రేక్షకులకు అందించనున్నాము. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్‌ ప్రతిష్టను పెంచే చిత్రమవుతుందని ఆశిస్తున్నాము..' అన్నారు. త్ర దర్శకుడు రవివర్మ. యం మాట్లాడుతూ..''కాలేజీ నేపథ్యంలో సాగే ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది. కాలేజీలో ఉండే సీనియర్‌, జూనియర్‌ అని ఉండే రెండు బ్యాచ్‌ల మధ్య జరిగే లవ్‌, రొమాన్స్‌ అండ్‌ కామెడీ మూవీ ఇది. ఇందులో నటించిన కార్తీక్‌-అమితారావు, కార్తీకేయ-సమలిశర్మ, కిరణ్‌-మధులగ్నదాస్‌, నరేష్‌అన్వికలతో పాటు మిగతా తారాగణం అంతా మూవీ కోసం చాలా సహకరించారు. వారి అద్భుతమైన నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఓ గొప్ప సందేశాన్ని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. మా నిర్మాతలు ఈ చిత్ర రూపకల్పనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సంగీత దర్శకుడు రమేష్‌. యం ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించారు. ఆగస్ట్‌12న లహరి మ్యూజిక్‌ద్వారా ఆడియో విడుదలవుతుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను..' అని అన్నారు.

చి

28 P టాలీవుడ్

కా

ర్తీక్‌-అమితారావు, కార్తీకేయ-సమలిశర్మ, కిరణ్‌-మధులగ్నదాస్‌, నరేష్‌-అన్విక హీరో హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రంలో భానుచందర్‌, ధన్‌రాజ్‌, శివారెడ్డి, చంటి, చిట్టిబాబు, అన్నపూర్ణ మొదలగువారు ఇతర తారాగణం.


yT> Vs

C&{q

s KH

మె

గా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తీ కావొచ్చింది. ఈ సినిమా తరువాత సాయి మరో సినిమాకు కమిట్ అయ్యాడు. పటాస్ చిత్రం తో దర్శకుడిగా మంచి హిట్ అందుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందే చిత్రం లో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా లో హీరోయిన్ గా గ్లామర్ భామ రాశి ఖన్నా నటిస్తుందట. ప్రస్తుతం రవితేజ సరసన బెంగాల్ టైగర్ చిత్రం లో నటిస్తున్న ఈ భామ ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోకి జోడిగా ఎన్నికయింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట !

టాలీవుడ్ P 29


$T J <s&

eTVwt de

సూ

పర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయడానికి ఇప్పటికే హిందీ , తమిళ దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఓ క్రేజీ తమిళ దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ నటించిన శ్రీమంతుడు ఆగష్టు 7 న విడుదల అవుతుంది. కొరటాల శివ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా తరువాత ఆయన శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వం లో బ్రహ్మోస్థవం లో నటిస్తాడు. వచ్చే నెల మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా తరువాత మహేష్ నటించే సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇప్పటికే ఈ విషయం పై కోలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తుంది. మురుగదాస్ మహేష్ కోసం ఓ స్క్రిప్ట్ కుడా రెడీ చేసాడని, ఇప్పటికే వీరిద్దరి మద్య చర్చలు కూడా జరిగాయని కోలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ సినిమాతో మహేష్ కోలీవుడ్ లోకి స్ట్రైట్ సినిమాతో ఎంట్రీ ఇస్తాడట ! సో త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ?

|eH +|dt 

q y+{ కో

30 P టాలీవుడ్

న వెంకట్ శ్రీను వైట్ల కాంపస్ లో ఉన్న కోన ఆ మద్య శ్రీను వైట్ల - కోన వెంకట్ ల మద్య జరిగిన చిన్న సంఘటన కారణంగా కొన్ని రోజులు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి రామ్ చరణ్ సినిమాకు పని చేస్తున్నారు. అలాగే కోన బాలయ్య కాంపస్ లోనికి కూడా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు శ్రీ వాస్ తో కలిసి డిక్టేటర్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. లేటెస్ట్ గా కోన వెంకట్ పవన్ కళ్యాణ్ కాంపస్ లోకి ఎంట్రి ఇచ్చాడట. పవన్ హీరోగా నటిస్తున్న సర్దార్ సినిమా కోసం కోన సలహాలు ఇచ్చాడట. సో సర్దార్ సినిమాకు కూడా దగ్గరుండి మరి డైలాగ్స్ విషయం లో చూసుకునే వీలున్నట్టు తెలుస్తోంది. సో ఎప్పటినుండో పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలనే కోరిక ను పవన్ నెరవేరుస్తాడో లేదో చూడాలి ?


yT> Vs dsdq u టా

ueT

లీవుడ్ లో కి మరో బ్రెజిల్ భామ ఎంట్రి ఇస్తుంది. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ముద్దుగుమ్మలో సౌత్ లో సెట్ అయ్యారు . ఇప్పుడు వారి దారిలో వస్తుంది మరో భామ లారిస బొనొసి. పలు ప్రోడక్ట్ లకు మోడల్ గా చేసిన ఈ చిన్నది తనదైన గ్లామర్ తో ఆకట్టుకుంటూనే ఉంది. ఈ భామను సాయి ధరం తేజ్ కు జోడిగా నటింప చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

es T r  n\T nsTH de

ప్ర

స్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం లో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ఇటివలే రెగ్యులర్ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ రోజుల్లో సినిమాతో సంచలన దర్శకుడిగా మారిన మారుతి ఇప్పటికే బన్నీ కి ఓ కథను కూడా చెప్పాడట. కథ నచ్చిందని బన్ని అనడం తో ఇప్పుడు ఆ కథపై మారుతీ కసరత్తులు చేస్తున్నాడు. మారుతి ప్రస్తుతం నాని తో భలే భలే మగాడివో చిత్రాన్ని రుపొందిస్తున్నాడు. బహుశ ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ సినిమా మొదలు అయ్యే అవకాశం ఉంది.

టాలీవుడ్ P 31


s C&>  ueT z nsTT+~ సూ

పర్ స్టార్ రజని కాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వం లో రూపొందే చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ఆగష్టు మొదటి వారం నుండి ప్రారంబం కానుంది. ఈ సినిమా షూటింగ్ మలేషియా లో జరగనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లామర్ భామ రాధిక ఆప్టే నటిస్తుందట. ఇప్పటికే ఆమెను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మాఫియా నేపద్యం లో రూపొందే ఈ సినిమాలో రజని డాన్ గా నటిస్తాడని సమాచారం.

|eT+ ]yT  Vs\T essT

టివలే మలయాళం లో ఘనవిజయం సాదించిన ప్రేమం చిత్రాన్ని తెలుగులో శ్రవంతి మూవీస్ రవికిషోర్ తీసుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ

32 P టాలీవుడ్

సినిమా ను హీరో రామ్ తో రిమేక్ చేయాలనీ ఆయన ప్లాన్ చేసాడు. అయితే రామ్ ఈ సినిమా చేయడానికి ఆసఖ్తి చూపక పోవడం తో ఇప్పుడు ఈ చిత్రాన్ని శర్వానంద్ తో తీయాలనే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా హక్కులను రాధాకృష్ణ తీసుకువాలనే ప్రయత్నాల్లో ఉన్నాడట . సో శర్వానంద్ తో పాటు నాగ చైతన్య లతో ఈ సినిమా ను ఆయన ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది?


H> #qqT

y+{&T

Tq~ besT

క్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. దోచేయ్ సినిమా ఇచ్చిన ఫ్లాప్ తో కాస్త నీరస పడ్డ చైతు ఇప్పుడు ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే కసిమీద ఉన్నాడు. గౌతం మీనన్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా మంజిమ మోహన్ నటిస్తుంది. తమిళ,తెలుగు బాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంటాడు అనే టైటిల్ ను పెడుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకు తమిళం లో అచ్చం ఎన్బదు మన మాయడ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. మరి ఈ సినిమా అయిన చైతు కు సక్సెస్ ను వెంటాడుతుందో లేదో చూడాలి ?

 k] |eT |&qT n+Tq n+Tq జీ

ueT

వితం లో ఒకే ఒక్కసారి ప్రేమలో పడ్డాను. కాని ఆ తరువాత దానినుండి ఎలా బయట పడ్డానో నాకే తెలియదు అని అంటుంది హాట్ హాట్ అందాల భామ త్రిష. ఈ అమ్మడు ఇటివలే ఓ సందర్బం లో ఈ మాటలు అంటుంది. ఈ చెన్నై అందాల భామ ఓ కుర్రాడితో ప్రేమలో పడిందట. ఆ తరువాత మరిచిపోయాను అని చెప్పింది. మరి ఆ ప్రేమించింది ఎవరిని అనే విషయం మాత్రం గోప్యంగా ఉంచింది ? ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ అందాల భామ కు వరుస అవకాశాలు వస్తున్నాయి.

టాలీవుడ్ P 33


ue& 

eTs eTVwt de తె

k+ uqsY qT bs+_+q

| uT<y

మద్య బాలీవుడ్ లో మంచి జోరును ప్రదర్శిస్తున్నాడు ప్రభుదేవా. దర్శకుడిగా ఆయన వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం రెడీ గా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుదేవా నిర్మాతగా అవతారం ఎత్తాడు. ప్రభుదేవా స్టూడియోస్ పేరుతొ ఓ బ్యానర్ ను స్తాపించి ఇటీవల చెన్నై లో బ్యానర్ లోగోను ఆవిష్కరించారు కూడా. ఇక పై ఈ బ్యానర్ నుండి వరుసగా సినిమాలు వస్తాయని, న్యూ టాలెంట్ ను ప్రోత్సహిస్తానని అంటున్నాడు ప్రభుదేవా. త్వరలోనే ఈ బ్యానర్ లో మొదటి సినిమా నిర్మాణం ప్రారంబం కానుంది.

34 P టాలీవుడ్

లుగు సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇక్కడి హిట్ చిత్రాలు బాలీవుడ్ లో దుమ్ము లేపాయి. ఇంకా బాహుబలి తో మరో సారి తెలుగు పరిశ్రమ పై బాలీవుడ్ దృష్టి పడింది. లేటెస్ట్ గా మహేష్ బాబు నటించిన ఓ చిత్రం త్వరలో బాలీవుడ్ లో రిమేక్ కానుంది. ఇప్పటికే మహేష్ నటించిన పోకిరి బాలీవుడ్ లో వాంటెడ్ గా విడుదలై దుమ్ము లేపింది. ఇప్పుడు టాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన దూకుడు చిత్రాన్ని బాలీవుడ్ లో రిమేక్ చేయనున్నారు. ఈ సినిమాను సల్మాన్ తోనే చేయాలనీ అనుకున్నారు కాని కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో సల్మాన్ నటించకపోవడం తో ఇపుడు వేరే హీరోతో ఈ సినిమాను రిమేక్ చేస్తున్నారట ! భారి రేట్ కు ఈ సినిమా హక్కులను ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్త సొంతం చేసుకుంది.


|q VssTTH

yC c

n<s>=&T+~

బా

లీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రా ని పెళ్లి చేసుకొని హాయిగా సంసార జీవితాన్ని అనుభవిస్తున్న తార రాణీ ముఖర్జీ తాజాగా ఓ మాగజైన్ కోసం క్లీవేజ్ షో చేసి అందరినీ షాక్ కు గురిచేసింది . వోగ్ మేగజైన్ కోసం సెక్సీ గా ఫోజులిచ్చిన ఈ భామ పెళ్ళైన తర్వాత కూడా ఇలా సెక్సీ లుక్స్ తో క్లీవేజ్ షో చేయడంతో రాణీ లో ఇంకా సత్తా తగ్గలేదు అని అంటున్నారు . రాణీ ముఖర్జీ కోసం ''మర్దాని '' చిత్రం ఆదిత్య చోప్రా నిర్మించినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభావం చూపించలేక పోయింది . దాంతో తనని మరచిపోతున్నారేమో నని భావించిన ఈ భామ ఇలా సెక్షప్పీల్ ఇవ్వడంతో షాక్ అవుతున్నారు .

n{ e& s& neTq eTHC

మం

చు మనోజ్ ప్రస్తుతం పెళ్లి చేసుకుని కాస్త సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన సినిమాలు రెండు త్వరలో విడుదలకు రెడీ అవుతున్నాయి. అయితే సంచలనాల దర్శకుడు వర్మ దర్శకత్వం లో మనోజ్ నటించిన అటాక్ చిత్రం వచ్చే నెలలో విడుదలకు రెడీ గా ఉంది. హైదరాబాద్ పాతబస్తీ నేపద్యం లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే అందరిలో ఆసక్తి నెలకొల్పింది. ఈ సినిమా పై భారి అంచనాలు కూడా నెలకొన్నాయి. ప్రస్తుతం వర్మ కన్నడలో వీరప్పన్ సినిమాను రూపొందిస్తున్నాడు. అటాక్ సినిమాపై మంచు మనోజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటివరకు సరైన కమర్షియల్ హిట్ అందుకొని ఈ హీరోకు ఈ సినిమా లైఫ్ ఇస్తుందని అంటున్నారు. మరి మనోజ్ కు ఈ సినిమా ఎలాంటి అటాక్ ఇస్తుందో చూడాలి ?

టాలీవుడ్ P 35


d+|Ps u>eBZ &j $wsD తి

రుమల తిరుపతి దేవస్థానముల ఆశీస్సులతో భగవద్గీతా ఫౌండేషన్‌ సమర్పణలో ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు గంగాధర శాస్త్రి ప్రారంభించిన ‘సంపూర్ణ భగవద్గీతా గాన యజ్ఞం’ను 18 ఆడియో సీడీ రూపంలో రూపొందించారు. భారతదేశ సంగీత చరిత్రలో ప్రప్రథమంగా, ప్రతిష్టాత్మకంగా, ప్రామాణికంగా అనదగిన శబ్ద వాగ్మయమే గంగాధర శాస్త్రి ఆపించిన 700 శోక్లా తాత్సర్య సహిత సంపూర్ణ భగవద్గీత. ఘంటసాల వంటి ప్రముఖ తెలుగు గాయకుడు ప్రారంభించిన గీతా గాన యజ్ఞాన్ని మరొక తెలుగువాడు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో గంగాధరశాస్త్రి చేసిన అపూర్వ ప్రయత్నమిది. గంగాధర శాస్త్రి స్వీయ సంగీత సారథ్యంలో తాత్వర్య సహితంగా తెలుగులో 700 శ్లోకాల సంపూర్ణ గీతాగాన యజ్ఞాన్ని ప్రారంభించి 7 సంవత్సరా నిరంతర కృషితో ఈ ఆడియో రూపొందించారు. ఈ సంపూర్ణ భగవద్గీత ఆడియో విడుద కార్యక్రమం జూలై 29న హైదరాబాద్‌లోని శ్పికళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ పీఠాధిపతులు విశ్వేశ్వర తీర్థస్వామి, విద్యారణ్య భారతి స్వామి, కమలానంద భారతి స్వామి, పరిపూర్ణానంద స్వామితో పాటు మాజీ పార్లమెంట్ సభ్యుడు కనుమూరి బాపిరాజు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, శాంతా బయోటిక్స్‌అధినేత కె.వరప్రసాద్‌ రెడ్డి, సన్‌ షైన్‌ హాస్పిటల్స్‌ గురవా రెడ్డి, కె.విశ్వనాథ్‌, పుల్లె గోపిచంద్‌,పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌, కిషన్‌రావు, ఎల్‌. వి.సుబ్బారెడ్డి, ఎస్‌.జానకి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడియో సీడీలను విశ్వేశ్వర తీర్థానంద స్వామి విడుద చేసి తొలి సీడీని మాజీ పార్లమెంట్‌సభ్యు కనుమూరి బాపిరాజుకి అందించారు. పబ్లిక్‌ కాపీని పరిపూర్ణానంద స్వామి విడుద చేసి తొలి కాపీని టి.సుబ్బరామిరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా...

ప్ర

36 P టాలీవుడ్

మా

నవుడు తన కర్తవ్యాన్ని నిష్కామ కర్మతో ఎలా చేయాలో, ఎందుకు చేయాలో ఈ భగవద్గీతలో భగవంతుడు కృష్ణడు, అర్జునుడి రూపంలోని సమస్త మానవాళికి వివరించారు. మన దేశంలో గీత, గంగ, గాయత్రి, గోమాత, గురు, గోవింద అనేవి మన సంస్కృతికి ప్రతీకలు. ఇటువంటి గొప్ప కార్యాన్ని కఠోర దీక్షతో పూర్తి చేసి ఆడియో రూపంలోకి తీసుకువచ్చి గీత గంగాధర శాస్త్రి అయ్యారు. గవద్గీతను మంచి మెనేజ్‌మెంట్‌ గ్రంథంగా అందరూ ఆచరిస్తున్నారు. ఈ గ్రంథాన్ని మన దగ్గర ఉంచుకోవడం కాదు, ఆచరించాలి. జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇందులో భగవంతుడు వివరించారని విద్యారణ్య భారతి స్వామి అన్నారు. కుల మత ప్రాంతాలకతీతంగా సకల మానవాళిని క్షేమాన్ని కాంక్షించిన దేశమిది. 700 శ్లోకాలను వింటుంటే దర్శించామనే అనుభూతి కుగుతుంది. ఏడేళ్ల కృషి ఫలితమిది. నా తల్లి ఒడిలో అన్నమయ్య పాట, నా తండ్రి గుండెపై ఘంటసా పాటే ఈ రోజు నన్ను ఈరోజు ఈ సంపూర్ణ భగవద్గీత మార్గంలోకి నడిపించాయి. అర్జునుడి నిమిత్తంగా చేసుకుని కృష్ణ పరమాత్ముడి చేసిన జ్ఞానపదేశమే భగవద్గీత. ఘంటసాలగారు భగవద్గీతను పారాయణం చేసిన తర్వాత లోకమంతా ఈ భగవద్గీత వైపు చూసింది. ప్రతి ఇంటా వివేకానందులను సృష్టించడమే భగవద్గీత లక్ష్యం. ఘంటసాలగారి స్ఫూర్తితోనే ఈ భగవద్గీతను పూర్తి చేశాను. ఆయనకు ఈ భగవద్గీతను అంకితం చేస్తున్నాను. ఎంతో మంది గొప్ప వ్యక్తులు, జ్ఞానులు అందించిన సపోర్ట్ తోనే ఈ భగవద్గీతను పూర్తి చేయగలిగాను అని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీతను తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీషు, జర్మన్‌, రష్యన్‌, ఫ్రెంఛ్‌, జపనీస్‌ భాషల్లో కూడా సీడీలుగా విడుద చేయాలని గంగాధర శాస్త్రి స్థాపించిన ‘భగవద్గీత ఫౌండేషన్‌’ కృషి చేస్తోంది.


|eH  q{+#& s& n+Tq

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టారర్ చిత్రం చేయడానికి నేను రెడీ అంటూ ట్విట్టర్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు . ఈనెల 7న మహేష్ నటించిన శ్రీమంతుడు చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ట్విట్టర్ లో తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు మహేష్ . అభిమానులు వేసిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తున్న సమయంలో ఓ అభిమాని పవన్ తో సినిమా చేస్తారా ? అంటూ ప్రశ్న వేయడంతో ఎందుకు చేయను మా ఇద్దరికీ సరిపడా కథ దొరికితే ,అసలు సిసలైన డైరెక్టర్ దొరికితే నేను సిద్దమే అంటూ ప్రకటించాడు . మహేష్ మాటలతో ఇక పవన్ కు మహేష్ కు సరిపడా కథ వడ్డించి బాక్స్ లు బద్దలయ్యే సినిమా తెరకెక్కించే దర్శకుడు ఎవరో చూడాలి . ఈ ఇద్దరి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం .

eTVwt

టాలీవుడ్ P 37


< #s eTVwt - seT[ +

బా

హుబలి తో యావత్ ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . గతంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనుకున్నప్పటికీ అది వాయిదా పడుతూ వస్తోంది . కాగా బాహుబలి చిత్ర విజయం తో సంతోషంగా ఉన్న జక్కన్న కొద్ది రోజులు కుటుంబ సమేతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు . కాగా మహేష్ తో ఎలాంటి సినిమా చేయాలనే దానికి జక్కన్న ఓ నిర్ణయానికి వచ్చాడట . ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి . ఈ విషయాన్ని మహేష్ స్వయంగా వెల్లడించాడు. త్వరలోనే కథ ఖరారు చేసి బాహుబలి 2 ని పూర్తిచేసిన తర్వాత మహేష్ తో సినిమా చేయనున్నాడు జక్కన్న . ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానుల అంచనాలు ఆకాశమే హద్దుగా ఉంటాయనడంలో సందేహం లేదు

టాలీవుడ్ P 38


న్ని సినిమాలు చేసిన పాపం కెరీర్ పట్ల సరైన కమర్షియల్ హిట్ అందుకోలేక సతమతమై పోతుంది హాట్ భామ శ్రద్ధ దాస్. ఈ అమ్మడు ఇండస్ట్రీ కి వచ్చి చాలా రోజులు అయినప్పటికీ కూడా కలిసి రాలేదు. ఇటు తమిళం లోను అటు హిందీ లో కూడా నటించిన లాభం లేకపోవడం తో ఇప్పుడు ఈ భామ ఐటెం సాంగ్స్ చేయడానికి రెడీ అయ్యింది. ఏ భాషాలో అయిన సరే మంచి అవకాశం వస్తే ఐటెం సాంగ్ చేస్తానని అంటుంది. అంతే కాదు నాకు అవకాశాలు లేక ఇలా ఐటెం సాంగ్ చేయడం లేదు. ఉన్న క్రేజీ ని మరింత పెంచుకోవాలనే అని చెబుతున్న ఈ భామ తెలుగులో రూపొందుతున్న గుంటూరు టాకీస్ చిత్రం లో హాట్ ఐటెం సాంగ్ చేస్తూ ఓ చిన్న పాత్ర కూడా చేస్తుంది మరి . ఇప్పటికే తమిళం లో కూడా ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అవకాశం వచ్చిందట !!

f+ k+>

#jT& s& nsTTq

ueT



Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.